Biography of Savitribai Phule, First female teacher of India, Social activist | Telugu Popular TV

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • Biography of Savitribai Phule, First female teacher of India, Social activist | Telugu Popular TV
    సావిత్రి భాయ్ పూలే
    గురించి ఈ రేంజ్ లో ఎవరూ
    చెప్పలేరు
    ఆమె గొప్పదనం ఏమిటో
    ఈ ఒక్క వీడియోతో
    తెలిసిపోతుంది
    For More Updates :
    ☛Subscribe to our CZcams Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

Komentáře • 52

  • @sathaiahssthaiah8407
    @sathaiahssthaiah8407 Před rokem +5

    తల్లి యొక్క చరిత్రను మాకు అర్థమయ్యేలా చెప్పారు సార్ ఇలాంటి నిజమైన సేవకుల చరిత్ర ను తగ్గిస్తున్నారు స్వార్థపరుల చరిత్రను బయటకు తీస్తున్నారు ఇలాంటి స్వార్థపరులు 200 సంవత్సరాల క్రితమే ఉండేవారు ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉన్నారని రాజకీయాలుగా వాడుకుంటున్నారు మీ ద్వారా చరిత్ర తెలుసుకున్నారు థాంక్యూ సో మచ్ సార్

  • @elthurishankar5387
    @elthurishankar5387 Před 2 lety +10

    Excellent Interview sir.
    జై భీమ్ జై భారత రాజ్యాంగం.

  • @316-vinodkumarj3
    @316-vinodkumarj3 Před rokem +4

    చాలా తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @sureshbabukarthik6398
    @sureshbabukarthik6398 Před 3 lety +12

    🇮🇳🇮🇳🇮🇳 అమ్మ సావిత్రి బాయ్ ఫూలే గారు మీరు మా మధ్యన భౌతికంగా లేకపోయినా మీరు చెప్పిన ప్రతి సూత్రం పాటిస్తాం అమ్మ 🇮🇳🇮🇳🇮🇳 చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు హ్యాట్సాఫ్ సార్ మీకు 🌾🌾🌾

  • @bandarirameshgoud9302
    @bandarirameshgoud9302 Před rokem +3

    చాలా చక్కగా చెప్పారు..సావిత్రి బాయి పూలే గారి విగ్రహం తెలంగాణ లో తప్పకుండా 190 అడుగులు పెట్టాల్సిందే..మీలాంటి వారు ముందుంటే ప్రతి ఒక్కరూ తనవంతు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వేస్తారు..అందులో మేము ఒకరం!!💐

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před rokem +3

    Excellent message sir.

  • @naniavuta7012
    @naniavuta7012 Před rokem +5

    నాటి తల్లి పుణ్యమే నేటి మహిళలకు చదువు... నేడు మహిళలు అన్నీ రంగాలలో సమానత్వాన్ని పొందుతున్నారంటే అది జ్యోతి రావు ఫూలే, సావిత్రి భాయి ఫూలే గారి కృషి, పట్టుదలే కారణం 🙏 ఏం చేసినా వారి రుణం తీర్చుకోలేనిది. వారికి పాదాభిందనాలు 🙏🙏🙏🙏🙏

  • @ravikiranprasad8995
    @ravikiranprasad8995 Před 3 lety +5

    మీరు సూపర్ సార్

  • @naveenapalepu3446
    @naveenapalepu3446 Před 2 lety +3

    🙏🙏

  • @upenderpidugu7017
    @upenderpidugu7017 Před 3 lety +5

    JAI BHEEM GREAT SIR SR JOURNALIST

  • @parameswariparameswari9472

    Jai Savitri Bai Phule gariki 🙏🙏🙏🙏🙏🙏 Jai Bheem🙏🙏🙏

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 Před 3 lety +32

    చదువుల తల్లి సరస్వతి కాదు,, సావిత్రి భాయి తల్లీ,, భారత్ లో ఈ రోజు ఇంతమంది చదువుకున్న వారు ఉన్నారంటే అది కేవలం,,ఆ మహా పుణ్య దంపతుల దయ🙏🙏🙏🙏🙏

  • @vanirao6684
    @vanirao6684 Před rokem +2

    Koti koti sashtang dandvath pranam to savithri bai phule🙏🏻🙏🏻🙏🏻🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️👏👏👏👏💐💐

  • @junjuruamshamma6109
    @junjuruamshamma6109 Před 2 lety +3

    Great msg sir👏🏼

  • @sivakotigeaography
    @sivakotigeaography Před 3 lety +3

    Baga Chepparu sir

  • @suprememedia0410
    @suprememedia0410 Před rokem +1

    Jai Bheem sir

  • @profgvenkataramana766
    @profgvenkataramana766 Před rokem +5

    చదువుల తల్లి సావిత్రి పూలే మహిళల కే. కాదు మానవ జాతి కే వరం మహిళలకు ఆదర్శం

  • @veeraswamysomarapu110
    @veeraswamysomarapu110 Před rokem +2

    నిజాన్ని నిర్భయంగా చెప్పలేని మీడియా

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 Před 2 lety +11

    పాశం యాదగిరి గారికి జేజేలు.Jai bhim.

