ఎవరికీ తెలియని మానవ పునర్జన్మ రహస్యం..! || Pranavanandas Prabuji Exclusive Interview || iDream Today

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #idreamtoday #pranavanandadas #dharmasandehalu
    ఎవరికీ తెలియని మానవ పునర్జన్మ రహస్యం..! || Pranavanandas Prabuji Exclusive Interview || iDream Today
    Welcome to iDream Today CZcams Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    Please Follow Our Channel For More Videos : / @idreamtoday

Komentáře • 74

  • @chandralekhavidya7030
    @chandralekhavidya7030 Před 11 dny

    మానవ జీవితానికి కనువిప్పు కలిగించే సందేశం మాతాతగారు శ్రీ గుండి రాజన్న శాస్త్రిగారు అనుక్షణం భాగవతం ప్రవచనం ద్వారా ప్రజలను భక్తి మార్గం లో నడిపారు నేటికీ ఆయన ఆలయం లో పూజలు అందుకుంటూ ఉన్నారు.మాగ్రామం ధర్మపురి. రాజయోగి పుస్తకం ద్వారా ఆయన జీవితం గురించి తెలుసుకోవచ్చు.ప్రవచనానికి ధన్యవాదాలు.

  • @satyavathiab6932
    @satyavathiab6932 Před měsícem +7

    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    🙏🙏🙏🙏💐💐

  • @ramarajyampappala8638
    @ramarajyampappala8638 Před 12 hodinami

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare. Hare Raama hare Raama Raama Raama hare hare

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 Před měsícem +11

    సమస్యలు తీరాలని వెళ్తారు ఎక్కువమంది. తాను మారాలని తెలుసుకొనే ప్రయత్నంకోసం వెళ్ళాలి అప్పుడు భగవంతుని మార్గం చూపుతాడు. లేకుంటే అంతే స్వామివారు చెప్పినట్లు ఎవరిదగ్గరకు పోతున్నారో ఏమయి పోతున్నారో అనిపిస్తున్నది. ధన్వవాదములతో గురుతుల్యులకు నమస్సులు. 🙏🙏🙏🙏

  • @govardhanlathadevi2739
    @govardhanlathadevi2739 Před měsícem +4

    జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @NavyaRaghavendra
    @NavyaRaghavendra Před měsícem +4

    Om namo srikrishna

  • @hemalathakota3096
    @hemalathakota3096 Před 29 dny +1

    హరే రామ హరే క్రిష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @prasadbvv8122
    @prasadbvv8122 Před měsícem +1

    Very good information

  • @thediamonds7207
    @thediamonds7207 Před měsícem +2

    Om namo Narayanaya

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt Před měsícem

    Gurujii super exlant explain . God. Only. One in kaliyugam
    Amma given janma
    No. Money. Nocloth. Barebodey going time nothing very important prayer🙏. Bakthi

  • @kvsnraju5533
    @kvsnraju5533 Před měsícem +1

    Hare krishna 🎉🎉🎉

  • @parvathidevisristi1958

    గరుడ పురాణం by సామవేదం Shanmukha sarma గారు - ఇందులో అన్ని వివరంగా ఉంటాయి. కాని idi వినాలంటే చాల మంచి బుద్ధి ఉండాలి. హరే రామ హరే కృష్ణ🙏🙏🙏

  • @mahasri8295
    @mahasri8295 Před měsícem

    Excellency , gods msg

  • @1958vishnu
    @1958vishnu Před měsícem +1

    Very informative. Thank you.

  • @nainapv7599
    @nainapv7599 Před měsícem

    🙏🏻 Jai KRISHNA 🙏🏻

  • @prabhakararaonadella7752

    Ur message is straight and simple in the way to grow in the spiritual path

  • @nagenderchalla883
    @nagenderchalla883 Před měsícem +1

    Karma follows nobody can escape. Atma, paramatma n prakruthi anadhi. No ending n no starting. Vedam is utimate science n guidelines to live happily. However it is upto anybody to follow or not to follow, then karma follows accordingly. There is no swargam n Narakam.

  • @uglypointlessfilms
    @uglypointlessfilms Před 10 dny

    స్వామి మీరు పోయాక మీ పునర్జన్మ గురించి చెప్పండి.?

  • @sankaraiahnaidukaranam4254
    @sankaraiahnaidukaranam4254 Před měsícem

    ❤❤❤

  • @supevideos8286
    @supevideos8286 Před měsícem

    👌

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 Před 25 dny

    Swamiiiiiiiiiiiiiiiiiiiiiii

  • @padmajakodamanchili9652

    Om Namo Bhaghavate Vasudevaya 🙏
    Meeru naa ista Devyam Krishnuni pravachanalu chaala bhagha cheptaru, vintuuntanu.

