ఇవిగో ఆధారాలతో దొరికేశారు | Tv5 Murthy Shocking Comments On YS Jagan | YS Avinash Reddy | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • ఇవిగో ఆధారాలతో దొరికేశారు | Tv5 Murthy Shocking Comments On YS Jagan | YS Avinash Reddy | TV5 News
    #ysavinashreddy #ysjagan #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 232

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc Před měsícem +144

    ఇదే సామాన్యుడికి అయితే న్యాయస్థానం వెంటనే శిక్ష వేసేసేది
    జగన్ తన దగ్గర ఉన్న డబ్బు తో చట్టాన్ని న్యాయాన్ని బొంగరంలా అడుకుంటున్నాడు
    11 ఏళ్లు బెయిల్
    కనీసం కోర్ట్ కి హాజరు కాకుండా 3200 సార్లు ఎగనామం
    ఇదే సామాన్యుడికి కూడా ఇస్తారా అని ప్రజలు అడుగుతున్నారు
    దీనికి న్యాయస్థానం సమాధానం చెప్పాలి

    • @user-pe3ip5vz5b
      @user-pe3ip5vz5b Před měsícem +9

      Jaggu డబ్బుతో చట్టాన్ని శాసిస్తే చట్టము ni aadinche kendramu codyamu chustundaa

    • @KevinMatthew-hg2mc
      @KevinMatthew-hg2mc Před měsícem

      @@user-pe3ip5vz5b అక్కడ కూడా న్యాయస్థానానికి తలొగ్గవలసిందే

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng Před měsícem +3

      Mee knowledge ki joharulu Babu ,,.

    • @user-pe3ip5vz5b
      @user-pe3ip5vz5b Před měsícem +3

      @@KitipalliNarayanarao-dm3ng niku 100జోహార్లు

    • @vengalathururamaprasath7920
      @vengalathururamaprasath7920 Před 25 dny +1

      డబ్బే కాదు బ్రదర్ బెదిరిస్తున్నారు

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 Před měsícem +47

    కోర్టు బెయిల్ ఎందుకు రద్దుచెయ్యదు మూర్తిగారు

  • @narayanaps
    @narayanaps Před měsícem +71

    ఒక సాధారణ వ్యక్తి చెక్ బౌన్స్ అయితే వెంటనే జైలు శిక్ష పడుతుంది. మరి వేల కోట్ల అక్రమాస్తులు మూట కట్టుకున్నవాడికి హై సెక్యూరిటీ. ఇదేం న్యాయం భగవంతుడా!!

  • @kvsubramanyam5527
    @kvsubramanyam5527 Před měsícem +43

    ఇలా జడ్జీలు మారుతుంటే కేసు ప్రొలాంగ్ అయి ఆఖరికి నేరస్తుడు వయసై పోయి గుటుక్కున మంటే మరి శిక్ష ఎలా అనుభవించనట్టు?

    • @user-dc4bc5um1i
      @user-dc4bc5um1i Před měsícem +1

      Narakamlo anubhavisthadu siksha ikaada Bhoomi meeda matram antha swargamlone untaru dabbunte haha😂

    • @SyamalaSyamala-kw4pu
      @SyamalaSyamala-kw4pu Před 20 dny

      Vallu narakaniki poru babu akkada kuda dabbu tho manage chestaru​@@user-dc4bc5um1i

    • @sekharb6775
      @sekharb6775 Před 17 dny

      Right saying​@@user-dc4bc5um1i

  • @balasatish1224
    @balasatish1224 Před měsícem +144

    RRR నీ కొట్టించి ఆనంద పడిన వాడుత్వరగా చచ్చి పోవాలని న్యాయాన్ని నమ్మే ప్రజలు దేవుడిని ప్రార్ధించాలి

    • @vishnupolukonda
      @vishnupolukonda Před měsícem +13

      Thappu sir alaanti vallu chava kudadhu brathi ki chastu vundaali

    • @yazatajax
      @yazatajax Před měsícem

      అంత తొందరగాపోతే పక్కనోడిని పెట్టిన బాధ వానికి ఎలా తెలుస్తుంది? జైలుకు పోయి బయటకు రాలేక గింజుకుంటూ బతుకంతా జైల్లో గడపాలి, అప్పుడే కదా చేసిన అరాచకాలకు సరైన న్యాయం జరిగేది.

