Andamaina Jeevitham Episode - 117 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
Vložit
- čas přidán 10. 04. 2024
- Suman TV Life :Andamaina Jeevitham Episode - 117 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show
#andamainajeevitham
#andamainajeevithamsumantvlife
#exclusiveshow
#drkalyanchakravarthy
#sumantvlife
How cash plays a vital role in our life?
Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
#sumantvlife
Follow us on Facebook Page :
/ sumantvlife
కల్పన గారు మీ కాళ్ళ దగ్గర నా తల పెట్టి దణ్ణం పెడుతున్నాను ఒక తల్లిగా.ప్రతి తల్లి తండ్రి
కంటికి రెప్పలా కాపాడి పిల్లలని చదివించి మంచి భవిష్యత్ ఇవ్వాలన్న కలలు...... కలలు గానే మిగిలి పోతున్నాయి మీ స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం మాత్రమే ఐశ్వర్య జీవితం మీకు చేతులు జోడించి నా మనస్సు పూర్తిగా నమస్కారం చెపుతున్నాను
అమ్మ మీరు ఎక్కడ ఉన్నారు
భగవంతుడు గుడిలో ఉండడు
మానవత్వం... స్వచ్ఛమైన నిస్వార్థమైన ....ప్రేమ బాధ్యత.... చూపించే మీలాంటి వాళ్ళు భగవంతుడు అమ్మా 🙏🙏🙏🙏🙏🙏💕
కృష్ణ గారు మీరు చాలా అదృష్టవంతులు
❤
❤
❤
❤
❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కల్పనా గారి మాటలు వింటుంటే కళ్ళలో నీళ్లు ఆగలేదు గ్రేట్ అమ్మ మీరు 🙏🙏🙏🙏
Yes naku kuuda
Really
❤
Yes
Yes really 😢 chalaaa great e word kuda chinnade amma me manchi manasuki🫂
ఎన్ని ఎపిసోడ్ చూస్తాను కానీ ఈ ఈ ఎపిసోడ్ చాలా బాగుంది మనిషికి మానవత్వం ఉండాలి చెప్పిన కల్పనా అమ్మకి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అమ్మ❤
Hi
నూట పదహేడు ఎపిసోడ్ లు వక ఎత్తు ఈ వక్క ఎపిసోడ్ వకటి కల్పన గారు ఎంటర్ అయ్యాక కల్ల నీల్లు ఆగలేదు కల్పన గారికి శతకోటి వందనాలు
100% true
మీ వల్ల ట్రాన్స్ జెండర్స్ అంటే ఒక గౌరవం పెరిగింది అండి...very very great మీరు...👏ఆ పరమేశ్వరుడు ఆశీస్సులతో మీరు బాగుండాలి....🙏
ఇలాంటి ట్రాన్స్ జెండర్స్ కూడా ఉంటారా.. 😢😢🙏🙏 మీలాంటి మంచి మనసు ఉన్న ట్రాన్స్ జెండర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్న.. నిజంగా మీరు చాలా గొప్పవారు అమ్మ మీ గొప్ప మనసు మందు భగవంతుడు కూడా తల వంచుతాడు 🙏🙏
❤❤❤❤
Good tack 👍
❤❤❤
ఇన్ని ఎఫిసోడు లో ఇది కన్నీళ్లు తెప్పించయీ కల్పనా గారు మీరు ఎక్కడ వున్న దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
కల్పన గారూ నేను దేవుడ్ని చూడలేదు కానీ ఇక్కడ కల్పన అనే దేవతని చూస్తున్న. కృష్ణా ట్రాన్స్గెండర్ అంటే ఒక అవయవ లోపం like పోలియో నువ్వు well educated ardam చేసుకో. ప్రజెంట్ సమాజం లో ఐశ్వర్య లాంటి పర్టెనర్ దొరకడం నీ అదృష్టం. God bless u alll