  • @chilukachanduchandu6033
    @chilukachanduchandu6033 Před 2 lety +2

    Great sar 🙏🙏🙏

  • @parimigopi1866
    @parimigopi1866 Před rokem +2

    ✊✊✊జై భీమ్ ✊✊✊

  • @anandare8433
    @anandare8433 Před 3 lety +4

    Hats off sir 🙏🙏

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Před rokem +1

    Thank you Sir.

  • @guppyfishsale1880
    @guppyfishsale1880 Před 3 lety +5

    Salute to Savitri Bai Phule and Jyotirao Phule

  • @SURESH-wb8qg
    @SURESH-wb8qg Před 5 měsíci

    Great explanation sir

  • @kotikalabalachandar4047
    @kotikalabalachandar4047 Před 2 lety +4

    Jayaho Amma Savitri Bai Phule 🙏

  • @pujariraveendra557
    @pujariraveendra557 Před 8 měsíci +1

    జై భీమ్ ✊

  • @madhavareddy580
    @madhavareddy580 Před 2 lety +2

    I do not know this speaker name.
    Only intellectual people can identify and recognize the great people.
    Salute to you sir!

  • @rajarameshgodisela8567
    @rajarameshgodisela8567 Před 3 lety +6

    Yes, Jyothi rao, Savitri bhai phule, ambedkar vigrahalu pettali, vallu lekha pothe manaku chaduvu ledhu, most of the dalit, bahujan are in good position because of their struggle only.....jai maatha Savitri Bai Phule......

  • @rajanarsaiahnaini1614
    @rajanarsaiahnaini1614 Před 3 lety +3

    Sir
    Thank you sir
    You only the educated who told clearly about Savithri amma.
    Sir
    Please take care of your health. Your are frequently getting cough.

  • @madharisaraswathi8600
    @madharisaraswathi8600 Před 8 měsíci +1

    🙏🏻🙏🏻😍💐💐💐

  • @venkannabashipangu9121
    @venkannabashipangu9121 Před 6 měsíci +1

    🙏🙏🙏🙏🙏

  • @kavudekiran2743
    @kavudekiran2743 Před rokem +1

    జై జ్యోతి జై క్రాంతి

  • @tupakuladasharatham4184

    గ్రేట్ పాశం అన్న

  • @vijayabharathibaru2551
    @vijayabharathibaru2551 Před 7 měsíci

    గొప్ప మానవతావాది ,ధన్యురాలు
    ఆమె జీవితం ఆదర్శనీయం,
    అనుసరణీయం, జయహో ,జయహో
    సావిత్రి బాయి పూలే.

  • @thotasrinivasjuniourteleco2149

    💐💐🙏🙏

  • @sureshkshirsagar9312
    @sureshkshirsagar9312 Před 6 měsíci +1

    Sir we can,t understand your language.Please take or translate interview in Hindi or English . Thanks.

  • @chilukachanduchandu6033
    @chilukachanduchandu6033 Před 2 lety +1

    Jai Bheem

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala5001 Před 8 měsíci

    మాతా సావిత్రి భాయి భాయి అమర్ రహేగా. పాశం యాదగిరి గారికి కృతజ్ఞతాభివందనలు. పాపం పుణ్యం కర్మ ఆత్మ అదృష్టం దురదృష్టం అంటూ ఏమీ ఉండవు, ఇవన్నీ దరిద్రాలు కుట్ర'కుతంత్ర'దుర్మార్గ'దౌష్ట్య'దోపిడీ'మోసకార్ల సృష్టి యే.

  • @sarojanidoddapaneni9734

    Why Savithribaipoole is not in the
    Schools in books from then on.

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 Před rokem

    ❤❤❤🎉 Jai phule 🎉❤❤❤ Jai bheem 🎉❤❤❤

  • @suprememedia0410
    @suprememedia0410 Před rokem

    Saraswati ni chaduvula thalli ga accept cheyadam mana agnaname avthundi....

  • @erravishnuerra1411
    @erravishnuerra1411 Před rokem +1

    🙏🙏🙏

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Před 3 lety +2

    🙏🙏

  • @mangalikrishnaiah9007
    @mangalikrishnaiah9007 Před 3 lety +2

    🙏

  • @bsahithimithra5908
    @bsahithimithra5908 Před 3 lety +2

    🙏🙏🙏

  • @tukaramkottamla9111
    @tukaramkottamla9111 Před 2 lety +1

    🙏🙏