Guru Sangathyam | Enlightened and Powerful Master Sri Devi Das with Ravi Sastry | PMC Telugu

Sdílet
Vložit
  • čas přidán 24. 05. 2021
  • #pmc #pmconlinetv #pmctelugu
    Guru Sangathyam | Enlightened and Powerful Master Sri Devi Das with Ravi Sastry | PMC Telugu | Part 1
    #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.com/contact/90300...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 czcams.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
    Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio

Komentáře • 232

  • @PMCTelugu
    @PMCTelugu  Před 3 lety +56

    Sri devidhasu garu(ORIYA SIDHANTHI) Land mark-new "ANDHRA BANK"
    OPPOSITE root of New MATTEY ADHINARAYANA KALYANA MANDAPAM
    Cell no- 7013885288 ; 7036689847.
    PEDDAPURAM
    533537
    East godhavari district

    • @suryabharadwaj8802
      @suryabharadwaj8802 Před 3 lety

      Ravi sastry garu miru students ki upayoga padela interviews cheste baguntundi... Vivekananda lanti memory power and concentration kosam em cheyyali anedi evaraina guruvulu chepte tondaraga video cheyyandi...

    • @suryabharadwaj8802
      @suryabharadwaj8802 Před 3 lety

      Ravi sastry garu miru students ki upayoga padela interviews cheste baguntundi... Vivekananda lanti memory power and concentration kosam em cheyyali anedi evaraina guruvulu chepte tondaraga video cheyyandi...

    • @suryabharadwaj8802
      @suryabharadwaj8802 Před 3 lety +1

      Ravi sastry garu miru students ki upayoga padela interviews cheste baguntundi... Vivekananda lanti memory power and concentration kosam em cheyyali anedi evaraina guruvulu chepte tondaraga video cheyyandi...

    • @mallapragadashivaramakrish7447
    • @varahichannel2097
      @varahichannel2097 Před 3 lety +1

      Yogi photo petagalara guruji

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 Před 3 lety +46

    ఎంత అద్భుతమైన రహస్యాలు!!! ఎంత అద్భుతమైన సాధకుడు,యోగి,భక్తుడు!!! ఎన్నెన్ని రహస్యాలు,అద్భుత ఇంటర్వ్యూ.రహస్య విద్యల యోగీశ్వరుడు. రవిశాస్త్రి గారూ...మీరెంత భాగ్యవంతులో!!!!!😊😊😊

  • @srigowrim2822
    @srigowrim2822 Před 3 lety +24

    రావిశాస్త్రి గారి మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మ ల్లి ఒక వజ్రాన్ని తీసుకువచ్చి మాముందు నిలబెట్టారు.గురువుగారిని చూ స్తుంటే
    సాష్టాంగ ప్రణమాలు చేయనిపిస్తుంది, ఆ బాబాగారి అమ్మవారు కనిపిస్తున్నారు ఆయనలో.
    శ్రీ గురుభ్యోనమః.

  • @guruprasad1189
    @guruprasad1189 Před 3 lety +33

    గురువులు దేవీ దాస్ గారికి పాధాభి వందనములు.

  • @chandrasekhar5203
    @chandrasekhar5203 Před 3 lety +23

    Inko 3 hrs interview kavali eeyana di.. ravigaru plz 🙏🙏

  • @savitrikamisetti4144
    @savitrikamisetti4144 Před 3 lety +7

    ఇలాంటి వీడియో ను చూడాలంటే పూర్వజన్మ సుకృతం వుండాలి!

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 Před 3 lety +9

    గురువు గారికి అనేకానేక ప్రాణామములు
    లలితా రహస్య నామ భాష్యం
    నభూతో న భవిష్యతి
    గురువు గారు పుస్తక రూపంలో ప్రచురిస్తే అద్భుతంగా ఉంటాది ఇంతటి విజ్ఞానాన్ని
    పొందడానికి ఎన్నో జన్మల సుకృతం ఉండాలి
    జై మాతా

  • @adinarayana.mittamitta3221
    @adinarayana.mittamitta3221 Před 3 lety +19

    గురువు గారికి పాదభివందనం

  • @nareshkattubadi8945
    @nareshkattubadi8945 Před 3 lety +7

    స్వామి మంచి విషయాలను మాకు తెలుపుతున్నాను,చాలా కృతజ్ఞతలు.