కల్పన చెప్పిన ఒకే ఒక్క మాట " నా అల్లుడు నా బిడ్డ HAPPY ಗಾ ఉంటె నాకు అంతే చాలు నేను వారి దరి దాపులకు పోను ఎక్కడైనా దూరంగా వెళ్లి పోతాను " అన్న ఒక్క మాట హర్ట్ టచ్ చేసింದಿ, ఇంత మంచి వాళ్లు ఉంటారా ట్రాన్ జండర్స్ అని పిం చి 0 ದಿ. ఆమె చా లా great
సూపర్ అమ్మ సూపర్ మాకు లేదు ఇట్లా అంటే అమ్మ చాలా బాధగా ఉంది ఒక్కసారి లైవ్లో కనిపించండి మీ మాటలు వింటుంటేకన్నీళ్లు ఆగలేదు నీ మాటలు మీ త్యాగాలు వింటుంటే❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కల్పన గారు మీరు ఎంత మంచి వారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కారు ఎంతోమంది జీవితాలు కలుపుతున్నారు డాక్టర్ గారు నీకు కృతజ్ఞతలు మీ ప్రోగ్రామ్ రోజు చూస్తా నాకు చాలా ఇష్టం
అందమైన జీవితం ప్రోగ్రాం లో The The Best Episode ఇది.
కల్పన గారూ మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు.
❤
100/ correct
Yes
కన్నవాళ్ళే కసాయి వాళ్ళైన సందర్భంలో
సముద్రమంత కరుణ కురిపించిన కల్పన నిజంగా కరుణా సముద్రపు కల్పవృక్షం 😢😢❤❤
It is absolutly currect
👏👏👏👏👏👏👏
Challa Gratenivu ❤❤😂😂😂
జెండర్ ఏది అనేది ముఖ్యం కాదు మనసుని చుడండి ఆ రోజు ఆ అమ్మాయిని వదిలేసి ఉండి ఉంటే ఒక ఆడపిల్ల జీవితం ఏమై ఉండేది అది ఆలోచించండి ఆమె మనసుకి 🙏🏻🙏🏻 ఈ రోజుల్లో ఎవరికైనా సహాయం చేస్తే పదిమందితో చెప్పుకుంటూ తిరుగుతారు కానీ ఆమె ఆలా చెయ్యలేదు ఆమె మానవత్వం కి ఎన్ని చెప్పిన తక్కువే అనిపిస్తుంది కల్పనా గారు అందరు మీలాగా ఆలోచిస్తే ఈ సమాజం బాగుపడుతుంది 🙏🏻🙏🏻🙏🏻
అమ్మ కల్పన గారు
మీకు శతకోటి వందనాలు.
ఒక తల్లి కూడా తన పిల్లల కోసం ఇంతలా చేయదు కావచ్చు నిజంగా గ్రేట్ అమ్మ మీరు ఒక దేవత అండి ఇక నుంచి ఏ ట్రాన్స్ ని చూసిన మీరే గుర్తస్తరు ❤
కల్పన గారు మీ మంచితనం నా కన్నీటిని ఆపలేకపోతున్నాయి. 🙏🙏🙏
కల్పన మీరు చాలా గ్రేట్ మేడం
Hi
మానవత్వం మూర్తిభవించిన కల్పన గారికి నా పాదాభివందనం. కృష్ణ గారు మీ భార్యని అక్కున చేర్చుకుని ఒక మంచి జీవితాన్నిచ్చిన కల్పన గారు ఎంతో గ్రేట్ దయచేసి అర్ధం చేసుకోండి. కారు కూతలు కూసే సమాజాన్ని పట్టించుకోవద్దు, మంచి మనసుతో ఆలోచించు అందరూ కలసి happy గా ఉండండి
నేను ఎప్పుడు అన్ని చూస్తాను అన్నింటిలోకెళ్ళ ఇదే నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఎపిసోడ్ అనలేము 🙏🙏🙏
అన్ని ఎపిసోడ్ల కన్నా ఇది ఎపిసోడ్ మాత్రం హైలెట్❤
నేను ప్రతి సారి ఈ ప్రోగ్రాం చూస్తున్న కానీ ఏ రోజు కామెంట్ చేయలేదు ఈరోజు మీ మంచి మనసు నా మనసునీ స్పందించిన అమ్మ ఒక ట్రాన్స్ జెండర్ గా ఒక అమ్మాయికి ఇంత వెన్నుదన్నుగా ఉన్నారని విన్న తర్వాత మీకు నమస్కరించ కుండా ఉండలేక పోయాను మానవత్వాన్ని మరిచి పోయిన ఈ సమాజంలో గొప్ప మనసున్న వారు అని అనిపించుకున్నారు మీరు 🙏🙏
ప్రేమ దీనికి రూపం లేదు...
