ఎకరాకు 5 లక్షల ఖర్చుతో ఖర్జూర పండిస్తున్న.. ఏటా 5 లక్షల లాభం అంచనా | Dates Farming
Vložit
- čas přidán 20. 01. 2022
- 40 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయం చేస్తున్న ఎన్నారై రైతు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు.. ఈ వీడియోలో తాను సాగు చేస్తున్న ఖర్జూర సాగు గురించి వివరించారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఈ రైతు ఖర్జూర పంటను ఆరెకరాల్లో గత రెండేళ్లుగా సాగు చేస్తున్నారు. మరో మూడేళ్లలో తొలి దిగుబడి సాధించే అవకాశం ఉంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఎకరాకు 5 లక్షల పెట్టుబడితో ఖర్జూర సాగు చేస్తున్న.. ఏటా 5 లక్షల లాభం అంచనా | Dates Farming
#RythuBadi #రైతుబడి #ఖజ్జూరసాగు
ఒకప్పుడు తెలంగాణ రైతులు అంటే ఏడ్డి వాళ్లు వాళ్లకు ఏం తెలియదు అనుకునేవారు తెలంగాణ రైతుల యొక్క స్థాయిని ఆలోచనలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మద్దతును ప్రపంచవ్యాప్తo చేస్తున్నందుకు రైతు బడి యూట్యూబ్ ఛానల్ కు ధన్యవాదాలు
కరీంనగర్ రైతు
అయ్యా తెలంగాణ ఏర్పడి చాలా ఏళ్ళయిన ఇంకా మీకు ప్రాంతీయ జబ్బు పోలేదా. మనమందరం ముందు భారతీయులం ఆ విషయం మర్చిపోవద్దు. ఆంధ్ర తెలంగాణ అనే బేదాలు ఎప్పుడో పోయాయి. దానివల్ల లాభ పడ్డవారు రాష్ట్రంమొత్తంమీద ఒక్క కె సి ఆర్ కుటుంబం మాత్రమే. దయచేసి అంతా సంతోషంగా ఉండండి. సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి.
ఇంకా మి పుణ్యాన మన తెలంగాణ లో ఖర్జూర పంట కెసిఆర్ వ్యవస్థాపకుడు అనలే
ప్రాంతీయతని గుర్తించని జాతీయత లేదు. అది అందరు గుర్తించాలి అని మనవి !!!
ఈ దేశం ఒక కలగూర గంప , దాన్ని ఇంగ్లీష్ లో యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు .
@@srinivasreddyt9555 sir;nyayam gurinchi matladadam ledu meeru ts people ani virraveegadam sarikadu ap vusuru meeku tagalaka maanadu
NRIs extra income invest chestaru loss ina effect vundadu..ikkada rhtyulu ilanti vatilo chesetappudu jagratha ga vundandi .appulu barinchalem.. experience tho cheptunna
Hats off Rajender Reddy and Gaddampalli Ravinder Reddy. Best coverage of Date Fruit plants cultivation at Lingampally Peddavoora. Thank you.
Chinnapudu annadata etv lo chusevadini, malli same feeling thanks Rajender bro
ఇక్కడ చెప్పిన లెక్కలు అన్నీ, అంతా బాగుండి, మార్కెట్ ఛెసుకొఘళిగిఁతే, వచ్చేది. తెలంగాణ లో already కొంత మంది రైతులు వేసి ఉన్నారు, 4, 5 years నించి crop వస్తుంది కాని, ఎవరు average గ ఒక్క లక్ష రూపాయల crop సరిగా తీయలేదు. ఈ పంట కొన్ని సార్లు fail avithindhi, వర్షాలు ఎక్కువైతే పాడవుతుంది. మార్కెట్ establish అవలేదు, direct sale చేయగలిగితే లాభం, లేదంటే Kg కి Rs50 కూడా కష్టమే
Tuddy very expencive and good for health
Me phn nbr plz sir
Nijamena
Meeru raithulu a uru cheppandi memu veddam anukuntunnam madhi karimnagar
Explained in detail with patience.
Even though I am not in the Agricultural Work , I got interest in these videos because I belongs to Farmers family and because of Rajender garu. జై తెలుగు రైతు బడి ! జై కిసాన్!
Thank you sir
Rajender reddy garu thanks to u
వీడిమో.చాలాబాగుంది.అనృ.గారు
Good information reddy garu👍 TQ so much
Good info , thanks Rajender Reddy keep going on
Nise
Dear Rajender Reddy
Request you make detailed video on OLIVE Farming in Telangana.
Ravender reddy great job sir
Anni seasons lo compulsory ga "Rain" untundi mana daggara
Kharjura ki flowering stages lo "0" percent Rain undaali
Ikkada avi waste
Panta sarigga raadu
Rajendar garu,mee telugu raitu badi u tube videos mana Telugu raitu la ku chala upayogam ga vunnayi. Manchi ranganni yennukoni samajaniki melu chestunnavu. Keep it up.
