ఈ బామ్మ వల్ల నాకు ఇలా అవుతుంది అని అనుకోలేదు | Sridevi Helping Hands | Anchor Sridevi | Ms sridevi

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • ఈ బామ్మ వల్ల నాకు ఇలా అవుతుంది అని అనుకోలేదు | Sridevi Helping Hands | Anchor Sridevi | Ms sridevi
    Thank You For Watching.........!
    #Anchorsridevi #Sridevihelping #Mssridevi
    ఉంగుటూరు, (గ్రామం)
    ఉంగుటూరు, (మండలం)
    పశ్చిమ గోదావరి, ( జిల్లా),
    Andhra pradesh

Komentáře • 4,3K

  • @lemmymessi3910
    @lemmymessi3910 Před 2 lety +521

    సమయానికి మీరు లేకుంటే ఆ బామ్మ నిజంగానే చనిపోయేది సిస్టర్...మీ వల్ల ఆబామ్మ బ్రతికింది....నా కళ్ల నీరు ఆగలేదు😭😭😭 god bless u

    • @mendavenkatamohanrao172
      @mendavenkatamohanrao172 Před 2 lety +4

      Bless you sister

    • @jyothibaby4271
      @jyothibaby4271 Před rokem +5

      అమ్మా శ్రీదేవీ నువ్వు చల్లగా వుండాలి తల్లీ
      GOD bless you maa
      నిన్ను చూస్తుంటే నిజంగా చాల చాలా ఆనందం గా వుంది మా

    • @user-gi1dl6tt1e
      @user-gi1dl6tt1e Před 3 měsíci

      AKKA❤❤

  • @arunakhandavalli9920
    @arunakhandavalli9920 Před rokem +294

    మీ వీడియో లు చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది అమ్మా, నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు 🙏🙏🙏

  • @P.venkateswaraRao
    @P.venkateswaraRao Před 4 měsíci +61

    శ్రీ దేవి గారిని మదర్ థెరీసా తో పోల్చకండి , ఈమె శ్రీ దేవీ ఒక్కరే కాదు,ఈమెలో శక్తిని పెంచే కనక దుర్గా,అన్నం పెట్టే అన్నపూర్ణ గా,ధనం ఇచ్చే ధనలక్ష్మి గా, ఆరోగ్యం ఇచ్చే గాయత్రి దేవి గా,నీడ నిచ్చే గ్రుహ లక్ష్మీ గా, ఉంది.ధన్యోస్మీ తల్లి.

  • @ramyauppada8188
    @ramyauppada8188 Před 9 měsíci +28

    ఈ వీడియో chusinanthasepu కంట్లో నీళ్ళు ఆగలేదు....😢😢😢😢.అక్క మీరు మనిషి రూపంలో వున్న దేవుడు🙏🙏🙏🙏🙏

  • @Devansh_Kingdom
    @Devansh_Kingdom Před 3 lety +1144

    మరో మదర్ థెరిస్సా అయ్యారు తల్లి...మీకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @Nagarajutirumani
    @Nagarajutirumani Před 2 lety +619

    మిమ్మల్ని చూస్తుంటే తల్లినీ చూస్తున్నట్టు ఉంది
    మదర్ థెరిస్సా వలె చరిత్రను సృష్టిస్తారు 🙏🤝
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక...
    ఆమెన్ ఆమెన్

    • @a.prudhvirajpaulelijah6930
      @a.prudhvirajpaulelijah6930 Před 2 lety +2

      Amen AMEN amen

    • @k.merapas10rupisahhajiravi59
      @k.merapas10rupisahhajiravi59 Před 2 lety +3

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @manimanilyn2268
      @manimanilyn2268 Před 2 lety +4

      దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్ 🙌🙏🏻 గాడ్ బ్లేస్ యు సిస్టర్ 🙌🙏🏻👍🏻

    • @shreenandu91
      @shreenandu91 Před 2 lety +1

      Akka nu devata kanapedani a devudu ni rupamlo unadu akka ni peru e prapancham anta velagali

    • @BLACKPANTHER-th9du
      @BLACKPANTHER-th9du Před 2 lety

      🙏🙏

  • @hariharipriya5553
    @hariharipriya5553 Před 2 měsíci +8

    అమ్మలకే అమ్మ వు అయ్యావు అత్మ బందువయ్యావు శిరసు వంచి నీకు వందనాలు తెలుపుకుంటున్నాను తల్లి🙏🙏🙏