కానీ చాలా అందం గా దాని గురించి వర్ణిస్తారు...
ప్రేమ దీనికి స్థాయి లేదు....
కానీ దీనికోసం ఏ స్థాయి వారైన దానికి బానిస అవ్వాల్సిందే....
ప్రేమ దీనికి వయసు లేదు...
కానీ ఏ వయసు వాళ్ళైనా దాన్ని అంగీకరించాల్సిందే....
కానీ ఆ ప్రేమ ని ప్రేమ తో ప్రేమించే వారు కొందరు మాత్రమే....
హృదయ స్పందన తో మొదలవ్వి... హృదయ స్పందన తో ఆగిపోయేదే ప్రేమ....
Vaaallu Manishe kada if iam in that position I’ll surely accept .
కల్పన గారు మీరు చాలా చాలా గ్రేట్ మీ మానవత్వానికి నాకు కన్నీళ్లు వచ్చాయి
31:02 m
😮@sowmyalakshmivlogs5929
కల్పన గారికి 🙏, ఈ రోజుల్లో కన్న తల్లి కూడా ఇలా ఆలోచించదేమో, ఎంత నిస్వార్థమైన ప్రేమ, ఐశ్వర్య అద్రుష్టవంతురాలు, Krishna thank you for understanding Ishwarya and Kalpana, wishing you a very happy married life, God bless you 💐💐
This is the best episode. కల్పన గారు మీకు హాట్స్ ఆఫ్. ఒక ఆడపిల్ల కి జీవితాన్ని ఇచ్చారు. ఈ ఎపిసోడ్ వింటుంటే కన్నీళ్లు ఆగలేదు. మీరు కూడా సమాజంలో కలిసిపోయే రోజు రావాలి. వేరే వారితే ఆ అమ్మాయి నీ పెంచి పెద్ద చేసి ఏం చేసేవారో చెప్పలేము. మీరు చదివించి ఒక జీవితాన్ని ఇచ్చారు. అంతే కాక అల్లుడు కోసం ఎంక్వైరర్ కూడా చేశారు. ఎంత కష్టపడ్డారు. మనసు మంచిది ఉండాలి. Transjenger ఐతే ఏమిటి? ఇక నుండి మీరు మీ అల్లుడు, మీ అమ్మాయి తో హ్యాపీ గా ఉండాలి అని బాబా నీ కోరుకుంటున్నా. God bless you mam.
