కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నేను కూడా ఒకసారి విసిట్ చేస్తా
manchi content pedthnaru tq u apchannel valliki
Nice colour combination good work
Good Work
Nice designs medam
Sai krishna Aluminium good and reasonable
Good work
nice mam
Good vedio
Super 👌 ❤
nice madam
Amazing
Super
Super colours
Good video
Madam aluminium iron campare చేసి చెప్పండి
Good
Meeru cheppedi friendly budget kadu
Aluminium weather ki oxidation ayi పాడవుతుంది కదండీ
అల్యూమినియం కంటే iran cheep kada
150 sq fit ki antha avutundi
Madam Mee meda nopi vastadhi anthagaana thiputhunahj
❤
అతను ఏం మాట్లాడతా చెప్పిందే చెప్తున్నావ్ అరిగిపోయిన రికార్డు లాగా
వారిని మాట్లాడినిస్తే బాగుంటుంది. మీ గొంతుకి rest ఇస్తే బాగు. చెప్పిందే చెప్తున్నారు.😢
Mundhu valani kuda matladanivandi, maku ardham avutundhi .
Highly cost
Alluminium work youtube lone 3 year old videos unnai. Kotha kotha 100 sarlu annaru. Idi kotha kadu. Rate chaala chaala ekkuva. Ee rate matrame kotha. Market lo frame work 1000-1200 matrame
Anna work ki ravalna
Cost is high
Colour life ఎంత ఉంటాధండి
ఒకసారి వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి అన్ని డీటెయిల్స్ చెప్తారు
మేడమ్ మీరు చానల్ ఆంకర్ లా లేరు ఆ కంపెనీ ఎడ్జూక్యూటివ్ కన్నా ఎక్కువగా చెబుతున్నారు.
ఒక అడుగుకి ఏంత తీసుకుంటారో చెప్పండి.
ఒకసారి వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి అన్ని డీటెయిల్స్ చెప్తారు
Ade plywood aite sft 400 rupees lo aipotundi..maree ekkuva cheptunnaru .
Over cost
Cost Chala ekkuva chepthunnaru😊
Madam rate chala ఎక్కువే
You should allow the experts to explain. In work shop also you only explaining
CHEDALU PATTAKUNDA MANCHIVE...KANI TADISINA ,TEMA CHERINAPUDU...OKA ALUMINUM CORROSION PORA ALUMINUM VASTUVULA MEEDA YERPADUTUNDI KADA...ADI YERPADAKUNDA YEMI JAGRATTALU COMPANY VARU TEESUKUNNARO TELIYA CHEYA MANAVI...
Medam meeru variki chanse ivvatledu.
Mahabubabad vachi work chesthara ? (Telangana)
2BHK frame work
Okasari video lo unna phone numbers ni contact cheyandi sir.anni details cheptharu
Vanni konchem navvamanu vadi pellani evado etulupoyinatu pettindu face
Cost double bed room
ఒక్కసారి వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి సార్ వాళ్ళ అన్ని డీటెయిల్స్ చెప్తారు
రేటు చాలా ఎక్కువ మరియు నీ సుత్తి ఇంకా ఎక్కువ
Rate chala chala ekkuva
In which location do u work
Sir, contact the phone numbers in the video and they will tell you the details
Cheppu thesukoni kottale, thakva budget ante
చెప్పుతో కొట్ట ఏంటండీ మీకు ఇష్టముంటే వీడియో చూడండి లేకపోతే లేదు తిరిగి వాళ్లు మిమ్మల్ని కొడితే మొహం ఎక్కడ పెట్టుకుంటారు మీరు... మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి.... వాళ్లు కూడా మనలాంటి మనుషులే
Waste of time... i have waited for 3 months saying 2 weeks 1 more week to do the work and now not even caring to lift the call. As per my ubderstansing they want only high value and big deals and dont want to do 1.5 or 2 lakhs worth work. Disgusting why waste my valuable time which i cant get bk. Dont do bussiness if you cant talk to customers.
పాడిందే పాట పడతారా మేడం. మీ వద్దే కొత్త మాడల్ అంటురేంటి. ఎక్కడా లేనట్టు. మేమంతా పిచ్చి వాళ్ళ మన్నట్టు.
Dya chesi mi sollu api , vallani chepanivvandi
First of all ur voice is irritating sorry pl allow them to speak whole video u only spoke better learn to allow the professional person to speak
okatey sollu thousand times chepadam kaadhu matter ki randi proper ga
ఆయన కొట్టేలా ఉన్నాడు చిరాకు దొబ్బి 😂😂
Worker number పెట్టండి
@@ejagan989 వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి అన్ని డీటెయిల్స్ చెప్తారు
Good work
మీమాటలు తగ్గించి షాప్ తయారీదారులు మాట్లాడితే బాగుండేది.