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Před měsícem +1

      ❤🎉

    • @Buddulasantoshkumar3298
      @Buddulasantoshkumar3298 Před měsícem +2

      బ్రదర్ ఊరికినే సునాయాసంగా ఒక్కసారే వాడి ప్రాణం పోతే కుదరదు బ్రదర్ వాడి ప్రాణం వాడి శరీరంలో అలాగే ఉండాలి కానీ వాడి శరీరాన్ని నిత్యం కొల్లగొడుతూ కొల్లగొడుతూ కృషించి కృషించి కృషించి అప్పుడు ప్రాణం పోవాలి అది కోరుకోండి అలాగా ప్రార్థించండి మీ భగవంతుని

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Před měsícem

      @@Buddulasantoshkumar3298 evadi kisham jalaga langasurudi koshamena ap prejalamdaridi adhy korika kala dream dream project 🙏✊👍

  • @srinivass3318
    @srinivass3318 Před měsícem +36

    ఇంకో 20 ఇయర్స్ అవిన ఏమీ కాదు
    ఎందుకో అందరికి తెలుసు

  • @user-kc9mv1gs9k
    @user-kc9mv1gs9k Před měsícem +41

    ధనం మూలం.మిధం జగత్

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 Před měsícem +22

    మూర్తి గారి మాటలు వినండి ysrcp కార్యకర్త లారా. అలాంటి కార్యకర్తలు ఉన్న మీ నాయకుడు సిగ్గు పడాలి.

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Před měsícem +19

    ఎవరి మీద ఏమీ ఉండవు
    ఎవరూ ఎవరినీ ఏమీ చేయలేరు
    ఎందుకంటే ఒకరి బలహీనతలు మరొకరికి తెలుసు
    అందరికీ లోగుట్టులు ఉంటాయి.
    ప్రజలే పిచ్చోళ్ళు

  • @ratnambangaru5005
    @ratnambangaru5005 Před měsícem +35

    కేసు లు గురించి కోర్టు లు షాక్ కి గురి అయినట్టు విని ప్రజలు కూడా షాక్ కి గురి అవ్వడం మామూలు అయిపోయింది. అంత కంటే ఒరిగేదు ఏమి లేదు.

  • @sv2200
    @sv2200 Před měsícem +14

    మేకను చూపి కుక్క కుక్క అంటేనే నమ్మలేదు ఏపీ ప్రజలు, ఇప్పుడు కుక్కను చూపి మేక మేక అంటే నమ్ముతారా , నక్కలన్నీ చేరి నమ్మాలి నమ్మాలి అన్నంత మాత్రాన , దొంగ నాటకాలేవో దొరలకు తెలుస్తూనే ఉన్నా కూడా శిక్ష పడటం లేదు అంటే , ఆ పైన భగవంతుడు ఈ శిక్షల కన్నా పెద్ద శిక్ష కు స్క్రిప్ట్ రాసి ఉంచాడేమో , అని అనిపిస్తోందిట చివరికి అందరికీ , 😮

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Před měsícem +11

    మూర్తి గారు జడ్జిలు మారితే లేదా పదవీ విరమణ చేస్తే ఏమోతుంది
    ప్రభుత్వ అధికారులు ప్రభుత్వోద్యోగి బదిలీ ఐనా రిటైర్మెంట్ ఐనా భవిష్యత్తు కార్యాచరణ కార్యాలయంలో దస్త్రాల మీద ఆధారపడి ఉంటుంది
    మరి కోర్టు లో వాదోపవాదాలు రికార్డు చేయరా దస్త్రాలు ఉండవా

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 Před měsícem +30

    ఇంతగా హూంకరించి అంత దూరంగా వాయిదా వేశారుగా!

    • @amarthalur
      @amarthalur Před měsícem +1

      SO that they can negotiate with jagan for money

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 Před 18 dny

      అదే చెప్పారుగా మన పెద్దలు "కొండంత రాగం తీసి పింగంత పదం పాడారు "అని

  • @kannanpunyam6872
    @kannanpunyam6872 Před 26 dny +2

    ఇది సామాన్యులకు మాత్రమే రాజకీయ నాయకులు కాదు ప్రజాస్వామ్యం బాగాలేదు మన భారతదేశ రాజ్యాంగం బాగులేదు అందరికీ ఒక న్యాయం అన్నారు మరి ఎక్కడ జరుగుతుంది న్యాయ వ్యవస్థ పూర్తిగా అడ్డదిడ్డంగా అల్లకల్లోలంగా ఉన్నది దీని దీనిని పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే దేశము బాగుపడుతుంది అందరికీ ఒకే న్యాయము సక్రమంగా ఉండాలని ప్రజల యొక్క కోరిక

  • @rajaraovv7639
    @rajaraovv7639 Před 27 dny +3

    కేసు ఎందుకు ఎక్కువ కాలం వాయిదా పడింది?