చాలా సంవత్సరాల తర్వాత నాతో కన్నీళ్లు తెప్పించారు కల్పన గారూ 😢😢😢
మానవ విలువలు మంటగలిసిపోతున్న ఈ సమాజంలో మానవత్వానికి మరో రూపం మీరు.. 🙏🙏🙏
మానవ సేవే మాధవ సేవా అని నిరూపించారండి👏👏
It's a great human being kalpana garu in this concrete jungle world like this❤❤❤❤❤
నేనూ అన్ని episode chusa కానీ కల్పనా అమ్మ మాట్లాడుతున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను నిజాంగా కనిపిస్తున్నా దేవతా అమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఖచ్ఛితంగా నిన్ను కలిసి నీ కాళ్లకి
నా దండం పెట్టాలి అమ్మ నేను నేను try చేస్తాను అమ్మ from Kuwait 🇰🇼
👍👍
సారీ ఎపిసోడ్ చూస్తేనే సార్ స్టార్టింగ్ కల్పన గారు మాటలు వింటుంటే కలలో నీళ్లు తిరిగాయి సార్ కల్పనా గారికి వందనాలు సార్ మీరు మాట్లాడే విధానం చాలా బాగా మాట్లాడారు సార్
1 day ago
కల్పనా గారి మాటలు వింటుంటే కళ్ళలో నీళ్లు ఆగలేదు గ్రేట్ అమ్మ మీరు
నా కూతురు అల్లుడు ఇద్దరు happy గా ఉంటే వల్ల life లోకి మళ్ళీ మళ్ళీ రాను సర్.. అని కల్పన గారి మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 🥹🥹🥹
Truly
yes
Naaku kuda 😢😢
No Kalpana Amma…meeru mee kuthuruni eppatilage kalusukondi…vaallatho kalisi undandi🙏🏻🙏🏻🙏🏻Aishwarya take care of your Goddess mother🥹🥹🥹🥹
For me also 😢
కల్పన గారు మీకు శతకోటి వందనాలు. ఐశ్వర్య ఒక అనాధ అయినా కల్పన గారు పెంచి చదివించి కట్నం ఇచ్చి చక్కగా పెళ్లి చేసారు. ఇందులో తప్పేమీ లేదు. మీతల్లితండ్రులకు క్లియర్ గా చెప్పొచ్చు. ఆమె దొరికింది అనాధ ఆశ్రమంలో వుండి పెరిగింది అనే విషయం చెప్పి కన్విన్స్ చెయ్యచ్చు.
కల్పన గారు మీరు ఒక ట్రాన్స్ జెండర్ అయినా ఇంత బ్రాడ్ మైండ్ తో ఐశ్వర్య నీ ఇంత పొజిషన్ కి తెచ్చారు.
మీరు గ్రేట్. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని ప్రార్ధిస్తాను.
మీరు మీ కూతురు అల్లుడు ఆనందము గా వుండాలి.
సుమన్ టీవీ వారి ఈ 117 ఎపిసోడ్స్ లో ఈ ఎపిసోడ్ "The Best Episode". Congratulations to Dr.kalyan gaaru and Jaya gaaru.
కృష్ణ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు
All the best for your bright future
కల్పన నువ్వు చాలా మంచి మనసున్న గొప్ప మనిషివి
Hatsapp నీకు
కల్పన గారిని పొగడ్డానికి మాటలు లేవు. Hats off to her. God bless them
నమస్కారం కళ్యాణ్ గారు జయగారు మీరు ఈ ప్రోగ్రామ్ కొనసాగిస్తునందుకు చాలా ధన్యవాదములు 🙏 ఈ వీడియోస్ మొత్తం సమాజాన్ని మార్చలేపోవచ్చు కానీ కచ్చితంగా కొందరి జీవితలైన మారి అందమైన జీవితాలుగా మారుతున్నాయి 🙏
కల్పన గారు చేసిన పనికి వీడియోలు చూపించాలి సన్మానం చేయాలి కన్నతల్లి కూడా అంత త్యాగం చేయలేదేమో కల్పనా గారికి పాదాభివందనం
కల్పన గారు మీకు శతకోటి వందనాలు
Anni episodes kanna edi best episode ani entha mandi accept chestaru
అద్భుతం.కంట్లోనీళ్ళుతప్పమాటల్లేవు.
