Perni Nani Sensational Comments On Chandrababu And Nara Lokesh | YS Jagan

Sdílet
Vložit
  • čas přidán 24. 06. 2024
  • Perni Nani Sensational Comments On Chandrababu And Nara Lokesh | YS Jagan ‪@SakshiTVLIVE‬
    #perninani #ysjagan #chandrababu #yellowmedia #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 64

  • @goodfriends9962
    @goodfriends9962 Před měsícem +5

    సూపర్ మెమరీ అన్న 😂😂🎉 అన్నిరకాల ఫినాయిల్ కలిపి వాడినట్టున్నారు

  • @lakshmireddyvlogs
    @lakshmireddyvlogs Před měsícem +6

    చంద్రబాబు ఇల్లు చూపించమన్నండి

  • @vvready3089
    @vvready3089 Před měsícem +3

    Jai jagan sir good speech sir💯👍🏼👏

    • @durgaputta305
      @durgaputta305 Před měsícem

      Jafan ye daridram.....irhanu cheppedhi inka daridram......

  • @ramyag4362
    @ramyag4362 Před měsícem +3

    Ji jagan

  • @sunilbabu5798
    @sunilbabu5798 Před měsícem +2

    💯%✓ sir

  • @appreciatelife87
    @appreciatelife87 Před 29 dny +9

    మీకు 11 సీట్లు ఇవ్వడమే ప్రజలు చేసిన తప్పు..జగన్ చేసిన పాపాలకు ఒక్క సీట్ కూడా రాకూడదు…ఇదే చదువుకున్న ఆంధ్ర అభివృద్ధి కోరుకునే ప్రజల అభిప్రాయం…

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h Před 27 dny

      పేద బడుగు బలహీనవర్గాలకు చెందిన వారి అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సాయం చేయడం అనేది జగన్ చేసిన పాపం. ఇది కేవలం చండ్ర బాబు వర్గానికి. కంటకింపుగా ఉంది. ప్రజలు అని అందర్నీ.కలుపుకోకండ్. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడం.అనేది ఒక ఆరోగ్యకరమైన ఆలోచన. అది మీకు ఈ జన్మలో.రాదు. మీరు , మీ ఆలోచనలను ప్రభావితం చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను

    • @appreciatelife87
      @appreciatelife87 Před 27 dny

      @@user-hp8bb3hy1h సార్…నేను కొంత మంది పిల్లలని నా సొంత డబ్బు తో చదివించాను…మీరు జగన్ చేసే పనులకి మోసపోయినట్లు నేను మోసపోను…
      ఒక్కటి అడుగుతా చెప్పండి…అమ్మ ఓడి డబ్బులు డైరెక్ట్ గా కాలేజ్ కి కాకుండా పేరెంట్స్ అకౌంట్ లో ఎందుకు వేస్తున్నాడో చెప్పండి?? జగన్ కి కలవాల్సింది పిల్లల చదువా? లేదా డబ్బులతో ఓట్లని కొనడమా?? పిల్లల బాగు కోరేవారు ఐతే వారికి చదువు చెప్పే కాలేజ్ కి స్కూల్ కి డైరెక్ట్ గా డబ్బులు ఇస్తారు…
      మీకు ఇంకోటి చెప్పనా అమ్మ ఓడి డబ్బులు స్కూల్ కాలేజ్ సెలవు ఉన్నపుడు…దసరా సెలవలలోను వేస్తాడు..ఎందుకు? కాలేజ్ కి ఫీజు కట్టామనా లేదా ఆ డబ్బు సొంతానికి వాడుకోమనా?? నిజమైన అభివృద్ధి కాదు జగన్ కి కావలసింది..డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు వేసి ఓట్లు అడిగాడు…జనాలు స్వార్థపరులు అనుకున్నాడు..కానీ ప్రజలు లో కూడా చాలా మంది ఆలస్యం గా నైనా ఆలోచిస్తారు…జగన్ గారు డబ్బు వేస్తే చాలు..అభివృద్ధి ఎవడకి కావలి అనుకున్నాడు..ఆయన పప్పు లో కాలేశాడు…
      ఇంకో దరిద్రం ఏంటి అంటే…జగన్ ఇదే దుర్మార్గపు ఎజెండా తో నెక్స్ట్ ఎలక్షన్ కి వస్తాడు…ఆంధ్ర పేదల నిజమైన అభివృద్ధి కోరుకునే మాలాంటి వారు ఆయనను ఎదిరిస్తాము…ఎందుకంటే మాకు ఆ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమ…
      ఇప్పడికైనా గుడ్డి గా జగన్ ని సపోర్ట్ చేయద్దు అని మనవి…
      సంపద ని పెంచకుండా పంచలేరు…మీకు ఈ సమాజం పట్ల ఉన్న అవగాహన ని పెంచమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను…