  • @akinapallyravinder3123
    @akinapallyravinder3123 Před měsícem +2

    పుణ్యానికి ,భక్తి తో లింక్ లేదు అంటున్నారు స్వామి ,నేను భక్తి తో వుంది పాపాలు చెయ్యవచ్చా

  • @srinivasassamsrinivas4376

    హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 Před měsícem

    Only one life, no janmas,this life is a test here and after

    • @cpawankumar2516
      @cpawankumar2516 Před měsícem

      Soul travels until it reaches God. During the journey soul has to take several lifes (janmas). Whatever Swamiji telling is true. Some Religions have not reached the stage to understand the truth behind journey of Soul.

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Před měsícem

    Cheppevaru vinatame antaru aaradhana vidhananamu aaradhane antaru viriki purthiga thelusu theliyaka povachchu indhu aacharyamemi undadhu virantha prabhodhinche vruththiye thappa viru sakshuluga undaboru mi swaya nirnayamu kavali

  • @lalithagaddam4387
    @lalithagaddam4387 Před měsícem

    Heading vere subject vere question ki answer raledu

  • @RanjithkumarGaddam
    @RanjithkumarGaddam Před měsícem

    Mehar baba is god

  • @gowthamkrishna1263
    @gowthamkrishna1263 Před měsícem

    ఏమన్నా చేయవచ్చు, ఆ పేరు స్మరిస్తే చాలు. అంతేనా స్వామి. నేరుగా ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు. ఇవే చెప్పండి.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Před měsícem

    ప్రణవానంద గారు నమస్కారం.చనిపోయిన తర్వాత కొన్ని రోజులు తిరుగుతారని చెపుతారు అని చెప్పడం కాదు స్వామీ భఖవద్గీతా జ్ఞానం అవపోసన పట్టిన మీరు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారో చెప్పండి

  • @user-wz4fq3uf1x
    @user-wz4fq3uf1x Před 6 dny

    Nijam kadhu endhuku ante ee bhummidha okappudu devullu undevallu antaru mari endhuku puttaledhu

  • @SubhashYadav-yw7eq
    @SubhashYadav-yw7eq Před měsícem

    What about punarjanm index is rong

  • @indumathibethapudi7722
    @indumathibethapudi7722 Před měsícem +1

    ఓకే ఓకే ..🤦‍♀️
    ఏమైనా సినిమా వాళ్లను ఇంటర్వ్యూ చేస్తున్నారా..
    వినయం విధేయతా చూద్దామన్నా లేదు యాంకర్కి

  • @neelannaiduthamminaina5956
    @neelannaiduthamminaina5956 Před měsícem

    Bhakthi valla karma potundaa sir ,podu kadaa papamulu chesi bhakthi waste kadaa....
    Karma zero aethene moksham
    Kani moksham kuda manchidi kadu endukante janmalu lenicho srusti zero.edilenidi god kuda zero anavasaram kadaaa

  • @gsvrao3216
    @gsvrao3216 Před měsícem

    ,,,జనన మరణ చక్రం నుండి జీవులు తప్పు కొన లేరు,పుణ్యము పాపం రెండు కొమ్మ్మలక్ నిను ప్రకృతి క్కట్టి యున్ చినది,గాలి లో దీపము ప్రాణి బ్రతుకు మరణించిన జీవి బ్రతి కీ ఉండును,అంత పరమాత్మ రూపం,నీవ్వు పరమాత్మ ఏ,అహం బ్రహ్మ,ayambrahma ,అది నీవే,

    • @indiradevi5587
      @indiradevi5587 Před měsícem

      గరుడ పురాణం జీవి కర్మ సిద్ధితం చెప్పు తుంది

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Před měsícem +2

    స్వర్గం నరకం లోకాలు అనేవి ఉన్నాయని చెబుతున్న మీరు అసలు భగవద్గీతని చదివారా? చదివి తెలుసుకున్నది ఇదేనా?సాంఖ్యా యోగం 22 శ్లోకంలో పాడైన బట్టల్ని తీసివేసి కొత్త బట్టల్ని ధరిస్తున్నట్టు మృత శరీరం వదిలి కొత్త శరీరంలో చేరి కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా? మీరు చెప్పిన విధంగా నరక లోకంలో స్వర్గ లోకంలో అనుభవాలు పొంది ఎప్పుడో జన్మిస్తారని చెప్పలేదు కదా స్వామీ? ఇదేదో కాలక్షేపం కోసం చేస్తున్న వీడియో మాదిరిగా ఉంది కానీ కర్మ క్షేపం కోసం చెప్పే ఆత్మ జ్ఞానం కాదు.