అద్భుతః
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊
Best video 🤝
కల్పన గారు మీ మంచి తనానికి శతకోటి వందనాలు తల్లి.అందరు ట్రాన్స్ జెండర్ లు మీలాగే వుంటే మీ కాళ్లు మొక్కి మీ ఆశీర్వాదములు తీసుకుంటాము తల్లి.కానీ నేను అప్పుతెచ్చి ఒక చిన్నా వ్యాపారం తెరవడం కు కొంధరు బందువులని పిలుచుకొని సంతోషముగా వున్నాము .అప్పుడే ఇద్దరు ట్రాన్స్జెండర్లు వచ్చి పధివేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే అంత మొత్తం లేదు అని కొంచెం తగ్గిస్తే వాళ్ళు లంగ పైకి యెత్తి జాకెట్ పీకేస్తున్నారు.చిన్న పిల్లోళ్లు బందువుల ముందర అట్ల చేస్తే మా సంతోష అంతా నాశనం అయింది .కాబట్టీ మీలో కొంత మందీ ట్రాన్స్ జెండర్ లు వల్ల సమాజంలో చిన్నచూపు ఉంది.ఏది ఏమైన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కళ్ళల్లో నీళ్లు వచ్చాయి.🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ డెశిషన్ తీసుకున్నావ్ కృష్ణ బ్రో 🙏🏼🙏🏼🙏🏼 కల్పనా గారు మీకు పాదాభి వందనాలు
కల్పన గారూ మి మనసు చాలా మంచిది అండి ఐ లవ్ యూ అండి❤ డాక్టర్ గారు వలని కల్ప్యేరు మీరు నిజంగా మీరు గ్రెట్ సిర్👍😘
ఆమెకు శతకోటి వందనాలు డాక్టర్ గారు మీకు కూడా మీ మాటలకే మారిపోయాడు పిల్లవాడు సూపర్ సార్
అందమైన జీవితం ఎపిసోడ్ లో నా కళ్ళలో నీళ్ళు తెప్పించిన ఎపిసోడ్ ఇదే హ్యాట్సాఫ్ కల్పన గారు
డాక్టర్ గారు సూపర్.
కల్పనా గారి బిడ్డ కోసం పడే బాధ తాపన మాటల్లో చెప్పలేము. ఈరోజుల్లో కన్న తల్లి చెత్తబుట్టలో పడేసి సుఖం కోసం పశువు లాగా ప్రవర్తించిన కొంతలో కొంత మంది స్త్రీలను వార్తల్లో చూసాం. కొన్ని వివిధ రకాలైన తల్లులను చూసాం వారి కంటే ఈ తల్లి లాంటి కల్పనా గారిని చూసి వారికి ఏమి చెప్పిన తక్కువే అవుతుంది.
ఐశ్వర్యా గ్రేట్ అడ పులి ఎందుకంటే తల్లిదండ్రులు ఉండి పిల్లలను చదువుకో అని బయటకి పంపుతే కొందరు అడ పిల్లలు లవ్ అంటూ ఇద్దరు ముగ్గురితో తిరిగి మోసం చేసే కొందరిలో కొందరిని చూశాం చూస్తూనే ఉన్నాం కాని ఐశ్వర్యా ఓక అనాథ ఉండి ట్రాన్స్ దగ్గర పెరిగి కూడా ఓక అణిముత్యం లాగా స్వచ్చమైన తెలుగింటి అడపడుసు లాగా నిన్ను తిర్చి దిద్దిన మీ అమ్మ కల్పనా గారికి శతకోటి వందనాలు తల్లి.
ఐశ్వర్యా లాంటి ప్రేమ భర్త అదృష్టం. ఆయనకు దేవుడు ఇచ్చిన వరమే ఇ ఐశ్వర్యా.
ఐశ్వర్యా అల్ ది బెస్ట్.
