I Don't Want To Reveal His Name :TDP Vangalapudi Anitha Open Heart With RK || OHRK
Vložit
- čas přidán 27. 07. 2024
- I Don't Want To Reveal His Name :TDP Vangalapudi Anitha Open Heart With RK || OHRK
#abnradhakrishna #vangalapudianithaohrk #openheatwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q - Zábava
హోం మినిస్టర్ అనిత మేడమ్ Ap congratulations
రాధాకృష్ణ గారు మీరంటే నాకు గౌరవం ఎదుటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు అని సంబోదించండి. మన గౌరవం పెరుగుతుంది.
విడొక ఫ్రాడ్ బద్మాష్ గాడు. వాడికి సంస్కారం లేదు కదా
adi bhudhi maradhu use less fellow
నువ్వు అని సంభోదించటం సరికాదు
రాధాకృష్ణ గారు గర్వంగా మాట్లాడు తున్నారు. పబ్లిక్ ఛానల్ లో గౌరవం ఇచ్చి, మాట్లాడటం సభ్యత
Radhakrishnan garu from ANDHRA, please give respect to whoever you are talking. But many interviews it's happening. They may be young, but you are interviewing because they are important in one way or other
Congratulations Home Minister garu
Congratulations Home minister Anitha madam...we are.proud of you as a govt teacher
ఫక్కున నవ్వు వచ్చే డైలాగ్ చెప్పారండి. పార్టీ ఆఫీసు నుండి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేయడానికి మీకు ఫోన్ రావడం ఎంత ఫ్రాంక్ గా అమాయకంగా చెప్పారు! ఎంత ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు నిరాహార దీక్షలు కూడా!
RK garu జాగ్రత్త గా మాట్లాడండి ఏక వచనం. బాగా లేదు
ఇంటర్వ్యూలో రాదాకృష్ణగారు కనీస మర్యాద ఇవ్వరు. తనకు ఎదుటి సెలబ్రిటీ తో ఎంతోచనువు వున్నదని జనాలకు తెలియాలని ఏకవచన ప్రయోగాలు చేస్తాడు.. పైగా ఏకిలి నవ్వులు.. ..
ఏక వచనం రాధ కుష్ణ ఆమె ఒక ఉమెన్ అని కాలనీ కామన్ సెన్స్ ఉండాలి కదా
Radha Krishna garu always wisely sir ❤❤❤ MAA sakhti blessings to both of you sir
వారు మిమ్మల్ని సారు అంటుంటే... మీరు నీవు అంటున్నారు ఏమీ సంస్కారం నాయన
రాధాకృష్ణ తమరికి మర్యాద తెలియనట్లు ఉంది.
Super anitha mam
అంతకంటే ఇంకెవరు దొరకలేదా…………..
Man respect people. Talk using “garu”
She is so young and known person to him
CONGRATULATIONS MADAM
రాధాకృష్ణ గారు, మీరు ఎదుటి వారెవరైనా సరే ముఖ్యంగా మహిళలను నీవు అని సంబోధించడం ఏంటి? అంటే అనిత గారు దళిత మహిళ అయినా? ఆలోచించండి.
వీడికి ఆడవాళ్ళు అంటే చాలా.చిన్న చూపు,అలాగే విన్ని మాత్రం సార్ అని పిలవాలి.మాటల్లో వ్యంగం వెకిలి ప్రశ్నలు..
Vallaki unde chanuvu batti vallu matladukuntaru evari self-respect vallakuntadi manam teach cheyalsina avsaram ledu
Vadi bratike broker kinda began, abn lo work chestunna aada vallu, pity....
ఈయన ఉద్దేశ్యం ఏమిటీ అంటే బహుశా అందర్నీ నువ్వు అని సంబోధిస్తే వీడు మహా తోపు అనుకోవాలి అని ఈయన మనస్సు
Valla madha relation neku telusa ??
Nuv ne sister ni ANTAVA ?
వీడు కులము చూడడు అందరి ని నువ్వు అంటాడు ఈ దేశా నికి రాజు ఆయనట్టే ప్రవర్తిస్తాడు
Culture is every culture Mr. MD sir
Super mam
Dayachesi Meeru Mee bashani marchukondi...meeru ledha andi Ani sambodisthe manchidani na abhiprayam sir.