  • @umauma5890
    @umauma5890 Před 3 lety +5

    Elanti vishyalu evaru ekkada cheppaledu. Meru. Very very great guruvu garu.

  • @andelarenuka6497
    @andelarenuka6497 Před 3 lety +9

    Guruvu gariki athma pranaamaalu🙏

  • @guruprasad1189
    @guruprasad1189 Před 3 lety +12

    మరో సారి రవి శాస్త్రి గారికి అభినందనలు. చక్కటి ప్రేరణ కలిగించ గలిగిన interview అందించారు.

  • @keerthirayapati5021
    @keerthirayapati5021 Před 3 lety +5

    Guruvu gari ki padabi vandanalu.swami ma nanna garu cancer tho Chala badalu padutunru.meru krupatho Dani taginchara swami

  • @narasareddyrevunuru2880
    @narasareddyrevunuru2880 Před 3 lety +4

    Guruvu garu, Ravi garu maha vidya gurinchi, ayurvedam gurinchi videos cheyandi please.....mana Hindu darmam greatness andari teleya cheyandi..

  • @kameswariyaddanapudi2820
    @kameswariyaddanapudi2820 Před 3 lety +10

    నేను మారేడు గింజలు వేసి మొక్కలను పెంచి క్షేత్రాలలో నాటుతున్నాను. ఇంతకు మించి ఆ చెట్టు వద్ద ఏమి చెయ్యాలో నాకు తెలియదు,

  • @EeranalaNarayanaswamy
    @EeranalaNarayanaswamy Před 3 lety +11

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @srilalitha9130
    @srilalitha9130 Před 3 lety +8

    Guruvu gariki and Ravisastri gariki chala dhanyavadamulu. Please make more vedios with this guruji. People need more information from guruji. Please spread more information. Very knowledgeable vedio

  • @padmavathipenmetcha5290
    @padmavathipenmetcha5290 Před 3 lety +8

    🙏 చాలా బాగా చెప్పారు

  • @bujjimba
    @bujjimba Před 3 lety +3

    Sri gurubyo namah 🙏🙏

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 Před 3 lety +10

    ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @2004satya
      @2004satya Před 3 lety

      🙏Om Gurubhyo namaha
      🙏

  • @kumarswamy9057
    @kumarswamy9057 Před 3 lety +4

    guruvu garu devi das gariki satakoti namaskaramulu

  • @swapnabongu1726
    @swapnabongu1726 Před 3 lety +5

    Guruvu garu meku pada namaskaralu.me anugraham ma paina undali thandri.thank u so much to pmc chanel.

  • @swami6652
    @swami6652 Před 3 lety +4

    శ్రీ గురుభ్యోనమః

  • @akuletiashok1481
    @akuletiashok1481 Před 3 lety +4

    శ్రీ గురుభ్యో నమః

  • @periyava67
    @periyava67 Před 3 lety +2

    Gurusami pranamam.

  • @latchireddiravi0045
    @latchireddiravi0045 Před 3 lety +1

    Jai guru datta

  • @venkateshe232
    @venkateshe232 Před 3 lety +3

    🙏🙏🙏🙏🙏 Pranamalu Gurugariki.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 3 lety +3

    చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు చెబుతున్నారు.ధన్యవాదములు ఆ ఉపాసకులకి 💐🙏మనస్సుని శుద్ధి చేసుకోవడము, షట్ చక్రాలని చైతన్యం చేసుకోవడము, భగవత్ తత్వం... వీటిమీద ఎక్కువగా సమాదానాలు ఇవ్వమని వారిని ఇంకోన్ని వీడియోస్ చేయండి
    రవి గారు చక్కగా ఇంటర్వు చేసారు, 💐🙏

  • @satyanarayananarahari4519

    Sri gurubhyo namah

  • @preetikolthuru2437
    @preetikolthuru2437 Před 3 lety +4

    Sri gurubhyo namah 🙏🙏🙏

  • @haricharandr6830
    @haricharandr6830 Před 3 lety +1

    Shree Gurubhyo Namah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @analaneerajareddy3617
    @analaneerajareddy3617 Před 3 lety +2

    Namaste🙏 guruvugaru

  • @govardhanperala6929
    @govardhanperala6929 Před 3 lety +1

    Jai gurudev neti devadhuthalu

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 Před 3 lety +2

    🙏🙏🙏 Dhanyosimi

  • @naveent5700
    @naveent5700 Před 3 lety +1

    thank you very much

  • @diyashortmovies1600
    @diyashortmovies1600 Před 3 lety +3

    🙏 Maha guruvulu.