    • @appreciatelife87
      @appreciatelife87 Před 27 dny

      మీరు చదువుకోలేదా?? లేదా మీరు సాక్షి తప్ప ఇంకా ఏమి చూడరా??
      అభివృద్ధి ఎక్కడ?? కేరళని మించిపోయింది ఆంధ్ర అని ప్రచారం…2023 లెక్కల ప్రకారం…కేరళ అక్షరాస్యత 95 శాతం…మొదటి పది రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ లేనే లేదు…ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 65 శాతం…కేరళ ని అక్షరాస్యత లో మించాలి అంటే జగన్ కైనా చంద్రబాబు కైనా 20-30 ఏళ్లు పడుతుంది..అది దీర్ఘకాలం ప్రణాళిక తోనే సాధ్యం…స్కూల్ గోడలకి పెయింట్లు, బాత్రూమ్స్ కట్టేసి…టీచర్ లను చదువుని పట్టించుకోకుండా…అవి సాధ్యం కానే కాదు..
      ఏదో ఒక ఏడాది గ్రోత్ చూపించి కేరళ ని దాటేశాం అని చెపితే గొర్రెల్లా ఎలా నమ్మారు అసలు? మీకు గూగుల్ లో ఏదేనా సెర్చ్ చేసే అలవాటు లేదా?? ఒక్కసారి గూగుల్ చేయచుగా..టాప్ 10 లిటరసీ స్టేట్స్ ఇన్ ఇండియా అని…
      జగన్ ఏది చేసిన మీ కళ్ళు మూసుకుపోతాయి…గ్రౌండ్ వర్క్ ఏమీ చేయకుండా ఐబీ సిలబస్ ని గవర్నమెంట్ స్కూల్ పెడతాను అనే చెత్త నాయకుడు…అసలు ఐబీ సిలబస్ అంటే అర్థం అవుతుందా మీ బ్యాచ్ కి…ఎప్పడికైనా కళ్లు తెరవండి…మన అభిమానాలు కాదు ముఖ్యం…మన ఆంధ్ర అభివృద్ధి చెందాలి…పిచ్చి తుగ్లక్ లు మరలా భవిష్యతు లో మనని పాలించకూడదు…ఇలా మసి పూసి మారేడు కాయ చేసే నాయకులు…మోసం చేసే నాయకులు చాలా డేంజర్…

  • @parapativenkatesh8874
    @parapativenkatesh8874 Před měsícem +5

    ఐదేళ్ల తాడేపల్లి ప్యాలస్ అనే పేదఇంట్లో నుంచి కదా పాలించారు
    ఇంకో ఐదేళ్లు అదే ఇంట్లో కళ్ళు మూసుకో... 😂😂😂

  • @Aradhyasathwikvlogs1274
    @Aradhyasathwikvlogs1274 Před měsícem +1

    Annitiki elane సమాధానం చెప్పండి all worst meems ki answers superb

  • @RDSD6
    @RDSD6 Před měsícem +1

    ఎందుకు సార్ మీకు ఈ కంఠ శోష. ఇవన్నీ నిజాలు, కానీ ఎప్పటికీ బయటికి రానివ్వరు. ఈ విషయం ఈ వీడియో కి వచ్చిన వ్యూస్ చూస్తే అర్ధం అవుతుంది. పచ్చ మీడియా ఉన్నంత కాలం ఈ రాష్ట్రం, జనం అబద్ధాల్లో బతకాల్సిందే, కర్మ 😢

    • @appreciatelife87
      @appreciatelife87 Před 29 dny

      అబ్బా…అవును మాకు రాష్ట్రం పచ్చగా గా వుండాలని కోరిక…మీకు దోచుకు తినాలని కోరిక

  • @kchandrasekharreddy3269
    @kchandrasekharreddy3269 Před měsícem +1

    Sir, meeru cheppe dantha meeku kanta sosha thappa aa edavalu maararu

  • @rettangipraneetha5831
    @rettangipraneetha5831 Před měsícem +1

    Super sir correct ga chaypparu. Entha dhurmargolo tdp .eenadu,abn ,tv5 channels ban chayandi, anni thappudu rathalu,thappudu varthalu

  • @vprasad379
    @vprasad379 Před měsícem +3

    Jai jagananna 💙⚪💚

  • @lakshmireddyvlogs
    @lakshmireddyvlogs Před měsícem +6

    సూపర్ అన్న ఇలా అడగాలి ఏమి వాళ్ళు ఇల్లు కట్టుకోలేదా జగన్ అన్న ఒక్కడే కనపడతాడు

    • @durgaputta305
      @durgaputta305 Před měsícem

      Janala somm7 appananga kavali ra meeku......inka suggu lekunda ee perni nani support....meelantollani murder chesthene sagam AP better ayyidhi.....upayogapade matalu soonyam...aslau mee daggar

