జగన్ తప్పేంటి? ఐఏఎస్ అధికారి బహిరంగ క్షమాపణలు చెప్పాలా?

Sdílet
Vložit
  • čas přidán 21. 06. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

Komentáře • 276

  • @sowmyaborugadda3831
    @sowmyaborugadda3831 Před měsícem +63

    సర్ టీచర్లకి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇష్టం లేదండి వాళ్ళకి ఫ్రీగా జీతం రావాలి అలాగే పొద్దున్నే బయోమెట్రిక్ వేయడం అంటే చాలా కష్టంగా ఉంది ఫేస్ ఐడెంటిఫికేషన్ చేయడం ఊరికే లక్షల్లో జీతాలు తీసుకోవాలి అనుకున్నారు అందుకని చంద్రబాబు నాయుడు గార్ని గెలిపించారు ప్రవీణ్ ప్రకాష్ గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అసలు ఆయనకి చాలా మంచి పేరు ఉంది ఆయన స్ట్రిక్ట్ గా ఉంటాడు అలాగే అందరూ కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అనుకున్నారు. ఆయన తప్పు ఏముంది సార్ అందులో పిల్లలు మంచిగా ఉండాలి అనుకున్నారు. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర అంటారు కానీ గురువులే ఇంత గోరంగా ఉంటే పిల్లలకి ఇంకేం చదువు చెప్తా రండి??? ఇంకా ఇలాంటి వాళ్ల మీద గురువు భక్తి చూపించాలంటే ఫస్ట్ శిష్యులని వాళ్ళు తయారు చేయాలి కదండీ సరిగ్గా అప్పుడే గురువులకి కూడా గురుభక్తిని చాటే శిష్యులు తయారవుతారు.

    • @bhanumurtyvellanki5334
      @bhanumurtyvellanki5334 Před měsícem +5

      గురువులపై ఎంత ప్రేమ, ఆప్యాయత మీరు చూపించారండీ ! మీ " గురు భక్తి " కి హాట్స్ ఆఫ్.

    • @ramakrishnavaka7745
      @ramakrishnavaka7745 Před měsícem +3

      మీరు చెప్పింది కరెక్ట్ సార్

  • @srinuthatavarthy1191
    @srinuthatavarthy1191 Před měsícem +21

    Excellent గా విశ్లషణాత్మకంగా చెప్పి నారు . .Thanks. . Teacher ను మార్చలేరు. టీచింగ్ వ్యవస్థ పాడు అయినది . భాదతో ఒక ఉపాధ్యాయుడు

  • @PudimadakaPrasad
    @PudimadakaPrasad Před měsícem +34

    ఉపాధ్యాయులు స్కూలు కు వెళ్ల కుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం లో తల మునకలైనారు.

    • @vlgupta6495
      @vlgupta6495 Před měsícem

      Neekemtiraa neppi

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad Před měsícem

      @@vlgupta6495 నీ కెందుకు రా నొప్పి?

  • @aletichandrashekarreddy5869
    @aletichandrashekarreddy5869 Před měsícem +31

    చాలా బాగా చెప్పారు గురువుగారు... ప్రభుత్వ ఉద్యోగులు ఎంతసేపు తమకు జీతాలు పెరగాలి... 1వ తేదీన జీతాలు రావాలి.. సంబంధం లేని పనులు చెప్పకూడదు... మా డిమండ్స్ అన్ని పరిష్కరించాలి... అంటూ ఎంతసేపు తమ స్వార్థం గురించే ఆలోచిస్తారు తప్ప... వృత్తికి న్యాయం చేయాలి ...ప్రజలకు తోడుగా వుండాలి..వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలి అని ఒక్కడు కూడా ఆలోచించాడు...ప్రజలు ఏమైతే మాకేంటి....మా జీతాలు మాకు సమయానికి వస్తున్నాయా లేదా....తమ కుటుంబం బాగుందా లేదా అనే ఆలోచనే తప్ప...మరో ఆలోచన ఉండదు...