  • @narayanaitha
    @narayanaitha Před 3 lety +5

    Excellent!!

  • @rameshponnam.ramesh7949
    @rameshponnam.ramesh7949 Před 3 lety +2

    Super guru garu 🙏🙏🙏

  • @SURYAsurya-ql8oy
    @SURYAsurya-ql8oy Před 3 lety +4

    30 సంవత్సరాల క్రితం మూలికలద్వారా జీవితానికి కావలసిన అన్ని రకాలుగా తోడ్పాటు లభిస్తుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకసారి దాన్ని ఉపయోగించలేదు. ఆ ఆశ్చర్యం అద్భుతం మహా అద్భుతం

  • @lakshmanamurthysabbavarapu9042

    Exelent guruvu garu.

  • @vimalakumari4407
    @vimalakumari4407 Před 3 lety +3

    Thank you ravisastry garu.

  • @mohannukala6985
    @mohannukala6985 Před 3 lety +2

    Master namaskaram

  • @Raama_1234
    @Raama_1234 Před 3 lety +1

    Adbhutham.

  • @singuruaarya2103
    @singuruaarya2103 Před 3 lety +4

    చూసినవారు చెప్పలేరు, చెప్పిన వారు చూడలేరు.🙏🙏🙏

  • @nararsimhamurthy.v7046
    @nararsimhamurthy.v7046 Před 3 lety +1

    🙏🙏🙏 swamiji

  • @yogamantrastudio432
    @yogamantrastudio432 Před 3 lety +4

    Om श्री gurubyo namaha🙏

  • @madhusudhanaraotadinada6208

    ప్రణామములు!

  • @tulasidevi7783
    @tulasidevi7783 Před 3 lety +2

    Namaskaram guruvugaru. Meeru baga chepparu

  • @penmethsavasantharaju583

    👣👣👣🙏🙏🙏 PMC tv all

  • @swapnabongu1726
    @swapnabongu1726 Před 3 lety +5

    Pls ravi garu guruvu garitho inka vedios cheyandi.

  • @venkatamahalakshmi2893
    @venkatamahalakshmi2893 Před 3 lety +3

    Ravigaru Miru goppa goppa vallni parichayam chestunnaru Miku namaskaram

  • @padidamsravan6513
    @padidamsravan6513 Před 3 lety

    Adbutham

  • @sivanagarajuveerla8514

    Waiting

  • @mrajeswri4654
    @mrajeswri4654 Před 3 lety +8

    Sri gurubyonamaha, thank you guruji 🙏🙏🙏

  • @ToobMee
    @ToobMee Před 3 lety +4

    Wonderful!