    • @sa05i
      @sa05i Před měsícem +3

      Poorest cm in india😂 ever

  • @ssrider1465
    @ssrider1465 Před měsícem +1

    Jai jagan ❤❤❤❤❤❤❤

  • @anuradhamulasa4687
    @anuradhamulasa4687 Před měsícem +1

    Jai jagan

  • @user-hs5sv9gb5u
    @user-hs5sv9gb5u Před měsícem +1

    రెండు సంవత్సరాల తర్వాత నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే నా అభిమాన తమ్ముళ్లు ఊరకుండరు జన సైనికుల కోరిక తీర్చాలంటున్న పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాల తర్వాత మా పవన్ ని ముఖ్యమంత్రి అంటున్న జనసైనికులు చంద్రబాబుపై పట్టు బిగిస్తున్న జన సైనికులు జనసేనకుల కోరిక తీరీదాక పోరాడుతూ జై జనసేన జై పవన్ అన్న

    • @ASB876
      @ASB876 Před 29 dny

      Evadra errphook ycp Paytm ga intha errihook la vunnav..Mee Paytm batch Pani ayipoyindi

  • @venkataratnam8269
    @venkataratnam8269 Před 29 dny +2

    Meeru Cheppina lekkalu Kaaki lekkalu Perni Naanigaru....

  • @srinivasraoponugoti8477
    @srinivasraoponugoti8477 Před měsícem +3

    I didn’t understand why He need that much guards? Even though 196 also a lot . There is no nasal threat at all then why this hongama for politicians not only jagan for Babu also wasting public money

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h Před 27 dny +1

      కోడికట్టి, రాళ్ళ దాడి లాంటి.పిరికిపండ చర్యలకు అడ్డుగా ఉందా?

  • @Hari-oe5sc
    @Hari-oe5sc Před měsícem +1

    Chaaa

  • @mbrahmateja2934
    @mbrahmateja2934 Před 25 dny

    Nv and sajjala ne reason 11 seats ki

  • @savihas4708
    @savihas4708 Před 29 dny +5

    అవును ఆడు ఇనప జైల్ లోనుండే పోరాడతాడు - పిరికి వాడు చేసేదే పిల్లి పనులు -
    ప్రజలలోకి వస్తే ప్రాణభీతి ఉన్నోడు..
    అయినా పేలాలు, ప్రశాంతంగా నిద్దరోక .. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు ..

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h Před 27 dny

      అవును కరోనా వంటి ఆపదలు వచ్చినప్పుడు హైదరాబాదు పారిపోయి.తరువాత వచ్చి బీరాలు పలికినా వాణ్ణి ఆదరించడం మీ పెద్ద మనసుకు నిదర్శనం

  • @alabrundhavanamlo4655
    @alabrundhavanamlo4655 Před 29 dny +1

    ఇలా గట్టిగా జవాబు లు ఇవ్వండి అన్నా

  • @venkataratnam8269
    @venkataratnam8269 Před 29 dny +1

    Aaapara nee Sollu.....

  • @tickles9834
    @tickles9834 Před měsícem +2

    Road mida ki vachesaru ga anna # 😂

  • @goodfriends9962
    @goodfriends9962 Před měsícem +5

    బాగా వివరించారు అన్నా ❤

  • @mohan-tv3wu
    @mohan-tv3wu Před měsícem +4

    11 seats varchina siggu rala 30adugula iron fencing defence vallu pettukoru kada

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h Před 27 dny

      Cbn ఇల్లు చూసావా?

    • @mohan-tv3wu
      @mohan-tv3wu Před 27 dny

      @@user-hp8bb3hy1h cbn 30 aduglu fencing vesuko ledu kada

  • @goodfriends9962
    @goodfriends9962 Před měsícem

    నీ కడుగుడు ఎందన్న 😂😂

  • @krishnachaitanya7674
    @krishnachaitanya7674 Před 28 dny

    Tadepalli nunchi start ah? Mari vizag?

  • @sainaidu6302
    @sainaidu6302 Před 29 dny

    sakshi chennel gurinchey kadha sir meru cheppedhi

  • @rahamthullavurimilla9889
    @rahamthullavurimilla9889 Před měsícem +3

    లఫంగి నాయాలా ఈ చెత్త వాగుడుతోనే సైకో కొంప కొల్లేరు చేసారు కదరా. ఇంకా మీ దూల తీరలేదా?

  • @Bobbyroy77
    @Bobbyroy77 Před měsícem

    Retired mastaru musukuni kompalo kurchovatam better nuv

  • @varahalrao3876
    @varahalrao3876 Před měsícem

    Congress vilinam antaga 😂😂😂