There is leniency between R.K. and Anitha.
Congratulations madam garu
Home minister of Andhra Pradesh
Congratulations madam Raja guntur
Its very wrong way to call like that
అని గారూ సూపర్
అవును రాధాకృష్ణ గారు వంగలపూడి అనిత గారు మీకు చిన్నప్పట్నుంచీ తెలుసా??? మీ చేతుల్లో పెరిగిందా లేదా వారి కుటుంబం మీ కుంటుంబాల మధ్య స్నేహా సంబంధాలు ఉన్నాయా ..... అలా ఉంటే నువ్వూ అని సంబోడించటంలో తప్పు లేదు... కానీ ఆమె ఒక దళితురాలని మీరు నువ్వు అని పిలుస్తే మాత్రం మీ మీదున్న గౌరం పూర్తిగా పోతుంది... దీనిపైన మీరు ప్రజలకు జవాబు ఇవ్వాల్సిందే.
Radha Krishna sir you are talking well with Anitha madem .what is your relation ,you did recomand with Lokesh for mla ticket about Anitha madem.
First comment first viewer
Congratulations Home Minister Anitha Madam
అహంకారం ఆదిపత్యపు కులగర్వం fudalisam భావాలు ఇంకా చాలాఉన్నాయి మీలో .. మారండి ఇది democracy
Congratulation mister anitha madam
Congratulations home minister Anitha Akka
Rk garu please respect womens
Good .leader.madem
RK garu why interviewing substandard qlty persons
🏵🏵👌👌✳️✳️🙏🙏✳️✳️👌👌🏵🏵
🔔 keep
Medam, please we do work to Andhra Pradesh people's after you given interviews please.. show your staly of work.....
.
Entti sr medam godalu kuda dhukuthunadha😮😮..
Home minister gaaru congratulations
Power lo unnappudu pakkana petti eppudu power lo lenappudu ninnu mundupettaru sister telusuko
She is Home Minister now!!! Hard work pay off.
Better remove her from HM;s position. NCB garu you will get a bad name. because of her
Meeriddaru pathivrathaley..saaguthondi meekalaaga kaaniyandi😅
Minstrer inavu great madam
Next home minister mere akka
హోమ్ మినిస్ట్రీ ఆడవాళ్ళకు రిజర్వుడా? అయినా ఈవిడ డిజర్వింగే!🤣👍👏
Home minister indi bro
మీ కల నెరవేరింది.😂
Mee mata nijamyndi bro. God is great
Home minister iendi 🎉
God bless you anitha congratulstions
R k garu meeru Home minester gari tho maatladuthunnaru kaastha gowravaga maatalali
Sodhi......
Ami natana ami natana.
మేడం గారు తప్పు చెప్తున్నారు మీకు ఎవరైనా ధైర్యం ఎలా చెప్పగల ''రా
Vedavaa meeru ani sambodinchu...chala sarlu chusa..nuvvu nuvvu oka reporter vani marchipokaaa..
Sivangi 😂😂😂😂🎉🎉🎉
rk eppudu evariki respect ga mataladaru
Bokumundalu alaagey vuntaaru
Entha mandi entha anna ithanu marada respect undadu ithaniki enduku interview istaru respect lekunda matladina vadilestunnaru ekavachanam enti karma
2019 lo TDP vodipovadanikaranlu TDP chesina manchipanulu cheppukolekapoyaru jegan and co trap lo padi valla blemes ki answers isthu mosapoyaru vallu abaddalu chbutunnarani prajala drustiki tisukuvellalekapoyaru .but nijam nippulantidi yeppudainavelugutundi,
ఆవిడ క్రై స్తవ0 అని న్యూస్ లో వచ్చింది చాలా ఇదివరకు .. ఏమైంది
Madam meeru malli kalavali family' bhagundali madam
Medalu, godalu bagadukuthundi
వీళ్ళిద్దరి బంధం ఎంత గట్టిదా?
