New Bridge across Krishna River near Jaggayyapeta || జగ్గయ్యపేట దగ్గర కృష్ణా నదిపై కొత్త బ్రిడ్జి

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • New Bridge across Krishna River near Jaggayyapeta || జగ్గయ్యపేట దగ్గర కృష్ణా నదిపై కొత్త బ్రిడ్జి

Komentáře • 46

  • @Infinitelynobody
    @Infinitelynobody Před měsícem +17

    1)ముక్త్యాల -మాదిపాడు
    2)చెవిటికల్లు -అమరావతి
    పై రెండు వంతెనలు పూర్తయితే క్రృష్ణా -గుంటూరు జిల్లాల మధ్య ప్రయాణ మరియు రవాణా వ్యవస్థ బలపడుతుంది ముఖ్యంగా విజయవాడ వైపు రద్దీ తగ్గుతుంది మరియు సమయం చాలా కలిసొస్తుంది...

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Před měsícem +11

    శ్రీ అమరేశ్వర దేవాలయం🚩కి అమరావతికి వెళ్ళడానికి దగ్గరి మార్గం అవుతుంది

  • @janardanadev3845
    @janardanadev3845 Před měsícem +6

    ప్రకాశం బ్యారేజి దిగువన సీతానగరం సీతమ్మ వారి పాదాలు మధ్య బస్సులకు కొత్త బ్రిడ్జి నిర్మించాలి.

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Před měsícem +15

    అక్కడ పంచారామాల గుడి కూడా వెళ్ళడానికి వంతెన సహకరిస్తుంది

  • @Balu-jd6im
    @Balu-jd6im Před měsícem +15

    మదిపాడు కాదు మాదిపాడు అనాలి,ఇది గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైపు ఉంటుంది దానికి వ్యతిరేకంగా ముత్యాల జగ్గయ్యపేట వైపు ఉంటుంది అంటే మాదిపాడు-ముత్యాల మధ్య నుండి కృష్ణా నది పారుతుంది, దానిపై బ్రిడ్జి వేస్తున్నారు, ఇది3 జిల్లాలకు కేంద్రం పాత నల్గొండ, గుంటూరు కృష్ణ జిల్లాల సంగమం

    • @janardanadev3845
      @janardanadev3845 Před měsícem +5

      ముత్యాల కాదు ముక్త్యాల అనాలి.

    • @Arya-fh7le
      @Arya-fh7le Před měsícem

      నల్గొండ జిల్లా కాదు సూర్యాపేట జిల్లా near కోదాడ

    • @nrnellore
      @nrnellore Před měsícem

      ఖమ్మం జిల్లాకు కూడా ఈ బ్రిడ్జి బాగా ఉపయోగపడుతుంది

  • @lakshmipraveenkumar979
    @lakshmipraveenkumar979 Před měsícem +5

    Sattenapalli in palnadu district..

  • @lakshmipraveenkumar979
    @lakshmipraveenkumar979 Před měsícem +3

    Longback it should have constructed....great atleast now considered...shortest route to Khammam - Ongole...

  • @a.schary2333
    @a.schary2333 Před měsícem +2

    New 6 Way TS-AP HYD-Nalgonda-Tiparthi-Miryalaguda-Nereducherla-Huzurnagar-Melachervu-Mukyala- KISHNA RIVER BRIDGE -Madhipadu-Amaravathi ORR

