రూపాయి లేని పిల్లలు ఎంత ప్రశాంతంగా ఉంటారో.. j కృష్ణమూర్తి.. Kanthrisa

Sdílet
Vložit
  • čas přidán 17. 02. 2024
  • Hi
    #spiritual #telugupodcast #meditation #krishnamurti
  • Zábava

Komentáře • 43

  • @Nareshdrawingclasses123
    @Nareshdrawingclasses123 Před 4 měsíci +4

    నేను, నాది, మాది, మనది అనే అహం ఎవరిలో ఐతే చనిపోద్దో వాడే ప్రశాంతంగా ఉంటాడు..
    దేనికి ప్రాధాన్యత ఇవ్వని వాడు ప్రశాంతం గా ఉంటాడు.

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni7096 Před 5 měsíci +4

    కదలని, మారని మనస్సే కదులుతూ, మారుతున్న మనసును చూడగలదు.
    కదలని మనసు ప్రశాంతత. ✨️

  • @rakesh1391
    @rakesh1391 Před 18 dny

    Bro.. Crocodile example విన్న తర్వాత మూడు నిమిషాలు గట్టిగా నవ్వు వచ్చింది😂👌

  • @phanisuripeddi7688
    @phanisuripeddi7688 Před 9 dny

    Excellent

  • @kodamsuresh5003
    @kodamsuresh5003 Před 5 měsíci +2

    We're a modern Yogi anna thanks 🙏

  • @mani-nm7go
    @mani-nm7go Před 5 měsíci

    చాలా బావుంటది ఈ బుక్

  • @GeminiTS51
    @GeminiTS51 Před 5 měsíci +1

    Excellent explanation of Saakshee-bhaavam!

  • @buchibabub1189
    @buchibabub1189 Před 5 měsíci

    బాగుంది discussion

  • @kadapajangaiah7575
    @kadapajangaiah7575 Před 5 měsíci

    Neku padabivandanalu

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 Před 5 měsíci

    Thank You... Risa ❤🙏

  • @drravichandrak8009
    @drravichandrak8009 Před 5 měsíci

    Best Bubbella talk @ Thank you Risa Ji 🙏👏👌🔥

  • @MeghanathaReddy-bc9ob
    @MeghanathaReddy-bc9ob Před 2 měsíci

    Excellent discussions. Really great

  • @chendulurukeerthi1449
    @chendulurukeerthi1449 Před 3 měsíci

    Hi anna,em anukokandi.....laksha gruham lo dhuruodhanudu unnappudu akkada papam dhroipathi devi ledhanata.....chaganti garu chepparu.....

  • @renukaruturi289
    @renukaruturi289 Před 5 měsíci +2

    Entha goppa ga arthamayyettu cheppavu kannayya : sakhi ga unte maind chala kali auinattu ga undi : ni videos chustunppati nunchi sakhshi sadana chestunnanu chala prasantham ga anpistundi😊

  • @srinulaveti2175
    @srinulaveti2175 Před 5 měsíci

    Thank you sir

  • @umaR-ym3hg
    @umaR-ym3hg Před 5 měsíci

    Sir meeru paintings gurunchi explanation evvaru disscussion chesthe emmo knowledge vastundi. Sir Make the vedios on constitution in that human rights gurunchi disscussion cheyandi, adi kuda book in that articles explanation evandi this is my request, spread the knowledge of our constitution also.😊

  • @bskm5322
    @bskm5322 Před 5 měsíci +1

    Bertrand Russell paina video cheyavaa anna

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před 5 měsíci

    ❤ Krishna rapolu surat
    12.43.pm

  • @solutions3297
    @solutions3297 Před 5 měsíci

    🙏🙏🙏

  • @trivvenivarma3032
    @trivvenivarma3032 Před 5 měsíci

  • @dlgcreations5023
    @dlgcreations5023 Před 5 měsíci

    Namaste guruji...kallu leni vaaraki kalalu vasthavi ha....!