,🙏🙏🙏🙏🙏🙏నా కూతురు అల్లుడు ఇద్దరు happy గా ఉంటే వల్ల life లోకి మళ్ళీ మళ్ళీ రాను సర్.. అని కల్పన గారి మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 🥹🥹🥹
కల్పన గారు ఇన్ని రోజులు ట్రాన్స్ జెండర్ అంటే వేరే అభిప్రాయం ఉండేది కానీ మీలాంటి వాళ్ళకి పాధాభివందనం
Tq
కళ్యాణ్ గారు మీకు పాదాభివందనం
కల్పనా గారు మీలాంటి వాళ్ళు చాలా అరుదు అమ్మ
తల్లిని మించిన తల్లివి తండ్రివి
అందమైన జీవితం అనే ప్రోగ్రాంలో ఇదే హైలెట్
Kalpana gaariki 🙏🙏🙏 kalyan chakravarthi gariki 🙏🙏🙏🙏❤
ఈ ఎపిసోడ్ చక్కగా నడిపించిన కళ్యాణ్ సార్ గారికీ ముందుగా నమస్కారం అండి..
నేను ప్రతి సారి మీ ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తున్న కానీ ఏ రోజు కామెంట్ చేయలేదు ఈరోజు కల్పన గారి లాంటి మంచి మనసు నా మనసునీ స్పందించిన అమ్మ ఒక ట్రాన్స్ జెండర్ గా ఉండి కూడా ఒక అమ్మాయికి ఇంత అండగా ఉన్నారని విన్న తర్వాత మీకు నమస్కరించకుండా ఉండలేక పోయాను..మానవత్వాన్ని మరిచిపోయిన ఈ సమాజంలో గొప్ప మనసున్న వారు అని అనిపించుకున్నారు అమ్మ మీరు🙏🙏🙏🙏
ఆ transgender గారు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఇంకా భూమి వుందంటే ఇలాంటివాళ్ళు వుండటం వల్లనే
కల్పన గారి కి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻గ్రేట్ అమ్మ మీరు 🙏🏻🙏🏻🙏🏻
ఎన్ని ఎపిసోడ్స్ విన్న చూసా కానీ ఇ ఎపిసోడ్ మనసులో బాధ కలిగింది
అందమైన జీవితం కార్యక్రమం లో ఒక అందమైన ఎపిసోడ్ ❤ కల్పన గారు మల్లి జన్మ అంటు వుంటే దేవుడు మరల జన్మ లో మీకు మంచి ఉన్నత మైన జన్మ ని ప్రసాదించుతాడు, మీరు చేసిన త్యాగం కి నా హృదయ పూర్వకమైన 🙏🙏🙏
Hat's off కల్పనగారు. మీరు చేసిన పనికి శతకోటి వందనాలు. భార్యా భర్తల మధ్య దాపరికం ఉంటే ఇలాంటి అపార్థాలు తలెత్తుతాయి, కాపరాల్ని కూల్చేస్తాయి. కృష్ణ, మీరు డాక్టర్ గారు, జయగారి దగ్గర మీ సమస్యని తీసుకురావడం నిజంగా మంచి ఆలోచన. మంచి మనసుతో మీ భార్యతో కలకాలం సుఖంగా ఉండండి. మంచికోసం సమాజాన్ని ఎదురించడంలో తప్పులేదు. మీ బాటని ఆదర్శంగా అందరూ తీసుకోవాలి. జనాలకి మాట్లాడుకోవడానికి ఒక కొత్త విషయం కావాలి. కొత్తల్లో మాట్లాడుకుని, తరువాత వారే ఊరుకుంటారు. మీరు ధైర్యంగా కల్పనగారిని ఆదరించండి. మన చేతిలో ఏమీ లేదు అంతా భగవదేఛ్చగా నమ్మండి. మీ సంసారం సుఖంగా సాగాలి.