  • @S.N.D1085
    @S.N.D1085 Před rokem +24

    మిమ్మల్ని చూస్తుంటే మీకు లాగా సహాయం చేసే అవకాశం ఆ దేవుడు నాకు ఇవ్వాలి అనిపిస్తుంది శ్రీదేవీ గారు💐💐🙏🏽🙏🏽

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA Před 3 lety +724

    చాలా సంతోషం శ్రీదేవి గారు దేవుడే పంపినట్లు మీరు సమయానికి వెళ్ళడం తో మీ ద్వారా బామ్మ ప్రాణం నిలబడింది అందరూ చేస్తారు కాని మీలా సేవ చేసే మనసు ఎందరికి వుంటుంది? అందరి ఆయుష్షు పోసుకుని మీరు వెయ్యేళ్ళు చల్లగా వుండాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను 🙏🙏

    • @nuthidivyavani4344
      @nuthidivyavani4344 Před 3 lety +6

      Akka 🙏🙏🙏🙏🙏🙏

    • @bhagavanrao.8142
      @bhagavanrao.8142 Před 3 lety +1

      @@nuthidivyavani4344 akka ❤️🙏🙏🙏

    • @sanareddy8470
      @sanareddy8470 Před 3 lety +5

      Oka sari manjula power channel kuda chudandi aa channel lo manjula gari service chala goppaga untundhi

    • @EXCLUSIVEDESIGNERSAREESARKA
      @EXCLUSIVEDESIGNERSAREESARKA Před 3 lety +4

      @@sanareddy8470 నేను వారి వీడియోస్ కూడా చూస్తాను అండి

    • @kavurisujani4462
      @kavurisujani4462 Před 3 lety +1

      Good job sis. 🙏🙏🙏

  • @sonunayakofficial7518
    @sonunayakofficial7518 Před 2 lety +125

    మీరు కొంచెం ఆలస్యం చేసుంటే ..ఆ తల్లి ప్రాణానికే ముప్పు ఏర్పడేది ..గ్రేట్ అమ్మా ..

  • @sirigirisridhar7898
    @sirigirisridhar7898 Před rokem +6

    ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ నా యేసయ్య నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించ మన్నడు అది మీరు చేస్తున్నారు యేసయ్య మీకు ఎప్పుడూ తోడు గా వుంటాడు

  • @DeviYedidha
    @DeviYedidha Před rokem +14

    మీరు చాలా మంచివాళ్ళు అమ్మ మిమ్మలిని ఆ దేవుడు చల్లగ చుడాలమ్మ మీలాంటి వాళ్ళు బాగుంటేనే ఇలాంటి వారు కూడా బాగుంటారు🙏🙏🙏

  • @SSSCRMT
    @SSSCRMT Před 2 lety +137

    అక్క ఈ వీడియో చూసి రోజంతా ఏడుస్తునే ఉన్నాను. మా అమ్మ గుర్తొచ్చి. నువు గ్రేట్ సిస్టర్. దేవుడు నీకు నిత్యం తోడై ఉండాలని కోరుకొంటున్నాను.🙏

  • @rajeshsangepu1642
    @rajeshsangepu1642 Před 3 lety +258

    ఈ రోజు ఆ బామ్మని కాపాడడానికి ఆ భగవంతుడే మిమల్ని ఆ బామ్మా దగ్గరకు పంపాడు అక్క 🙏

  • @rajanirajani8611
    @rajanirajani8611 Před 9 měsíci +9

    Bagangaaru talli meeru మీకు దేవుని దివేనలు ఎల్లప్పుడూ వుండాలి మేడం🙏

  • @user-zy1qg5qv7o
    @user-zy1qg5qv7o Před měsícem +5

    నువ్వు సూపర్ అక్క చాలామందికి హెల్ప్ చేస్తున్న ఇలాగే ఎంతో మంది హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @koteswararaoputti9829
    @koteswararaoputti9829 Před 2 lety +174