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 Před měsícem +1

      అంటే మీ ఉదేశ్యం లో బూలోకం తప్పితే మరి ఏ ఇతర లోకాలు లేవు అంటారా

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 Před měsícem +1

      అంటే మీ ఉదేశ్యం లో బూలోకం తప్పితే మరి ఏ ఇతర లోకాలు లేవు అంటారా

    • @Gautham_Bhuvan
      @Gautham_Bhuvan Před měsícem +1

      ప్రభుజీలు ఊరేకునే అయ్యిపోరాండీ వాళ్ళు 16 సార్లు అధ్యయనం చేస్తారు భాగవత్ గీత 3 సార్లు 18 స్కందాలు శ్రీమద్భాగవతం చదివి పరీక్ష రాశాక వాళ్ళు శిక్ష గురువు అవుతారు మీరు ఫ్రభుజీ చిన్నగా వున్నారని తక్కువ అంచనా వేయకండి మీరు ముందు భగవత్ గీత యదాతధం చదవండి పూర్తిగా చదవండి ఒక జీవికి మరో జన్మ రావడకి ప్రతి ఆత్మ నరకం,స్వర్గం అవ్వక జీవరాశులు 86,000000 (8.6 మిలియన్)కింద పుట్టి తరవుత మనుష్య జన్మ వస్తుంది ప్రభుజీ ఇదంతా చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు .మీకు ఇంకా డౌట్స్ వుంటే దగ్గర్లో వున్న iskcon ki క్లారిఫై చేసుకోండి.ఈ సముద్రం అర్థం కావాలంటే ముందు మీరు కృష్ణునుడికి భక్తుడు అవ్వాలి అర్జునుడిల.

    • @Gautham_Bhuvan
      @Gautham_Bhuvan Před měsícem

      ఒక వైష్ణవుడిని నిందిస్తే అది వైష్ణవ అపరాధం అవ్వుతుంది మీరు పాపం తెచ్చుకోకండి ప్రభుజిని నిందించి

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Před měsícem +1

      ​@@Gautham_Bhuvanవాళ్ళు ఏం చేసి సభ్యులు అయ్యారో నాకు తెలియదు కానీ భగవద్గీతలో సాంఖ్యా యోగం 22 శ్లోకంలో చనిపోయిన వెంటనే అంటే క్షణ కాలం ఇంకా చెప్పాలంటే ఇక్కడ వదిలిన శ్వాస అక్కడ తీసుకొనే సమయంలో మరో చోట జన్మిస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పారు.

  • @satyanarayanagannavarapu9280

    స్వామి
    మీరు కొత్త గా ఏమి చెప్పలేదు
    పునర్జన్మ గురించిన హెడ్డింగ్ పెట్టి వేరే మాట్లాడారు

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 Před měsícem

    World మొత్తమ్ చాలా పెద్దది. Indians ఇండియా లో పుడతమా. నాకు కొన్ని కంట్రీస్ నచ్చవు అక్కడ పుడతాన ఎమో చెప్పండి😂😂

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před měsícem

    పునర్జన్మలూ లేవు. చట్టుబండలూ లేవు.
    అంతా ఒక భూటకం.
    ఒక విధమైన వింత జబ్బుతో ఇలాంటి అభూత కల్పనలు ఏర్పడుతుంటాయి.
    ఎక్కడా ఎటువంటి సాక్ష్యాధారాలు, శాష్రీయ నిరూపణలు లేని ఇలాంటి బోధనలవలన ఒనగూరే ప్రయోజనం సున్న.

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 Před měsícem +2

      మీరు ఒకయోగి ఆత్మ కథ చదవండి. మీ లాంటి వారికి సమాధానాలు దొరుకుతాయి. అన్ని మతస్థులకు?

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 Před měsícem

      నాస్తికులు వుండరు. అమెరికాలో నీరాజనాలు అందుకున్నారు చర్చిల సాక్షి గా.

    • @krishnaprasaddevarakonda320
      @krishnaprasaddevarakonda320 Před 10 dny

      Nuvvu kuda levu nuvvu oka abuutham

  • @RaviRavi-nx2jy
    @RaviRavi-nx2jy Před 22 dny

    గురూజీ నీ దేవుళ్ళు గురించి గొప్పలు చెప్పుకో, కాని, బైబిలు రెండు అంచులు ఖండము, పాస్టర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 Před 25 dny

    Swamiiiiiiiiiiiiiiiiiiiiiii