  • @seedarapuchandrakala913
    @seedarapuchandrakala913 Před měsícem +25

    12:13 నీతి, నిజాయితీ ఉన్న, కష్టపడే ప్రతి వ్యక్తి కి,ప్రతి ఉద్యోగస్తులు కి జగన్ sir అర్ధం అవుతారు

  • @chinanarayanaraosavaram8862
    @chinanarayanaraosavaram8862 Před měsícem +39

    అన్ని గవర్నమెంట్ స్కూలను ప్రైవేటు స్కూల్ గా మారిస్తే బాగుంటుంది

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad Před měsícem +4

      పొంగూరి నారాయణ కు ఇస్తే బాగుంటుంది

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad Před měsícem +5

      పొంగూరి నారాయణ కు ఇస్తే బాగుంటుంది

    • @karunasri9029
      @karunasri9029 Před měsícem +6

      ఇది కరెక్ట్ ​@@PudimadakaPrasad

    • @karunasri9029
      @karunasri9029 Před měsícem +4

      ​@Pudimadakaఇదికరక్టెPrasad

    • @gognene1513
      @gognene1513 Před měsícem +3

      ఎలా బాగుంటుంది. Jagan లాంటి మంచి CM India లొనే లేడు.

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 Před měsícem +24

    8:34 సమాజమే టీచర్లకు బుద్ధి చెప్పాలి.వీళ్ళుప్రైవేట్ స్కూల్ పెట్టుకొని దానిని అభివృద్ధి చేసుకుంటారు.

  • @ratnaram334
    @ratnaram334 Před měsícem +14

    Thank you so much sir
    You are responsible person.....I am also English lecturer..... Students have no basic knowledge in English. Teacher must have social responsibility but I haven't seen in them

    • @madireddysirinivas4007
      @madireddysirinivas4007 Před měsícem +3

      Tq Sir I am also English lecturer

    • @satyajagannadh3786
      @satyajagannadh3786 Před měsícem +1

      If really you are having that much concern you please take the primary school schools responsibility'

    • @ratnaram334
      @ratnaram334 Před měsícem +1

      @@satyajagannadh3786 thank you so much
      I had an idea to take responsibility. I did in past. Government teachers didn't agree encourage me.....

  • @bskreddyvelagala4721
    @bskreddyvelagala4721 Před měsícem +23

    ఆంధ్ర ప్రజల అజ్ఞానం

  • @valishaik1179
    @valishaik1179 Před měsícem +29

    నమస్తే సార్,
    చాలా చక్కగా ఎనాలిసిస్ చేశారు.
    ధన్యవాదములు సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 Před měsícem +26

    ఆధునిక ప్రభుత్వటీచర్లు సంఘవిద్రోహులు అనడం తప్పు కాదు.అది ఒక బాధ్యత అని వాళ్ళు ఎప్పుడూ ఫీల్ అవ్వరు

  • @adiseshugudipati7360
    @adiseshugudipati7360 Před měsícem +5

    ఖచ్చితంగా ఉంది. అందుకే ఆయన చెప్పాడు. భవిష్యత్తు లో తమ పరిధిని దాటి ఉద్యోగుల మీద ఓవరాక్షన్ చేసే అధికారులకి ఇది ఒక హెచ్ఛరిక. భజన ఛానెళ్ళకీ, భజన సంఘాలకీ అహంకారపూరిత నెప్పి రావడం సహజం.

  • @sksrezwana7507
    @sksrezwana7507 Před měsícem +21

    Sir You are telling truth 10000/🎉 Public wants Money only.

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Před měsícem +3

    మా husband గవర్నమెంట్ టీచర్ గా 2014 వరకు పని చేసారు.అతను పని చేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థుల ను మెరికల్లా తయారు చేసారు.పని చేసిన ప్రతి ఏడాది పదో తరగతిలో 500 దొటి తెచ్చుకున్న విద్యార్ధులను తయారు చేసారు...మరి జీతాలు పెరిగి ఇప్పుడు పని చేయటానికి వీళ్ళకేమైనొ కొవ్వా.

  • @varaprasad2416
    @varaprasad2416 Před měsícem +17

    Analysis good sir

  • @varaprasad2416
    @varaprasad2416 Před měsícem +19

    Teacherski work cheppakudadu, salaries Baga ivvali

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 Před měsícem +16

    Good analysis.

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 Před měsícem +8

    ఏ విషయం గురించి అయినా సరే పూర్తిగా మనం తెలుసుకొనకుండా కామెంట్ చేయడం మంచిది కాదని నాకనిపిస్తుంది.