Radha Krishna brother give respect nivu pedda potugadiva ra
Orey anchor aa lady ki respect ivvara babu
e vedava ki manchi maryadha vundadhu,eduta variki gouravam vundadhu
రాధాకృష్ణగారు ప్రజలకుపడేది ఏమైనా చెయ్యవయ్యా పోగాలం వచ్చింది వెకిలి ప్రశ్నలు ఆపు చంద్రబాబు నాయుడుగారి అనుభవానికి నీవెంత నీబ్రతుకెంత రాజకీయంగా పనోడినుండి పేపరు ఓనరైతేఅన్నిరంగాల్లో ఆరితేరినట్లు మాట్లాడతావా
జాగ్రత్త
నీలాంటి వాళ్ళని కాలం ఎందరిని కబళించింది పోయాక మంచివాడు ోయాడనిపించుకో
ఏంటి నీవూకెండ్ చంద్రబాబునాయుడికి స్వేచ్చకావాలా
ఆయనకు తెలియదు నీకుళ్ళుతో నష్ట పోయేది రాష్టం
ఎంత నష్టపరిచారో పోయిన పాలకులు నీ స్ర్టింగాపరేషన్తో గవర్నమెంటుకు సహకరించి మంచోడివనిపించుకో 🙏
Veedoka respectless fellow
Nuvvu dakati anta nijmena
Radha Krishna MARYADA nerchukovali.mahilanu interview chesetapudu sabyata lekunda maryada lekunda Ala matlada kudadu.mi intlo vallato vere manushulu alone mi mundu matladite miru urukuntara.First common sense nerchuko. SHE IS NOW HOME MINISTER. Time anderiki vastundi.
లేడీ టైగర్ అనిత ✌️✌️✌️✌️✌️✌️✌️
మీరు ఇంటర్వ్యూ చేస్తున్న వారు చిన్న పిల్లలు కాదు కదా !
ఎవరినైనా " నీవు " అని సంబోధించడం బాగలేదు . వారు బయటపడక పోయినా మనసులో బాధపడతారు .
ఓరీ రాధాకృష్ణ బాగానే పసిగట్టి నావురో
Radhakrishna garu Adavallane gworavenchadam mana culcher kada (Nuvvu,Nuvvu )Antaru Endukani?
ని బాష ఏంది నాయన
వీడు మర్యాద గా మాట్లాడాలి
Dabba Anita
Abba sodhiiìiiìiiiiiiìi
Pedda dogamunda ravididana
నీకు అదే పని రాధాకృష్ణ
Sodhi 🤦🏻
Anitha garu tickt kosamo cbn meppu kosamo cbn ni ethesthunaeu...cbn gud administrator visionary leader i acpt bt...his political tactics outdated...data undi thokka etc undochu...repu kodali nani roja ambati.sir mere dikku memu join avtham ante carpt vesi kanduva veatharu cbn...roja me seat adigithe ama anitha roja ki isthuna anestharu tat is cbn...cbn odipoyeki karanam ive...jagan dagara okati undi he stick to the point influence avvadu tats y he is cm.today...inka 2yrs undi.jagan kavalane tdp cbn ki scope ichadu ipudu sabha lu ani etc ani una dabbu ni karchu pettinchesthe elections vachenatiki funds thakuva ai vala la 2k ivaleka electioneering cheyaleka again gone...
Rk ki maryadateliyadu
అనిత గారు మీరు హోమ్ మినిస్టర్ కు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వపడుతుంది మన క్రైస్తవ జాతి సగర్వంగా తలెత్తుకుని భాగ్యాన్ని కలుస్తారని మేము ఆశిస్తున్నాము
ఇక్కడ క్రైస్తవం. ముస్లిం కాదు..అభివృద్ధి ముఖ్యం...
ఈ క్రైస్తవం గొడవలవల్లేవైసీపీ బొబ్బుంది...మళ్ళీ ఈ ఎదవ మతాల గొడవ వద్దు .ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి.. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి..క్రైస్తవ్యం.తొక్క..తోటకూర అంటూ చెలరేగితే మళ్ళీ వచ్చేది బిజెపి.. జనసేన పార్టీ ప్రభుత్వం మే.....
AP ni innallu nasanam chesina jaati
ఇక్కడ మత ప్రస్తావన ఎందుకు?
మర్యాదగా మాట్లాడటం ఆజాతికి తెలియదు, అహంకారం
అబద్ధాలకు మారు పేరు Radhakrishna
ఒరేయ్ సామీ ఆ చవట జగన్ గాడు నిన్ను లోపల వెయ్యలేదు అదే బాధ