వాసవీ దేవి వైభవం Part -5 | Vasavi Devi Vaibhavam | Garikapati Latest Speech | Garikapati Pravachanam

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #Garikapati Narasimha Rao latest speech about Vasavi Kanyaka Parameswari Devi Vaibhavam.
    మన జీవితంలో దుఃఖం ప్రభావమే ఎక్కువ మరి దాన్ని జయించడానికి అనుసరించాల్సిన మార్గాలు ఏమిటో చూడండి.
    శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయం, గుట్టల బజారు - ఖమ్మంలో అలయ గాలిగోపుర కలశ ప్రతిష్టా విజయోత్సవ అభినందన సభలో మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #pravachanalu #VasaviVaibhavam #Spirituality #HowToLeadLife
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం " వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
    Subscribe & Follow us:
    CZcams: bit.ly/2O978cx
    Twitter: bit.ly/3ILZyPy
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    Join WhatsApp: rebrand.ly/62b11
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 252

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Před 2 lety +44

    Buy "OCEAN BLUES" book online: bit.ly/3HK1aZg
    డా. గరికిపాటి నరసింహారావు గారు రచించిన "సాగర ఘోష" కావ్యం ఇంగ్లీష్ అనువాదం "OCEAN BLUES" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3HK1aZg

  • @schennakesevareddyschennak9013

    నాకు నిద్ర రాకపోతే మీ ప్రవచనాలు పెట్టుకుంటాను గురువు గారు ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు మీకు పాదాభివందనం

  • @tataraokopuru6415
    @tataraokopuru6415 Před 2 lety +22

    గురువుగారు మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు గురువుగారు భగవంతుడు ఆయు ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు

  • @jayalaxmi8882
    @jayalaxmi8882 Před rokem +6

    మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎంతో మనశ్శాంతి పొందగలిగాను చాలా అదృష్టవంతులం

  • @venkatasubbaraobejavada6670

    గురువులకు నా నమస్కారములు, నాకు ఈ ప్రవచనం ద్వారా చాలా మనో ధైర్యం వచ్చింది. ఈ ప్రవచనం ఒక్కటే కాదు అన్నీ ప్రవచనాలు చాలా బాగా ఉన్నాయి.వాటి లో కొన్ని పాటి స్తున్నాను మరియు మా మిత్రులకు చెపుతున్నాను.గురువులకు ధన్యవాదములు

    • @VenuGopal-bm8rk
      @VenuGopal-bm8rk Před 2 lety

      Bagundi

    • @vanisri8180
      @vanisri8180 Před rokem +1

      Guruvugaariki 🙏🙏🙏🙏🙏Me Pravachanalu Adbhutham Maha Jnani Meeru Mahanubhavulu,

  • @venkataraoy6743
    @venkataraoy6743 Před rokem +1

    Guruvu garki, padabi Vandanam, ... God bless you sir...

  • @pljayaprada1272
    @pljayaprada1272 Před rokem +1

    Mi pravachanalu vintu acharistu vumte manasuki chaala prasamtamuga vunnadi guruvugaru🙏🙏🙏🍁🌺🍅💐🍓🍓🍎

  • @PushpakInfra
    @PushpakInfra Před 2 lety +15

    పద్మశ్రీ గరిగపాటి నరసింహరావు గారికి, వారి ప్రవచనాలకి నా హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 Před 2 lety +21

    కుల రహిత సమాజం కావాలని కోరుకుంటున్నారు

  • @rajuum4290
    @rajuum4290 Před 2 lety +13

    ఆజ్ఞానా అంధకారంలో ఉన్న మాకు మీ ప్రవచనాల ద్వారా మేల్కొలిపే మీ ప్రయత్నాలకు నా పాదాభివందనాలు 🙏🙏🙏💐💐💐

  • @akondisai3652
    @akondisai3652 Před rokem +19

    మీ ప్రసంగం వినగలగడం నిజంగా మా అదృష్టం

  • @maratarameshramesh7869
    @maratarameshramesh7869 Před 2 lety +25

    💐ధన్యవాదాలు గరువుగారు మాలాంటి లేని వారికి సహయం చేయమన్నందుకు కృతజ్ఞతలు

  • @manamhindulammanambandulam4181

    🙏 మనం హిందువులం మనం బంధువులం అన్న నినాదాన్ని జగతికి వినిపించుదాం సర్వేజనాః సుఖినోభవంతుః 🙏

  • @2024bvk
    @2024bvk Před 2 lety +11

    మా సమస్యల గురించి మాట్లడినందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు🙏
    ~పంచాయతీ కార్యదర్శి