  • @jarugumallimohanrao4291
    @jarugumallimohanrao4291 Před měsícem +5

    Good analysis sir

  • @anilkumar-tq8dd
    @anilkumar-tq8dd Před měsícem +4

    Well said Sir

  • @konkijhansilakshmibai1268
    @konkijhansilakshmibai1268 Před měsícem +16

    Yes right sir

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 Před měsícem +1

    చాలా మంచిగా.అర్థంఅయ్యేలచేప్పారుసర్.మీరుచేప్పినవిషయాలుఅన్నికూడనిజమేఇపుడుపరిస్థితులుఅన్నీమీరుచేప్పినవేఎవరుఆలోచనచేయ్యరుబాగుపరుస్తామనిఎవరిస్వార్థంవారిదేఅందుకేఇలాతగలబడిందిసర్

  • @pallebrahmaiah6361
    @pallebrahmaiah6361 Před měsícem +3

    Excellent sir,100%correct.

  • @varaprasadvoodi6777
    @varaprasadvoodi6777 Před měsícem +2

    Correct 💯 sir

  • @jayaramireddy3365
    @jayaramireddy3365 Před měsícem +4

    Ap state education employs ,good employees good teaching , than students all are grow high level ,some teachers simpley coming wast time ,some employs other side business ,jagan mohan reddy.ys garu strong foundation 2019 to 2024 supper anna , jagan mohan reddy.ys garu excellent in ap education

  • @Turbonarot
    @Turbonarot Před měsícem +4

    Private teachers salary Govt Teachers salary lo 30-40% unte Goppa

  • @srinivasdodda8432
    @srinivasdodda8432 Před měsícem +12

    Unfortunate for an strict IAS officer working for standards in education saying sorry. Teachers don't want to work.

  • @joshimary2371
    @joshimary2371 Před měsícem +4

    Super sir

  • @chukkakaruna3137
    @chukkakaruna3137 Před měsícem +12

    What you said is 100% correct .

  • @sheebarani4061
    @sheebarani4061 Před měsícem +14

    Teachers ki salaries peragali kani Pani cheppa kudadu

  • @sumathiannam1474
    @sumathiannam1474 Před měsícem +3

    Yes, your correct anlysis. Sir 🙏👌 praveen prakash sir good officer 🙏I am a teacher,

  • @varaprasad2416
    @varaprasad2416 Před měsícem +12

    We r facing lot of problems with corporate schools

  • @sudharshinibethapudi8895
    @sudharshinibethapudi8895 Před měsícem +13

    1000/correct sir

  • @kandularamana9933
    @kandularamana9933 Před měsícem +20

    నేనొక govt టీచర్ గా చెపుతున్నాను ప్రవీణ్ ప్రకాష్ గారు good officer.

  • @ravisankarsrk8857
    @ravisankarsrk8857 Před měsícem +27

    గవర్నమెంట్ స్కూళ్లను ప్రైవేటు స్కూళ్ల తరహాలో పోటాపోటీగా టార్గెట్స్ ఇచ్ఛి పనిచేయించాలి.

  • @anuradhakasani5694
    @anuradhakasani5694 Před měsícem +3

    Correct

  • @sulochana10
    @sulochana10 Před měsícem +13

    Currect sir, who cares about jagan anna vision for education.

  • @user-eb4em8bi6l
    @user-eb4em8bi6l Před měsícem +4

    మీరు చెప్పింది 100%correct sir. మీరు చెబుతున్న ప్రవీణ్ ప్రకాష్ గారూ గ్రీట్ పర్సన్, హానెస్ట్ పర్సన్... ఈరోజు government school లో పిల్లలను చాలా మంది జాయిన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు జగన్ గారూ infra structure ను development చేయడం వల్లనే..

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Před měsícem

      రంగులు వెయ్యడమా infrastructure నిర్మాణం అంటే?

  • @johnsonchoragudi2398
    @johnsonchoragudi2398 Před měsícem +9

    Good effort 🎉

  • @SwamyR-cv3zl
    @SwamyR-cv3zl Před měsícem +1

    Good analysis,100% right

  • @vishnuvardhanbabu5865
    @vishnuvardhanbabu5865 Před měsícem +4

    Mii explanation chala bagundhiii sir......first teachers interested gaa leru education mida

  • @judiththumma8810
    @judiththumma8810 Před měsícem +3

    Super 👌 sir

  • @prasannanjaneyareddy5113
    @prasannanjaneyareddy5113 Před měsícem +6

    Good morning Sir, your analysis is Excellent

  • @manikumaritadi5502
    @manikumaritadi5502 Před měsícem +1

    Super sir....మీ విశ్లేషణ

  • @Paulvkgarnepudi
    @Paulvkgarnepudi Před měsícem +2

    what you said is correct sir reg to days Education system and teachers

  • @koteswararaonaik9359
    @koteswararaonaik9359 Před měsícem +8

    ఈ టీచర్స్ చదువులు ఎక్కడ చెబుతున్నారు సార్...... వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు సార్

  • @PrasanthiPotti-kk9cp
    @PrasanthiPotti-kk9cp Před měsícem +1

    సూపర్.సార్.మి. విశ్లేషణ.