  • @praveenkumarmekala5039

    Tq pmc

  • @gudipatiravindranathareddy470

    Grrt Indian Guruvu garu

  • @jayanthjayanth1908
    @jayanthjayanth1908 Před 3 lety

    Guruprasaad gari ki padabhi vandanalu

  • @s.bsreenivasulareddy8464
    @s.bsreenivasulareddy8464 Před 3 lety +6

    many many thanks swamiji 🙏🙏🙏

  • @kumarswamy9057
    @kumarswamy9057 Před 3 lety +2

    ravi sastry gariki sata koti namaskaramulu

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 Před 3 lety +3

    Sree gurubhyo namaha

  • @swathichintalapati7436
    @swathichintalapati7436 Před 3 lety +3

    Wonderful Ravi garu good job

  • @pavankumarpavankumar8391
    @pavankumarpavankumar8391 Před 3 lety +1

    Om namo Sivanandaya namha

  • @charan_the_cherry3278
    @charan_the_cherry3278 Před 3 lety +2

    🙏🙏🙏🙏endharoo mahanubhavulu andhariki shathakoti vandhanalu gurujis

  • @vnreddy2612
    @vnreddy2612 Před 3 lety +1

    Very nice sir

  • @jagannadhamkatikireddi5204

    Great

  • @barunsiddhartha6581
    @barunsiddhartha6581 Před 3 lety +6

    Greatest Sir 🙏🙏🙏🌹

  • @rkmoon1
    @rkmoon1 Před 3 lety +1

    Your questions are well

  • @saivara9159
    @saivara9159 Před 3 lety +1

    Om gurudeva thatta

  • @kodandareddy1980
    @kodandareddy1980 Před 3 lety +1

    ప్రణామాలు...గురూజీ

  • @saivenkath1762
    @saivenkath1762 Před 3 lety +2

    Sir gurubyo namha 🙏🙏🙏🙏🙏

  • @yoga5453
    @yoga5453 Před 3 lety +1

    Om heem maha shakthey namaha

  • @rudrareddy2807
    @rudrareddy2807 Před 3 lety +1

    Wonderful day

  • @nagavallikadambari4639
    @nagavallikadambari4639 Před 3 lety +7

    Thank you sir for uploading this

  • @chikkalatirumalarao8968
    @chikkalatirumalarao8968 Před 3 lety +3

    Das Guru gariki Pranams. Very good spiritual information given🙏🏻🙏🏻🙏🏻

  • @kavitha802
    @kavitha802 Před 3 lety +4

    Om sai ram 🙏

  • @madanmohanmadaka8955
    @madanmohanmadaka8955 Před 3 lety +3

    He is the great

  • @gsrraju2005
    @gsrraju2005 Před 3 lety +9

    Wanderfull. We are grateful to swamiji & ravi sastriji.

  • @ashokbabupalivela5123
    @ashokbabupalivela5123 Před 3 lety +1

    JaiGurubhyonamah

  • @nallinagarjuna
    @nallinagarjuna Před 3 lety +1

    Guruvu garu corona ni mana desam nundi pampeyandi ee sari BABA garu vachinappudu thappakunda adagandi guruji

  • @nareshkattubadi8945
    @nareshkattubadi8945 Před 3 lety +1

    Gowravaniyulu peddalu,sree devi das garu meeku aa sakalsdevathala deevena nindaa undalani sakala devatalanu veedukuntunanu.

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 Před 3 lety +1

    Athma namasthe sivoham

  • @chityalapraneeth9657
    @chityalapraneeth9657 Před 3 lety +3

    Om Gurubhyo Namaha 🙏🙏🙏💐💐💐🌺🌺🌺🌹🌹🌹🥥🥝🍓🍒🍈🍎🙏🙏🙏

  • @SB-dg5hu
    @SB-dg5hu Před 3 lety +3

    🌹👏

  • @sharadakulal4652
    @sharadakulal4652 Před 3 lety +2

    🙏 🙏

  • @bigworld369
    @bigworld369 Před 3 lety +3

    Wow Really So Beautiful Explain Master Superb 👌😍🙏❤️

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 Před 3 lety +1

    Om namo narayanaya

  • @GPTfuntalks3447
    @GPTfuntalks3447 Před 3 lety +3

    Sastri garu inko episode devidass garitho cheyandi

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 Před 3 lety +1

    Shree.. Gurubyonamaha. Harihiomtatsat. Miru.. Chopiinattu. ಬಸವಪ್ಪ ಶಾಸ್ತ್ರೀ garu. Rasavidya. Telisinavari. Grantaalu. Ippatiki. Unnayi

  • @kuramdassrinuvasu2228
    @kuramdassrinuvasu2228 Před 3 lety +1

    🙏🙏🙏

  • @lakshmanamurthysabbavarapu9042

    Famous Astrologer, mee brother Rk gari interview chudalanundhi guruvu garu.

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Před 3 lety +5

    గురువుల పాదాలకు నమస్కారం.

  • @azeembasha261
    @azeembasha261 Před 3 lety +2

    🙏

  • @omsakthi4128
    @omsakthi4128 Před 3 lety +2

    Swamy okka saari dharsana bagyam kalpinchadi veelaithantha thoralo kalustanu swamy

  • @vinodboddu1991
    @vinodboddu1991 Před 3 lety +1

    Narayana Narayana

  • @malleswarikaramchetti5031

    🙏🙏🙏🙏

  • @mallammag9621
    @mallammag9621 Před 3 lety

    Guruwgaripadalakushatakotinamaskaralu

  • @vijayakadapa6280
    @vijayakadapa6280 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Před 3 lety +3

    గురువుగారు తమరి పాదాలకు నమస్కారం. దయచేసి తమరి దర్శనం కావాలి ఎలా గురువుగారు దయచేసి మాకు తెలుపగలరు గురువుగారు

  • @bandrlaramachandra7310
    @bandrlaramachandra7310 Před 3 lety +1

    Om sai ram