  • @padmajyoti9057
    @padmajyoti9057 Před měsícem +2

    ఈ ప్రశ్నలకు మోదీ గారే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.ఎందుకు షాక్ ?ఏ పేపర్, ఏ ఛానెల్ చూసినా తెలిసేది.

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 Před měsícem +4

    మూర్తి గారు కోర్ట్ అలా షాక్ అయింది అన్న మాట సిల్లి గా లేదు, చెప్పండి.

  • @RamaKrishna-un9uh
    @RamaKrishna-un9uh Před měsícem +4

    🎉🎉🎉

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly Před měsícem +5

    కోడికత్తి మాఫియా రాజ్యమేలితే ఎలా ఉంటుందోచూసాము

  • @ravichandra2001
    @ravichandra2001 Před měsícem +7

    Supreme Shame on supreme court

  • @GADDALACHINNAPPA
    @GADDALACHINNAPPA Před měsícem +4

    Murthi.garu.nuvu.super.🎉🎉🎉

  • @MUBBK
    @MUBBK Před měsícem +6

    This is democracy

  • @1955prasad
    @1955prasad Před měsícem +4

    Agree with srinivas

  • @1955prasad
    @1955prasad Před měsícem +2

    Now judges should take up the case fast. No postponement. Need to speed up.

  • @SambaSivaRaoMaroju
    @SambaSivaRaoMaroju Před měsícem +2

    మీరెన్ని చెప్పినా కేసు విచారణే జరగదు శిక్ష అసలే పడదు ఈ సంగతి ప్రజలందరకి అర్ధమయ్యింది

  • @gaddeanjaneyulu8140
    @gaddeanjaneyulu8140 Před měsícem +8

    Very strange it seems our constitution of India failed cases like Jagan but strengthen it without escape.

  • @chinasatyanarayanachina9521
    @chinasatyanarayanachina9521 Před měsícem +5

    మూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ఢిల్లీ పెద్దలు తలుచుకుంటే తప్ప కోర్టులు గాని, సిబిఐ గాని జగన్ గారిని ఏమి చేయలేవు.

  • @bhagavanpippalla9545
    @bhagavanpippalla9545 Před měsícem +7

    Sir moorthy garu govt serious action theesukovali kadha

  • @surabathunichinnavenkatesw3483

    ఈ కోర్టులు జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నాయి. లేకపోతే సాధారణ మనుషులకు అయితే ఇన్ని వాయిదాలు వేస్తారా. కోట్ల అంటేనే నమ్మకం పోతుంది

  • @nrnarayana3278
    @nrnarayana3278 Před měsícem +9

    100 crores ke jail lopettaru kezriwal and kavithagarini sisodiani but why Jagan's 43000 thousand crores illegal assets ED attached cases accused no1 dragging over 12 years God knows ?

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 Před měsícem +3

    సుప్రీంకోర్టు అన్ని రోజులు కు వాయిదా వేయడం ఎందుకు తొందరగా తెల్సాలి అంటే ఒక week లేదా రెండు వీక్స్ కి వాయిదా వేయవచ్చు కదా

  • @sambasivarao9693
    @sambasivarao9693 Před 23 dny +1

    Waiting eagerly by all AP PEOPLE for court judgment on gagan cases

  • @ravi_kumaaar
    @ravi_kumaaar Před měsícem +3

    SC చాలా తొందరగా రియాక్ట్ అయ్యింది ,😅😅😅

  • @murtybrn3422
    @murtybrn3422 Před 29 dny +2

    సుప్రీం చీఫ్ జస్టీస్ సంపూర్ణ ఆశీస్సులు జైలు రెడ్డి కి ఉన్న్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు 😂

  • @hanumantharao1611
    @hanumantharao1611 Před měsícem +3

    If they commented about delay why Post it after 3.5 months.