  • @hariharikrishna2656
    @hariharikrishna2656 Před 2 lety +4

    Jai garikipatigariki

  • @devamani1742
    @devamani1742 Před 2 lety +3

    Guruvu gariki padabhivandanalu manodairyanni isthunna meku nasatakotivandsnalu🙏🙏

  • @vinaykumar5186
    @vinaykumar5186 Před 2 lety +2

    Guruji meeru adbhubatamga cheptaaru

  • @vijayakumarmutukula2755
    @vijayakumarmutukula2755 Před rokem +1

    Mee prasangaalotho memu pulakistaam
    Mee pravachanaalalo volalaadtaam

  • @bhaskararamam3873
    @bhaskararamam3873 Před 2 lety +17

    ఉన్నది ఉన్నట్టు చెబుతారు మీరు ప్రజలలో మార్పు వస్తే అంతే చాలు ప్రవచనం ద్వారా మేలు కొలుపుతున్నారు ధన్యవాదములు గురువుగారు

  • @Siri00179
    @Siri00179 Před rokem +1

    గురువు గారు మీరు చెప్పేవన్నీ అక్షర సత్యం చాలా మటుకు అనుభవ రీత్యా చెప్పినవే మీరీలానే మంచి ప్రవచనాలు చెప్పడం వల్ల కూడా కొందరైనా మారతారు

  • @laxmisanthoshvlogs5960
    @laxmisanthoshvlogs5960 Před 2 lety +7

    అయ్యా మీరు చాలా బాగా ఉపన్యాసం ఇచ్చారు మీరు గొప్ప varu

  • @koutamomkar
    @koutamomkar Před 2 lety +10

    మా బాధలు మా డిపార్ట్మెంట్ పై అధికారులకే తెలియట్లేదు కానీ మీరు మా గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు గురువుగారు..

  • @sambasivaraonukala7924
    @sambasivaraonukala7924 Před rokem +2

    మీ ప్రవశ నమ్ బాగావుంది 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏿🙏🏿

  • @sobharani8908
    @sobharani8908 Před 2 lety +2

    Me speech na life ni machutundani nammakam kaligindi sir namaskaramulu

  • @vikasvickeyvikasvickey1166

    Guru gariki padhabi vandanallu 🙏om gurubuo namaha

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 Před 2 lety +26

    గురువు గార్కి నమస్కారములు 🙏🙏🙏

  • @dasarisubbarao4514
    @dasarisubbarao4514 Před 2 lety +6

    గడ్డి పరకను గౌతమబుద్దుడిగా తీర్చిదిద్దే
    గౌరవమ్మా ఆశీస్సులు పొందిన
    గరికిపాటి వారి గండరగండ
    ప్రచండ నేటి ప్రపంచానికి
    మీ ప్రవచనాలే అండదండ
    22-07-22

  • @malleshamelagandula6750
    @malleshamelagandula6750 Před 2 lety +1

    Saraswathi puthrulu guruvu gaaru... Me pravachanalu naaku entho spoorthi ni estunnayi

  • @narsingamgandla936
    @narsingamgandla936 Před 2 lety +2

    గురువు. గారికినమస్కారములు,

  • @m.sriramreddy6863
    @m.sriramreddy6863 Před 2 lety +8

    పంచాయతీ కార్యదర్శుల గురించి మీరు చదివి బాగా చెప్పినారు .ప్రతి ప్రసంగంలో మీరు చెప్పగలరు గురువు గారు.ప్రభుత్వానికి మమ్మల్ని పీడించే బుద్ధి మారాలని కోరుతూ చెప్పండి.ఇంత వత్తిడి ఏ శాఖలో కూడా లేదు ఒక్క కార్యదర్శికి ఉన్నది మీకు పాదాభి వందనం

    • @satyanarayank1056
      @satyanarayank1056 Před 2 lety

      Also there is high pressure in municipal sanitation department, pressure fm public, commissioners & usercharges targets

    • @m.sriramreddy6863
      @m.sriramreddy6863 Před 2 lety

      @@satyanarayank1056 correct 💯 కాని ఈ నియంత గాడి పాలన పోతే మన బ్రతుకు లు మారతాయేమో బ్రదర్

  • @muraliveturi6771
    @muraliveturi6771 Před 2 lety +1

    నమస్తేగురువుగారు

  • @aravindshylaja
    @aravindshylaja Před rokem +1

    గురువు గారికి నిజంగా ధన్యవాదాలు….🪴🪴💐💐🙏🙏

  • @vijayakumarmutukula2755
    @vijayakumarmutukula2755 Před rokem +1

    Dhanyavadamulu
    Krutagnathalu
    Kymodpulu

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +12

    ప్రతి ఒక్కరికి శుభం కలుగును గాక, శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🚩

  • @bdbebbnsnsa5372
    @bdbebbnsnsa5372 Před rokem +1

    Great guruji 🙏☺️🙏🙏🙏🙏

  • @dosapatijayanth5533
    @dosapatijayanth5533 Před 2 lety +12

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @durgapatelvolgs3131
    @durgapatelvolgs3131 Před 2 lety +9

    Guruvu garu always full problems in my life na 12 years nude problem lo vuna nenanu kane om namaya shivaya 🙏🙏🙏😍

  • @swathiarag1492
    @swathiarag1492 Před rokem +2

    Thank you sir for your valuable speeches🙏🙏

  • @mshajahan5462
    @mshajahan5462 Před rokem

    Namscram guruvugaaru

  • @deepg2814
    @deepg2814 Před 2 lety +1

    Guruvugaru👏 mi matalu ma manasuki pedda mandu....