    అమ్మ శ్రీదేవి ఏ తల్లి కన్నబిడ్డవో గాని మీ తల్లితండ్రులకు నీకు కోటికోటి దండాలు దేవుడు ఎలావుంటాడోగాని నిజమైన దేవుడవమ్మ. 👏👏👏👏👏

  • @adinarayanabellana8427
    @adinarayanabellana8427 Před 3 lety +516

    నిజం గా ఆ బామ్మ ప్రాణాన్ని మీరే వెళ్లి కాపాడారు మేడం.. కానీ ఈ దృశ్యం చూస్తుంటే నా హృదయం కన్నీళ్లు తో తడిచింది 💐🙇‍♂️🙏🤝

  • @sarojinimanne15
    @sarojinimanne15 Před 10 měsíci +11

    అమ్మా శ్రీ దేవీ అనాథలను చూడడానికి నిన్ను ఆ దేవుడు దివి నుండి భువికి పంపిన బంగారు తల్లివి.నీజన్మధన్యం తల్లి.నీకు శతసహస్ర కోటానుకోట్ల నమస్కారాలు, మరి యు ధన్యవాదాలు.🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothik3453
    @jyothik3453 Před 4 měsíci +5

    మీ సహనానికి హెల్పింగ్ నేచర్ కి భగవంతుడు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటారు గాడ్ బ్లస్ యూ 🙌🙏

  • @m.vijaya7943
    @m.vijaya7943 Před 3 lety +202

    చాల మంచి సేవ చేస్తూనవు శ్రీదేవి, దేవుడు నిన్ను ధివీంచును గాక

  • @sirikrishnasiri6525
    @sirikrishnasiri6525 Před 2 lety +38

    ఏ తల్లి కన్నదో తెలియదు గాని నీవు నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవత శ్రీదేవి అక్క నీవు చేస్తున్న పనికి నీకు మా పాదాభివందనములు థాంక్యూ సో మచ్ అక్క చాలామందికి ఇంప్రెషన్ గా నిలబడుతున్నారు అలాగే హెల్ప్ చేస్తున్నారు

  • @SriSurya14374
    @SriSurya14374 Před 5 měsíci +3

    మీరు మంచి మంచి సేవలు చేస్తున్నారు దేవుడు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ తల్లి శ్రీదేవి

  • @rathnathunga1383
    @rathnathunga1383 Před 9 měsíci +7

    వీడియో చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి అక్క.. మీరు చాలా గొప్ప పని చేసారు.. మీ లాగా నేను చేయలేకపోతున్నందుకు చాలా బాధ గ ఉంది... ఆ దేవుడు ఆశీర్వదిస్తే ఇలాంటి వారికి ఏమైనా చేయాలని ఉంది...😢

  • @ashokraja4136
    @ashokraja4136 Před 3 lety +598

    శ్రీ దేవి గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏

  • @rupaagriculture
    @rupaagriculture Před 3 lety +279

    అక్క మీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను

    • @srividyavidya5708
      @srividyavidya5708 Před 3 lety +2

      H r u bro

    • @pleelaed5615
      @pleelaed5615 Před 3 lety +2

      ఇది చూస్తుoటే నాకు మదర్ తెరెస గుర్తుకొచ్చింది. May God bless shreedevi.

    • @rupaagriculture
      @rupaagriculture Před 3 lety +1

      @@srividyavidya5708 నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు

    • @sunithaguggulla4213
      @sunithaguggulla4213 Před 3 lety +1

      Keep it up sreedevi Gary.No words

  • @pentahema5972
    @pentahema5972 Před měsícem +2

    Super akka మీ లా అందరి కి సాహయం చేయటం నాకు చాలా ఇష్టం మీరు ఆ సమయానికి లేకుంటే బామ్మ గారు ఏమి అవుతారో మీరు super

  • @0-ks7qq
    @0-ks7qq Před 10 měsíci +6

    🎉 శ్రీదేవి గారు మీరు చేసిన ఈ ఈ పుణ్యం మళ్లీ మీ దగ్గరికి వస్తుంది అది ఈ జన్మలోని తప్పక వస్తుంది మీరు ఒక కర్మయోగి

  • @navyaaddanki2633
    @navyaaddanki2633 Před 3 lety +89

    దేవత లాగా వెళ్ళారు,చివరన బామ్మ గారిని చూసి ఆనందం కలిగింది. మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvsnrao441
    @mvsnrao441 Před 2 lety +135