Good Luck Ravinder Reddy garu
Market is very poor in this item
So. Formers be careful... don't commit and without verification..I'm already 4 years back 170 tress plantation in Anantapur district
Super Reddy garu
రాజుగారు అనంతపురంలో ఉన్న సుదీర్ నాయుడు గారి ఖర్జూర తోట గురించి ఒక వీడియో చేయండి
Already CZcams lo video undi bro
అది ఓల్డ్ వీడియో కొత్తగా చేయమని చెప్తున్న bro
@@ramakrishnapunna9773 on
Rajendarreddy anna super
Drone view super annaaa
రాజేంద్ర గారు అక్కడ ఎకరా పొలం రేటు మరియు నీటి వివరాలు కూడా తెలుపగలరు
Rajendra garu e karjura mokkalaku fartilijer use cheya vacha leda oka vela vadi the a fertilijer vadali telapagalaru
Good. Information
Super sir
Nice information
Gestation period is very long. Without intercrops, cost is very high.
Correct! Harvesting time is approximately 4 years. From planting to harvesting no income. One should start only if they have income to support for 4 years
Bathai chetlu gurinchi vedio cheyandi anna
Anna jaama export import gurinchi oka vedeo cheyandi jama raitula paristhiti baagaaledu please 🙏🙏
👌
Namsthyea rajnder Anna..
3 సంవత్సరాలు నర్సరీ లో రెండు ఆకులు వస్త్యే మరి మొక్క నాటక రెండు సంవత్సరాల లో అంత పెరుగుదల ఎలా సాధ్యం అయ్యింది🤔🧐
May be aa 3 samvatsaralu vadilesi inko 5 emo bro. Endukante aayana nati 3 yrs ayyindi konnappudu 3 total 6 inko 2 years ayithe 8 years kada aa lekhana ayyuntundi. Kaanee 3 years ki 2 eekalu ante naaku navvu + ascharyam rendu vachayi.
Tissue culture nundi hard plant kavadaniki 2 years avutundi. Ayana chupina plants 2 years kante takkuvaga vuntundi. But plant land lo natina taruvatha growth fast ga vuntundi. Maa trees 3 years ki 7 feet vuntundi
Great 👍
Anna vari mariyu chepala mixed crop yela cheyalo video cheyara
Good
A farmer is always going to be rich next year.
Can we propagate by seeds??
Super
Share the location in Google Map in description please Anna
Manchi marketing unte bagutundi
Rajaendhra garugoat framing ki samdinchina videos chayagalara ?
Good information bro
Thank you so much 🙂
Congratulations Anna 👌🙏
Very nice brothers
Thanks bro
Super bro
Thanks bro
❤️💯
మాది 7 ఎకరాలు ఉంది ఖర్జురా,లాస్ట్ ఇయర్
ఒకపంట తీసాము
Hi
Meedi location ekkada bro
Anna ponnu swamy gari oils vadina raithula results video cheyandi anna
Hi bro I am from Guntur. Ponnu Swamy ni nammavaddu, memu chala mandimi baditulamu vunnamu ikkada.
bradhar seed mokka lu natu ko vachha
1 acer vesukovacha
Veeti nundi kallu giyyochaa
Buy back undha anngaru.
Comertial crop
Long term goal to do farming....
If you do that, there are high chances of more male plants. Even if it is female, doubt that mother plant quality cones.
Sir chodu bhoomi ante water 💦 jalu vastundi kada sir. Chettu chanipoda sir
Hi
Anna garu ippatike 100 below ki vachindi rate
Nearby by my location
Dates prices are rising brother
He is ktr friend
Barhee dates thondaraga expire avthai Meru ela sale cheyagalaru
Thanaki foreign countries lo contacts unnai Andi export cheskuntadu
@@shivayadav-vm4sw no will be sold in local markets. I have planted in 2 acres qnd planning another 3 acres.
AP LO only 3000 ecaras pettaru anna
Date Nursery location
వేరుకుళ్ళు కు ఏమందు వాడతాండారు అన్నారు?? సరిగ్గా వినపడలేదు....
Rajender reddy garu mahogany mida oka video cheyandi
Anna plese wanted this person
Anna mokkalu available ki contact evvandi
Jai kissan
Crop season
4500 oka mokka😲
మీరు చివర్లో మళ్ళీ సమ్మరి ఇవ్వక్కర్లేదండి రాజేంద్ర గారు....రిపీట్ అనిపిస్తోంది ప్రతీసారీ.
లాస్ట్ లో చూడటం మానేయండి. కొందరికి అదే కావాలి. మాకు అందరూ కావాలి.
@@RythuBadi super anna
@@RythuBadi khachitam ga ivvandi chala useful ga untundi
రవీందర్ రెడ్డి అన్న పోన్ నంబర్ పెట్టండి బ్రదర్
Kg యంత అన్నా
Contact nabar evagalara
Dates fruit price not good in India 50 under per kg*
Not true. Last year Telangana framers sold to trader for 200rs per kg
@@littleboysfarmland7028 kutch bhuj Gujrat dates every year sale in hyderabad 80&100 120 per kg*
దయచేసి రైతు మొబైల్ నెంబర్ తెలుపలరు.....
Farmar number