  • @madhulikhit6555
    @madhulikhit6555 Před měsícem

    Good

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 Před měsícem +1

    ఇంకోటి ముందు బెయిల్ రద్దు చేయవచ్చు కదా

  • @vasupsps680
    @vasupsps680 Před 15 dny

    ఈ విషయంలో వ్యవస్థల మీద ప్రజలకు అనేక అనుమానాలున్నాయి

  • @msr70241
    @msr70241 Před 21 dnem

    Very great Excellent good analysis and very good Explanation given sir.

  • @ramarajupericharla4381

    ఈ విచిత్ర ప్రజాస్వామ్యం లో, లొసుగులున్న న్యాయ వ్యవస్థలో, ఇంతకంటే గొప్పగా ఏమి జరుగుతుంది.

  • @ppnarasimhareddy1503
    @ppnarasimhareddy1503 Před měsícem +4

    Vadu court luni judges lanu konesi Leda bhayapetti innivaidalu samanyuniki dorukutaya

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 Před měsícem +7

    Bharat lo inni cesulu inka evari meedha nain unnaya?

    • @user_name2234
      @user_name2234 Před měsícem

      chamba meda unai ga 59 cases, stay techukunadu

  • @user-lp6bo2gh6o
    @user-lp6bo2gh6o Před měsícem +1

    మరీ అంత షాకిన కోర్టు వారు
    3 నెలలు వరకు ఎందుకు వాయిదా వేశారో

  • @Rukuminibukya
    @Rukuminibukya Před 23 dny

    మూర్తి sir,bro...mi స్యూట్స్ very very VIP....

  • @SreenuPayyavula-xj8wv
    @SreenuPayyavula-xj8wv Před měsícem

    Good. Nus

  • @alliswellssr5074
    @alliswellssr5074 Před měsícem +1

    జగన్ అధికారంలో వున్నప్పుడు సుప్రీంకోర్టుకు గుర్తుకురాలేదు ఎందుకో.

  • @subbus3342
    @subbus3342 Před měsícem +4

    HIGH COURTS, SUPREME COURT KALASI YEPPDU. JAGAN CASE LU. THELUSTAARU. CHA, CHA
    YEMI. BAAGU LEDU. EE SYSTEM

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Před měsícem

    Serious, shock , these words we are listening since 10 years

  • @user-no2po3ml7i
    @user-no2po3ml7i Před 24 dny

  • @JaiKisan-SRINU-Vlogs
    @JaiKisan-SRINU-Vlogs Před 17 dny

    జై శ్రీరామ్

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 Před měsícem

    ఏటు పోతున్నాం, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నాం, ఏమైనా సృహ ఉందా?????

  • @puvvadavenkatarao2329
    @puvvadavenkatarao2329 Před měsícem

    3 నెలలకు వాయిదా వేశారు కదా..

  • @fruitykiddyminnukiddy7844

    న్యాయవ్యవస్థ పదేళ్ల తర్వాత అయినా కూడా ఇంకా ఇ.డి. కేసులు ఆర్ధిక నేరాలు విచారించకుండా ఉపేక్షించడం ఆశ్చర్యంగా ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసు ఐదేళ్ల తర్వాత కూడా దోషులను పట్టుకుని శిక్షించలేదు కారణం :: ఎందుకు చేతకాక న్యాయవ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది.

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 Před 22 dny

    జర్నలిజం రూపమే మూర్తి సూపర్

  • @RamakrishanrajuPakalapat-ih9rs

    M v v Satyanarayana garu. Madhurawada stadium opp. Lo. Constrct. Chesina. Appartment. Lands. C. C. L. A. Lo. Verify. Chesra history. Baitiki vasthadi

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td Před měsícem +1

    ఇక ఫాస్ట్ గా జరుగుతుంది మరో పదేళ్లు పక్కా సూపర్ ఫాస్ట్....