    అమ్మలను గన్న అమ్మ...తల్లీ శ్రీ దేవీ..
    ధనలక్ష్మి
    విశాఖపట్టణం

  • @visinigirilalitha7845
    @visinigirilalitha7845 Před 9 měsíci +3

    శ్రీదేవి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఆ భగవంతుడు మీకు మంచి హృదయానించాడు మీరు చాలా గ్రేట్ 🙏

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 Před 8 měsíci +7

    నా కన్నీళ్లు ఆగలేదు. ❤❤❤🙏🙏🙏

  • @pushpalathabonagiri3257
    @pushpalathabonagiri3257 Před 3 lety +188

    అమ్మా శ్రీదేవి మీకు ఎల్లప్పుడూ ముక్కోటి దేవతలు,దేవులు కొండంత అండగా ఉంటారు.మా దీవెనలు నీకు ఎప్పుడు ఉంటాయి తల్లి🙏

  • @petlasuresh4829
    @petlasuresh4829 Před 2 lety +13

    మీరు చాలా మంచి వారు అక్క అందుకే అందరికీ సాయం చేస్తున్నారు లేదంటే ఆ సమయంలో మమ్మల్ని ఎందుకు అక్కడికి పంపిస్తారు ఆ దేవుడు ❤️❤️❤️

  • @user-zb8hh6be8d
    @user-zb8hh6be8d Před rokem +12

    అక్క మనకు కనిపించని దేవుళ్ళ దేవతలు దేవుళ్ళ అవుతే అక్క నీవ్వు కనిపించే దేవతావు 😢😢

  • @mshivagoud3539
    @mshivagoud3539 Před rokem +2

    Akka manchi panichesharu great meeru God bless you 🙏 Akka

  • @santhisri_yarru
    @santhisri_yarru Před 2 lety +60

    మాటల్లో చెప్పలేని Seva చేస్తున్నారు, మీరు, ఎంత మంచి మనసు మీది 🙏🏻🙏🏻

  • @ursfashionsramakollu918
    @ursfashionsramakollu918 Před 2 lety +26

    చూస్తుంటే కన్నీరు ఆగలేదు. మీకు శిరస్సు వంచి నమస్కరించు తున్న. 🙏

  • @jannusanthosh
    @jannusanthosh Před 4 měsíci +2

    Sridevi garu meru elativi chala cheyali meru God bless you ✝️✝️

  • @kamalm1485
    @kamalm1485 Před 4 měsíci +2

    My child. I am vary proud that you are true human .Deerghayushmati bhava

  • @madhurijangam2356
    @madhurijangam2356 Před 2 lety +52

    Hi sridevi మీరు చేసే వీడియోలు హృదయాన్ని కదిలించే 😭😭😭 విధంగా ఉన్నాయి. మీరు చేస్తున్న హెల్ప్ కి చాలా వందనాలు, God bless you

  • @manasavanam8655
    @manasavanam8655 Před rokem +41

    మీది చాలా పెద్ద మనసండి. సొంత వాళ్ళే పట్టించుకోని ఈ రోజుల్లో మీరు చేసే పనికి నిజంగా మీకు అంతా మంచే జరగాలి. 👏👏🙏

  • @VenkatReddy-vm2pt
    @VenkatReddy-vm2pt Před rokem +1

    ఇలాంటి సేవలు చేసే మీకు ఆయురారోగ్యాలు, సంపదలు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులకు అభినందనలు. 🙏🙏🙏🙏

  • @udaysankarkudupudi6343
    @udaysankarkudupudi6343 Před rokem +2

    ఆ దేవుడే నిన్ను "మరో మదర్ థెరిస్సా" లా పుట్టించి ఆమె లాంటి జ్ఞానాన్నీ, జాలి మనసును నీకు ప్రసాదించాడు. అని భావిస్తున్నాను. అమ్మా!...శ్రీదేవి. ఇలాంటి social welfare కార్యక్రమాలు మరికొన్ని చేసి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ. మీ శ్రేయోభిలాషి. 💐👍👍👍

  • @peeglanaik5787
    @peeglanaik5787 Před 3 lety +187

    ఆ భగవంతుడు మికు చలగ మికు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా ను ఓం శ్రీ సాయి రాం 🙏

  • @garagapartisatyanarayana6430

    అమ్మా శ్రీదేవి, నీలాంటి నిస్వార్థ సేవలు చేసిన మరొక వ్యక్తిని నేనింతవరకు చూడలేదు తల్లి..