  • @sushmabasireddygari3725

    Mee prasangalu vinnavallu jeevithamlo odiporu

  • @umamaheswararaotallam7702

    namaste guruvugaru

  • @andemmahesh9620
    @andemmahesh9620 Před 2 lety +3

    జై శ్రీరామ్ గురు గారు 🙏

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 Před 2 lety +3

    Great man in the world

  • @cbhoomi8063
    @cbhoomi8063 Před 2 lety +4

    Om namashivaya

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 Před 2 lety +6

    True Wisdom 🙏..
    Dhanyosmi Swamy 🙇‍♀️🙏.. Long live the Supreme Spiritual Guru Sri: GNR Gurugaaru 💚💐..

  • @psiva3719
    @psiva3719 Před 2 lety +3

    Guruvu gaariki paadaabi vandanamulu👏👏👏👏👏.

  • @Krishna-kc1yf
    @Krishna-kc1yf Před 2 lety +4

    19 years Maa abbayi bhagatgita book konukkuni chaduvutunnadu guruvugaru daiva Krupa memu cheppaledu

    • @ragsvd5382
      @ragsvd5382 Před 2 lety

      prostrations to the divine in you..ఎంత చక్కటి మాట చెప్పారండి కృష్ణ గారు.. మీ అబ్బాయి చక్కటి వ్యక్తిత్వంతో ధర్మభద్దమైన మరియు నైతికమైన జీవనము సాగించాలని అతనికి సకల శుభములు కలగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటున్నాను అండి..

    • @Krishna-kc1yf
      @Krishna-kc1yf Před 2 lety

      @@ragsvd5382 🙏

  • @nageswararao8686
    @nageswararao8686 Před 2 lety +1

    Me pravachanalu chala baguniye village secretary news correct dhanavadalu

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 Před 2 lety +1

    Goppaga cheppaaru guruvu gaaru

  • @syam90909
    @syam90909 Před rokem

    Super rank ni batti vundadhu....samskaram nerpinchali....guruvu gariki danyavadalu

  • @vanisri8180
    @vanisri8180 Před rokem +1

    Guruvugaariki Namaskaaram 🙏🙏🙏🙏🙏❤️❤️❤️💐💐

  • @yadlapallimaheswararao6024

    dhanyavadalu guruvu garu theliyani vishayalu thelusukuntunnamu meeku kruthagnathalu andi...

  • @trivenitalla2853
    @trivenitalla2853 Před 2 lety +1

    Guruvugaru

  • @user-zp3st8pk1d
    @user-zp3st8pk1d Před rokem

    Om.namhasivaya

  • @pushpareddy1686
    @pushpareddy1686 Před rokem

    Namaste gurujii

  • @narsingtingilkar5622
    @narsingtingilkar5622 Před 2 lety +13

    గురుగారు యోగావాసిస్తం చెప్పండి......దయ చేసి చెప్పండి గురుగారు ప్లీజ్.... గురుగారు మీరు చెప్తే వినలనుంధి ......🙏🏻🙏🏻🙏🏻

  • @laxmiakkinepally1391
    @laxmiakkinepally1391 Před 2 lety +1

    మీప్ర.వచనం.చాలబాగూందీ

  • @ymurthy2363
    @ymurthy2363 Před 2 lety +1

    Garikipati.narshimrao.gurugariki.padabivaddenalu.💐🌺🌴🌱🌻🌺🐄🐘🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🌾🌹🥀🌷🥥🥥🥥🕉️🕉️🕉️✡️🕉️☸️🕉️⚛️🕉️🔯🔱🔱🔱🚩🚩🚩🔔🍎🍇🍎🍌🍌🍌🌽🍊🍋🍊🍍

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +5

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🚩

    • @kilambisrinivas5995
      @kilambisrinivas5995 Před 2 lety +1

      కృతజ్ఞతలు గురువు గారికి 🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Před 2 lety +3

    Om Namah Sivayya 🙏 🙏
    Jai Vasavi Matha Ki Jai 🙏 🙏
    Guruvgariki Namskaram 🙏 🙏
    Chala Adbhutham Guruvgaru 🙏 🙏

  • @laxmigajawada5974
    @laxmigajawada5974 Před 2 lety +3

    Om namo bhagavate vaasudevaaya........... Om Vasavi maata ki jai.... Om sreematre namaha....,..🙏🙏🙏

