#10 లక్షలు పైగా # prekshakulu chusina paata mattini thisava singer uma maheswari giddangi vaari pall

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2023
  • మట్టిని తీశావా... మట్టి బొమ్మను చేశావా...
    ప్రాణం పోశావా... బ్రహ్మయ్య మనిషిని చేశావా...
    మట్టి తీశావా...
    ప) మట్టిని తీశావా మట్టి బొమ్మను చేశావా
    ప్రాణం పోశావా బ్రహ్మయ్య మనిషిని చేశావా
    చ1) తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు వుంచావు
    పిమ్మట మమ్ము భువిపై వేసి పువ్వులాగా
    తుంచేస్తున్నావు "మట్టిని తీశావా"
    చ2) కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు
    కర్మ బంధాల ముడినే వేసి పువ్వులాగా
    తుంచేస్తున్నావు " మట్టిని తీశావా"
    చ3) కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు
    సిరిసంపదలను శిథిలం చేసి కాటిలోన కలిపేస్తున్నావు
    "మట్టిని తీశావా"
  • Hudba

Komentáře • 24