  • @rajithakondragunta3226
    @rajithakondragunta3226 Před 4 měsíci +1

    Thank you sister Sridevi for your kindness and reaching out needy
    🙏💖💖💖🙏May God bless you and your team abundantly

  • @suchis8776
    @suchis8776 Před 4 měsíci +2

    Akka nuvve great akka,,,,nijamga manaspurthiga nii paadalaki namaskaaram akka

  • @mdmalik2479
    @mdmalik2479 Před 2 lety +18

    మంచి మనసుంటే చాలు పదవులు ఆస్తులు అక్కర్లేదు మీలాంటి మంచి మనసున్న మనిషిని ఆ దేవుడు మరి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు పాదాభివందనం మీ మంచి మనసుకు నమస్కారం

  • @dandabathinigracemary9901
    @dandabathinigracemary9901 Před 2 lety +39

    మీ సేవ గొప్పతనం మాటల్లో వివరించలేనిది... అందరు మీ లాటి మనసు కలిగి ఉండాలని కోరుకుంటూ.. అందరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నమీకు వందనములు... 🙏🙏🙏

  • @awwpamulavaka2789
    @awwpamulavaka2789 Před rokem +2

    అక్క నిన్ను ఆ దేవుడు దీవెనలు ఎప్పుడు ఉచ్చాలని కోరుకుంటూ 🙏🙏🙏👌👌

  • @user-pf3yz8sx9c
    @user-pf3yz8sx9c Před 10 měsíci +2

    హాయ్ శ్రీదేవి గారు మీ వీడియోస్ అన్ని చూస్తాను కానీ ఈ వీడియో నాకు కన్నీళ్లు తెప్పించింది ఆ బామ్మ గారికి ఏమి అవలేదు చాలా హ్యాపీగా అనిపించింద ధన్యవాదాలు సిస్టర్😂😂😂

  • @ressak9306
    @ressak9306 Před 2 lety +58

    😭😭😭చాలా చాలా కృతజ్ఞతలు శ్రీదేవి అమ్మ నీకు ఏమి చెప్పాలో నాకు తోచడమూలేదు అందుకే నీకు నా కృతజ్ఞతలు అమ్మ

  • @savitri7311
    @savitri7311 Před rokem +108

    ఒంటరిగా జీవితాలు ముగుస్తాయి అని దేవుడికి తెలిస్తే.. అలాంటి పుట్టుక ఇవ్వొద్దు అని కోరుకుంటాను 😭😭😭😭😭.. తల్లి మనసు... పేదరికం.. అనారోగ్యం.. ఎంతలా క్రుంగదీస్తాయో 😭😭😭😭

  • @jeenabeejeena5514
    @jeenabeejeena5514 Před 4 měsíci

    మీరు చాలా మంచి help చేసారు Sridevi garu. God bless you sister. 🙏🙏

  • @manojkumar-pd4zd
    @manojkumar-pd4zd Před 2 měsíci +3

    మేడం దేవుడు వున్నాడో లేడో నాకు తెలీదు కానీ... మిమ్మల్ని చూసిన ప్రతి సారి మీ రూపంలో దేవుడు వున్నాడు అనిపిస్తుంది మేడం .... మీకు thanks అన్న మాట చాలా చిన్నది మేడం..... నిజంగా నా మనసు పూర్తిగా చెపుతున్న మేడం... మీ పాదాలుకు నమస్కారం మేడం.....🙏🙏🙏🙏🙏🙏

  • @ramanammavv1079
    @ramanammavv1079 Před 3 lety +62

    బామ్మ ప్రాణం కాపాడింది మీరు తల్లి మీ సహనానికి న జోహార్లు మీ ఒపికకు సేవకు న అభినందలు

  • @lathasri5894
    @lathasri5894 Před rokem +18

    ఇంత service చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి హాట్స్ ఆఫ్ to sridevi .all the best. God bless you sridevi.