  • @b.rajasri8580
    @b.rajasri8580 Před měsícem +10

    Meeru chala Baga cheparu idhi nijam ippudu teachers somarlu ayaru pillalaku chaduvu cheparu nidra povataniki schloolki velluthunaru

  • @durgaprasadchatla6592
    @durgaprasadchatla6592 Před měsícem +8

    Good explanation👌

  • @varaprasad2416
    @varaprasad2416 Před měsícem +12

    Lakhs lo salaries, but no sacrifices to nation

  • @pvnagaraju1971
    @pvnagaraju1971 Před měsícem +2

    Sir Some changes must come in our Education system Theory is very easy but practice is very difficult

  • @ViswamKonduru
    @ViswamKonduru Před měsícem +9

    You are perfectly correct sir

  • @AnkammaraoKaruchola-jn3uu
    @AnkammaraoKaruchola-jn3uu Před měsícem +9

    Yes sir you are 1000% right

  • @vijaykrishna3439
    @vijaykrishna3439 Před měsícem +11

    100% correct

  • @jyothirosaiah2545
    @jyothirosaiah2545 Před měsícem +1

    👌🙏🙏 గ్రేట్ స్పీచ్ సార్

  • @muralimohanvasireddy6695
    @muralimohanvasireddy6695 Před měsícem +16

    చాలా బాగా చెప్పారు సర్.. మీ వీడియోలు ప్రతి రోజు చూస్తుంటాను..మీ అనాలిసిస్ నాకు చాలా బాగా నచ్చుతుంది..యధార్థ వాది లోక విరోధి లాగా తయారైనది మన జగన్ గారి పరిస్థితి సర్

  • @durgaraodarsinala166
    @durgaraodarsinala166 Před měsícem +1

    Yes 💯 meeru chayppimdi Nijam Andi

  • @sheebarani4061
    @sheebarani4061 Před měsícem +6

    Ave patalu cheppe private school teachers ki salaries thakkuva kani Baga work chestharu

  • @karrilakshmunaidu8322
    @karrilakshmunaidu8322 Před měsícem +7

    Super analysis sir meeru cheppindi 1000./. Nijam sir

  • @babboygamerzff2217
    @babboygamerzff2217 Před měsícem +2

    Jagan mohan reddy gaari thoughts very highly good

  • @venkik6235
    @venkik6235 Před měsícem +5

    jagan gariki ki cheppandi reddy garu, aa button nokkudu prapancham nunchi bayatki rammanaddi, pressmeet s weekley once pettatli and podcasts kuda cheeyyali, manifesto tokka totakura evvadu pattnchikodu, roads, liquor prices, naa sc st bc words, power charges, rtc charges, too much button nokkudu, main resaons to defeat, development like ports, industries etc pubicity chesukovali

  • @ramireddy6138
    @ramireddy6138 Před měsícem +1

    వంద శాతం నిజం చెప్పారు

  • @koteswararaonaik9359
    @koteswararaonaik9359 Před měsícem +13

    మీరు చెప్తున్నది... 100% నిజం సార్.

  • @prasannanjaneyareddy5113
    @prasannanjaneyareddy5113 Před měsícem +2

    Sir , No confidence for Teachers , They will join their children in private Schools.

  • @raghavvendra
    @raghavvendra Před měsícem +2

    🎉🎉🎉

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y Před měsícem +13

    ఒక్కో టీచర్ ఇద్దరు ముగ్గురుని మెయింటేన్ చేస్తుంటే వారిని సరిగ్గా ఉద్యోగ బాధ్యతలు చెయ్యండి అంటే ఊరుకోంటారా ఒక ఓటు వస్తే 10 ఓట్లు కలిపి చెబుతారు 😄

  • @bsnraju2843
    @bsnraju2843 Před měsícem

    You talked truth .most of the teachers will not attend duty and hire some unemployed to perform. his work. No one can save AP Thank you sir

  • @rajashekar6494
    @rajashekar6494 Před měsícem +2

    Convert all govt schools private and continue ammavadi with salaries and maintenance cost....