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd Před 5 měsíci

    Hi Risagaru 🙏 TQ andi

  • @sivasankarareddypalakolanu4379
    @sivasankarareddypalakolanu4379 Před 5 měsíci +7

    మా బద్వేల్ (కడప ) లో ఒక టీచర్ అన్నాడు నాతో, సర్, ఇళ్ళు కట్టాను ఓ పది ఐనది అని.. ఐతే ఓకే అన్నా. అతనికి ఒక అనుమానం వచ్చి పది కోట్లు అన్నాడు. అంటే నేను పది లత్తలు ఐనది అని అనుకున్న అని. అప్పుడు నేనన్న హైదరాబాద్ లో ఒక దున్నపోతు ఖరీదు,10 కోట్లు అట.
    ఇప్పుడు టీచర్ పరిస్థితి మారిపోయింది రిసా. మానాన్న టీచర్. అప్పుడు బ్రతకలేక బడిపంతులు. ఇప్పుడు మార్పు వచ్చింది.

  • @bheemanapallipuneeth9349
    @bheemanapallipuneeth9349 Před 5 měsíci +1

    Thus spoke zarathustra gurinchi cheppandi anna

    • @KanthRisa
      @KanthRisa  Před 5 měsíci

      తప్పకుండా.. నాకు నచ్చిన పుస్తకం అది

  • @anil874
    @anil874 Před 5 měsíci

    ఒక ఖచ్చితమైన మార్గం అంటే ఎటువంటి deviation లేని మార్గం smoking పూర్తిగా మానడానికి ఉంటే చెప్పండి ఒక video లో రిష గారు... మీ మాటలు నాకు చాలా స్ఫూర్తిని కలిగిస్తున్నాయి... ధన్యవాదాలు

  • @umaR-ym3hg
    @umaR-ym3hg Před 5 měsíci

    In my context with out question their is no knowledge with out complaints their is no improvement, we bron from questions we die from questions, because the nature always gives the question to know the true meaning of life....we just know nothing born from curiosity which arises the question itself as a nature.....ede prakruthi

  • @sriram-dw1ty
    @sriram-dw1ty Před 5 měsíci

    మన పని మనం చేసుకుని వేరే వాళ్ళ జోలికి వెళ్లక పోయిన ఇంకొకరి తో ఇంకొకరితో మన గురించి ఏదోటి టాపిక్ తీసి మనకు పిచ్చి లేపుతారు కావాలని. ..ఈ ప్రపంచం లో ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడని కూడా తెలియట్లే. ..చూడాలి. .నిజం గా ఎవరేలా పోయిన. .కానీ. ..ప్రతి రోజు real life లో జరిగిన టాపిక్ చెప్తున్నారు. ,మీకు ఎలా తెలిసిపోతుందో అనిపిస్తుంది 🙏🙏🙏

  • @sandhyas125
    @sandhyas125 Před 5 měsíci

    అందుకే ఆయన truth has no path అనగలిగిండు.

  • @somu5999
    @somu5999 Před 5 měsíci

    రేయ్ బాబు చైతన్యవంతుడిగా మారాలని ఉందా ఐతే వెంటనే కాంత్ అన్న గారి వీడియోస్ చూడు...,' ఇతను మనకి దొరకటం luck రా.బాబు.., 🖊️

  • @2011bhargav
    @2011bhargav Před 5 měsíci +1

    Risa garu I don't have any questions..to ask u..me number istara once

    • @KanthRisa
      @KanthRisa  Před 5 měsíci

      youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏

  • @umaR-ym3hg
    @umaR-ym3hg Před 5 měsíci

    Sir we want to hear the complete constitution knowledge and disscussion from your voice pls, we know sir you have the habits of reading so pls my humble request give the explanation about our constotution and economy of india completely in your valueable voice, we just want to hear the values and morals of economy and constitution and ruppee value from your vluable words

  • @bheemavenugopal2963
    @bheemavenugopal2963 Před 5 měsíci

    Risa sir నమస్తే, ఈ జన్మలో సాక్షి భావన కలిగితే వచ్చే జన్మలో కూడా continue అవుతుంద(చిన్నప్పటి నుంచి)లేక ఎలా వుంటుంది?

    • @GeminiTS51
      @GeminiTS51 Před 5 měsíci

      Continue అవుతుంది. భగవద్గీత లో అర్జునుడు అడిగితే కృష్ణుడు clear గా చెప్పినాడు.

  • @umaR-ym3hg
    @umaR-ym3hg Před 5 měsíci

    What is the purpose of making vedio.

  • @mdconnectsrari5508
    @mdconnectsrari5508 Před 4 měsíci

    Good one... Pls share ur mail id bro.

    • @KanthRisa
      @KanthRisa  Před 4 měsíci +1

      youkanthrisatube@gmail.com