అమ్మ కల్పనా నీపాదాలకుపాదాభివందనం మిమ్మలను తక్కుచేసి మాట్లాడివాళ్ళు మానవత్వం లేనిమనుషులు,ఈయపిసోడ్ చూసిన ప్రతివారు నీకు పాదాభివందనం చేయాలి తల్లి, నీవు అందరిలాంటి దానివికాదు నీవు ఆదిపరాశక్తివి తల్లి
Kalyana chakravarthi gaariki 🙏🙏🙏God bless you sir 🙏 🙏🙏
కల్పన గారు గొప్ప ట్రాన్స్జెండర్ కళ్లు మొక్కి దండం పెట్టాలి ❤❤❤❤❤
Kalpana garu మీరు చాలా మంచి వ్యక్తి, మిమ్మల్ని ఆర్డెమ్ చూసుకున్న కృష్ణ గారికి సీతాకోటి వందనాలు, హ్యాపీ గా ఉండండి ఇద్దరు😊😊😊😊🫶🫶🫶🙌🙌🙌🙌🙌🙌
చాలా మంది జీవితాలు బాగుచేస్తున్న ఈ ప్రోగ్రకి హ్యాట్సాఫ్
కళ్లలో నీళ్లు. తెప్పించ్వమ్మా. నువ్వు గొప్ప అమ్మ త్యాగానికి మరో రూపం తల్లి. నీకు దేవుని ధీవెనలు యెల్లప్పుడు వుండాలని కోరుకుంటున్నా🙏🙏🙏🙏🙏🙏
Krishna garu, please accept Kalpana garu as your mother-in-law. You are very lucky to have such a good, kind hearted, morher-in-law. You will see a bright future.
సూపర్ ఎపిసోడ్ sir కల్పన గారికి హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏 మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను డాక్టర్ గారు అతనికి అర్థం అయేలా చెప్పారు thank u sir
ఇన్ని ఎపిసోడ్ చూశాను కానీ ఇలాంటి ఎపిసోడ్ ఈ రోజు చూడడం జరిగింది.కల్పన గారికి శతకోటి వందనాలు
Kalpana (her mother) she is really great
Super amma ప్రపoచoలోనే గొప్ప తల్లివి
కన్నవాళ్ళ కన్నా కూడా పెంచిన వాళ్ళు అసలు అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు
క్రీష్ణ మీ మంచి మనసు కి చిన్నవాడీ వి అయిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
కళ్యాణ్ చక్రవర్తి గారికి...మనస్పూర్తిగా నమస్తే...🎉
Kalyan chakravarthi doctor, you are a very good kind hearted person. You are not a psychiatrist, but a true human being. To solve such problems, needs humanity. Its not just showing but comes from your heart. Today such peaple are very rare. Thats why you are leading the society.
Doctor garu chala great
కళ్యాణ్ చక్రవర్తి గారు డాక్టర్ గారు నమస్కారం సార్ మీరు కూడా ఎంతో మంచివారు సార్
ఈ యేపీసోడ్ చాలా అద్భుతంగా ఉన్నాది. ఇప్పటివరకూ మీరు చేసి యేపీసోడ్స్ అన్నిటికంటే ఇది చాలా మానవత్వం తో కూడినది 👌👌👌
అతనికి ఒక కౌన్సెలింగ్ అవసరం అని అనుకుంటున్న.pl Dr గారు🙏
నాకైతే ఏడుపు వస్తుంది కల్పన గారు 😢😢 మీ మంచి మనసు కు మంచి జరగాలని కోరుకుంటున్నాను
తల్లి నీ మంచి మనసుకు నా హృదయపూర్వక వందనాలు తల్లి. సార్ మీరు చాలా చక్కగా వివరించినందుకు థాంక్స్ సార్
కృష్ణ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు,కల్పన గారు మీకు హ్యాట్సాఫ్ అండి
Hatsoff to transgender amma garu hatsoff to this call
Dr. Kalyan chakra varthi గారికి అభినందనలు ❤❤❤
కల్పన గారు చేతులెత్తి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నాను ప్రతి తల్లి చేయలేని పని మీరు చేసి చూపించారు చాలా సంతోషం కృష్ణ ఐశ్వర్య నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలని కోరుకుంటున్నాను
నేను ఈ ప్రోగ్రామ్ సార్ట్ ఆయన్నప్పుడు నుండి చూస్తున్నాను 1 ఎపిసోడ్ నుండి but to day episode realy very nice episode heart toucing episode కల్పనా గారు మీరు దేవత అండి ❤❤❤❤
Me all so
Kalpana garu, Krishna garu, hats off Andi, very happy
116 episodes chusanu , first time I got happy tears, hatsoff sir, loved your words🙏
Correct
This was the best episode..Hats off to Kalpana garu ..Krishna garu ,you finally took a very good decision..pls be happy and wishing you a very happy marriage life..God bless you..❤
ఎవరో కొంత మంది వేషాలు వేసుకొని తప్పుడు పనులు చేసినంత మాత్రాన వాళ్ళ జాతి మొత్తాన్ని తప్పు పట్టడం సమంజసం కాదు... కానీ ఈ మాతృ మూర్తి సాక్ష్యాత్తు పార్వతి పరమేశ్వర స్వరూపం... మీకు నా పాదాభివందనాలు....