  • @sivasankarreddy217
    @sivasankarreddy217 Před měsícem +2

    ❤❤❤❤❤❤

  • @suseelakoripalli6015
    @suseelakoripalli6015 Před měsícem +2

    Meeru nijam cepparu sir

  • @prabhusuravarapu5339
    @prabhusuravarapu5339 Před měsícem +1

    చాలా చక్కగా విశ్లేషణ చేసారు ధన్యవాదాలు. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు(కేంద్రం/రాష్ట్రం)తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల లో చదివిస్తున్నారు.రాజకీయ నాయకులు కొద్ది కాలం అధికారంలో ఉంటారు పోతారు.కాని ప్రభుత్వ ఉద్యోగులు 30 సంవత్సరాలు పైబడి పనిచేస్తారు.ఈవిధ్యా వ్యవస్ధలో ప్రమాణాలను మెరుగు పరిచే సూచలను వీళ్ళ యూనియన్ లద్వారా ప్రభుత్వానికి తేలియచేసి అమలుచేసే చిత్తశుద్ధి లేక పోవడం ఎందుకంటే వీళ్ళ పిల్లల చదువులు కార్పరేట్ కళాశాల లో చదివించడం.ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాల లో చదివించాలనీ చట్టం తేస్తేగాని ఈ ప్రభుత్వ పాఠశాలు బాగు పడవు.

    • @sreekantamvenkataramanaiah1246
      @sreekantamvenkataramanaiah1246 Před měsícem

      రాజకీయ నాయకుల పిల్లలు కూడా, గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించండి.

  • @srinivasdodda8432
    @srinivasdodda8432 Před měsícem +4

    10 th class lo mass copying chepinci pass chestaru. So that no one question them.

    • @sandhyabolla9973
      @sandhyabolla9973 Před měsícem

      10 class finals lo teachers copying ni encourage chesi pass chepistaaru

  • @vinodkumarreddy88
    @vinodkumarreddy88 Před měsícem

    Good Example & Explanation Sir ❤

  • @pallebrahmaiah6361
    @pallebrahmaiah6361 Před měsícem +3

    Teachers samajananiki cheeda purugulu

  • @m.v.sivareddy4171
    @m.v.sivareddy4171 Před měsícem

    Excellent clarification
    0n education teachers now a days
    Running easy going and getting salaries

  • @pkasanna8779
    @pkasanna8779 Před měsícem

    Hundred persent you are.correct sir tnkyu

  • @GMastanaiah-cn8xv
    @GMastanaiah-cn8xv Před měsícem +1

    Great sir

  • @ramakrishnareddyvajrala4183

    Well explained 👍

  • @sankemalyadri3898
    @sankemalyadri3898 Před měsícem +7

    Yes sir you are right

  • @ramasubbareddyguddeti1285
    @ramasubbareddyguddeti1285 Před měsícem

    You are 100 percent correct. Please make many videos like this and educate the innocent people.

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Před měsícem +1

    Namaste sir excellent bagachepparu sir

  • @lakshmikasturi5428
    @lakshmikasturi5428 Před měsícem

    Exactly sir

  • @jakkampudisriprakash1079
    @jakkampudisriprakash1079 Před měsícem

    Nice Analysis Sir ❤

  • @user-uj5sb1vk3e
    @user-uj5sb1vk3e Před měsícem

    excellent analysis

  • @mohanaraomurarisetty9615
    @mohanaraomurarisetty9615 Před měsícem

    Exactly tell you sir

  • @gognene1513
    @gognene1513 Před měsícem

    All good teacher must watch video and support

  • @jyothikumar5048
    @jyothikumar5048 Před měsícem +2

    Supar but perents hop lesss. 😢😢😢😢😢😢

  • @suhasnijeldi7519
    @suhasnijeldi7519 Před měsícem +3

    Sir meeru cheppindi chala correct .Kani manaku manchi nachaduga .nijayitheega kastapadevallaku jagan nachutharu .lenivallu vyathirekistharu anthe

  • @yeswan5546
    @yeswan5546 Před měsícem

    You are right sir

  • @prabhakarvemireddy995
    @prabhakarvemireddy995 Před měsícem

    Your right

  • @daizyflarence7883
    @daizyflarence7883 Před měsícem

    Yes sir

  • @nagasyamala252
    @nagasyamala252 Před měsícem

    Super, Sir
    ❤❤❤❤❤
    ❤❤❤❤❤

  • @vkishorvkishor3818
    @vkishorvkishor3818 Před měsícem +1

    🙏🙏🙏🙏🙏 super air andaru melaga anukuntechalu rastam bagupadutundi

  • @nagireddyyarram7325
    @nagireddyyarram7325 Před měsícem

    What you said is exactly in all the minds of responsible persons regarding todays education system which is at the edge of dangerous end!.....Y.Nagireddy rtd. Science asst.