  • @ramanaramana9213
    @ramanaramana9213 Před 6 měsíci +1

    ఆవిడని చూస్తే నాకు చాలా చాలా అనిపించింది 😭😭 మీకు మాత్రం హాట్సాఫ్ 👌👏👏👏👏👏👏

  • @lakshmit.d8845
    @lakshmit.d8845 Před 5 měsíci +1

    శ్రీదేవి మీకు ఆ దేవుడు ఆయుష్షు ఆరోగ్యం ఇవ్వాలని ఆ దేవుని అడుగుతు న్నాను మికేమన్నా హెల్ప్ చేయాలా అని ఉంది ఎలా హెల్ప్ చేయాలో తెలియదు నెంబర్ లేదు

  • @nischalhomey
    @nischalhomey Před 3 lety +68

    శ్రేదేవి ప్రతి స్త్రీ ఒకరు లేక ఇద్దరు పిల్లలు కనీ తల్లి అవుతుంది.
    ఇలాంటి ఎందరో మామల్లు, తాతలు, చిన్న నుండి పెద్ద వరకు అందరికి నువ్వు తల్లి అయ్యావు. నిండు నూరేళ్లు జీవించు తల్లి 🙏

  • @LakshmiMaddalaVlogs
    @LakshmiMaddalaVlogs Před 3 lety +118

    భగవంతుడు ఏదో రూపంలో వస్తాడు అని అంటారు కదా మీ రుపంలో వచ్చాడు.శ్రీదేవి గారు మీరు చాలా మంచి పనులు చేస్తూన్నారు. మీరు మీ ఆరోగ్యం చూసుకోవాలి కదా ఎందుకంటే ఎలాంటి వారికి సహాయం చేయడం కోసం మీమ్మల్లి, మీ కుటుంబం వారిని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.🙏🙏💐

  • @lovakumari8992
    @lovakumari8992 Před 2 měsíci +1

    మీకు చాలా కృతజ్ఞతలు.. మా అమ్మమ్మ గారు కూడ అలానే చనిపోయారు 😭😭😭

  • @adilakshmig4313
    @adilakshmig4313 Před měsícem +1

    మీరు నాకంటే చాలా చిన్న వారండి లేదంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపిస్తా ఉందంటే నీ మంచి మనసుకు నిండు నూరేండ్లు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ పెద్దరికం గా పెద్ద దానిగా నా ఆశీర్వాదాలు తల్లి నీకు

  • @narendrach4012
    @narendrach4012 Před 2 lety +12

    కనకుండానే ఎంతో మందికి మీరు కూతురు , అక్క, చెల్లి అవుతున్నారు మీ సేవ కు పాదాభివందనం సిస్టర్ 🙏🙏🙏👏👏👏

  • @alone_alone4891
    @alone_alone4891 Před 2 lety +523

    సహాయం చేయడానికి దేవుడే మిమ్మల్ని ఈ భూమి మీదికి పంపించాడు కావచ్చు శ్రీ దేవి గారు.... 🙆

  • @VijjuPangi
    @VijjuPangi Před měsícem +1

    Omy గాడ్ థాంక్స్ శ్రీదేవి గారు

  • @ajchowdary4415
    @ajchowdary4415 Před rokem +1

    తల్లి నీ నిస్వార్ధ సేవకి మనసు అపురూపమైన భావోద్వేగంతో తడి చేరింది
    బిడ్డ నీవు కారణజన్మరాలివి నా ఆయుష్షు తోడా దీవెనలు ఇస్తుంన్నాను తల్లిగా 🙌 😘🌹 నిన్ను కన్నా అ తల్లికి నా పాదాభివందనాలు ఎంతటి పుణ్యఫలమో అ తల్లికి నీవంటి మంచి మనసు కలిగి ఉంన్నా అమ్మయ్ ని ఈ సమాజానకి పరిచయం చేసారు 🙏🌹

  • @gbujji3114
    @gbujji3114 Před 3 lety +70

    దేవుడు మిమ్మల్ని అక్కడికి పంప్పించారు
    శ్రీదేవి సిస్టర్ గారు దేవుడు మిమ్మల్ని మీరు చేయు పరిచర్యను దేవుడు దీవించును గాక 🙏🏻🙏🏻🙏🏻