  • @prashanthbikki4844
    @prashanthbikki4844 Před měsícem

    Good information

  • @sridharbehera4567
    @sridharbehera4567 Před měsícem

    Very nice information

  • @user-mm6uc6ii6o
    @user-mm6uc6ii6o Před měsícem +6

    కృష్ణా నది మొత్తం మీద ఇక్కడే వెడల్పు తక్కువగా షుమారు 600 మీటర్లు మాత్రమే ఉంటుంది. 1985 సంవత్సరం లో పులిచింతల డాం కన్స్ట్రక్షన్ మెటీరియల్ transport కోసం అప్పుడు 2.5కోట్ల ఎస్టిమేషన్ తో వంతెన నిర్మాణం కోసం శాంక్షన్ చెయ్యటం జరిగింది. NTR తరువాత YSR టైమ్ లో మరల DAM నిర్మాణం మొదలు అయ్యింది. కానీ వంతెన నిర్మాణం ప్రక్కన పెట్టటం జరిగింది.మరల ycp గవర్నమెంట్ లో కృష్ణా జిల్లా వ్యక్తి R&B మినిస్టర్ గా రావటం జరిగింది. అందువల్ల తన జిల్లాలో ఉన్న ఈ వంతెన కు దివి సీమ లో ఉన్న ఎదురు మొండి కి ఇంకొక వంతెన శాంక్షన్ చేస్తూ మంత్రి గా తొలి సంతకం చెయ్యటం జరిగింది.ఈ వంతెన డిజైన్ కేంద్రం కు పంపగా జలరవాణా కు అనుగుణంగా వంతెన డిజైన్ చేయవలసిన దిగా తిప్పి పంపటం మైనది. తిరిగి రీడిజైన్ చేసి సెంట్రల్ పంపగా సెంట్రల్ ఆమోదం తెలపింది. కనుక ఇప్పుడు TDP గవర్నమెంట్ టెండర్ CALLFOR చేసింది.ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అనేక సిమెంట్ ఫ్యాక్టరీ ల ఉత్పత్తి కి ఈ వంతెన దక్షిణ భారత దేశం వైపు కు వెళ్ళటానికి సౌకర్యం గా ఉంటుంది..

  • @Mr_east_light
    @Mr_east_light Před měsícem +3

    Jaggayyapeta already have railway station 🚉

  • @sridharchakravakam7802
    @sridharchakravakam7802 Před měsícem +2

    Kotipalli to mukteaswaram kuda viyalli

  • @daggupatisivakrishna5906
    @daggupatisivakrishna5906 Před měsícem +3

    Kurnool Atmakur highway video chai anna

  • @ramaraosatti4462
    @ramaraosatti4462 Před měsícem +1

    Good Usefull బ్రిడ్జ్

  • @tejuvideos6847
    @tejuvideos6847 Před měsícem +1

    Tech chaitu only about guntur krishna districts ani pettukondi ayya

  • @ShateeshKalakonda
    @ShateeshKalakonda Před měsícem

    I think Madipadu village comes under Pedakurapadu constituency then it will be under Palnadu district

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian Před měsícem

    No one can stop greater Guntur area development

  • @krajasekhar3630
    @krajasekhar3630 Před měsícem +2

    మది పాడు kaadu bro. మాదిపాడు. Pronocesation wronge correct cueyandi

  • @gamechanger4678
    @gamechanger4678 Před měsícem +1

    akkada pulichintala project meda nunchi koda vellochu guru

    • @unknown.m.e
      @unknown.m.e Před měsícem +1

      Road antha bagodhu and travel distance Koda chala untudi

  • @TurumellaBabu-kk4dj
    @TurumellaBabu-kk4dj Před měsícem +1

    Sattenapalli ❤ . sattenapalli to .madipadu 65 km

  • @pawanmunipalli4868
    @pawanmunipalli4868 Před měsícem +1

    You din mention whether it is 2 lane or 4 lane broo.

    • @unknown.m.e
      @unknown.m.e Před měsícem

      2 lane adi villages ni connect chesthudi already akkada roads ani 2 lane untae

  • @venkataswamy6959
    @venkataswamy6959 Před měsícem +1

    It's not Madi padu MaadiPaduSir.

  • @prasadrao6832
    @prasadrao6832 Před měsícem

    Prajalaku,vaahanadhaarulaku,vupachamanam,

  • @prasadrao6832
    @prasadrao6832 Před měsícem

    Manchinirnayam,mundhuku,saagagalaru,

  • @rathodrahul3150
    @rathodrahul3150 Před měsícem

    Adilabad railway station udates

  • @amarmulugu9481
    @amarmulugu9481 Před měsícem

    Fack news😅😅😅😅

  • @truelivingnikhil932
    @truelivingnikhil932 Před měsícem +1

    Eilantti projects ycp government lo annni sanction iinai