  • @murthydsn8865
    @murthydsn8865 Před 17 dny

    God only knows reason for the delay pl we are not interested jaisriram

  • @vasudevamurthyrajujampana6206
    @vasudevamurthyrajujampana6206 Před měsícem +1

    Prajaluni rakshinchedi nyasta nam okkate kani ???delay

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic Před měsícem +1

    సుప్రీంకోర్టు చెప్పినవి విన వినీ చెవుల్లో రక్తం వస్తుంది ఏమీ అవ్వదు

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj7289 Před měsícem

    Nyaya vyavastha meeda nammakam pothundi roju rojuki

  • @user-gq1hs3yj2p
    @user-gq1hs3yj2p Před měsícem +2

    సామాన్యుడి కి ఒక న్యాయం ఉన్న వానికి ఒక న్యాయం తూ తూ...

  • @harikumar8087
    @harikumar8087 Před měsícem

    Moorthy gaaru Mee patience ki namaskaram pettali court laku nyayam avasaram ledu chattaniki dharmamtho paniledu rajakeeyam nayakulaku dabbu adhikaram vere avasaram ledu meerokkare challa sincere work chesthunnaru sooper sir,,

  • @suryanarayana8775
    @suryanarayana8775 Před měsícem +4

    డబ్బులు ఎక్కువ ఐతే యిలాగే వుంటుంది

  • @nrnarayana3278
    @nrnarayana3278 Před měsícem +1

    A vidhsnga jaragadhu endhukante higher level people are protecting him

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před měsícem

    ఇప్పుడే ఎందుకు సీరియస్ అయింది?

  • @omsrisai3990
    @omsrisai3990 Před 18 dny

    ఆ కోర్టు ఆగ్రహానికి ఛిగ్గులేదు. ఏదో కొత్తగా కనిపెట్టినట్టు! 11 ఏళ్లు SC చచ్చి పడివుండా?

  • @narasimhamurthy1957
    @narasimhamurthy1957 Před měsícem

    Mana nyaya vyavasta adhvannam
    Foreign countries lo idi chala balam ga vundi
    Nenu present Germany lo vunnanu
    Ikkada chala strict
    Tappu cheyyadaniki bhayapadataru
    Manam alla cheyyatledu

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Před měsícem

    కోర్టులు సీరియస్ కావడమే కానీ అతని మీద చర్యలేమి లేవు.... ఒక సామాన్యుడికైతే ఇలా దాదాపు 10 ఏళ్లకు పైగా కోర్టుకు హాజరు కాకుంటే ఇలా వదిలిపెడతారా... కానీ ఎందుకో మరి జగన్ విషయంలో ఇలా ఏళ్లకు ఏళ్లు కేసులు తేల్చకుండా తాత్సారం చేస్తున్నారు

  • @ashokchowdary3366
    @ashokchowdary3366 Před měsícem

    Its really shocking that the shocked courts postponed the hearings to November 😂😂😮😮

  • @SREENIVAAS9
    @SREENIVAAS9 Před měsícem

    ఇండియా న్యాయ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి

  • @askbalaji7813
    @askbalaji7813 Před měsícem

    డబ్బు పదవి ఉంటే న్యాయం వాళ్ళ ఇంటి బాత్రూం లో ఉంటుంది

  • @balajeeconjeevaram2579

    Rich men are ruling the LAW

  • @ramakrishnapinjala3543

    Cbn gari stay lu cheppandi sir

  • @sudharshanyadavyadav978
    @sudharshanyadavyadav978 Před měsícem

    Court lu prajalakosam panicheyystledu. Nijamaithe.

  • @ashokchowdary3366
    @ashokchowdary3366 Před měsícem

    Courts and the whole judicial system is responsible for the delay in Jagans case, thank you corrupt Judges❤

  • @syamasundararao3149
    @syamasundararao3149 Před 17 dny

    Even after more than coming 20 years cases on him never be heard, leave aside judgements.

  • @karthikm4907
    @karthikm4907 Před měsícem

    Rules are made for only common people

  • @venkateswarluvenkatesh9809
    @venkateswarluvenkatesh9809 Před měsícem +1

    ❤jai tdp

  • @vamsikiranbatthina2687

    judiciary 🙏

  • @krishnakothapalli3084
    @krishnakothapalli3084 Před měsícem

    What is happening to the law of this country Is it not high time that ROGUES are not punished immediately

  • @harinarayana4922
    @harinarayana4922 Před měsícem

    Bail cancell cheste anni sari potayi.

  • @harinadababu670
    @harinadababu670 Před 19 dny

    No way to improve. Unfortunate.

  • @sreekantamvenkataramanaiah1246

    మోడీ,షా ఉన్నంతవరకు జగన్ సేఫ్.