  • @ninjagaming3867
    @ninjagaming3867 Před 3 lety +16

    Great job అండీ.... మీలాంటి వాళ్లకు నమస్కారం చాలా తక్కువే అవుతుంది మేడం. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు🙏🙏🙏🙏

    • @amulasai9875
      @amulasai9875 Před 2 lety

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲👌🌹🌹🌹🌹💐🌷🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you akka super

  • @malajessica6191
    @malajessica6191 Před 10 měsíci

    Meeru chala manchi panlu chestunnaru sridevi gaaru 👏..god bless you 👍

  • @KimthadaMani
    @KimthadaMani Před 9 měsíci

    సిస్టర్ నువ్వు చేసే మంచి పనులు చూస్తుంటే మా కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి చాలా మంచి చేస్తున్నావు

  • @suriyarao4918
    @suriyarao4918 Před 2 lety +19

    అమ్మ మిమ్మల్ని ఎలా వర్ణించాలి వయస్సు లో నాకంటే చిన్నదానివి అయినా చేతులెత్తి నమస్కరిచుతున్నా ఇలాంటి రోజులలో ఇంకా మీలాంటి మానవత్వంగల వ్యక్తులు ఉండటం అదీ ఒక అమ్మాయి అయివుండటం నిన్నుకన్నా తల్లీ తండ్రీ ఎంతో పుణ్యమూర్తిలో🙏🙏
    నాకు తోచినంత నీకు సహాయంచేస్తాతల్లీ

  • @rohith7232
    @rohith7232 Před 3 lety +52

    E rojullo బందువులే pattinchukoru.. Alantidi meru chesina sevalu chala.. Melanti vallu undali,🙏🙏🙏🙏🙏

  • @lavanyabadugu7798
    @lavanyabadugu7798 Před rokem

    థాంక్యూ అక్క బామ్మ గారికి సహాయం చేసినందుకు చాలా చాలా థాంక్స్

  • @jannusanthosh
    @jannusanthosh Před 4 měsíci +2

    Sridevi garu meru 🙏🙏👍👏👏

  • @subbannabv8364
    @subbannabv8364 Před 2 lety +18

    శ్రీదేవిగారు మీకు అభినందనలు. ఇలా దిక్కులేని వారికి సేవ చేస్తున్నందులకు కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.

  • @gesteruu3584
    @gesteruu3584 Před 3 lety +130

    గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి గారు మీరు చేసిన సేవకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @surampudinagamani7992

    శ్రీదేవి గారు మీ రుచాల బాగ చేవ చేస్తున్నారు మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👌🙏

  • @user-rt7eg4jw4k
    @user-rt7eg4jw4k Před 8 měsíci +1

    Bammanu chustuvunte chala badhaga vundi.sredevi garu meru chala manchivarandi😢

  • @ranji9879
    @ranji9879 Před 3 lety +46

    శ్రీ దేవి గారు మిది చాల గోప్ప మనసు,

  • @nnrchannel3743
    @nnrchannel3743 Před 2 lety +13

    గ్రేట్ శ్రీదేవి గారు మీ మంచి మనసు కు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yashwanth192
    @yashwanth192 Před rokem

    శ్రీదేవి నీ మంచి మనసు నిండు నూరేళ్ళు బ్రతికి ఇలాంటి సేవలు చేస్తూ ఆదర్శమూర్తి మాతృశ్రీ శ్రీదేవి

  • @ashokkumpati7591
    @ashokkumpati7591 Před 5 měsíci

    అక్క మి కూ చాలా వందనాలు మీరు చేస్తున్న దానికి చాలా థాంక్స్ అక్క

  • @vishwayt-0736
    @vishwayt-0736 Před 2 lety +17

    ఆ బామ్మ ఏ దేవుడికి ప్రార్ధన చేసిందో, శ్రీదేవి దేవత రూపంలో వొచ్చింది. చివరికి ఆ బామ్మ అన్నం తినటం, నవ్వటం చూస్తే చాలా సంతోషం వేసింది.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @peeglanaik5787
    @peeglanaik5787 Před 3 lety +60

    మీ రు నిజం గా దెవత 🙏

  • @gowridevi5793
    @gowridevi5793 Před 19 dny

    దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ములు ఇచ్చి చల్లగా చూడాలి 🙌🙌శ్రీదేవి గారు

