మన తోటలో రంగురంగుల చామంతి పువ్వులు చాలా సులువుగా వేసేద్దాం

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • 🙏🪴హాయ్ ఫ్రెండ్,9391322385 చికెన్ పచ్చడి కావాలి అనుకున్న వారు ఈ నెంబర్ మెసేజ్ చేయండి పుదీనా కొత్తిమీర నిల్వ పచ్చడిలో కొబ్బరి నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె నేనే స్వయంగా చేసి పంపిస్తాను ఇలా కల్తీ నుంచి మనం మన పిల్లల్ని కాపాడుకుందాం మాయ వ్యాపార అభివృద్ధికి మీరందరూ తోడుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్న మీ అమ్మ 👍🙌🪴,🌹

Komentáře • 27

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Před měsícem +5

    బాబోయ్ నాకు చాల బెరుకు వానపాములని చూ డల౦టె. మీ పాట్ తయారీ 👌👌👌👌

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Před měsícem +1

      హాయ్ అండి అవునండి నాకు కూడా చాలా భయం థాంక్యూ అండి

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 Před měsícem +1

    Super andi

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 Před měsícem +1

    Hi Madhavi garu Good evening andi

  • @nagavalliattaluri1006
    @nagavalliattaluri1006 Před měsícem +1

    Hi akka meeru naku tips cheppalli naku chinna balcony vundhi nenu mokkalu pettanu naku akukurale gurinchi cheppagalaru

  • @anithanakka8406
    @anithanakka8406 Před měsícem +1

    మీ పెయింటింగ్ చాలా బాగుంది మీ ఫ్లవర్ వాజ్ సూపర్

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 Před měsícem +1

    సూపర్

  • @padmavathiyakkati8199
    @padmavathiyakkati8199 Před měsícem +1

    అక్కా రంగులు ముగ్గులు బాగున్నాయి

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 Před měsícem +1

    Chala బాగున్నాయి చామంతి కుండీ లు గంధం గిన్నెల్లా ❤

  • @vangarunagalakshmi3168
    @vangarunagalakshmi3168 Před měsícem +1

    Super madam

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 Před měsícem +1

    Super mam 👏👏👌

  • @srivarshakantheti6711
    @srivarshakantheti6711 Před měsícem +1

    👌👌👌👌👌👌

  • @vasundhrakanisetti9069
    @vasundhrakanisetti9069 Před měsícem +1

    శుభోదయం మాధవి గారు
    మంచి టిప్స్ చెప్పారు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Před měsícem

      హాయ్ అండి గుడ్ మార్నింగ్ థాంక్యూ అండి

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 Před měsícem +1

    చామంతి మొక్కలు ఎలా పెట్టాలో చెప్పు అక్క సూపర్ కానీ మీ తోటలో వానపాములు భలేగా ఉన్న యొక్క మా తోట లోకి రావట్లేదు మా తోటలో పంపించు కొద్దిగా అక్క❤❤❤❤

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Před měsícem

      హాయ్ చెల్లి కిచెన్ వేస్ట్ మట్టి కలిపి పక్కన పెట్టండి మీకు బోలెడన్ని వాన పాములు వస్తాయి రండి మా ఇంటికి వాన పాములు బోలెడన్ని ఇస్తాను నాకు అవి లేకపోతేనే బాగుండు అనిపిస్తుంది వాటిని నేను వర్షం వస్తే సర్దికోలేకపోతున్నాను కొన్ని పట్టుకెళ్ళండి తల్లి నాకు బరువు తగ్గుతుంది థాంక్యూ చెల్లి

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 Před měsícem

    అలాగ అంతే యేలాగండి గార్డెన్ నర్ అంతే Vanapamulni ista పడలి

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 Před měsícem +1

    Me kundu merea tayaru cheasu kodam eanta opika 👌

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 Před měsícem +1

    Kundilu spelling mistake sorry

  • @justsmile.sandhya
    @justsmile.sandhya Před měsícem

    అమ్మ రైన్ సీజన్ లో అంటే ఈ టైమ్ లో డ్రై కౌ 🐮 మనూర్ డైరెక్ట్ సోయిల్ లో ఎవ్వొచ్చ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Před měsícem

      నాకు తెలియదు తల్లి ఇప్పుడు నేను వాడలేదు కానీ వేడిని పుట్టించేది ఏదైనా వేయొచ్చు అని మాత్రం తెలుసు

  • @B.prameelaPrameela1993
    @B.prameelaPrameela1993 Před měsícem

    Ctg lo echina 15 chamanthi natukunnara medam

  • @somethingelse-yh5sx
    @somethingelse-yh5sx Před měsícem

    Aunty animals ni champadhu avi kuda manalane living beings kada 😢avi food kadu manalane living beings

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 Před měsícem +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ మొక్కల్ని భలే కలెక్ట్ చేస్తా రండి. వీడియో చాలా బాగుంది

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Před měsícem +1

      హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ థాంక్యూ అండి