  • @VenkateswaraRaoEdara123

    ఇప్పుడు ఉన్న సీఎం నిద్ర పోతున్నారా

  • @subbus3342
    @subbus3342 Před měsícem +2

    KOOTAMI GOVT YEMI ACTION THEESUKUNTUNDI?
    KEKA POTHE. ANNEE THUSHHHA ?

  • @venkataramanaiahgarige6917

    ఇప్పటికి పది యేండ్ల నుండి సుప్రీం కోర్ట్ సీరియస్ అవుతూనే వుంది

  • @mohanbabu9281
    @mohanbabu9281 Před měsícem

    This case final judgment may come after 25 years .That time his age will be 68 years. What difference it will make it is favouring or not

  • @prasannalanka5351
    @prasannalanka5351 Před měsícem

    Seriously postponed to 3 months

  • @Advaithmoments
    @Advaithmoments Před měsícem

    Rules are fools???????

  • @user-rf7ji1wr7l
    @user-rf7ji1wr7l Před měsícem

    Jai Jai Jagan Anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱✊✊✊✊🤙🤙🤙

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před měsícem

    CE. CE. YCP

  • @chakradharchakram955
    @chakradharchakram955 Před měsícem

    Enkha AP maji mukyamantri enti murty garu pulivendula MLA anandhi😂

  • @user-zr1mk1fw5n
    @user-zr1mk1fw5n Před 16 dny

    Lokesh pavan yemi chesthunnaru

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Před měsícem

    అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు .ఆయన, ఈ న అనిలేదు అందరికీ పేదల పొట్టకొట్టి దాచిన డబ్బు వుంది కదా పంచేస్తాడు కష్టపడి సంపాదించింది అయితే గానొప్పితెలిసేది, అదీ కాక వీర భక్తి అధికార్లు వున్నారు (నేను ఎప్పుడో విన్నవించా అతను కల్కి అందుకే అతని నోటినుంచి బాగు చేయటం ,మంచిచేయటం అనేది లేదు) ఎవ్వరీ నై నాలోగతీసుకొంటాడు.అతను హిట్లెరే అతని లాగానే వారి భక్తులు లు అబద్ధాలు చెప్పటంలో వారికి వారే సాటి.

  • @user-nc7kt8gu9y
    @user-nc7kt8gu9y Před měsícem

    ఒక సామాన్యుడు చిన్న తప్పు చేస్తే పోలీసువారు కొట్టుకుని బొక్కలో తోసేసేస్తారు. కానీ ఇలాంటి వినాయకులు దేశాన్ని దోచేస్తే వారిని ఎవ్వరు ఏమీ పీకలేరు మన ఇండియన్ లా వ్యవస్ద అలా ఉంది. సెల్యూట్ టు ది ఇండియన్ లా . ధన్యవాదాలు.

  • @madabhushiparthasaradhi6394
    @madabhushiparthasaradhi6394 Před měsícem +1

    Rrr complaint theesukoni dani pina accused 12345 meeda fir file chesina tarvata kuda enduku arrest chesi prosicute cheyya leka potunnarani nenu AP prabhutvanni prashnistunnanu, samadhanamivvalsina bhadyta chandrababu naidu prabhutvam paina undi. Mari ela spandistharu?

  • @user-xw7ys1mu1m
    @user-xw7ys1mu1m Před 29 dny

    It's foolishness and waste of time to post phone till Nov this cases. This proves the supreme court is also support e Jagan to prolong the cases.

  • @chinasatyanarayanachina9521

    మూర్తి గారు ఈ కేసుల గురించి మనం ఎంత చెప్పుకున్నా దండగే. జగన్ కు శిక్ష వేసే ధైర్యం కోర్టులకే లేదు. సిబిఐ మాత్రం ఏమి చేయగలదు. మన చంద్రబాబు గారి వల్ల కూడా కాదు. మోడీగారు తలచుకుంటే అవుతుంది. లేకపోతే జగన్ ని అరెస్ట్ చేయడం ఎవరితరం కాదు.

  • @somprasad7862
    @somprasad7862 Před měsícem +1

    Ade voka Samanyudu ayithe eepaatkii vurii siksha vesevaaruuu courts

  • @Avvarusreenivasulu
    @Avvarusreenivasulu Před měsícem

    3:52