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz Před 9 měsíci

    దైవం మానష రూపేనా అని విన్నాను నిజమేనా అనుకున్నా కానీ నిజమని ఇప్పుడు తెలుసుకున్న శ్రీదేవి గారిలో దేవుడు చూసా ఆ పెద్దావిడ ఏ జన్మ పుణ్యమో సర్వేశ్వరుడైన నారాయణుడే లోకమాత అయిన శ్రీదేవి రూపంలో రక్షించాడు హిందూ ధర్మంలో దేవుడు ఇలాగే ఉంటాడు జైహింద్

  • @bujjisri7428
    @bujjisri7428 Před 3 lety +109

    శ్రీ దేవి గారు మీకు పాదభివందన 👣🙏🙏🙏

    • @madavim5966
      @madavim5966 Před 2 lety

      Akka nvu oka devatalaga e peddavallaku Chestunna sevaku neku paaabi vandanam neku yesayya toduga ondunu

  • @kodamalalincolnbabu3562
    @kodamalalincolnbabu3562 Před 3 lety +39

    No voice to speak about your service. you are the real mother of humanity.there is no need to say God bless you. God always with you.

    • @kusuma5945
      @kusuma5945 Před 3 lety

      czcams.com/video/6TufIDLH-yY/video.html💐

  • @PAadilakshmi
    @PAadilakshmi Před 6 měsíci +2

    నా తల్లి శ్రీదేవి నా కూతురుగా పుడితే బాగుండేది అమ్మ,, నా హృదయపూర్వక ధన్యవాదాలు,,🎉🎉🙌🙌🙌😇♥️♥️⛪✝️🙏🛐

  • @dhanalakshmi4634
    @dhanalakshmi4634 Před 8 měsíci

    మీరు ఎంతో మందికి ఆదర్శం ఔతున్నారు మేడం.❤🙏🙏🙏🙏

  • @bhavani8574
    @bhavani8574 Před 3 lety +92

    శ్రీదేవి గారు మీరు మనుషుల్లో ఉన్న దేవుడండీ మీరు...🙏🙏🙏

    • @pallineelimadevi4440
      @pallineelimadevi4440 Před 3 lety +3

      జనలు ఇలాంటి వాల్లాను ఎంక్రెజ్ చెయ్యరు మెడాంమ్ ఇంట్లో ఉంటు సోకులు చెస్తు రకరకాల వంట‌లు చెసుకుంట్టు పందుల తింటున్న వాల్లాకీ మాత్రం లక్షల లేక్క్ లు కోడతరు ఎమి జెనలో ఎంటో ఇవిడ నీజంగ చాల మంచీ పనీ చెసారు ఇలాంటి వాల్లాను సాఫొట్ట్ చెయ్యలీ

    • @bhavani8574
      @bhavani8574 Před 3 lety +2

      @@pallineelimadevi4440 అవును అండి నిజాం మే...😏

  • @lakshmitorika6815
    @lakshmitorika6815 Před 3 lety +110

    మీరు మరో మదర్థెరిస్సా mam 🙏🙏🙏

  • @sirifashion9406
    @sirifashion9406 Před 6 měsíci +1

    ఏమీ చేయలేక లైక్ మాత్రమే కొట్టగలుగుతున్నాను మేడం 🙏🙏

  • @srilathasri5799
    @srilathasri5799 Před 22 dny

    Nuvvu chala great akka ninnu chusinapudall chala happy ga anipistundhi

  • @tractoroffeild-works6796
    @tractoroffeild-works6796 Před rokem +45

    సొంత బిడ్డలు వాసనా అని దూరంగా ఉండేయిర్జ్యంలో meru చేసే పనికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeraswamymyla3751
    @veeraswamymyla3751 Před 3 lety +41

    శ్రీదేవి మేడమ్ గారు నీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏

  • @Sony-xj3xr
    @Sony-xj3xr Před 6 měsíci

    శ్రీ దేవి గారు మీరు చాలా గ్రేట్ అండి చాలా మంచి పని చేశారు

  • @maderamuramu692
    @maderamuramu692 Před 5 měsíci +1

    అమ్మ మాతృ ముర్తిల అధుకునవు నికు ధన్యవాదాలు నీ సహాయం అమొగం చాలా చాలా త్యంక్సు