  • @prasaadakkala2343
    @prasaadakkala2343 Před měsícem

    👏👏👏👏super sir

  • @Kranthi963
    @Kranthi963 Před měsícem +19

    EVM ల మీద జగన్ ఉద్యమం start చెయ్యకుండా divert చెయ్యడానికి ఈ విధమైన దుర్మార్గాలు చేస్తున్నారు కూటమి వాళ్ళు...జగన్ కూడా ఇన్ని రోజులైనా EVM ల మీద ఉద్యమించకుండా... మన దగ్గర ఆధారాలు లేవు అని కూర్చున్నాడు...ఎన్నో ఆధారాలు ఉన్నా...ఆయనకి కనిపించడం లేదు...మడకశిర 131 బూతులో BSP కి 414, YCP కి 5 ఓట్లు చూపించినప్పుడే మొత్తం EVM లు అలా malfunction అయినట్లు, లేక tamper అయినట్లు ఉద్యమం ప్రారంభించాల్సి ఉండాలి...ఆన్ని vvpat లు లెక్క పెట్టాలని డిమాండ్ చేసి ఉండాలి...కోర్టు కు వెళ్లి ఉండాలి... ఇప్పటికైనా court కు వెళ్లి vvpat లు లెక్క పెడితే ఎక్కడో ఒకచోట తప్పులు బయటపడటం గారంటీ...ఏదో vvpat లలో టీడీపీ పోటీ చేసిన చోట BJP స్లిప్పులు పెట్టి పొరబాటు చేసి ఉండొచ్చు...ఎన్నో తప్పులు దొరుకుతాయి guarantee గా....45 రోజుల్లో court కు వెళ్లొచ్చు...ఇంకా టైం ఉంది...వెంటనే court కు వెళ్ళాలి...లేకపోతే YCP కే కాదు, రాష్ట్రానికి, దేశానికి, ప్రజాస్వామ్యానికి కూడా చాలా పెద్ద దెబ్బ...

    • @surendrareddy2534
      @surendrareddy2534 Před měsícem +1

      Correct

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha Před měsícem +2

      నన్నడిగితే......ఆధారాలతో జగన్ కు అనవసరం....మంగళగిరి పిఠాపురం రిజల్ట్స్ బట్టే వెల్లి ఉండవచ్చు....మా 175 రిజల్ట్స్ evms మీద అనుమానం గా ఉంది ....ఈ రిజల్ట్స్ నీ boycott చేస్తున్నాం ....విచారణ జరిపించండి అని president దగ్గరకి వెళ్లి ...ఈ 175 వెళ్లి ధర్నా కి కుచ్చుని ఉండవచ్చు....అవకాశం జరవిడుచుకున్నాడు జగన్....వాళ్ళే వెలికి తీస్తారు.

    • @Raj_2026
      @Raj_2026 Před měsícem +1

      Kendram.. ECI okkatainappudu.. Adharalu prajasvamyabaddam gaa adiginappatiki vaatini respect chese patisthiti Paina ledu. Oka vishayam lo Supreme ku vellaru. Jokyam chesukimu annaru.

  • @venkateswararajugadiraju9230

    Very good speech sir

  • @abrahamtummala2506
    @abrahamtummala2506 Před měsícem +3

    A teacher pilavadu ina govt school lo chadivinaa.

  • @rvaeluru
    @rvaeluru Před měsícem

    Good explanation

  • @sreenivasuluannapureddy6260
    @sreenivasuluannapureddy6260 Před měsícem +2

    Sir, That may be the situation in some schools but some of the schools are excellent.
    Now iam 51 years. 10th passed in 1990. Iam poor in english but teachers are good for all subjects except english and hindi because they dont know and some times no teachers.
    Some teachers are feel bad because of routine inspection because previously they are enjoyed by chit chat and poor knowledge on the subjet.
    Now a days order for work not acceptable not only for teachers.
    Jagan has doen great job but result may be poor. Ultimately he is legend he must be remember in decades.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    He may be cheated by one group of public who believed fake information.