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 Před 2 lety

    🙏Namaste andi. Muthyalanti మాటలు chepparu. Yuvatarani ki spurthi dayakam. 🙇‍♀️🙇‍♀️🌹🌹

  • @lakshmivijayalakshmi5925

    Thank you sir for your valuable speeches

  • @gurrammanasamanasa1524
    @gurrammanasamanasa1524 Před rokem +1

    నమస్కారం గురువు గారు 🙏🏻🙏🏻

  • @tullimillichandrasekhar1267

    గురువు గారికి bharat ratna kuda takkuve. So many suisides are stopping with their speaches🙏🙏🙏

  • @venki3406
    @venki3406 Před rokem +1

    గురువు గారి కి నమస్కారం

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 Před rokem

    Jai Sri Ram gurughaaru🙏🏻💐Allam Dhanalaxmi

  • @munisankar9690
    @munisankar9690 Před 2 lety +2

    🙏🙏🙏

  • @manamhindulammanambandulam4181

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @mallepellilaxmi66
    @mallepellilaxmi66 Před 2 lety +2

    Chala baga explain cheysar thank you gurvu gar meku padhabi vandanam ultimate speech 🙏🙏🙏🌹🌹🌹👌👌

  • @user-zp3st8pk1d
    @user-zp3st8pk1d Před rokem

    Om.namahasiva

  • @maratarameshramesh7869
    @maratarameshramesh7869 Před 2 lety +2

    నిజం గురువు గారు

  • @srinivasgaddam6328
    @srinivasgaddam6328 Před 2 lety +3

    దన్యవాదాలు గరువు గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @siddireddysatyavathi5778
    @siddireddysatyavathi5778 Před 2 lety +2

    🙏 guruvugaru

  • @sharadaarabelli7066
    @sharadaarabelli7066 Před 2 lety

    Namaskaram guruvu garu me pravachanalu Malo chala energy

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 Před 2 lety +2

    Thanks 🙏

  • @shaiknoorbi9868
    @shaiknoorbi9868 Před 2 lety +3

    Namaskaram guruvu garu 🙏🙏🙏 super motivation speach 🙏🙏🙏

  • @kesulokesh5489
    @kesulokesh5489 Před 2 lety +4

    ఓం నమః శివాయ శ్రీ గురువు గారికి వందనాలు

  • @user-jw3xk3kp7v
    @user-jw3xk3kp7v Před 11 měsíci

    ❤❤om❤❤

  • @bsraru3241
    @bsraru3241 Před 2 lety +4

    Sri gurubhyo namaha

  • @rochellafun771
    @rochellafun771 Před 11 měsíci

    Elanti vedios janalaki avasaram pls send it

  • @siddharthaabhimanyam9215
    @siddharthaabhimanyam9215 Před 2 lety +8

    ఓం సాయి జయ జయ సాయి

  • @nagamallesh3757
    @nagamallesh3757 Před 2 lety +4

    Om namashiva

  • @sharathchandra1307
    @sharathchandra1307 Před rokem

    Chalabaga cheparu

  • @Pavan-il6sj
    @Pavan-il6sj Před 2 lety +2

    🙏

  • @sarathchandrasantosh3174

    2:41
    I’m not going back

  • @vangapallidhanalaxmi8672

    ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @mahalakshmi2002
    @mahalakshmi2002 Před 2 lety

    Guruvu gariki namaskaram....

  • @sreeallinone8974
    @sreeallinone8974 Před 2 lety +3

    Jai Vasavi Mata 💐💐🙏🙏🙏🙏

  • @pulimuralikrishna2185
    @pulimuralikrishna2185 Před 2 lety +4

    Jai Sri ram

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 Před 2 lety

    CZcams great valueble words

  • @narepalepusarveswararao6565

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somashekharsunkad4549
    @somashekharsunkad4549 Před 2 lety +1

    Ssakshth,,srikrihna,bharatha.m,,maha,maatam,Sri,gariekie,patie,prawachan.,ibow,down,legs,,grk,pati

  • @venkatgirijala5500
    @venkatgirijala5500 Před 2 lety +4

    Namskarm guruvu garuu ❤️❤️❤️❤️❤️

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 Před 11 měsíci

    🙏🙏🙏🙏🙏🙏

  • @sobharani8908
    @sobharani8908 Před 2 lety +3

    Merichina ma no dhairyam to marala munupatila jeevitam prambhistanu sir

  • @sridevisweety848
    @sridevisweety848 Před rokem

    Correct ga chipparu guruvu garu

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Před 2 lety +2

    🙏🏼🙏🏼🙏🏼

  • @kalavathibanadru1009
    @kalavathibanadru1009 Před 2 lety +1

    🙏🙏🙏🙏