అందమైన జీవితం ప్రోగ్రాంలో అన్ని చూస్తున్న అందులో The Best Episode కల్పన గారూ దేవత అర్ధనారీశ్వరి అనటానికి మీరు నేదర్షణం మీలాంటి అమ్మ లేదు అందుకు అధృష్టంకవలి కృష్ణ గారు మీరు చాలా అదృష్టవంతులు కల్పన గారుమీకు❤❤❤❤🙏🙏🙏🙏❤❤❤❤
I was literally crying for the whole episode from the time kalpana ji entered....what an humanity yaar
మానవత్వం పరిమళించే
మంచి మనుషులకు, మనసులకు స్వాగతం 🙏🙏
Beautiful episode ❤️💞👌💐💐
Kalyangaru deserves a Bharatha ratna for his eloquent counselling..My God.what an episode. I couldn't control my tears....for a very long time even after watching this episode. Kalpana garu is Godwoman with a heart of Gold. Sathakoti vandhanaalu thalli.
Tears on my eyes ......for Kalpana Garu...hatts off to you Kalpana mam
Hats off sir. I am giving couple of days of my life for you. Live a long life and continue to do this service. God bless
Kalpana garu manchithanam ఇంకా మిగిలి undhi anadaniki meere ఉదాహరణ... మీకు పాదాభివందనాలు అమ్మ...
ఈ షోలు ఇప్పుడు చాలా చూశాను ఏ దానికి కూడా కామెంట్ పెట్టాలి అనిపించలేదు దేవుడు దేవతలు ఈ కల్పనలో కనిపిస్తున్నారు నాకు హాండ్స్ ఆఫ్ అమ్మ
కల్పనా గారు మీరు చేసిన ఈ మంచి పనికి పాదాభివందనం
Krishna super.... Kalpana garu meruu challa great andii
ఇప్పటివరకు నేను చూసిన ఎపిసోడ్లు మనసుకు ఆకట్టుకున్న ఈ ఎపిసోడ్ వింటే రోమాలు నిక్క బురుజు కుంటున్నాయి చేతులెత్తి దండం పెట్టా కల్పన గారికి చాలా మంచి ఎపిసోడ్
This is the best episode ever solved by Dr and Jaya garu out of the 117 so far. Great contribution.
Gred kalpana gaaru😢😢😢😢😢😢😢😢😢😢😢
Of course! Dr. Kalyan Chakravarthy Garu’s exceptional handling of this episode deserves heartfelt appreciation. His expertise and compassion have undoubtedly made a significant difference in the lives of those he has cared for.
Kalpana Garu meeku Pranam. Being a 48 year old lady, I pay my humble pranams.
Stay blessed Krishna and Aishwarya
You are very very great kalpana garu. Genuine ga kuda meeru chala Manchi ga think chestharu. Hats off you Amma.
కల్పన సిస్టర్ మీరు ..దైవం మానుష రూపేణ ..that's it ❤❤❤
Krishna garu please accept kalpana garu
Ss❤