Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Sri Sri Sri Siddheswarananda Bharathi Swamy (Courtallam)

Sdílet
Vložit
  • čas přidán 15. 02. 2019
  • అందరికీ నమస్కారం,
    దశాబ్దాల కాలంగా జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించి, అవ్యాజకరుణను, ఆధ్మాత్మికానుభూతులను పొందిన వారిలో మాన్యులు, సామాన్యులు, అసామాన్యులు... అనేకులు ఉన్నారు. అమ్మ వారికి ప్రసాదించిన అనేక అనుభూతులను.... ఈ ఇంటర్వ్యూల ద్వారా, అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. అమ్మ అనుగ్రహంతో మీ అందరి ఆదరణతో ఈ సంకల్పం సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ... అమ్మను ప్రార్థిస్తూ...
    సదా అమ్మ సేవలో
    శ్రీ విశ్వజననీ పరిషత్‌,
    జిల్లెళ్ళమూడి,
    బాపట్ల మండలం,
    గుంటూరు జిల్లా,
    ఆంధ్ర ప్రదేశ్‌ - 522113.
    Telephone: +91 8643 227324, 227492
    WhatsApp: +91 94903 07364
    Email: contact@viswajanani.org
    Website: www.viswajanani.org

Komentáře • 183

  • @komiresathyanarayana6882

    అమ్మ పాదాలకు శత కోటి వందనాలు

  • @snramakrishnudu5187
    @snramakrishnudu5187 Před 4 lety +37

    జి ల్లే ళ్ల మూ డి అమ్మలాంటి అమ్మను మళ్లీ చూడలేము. ఈ జన్మకు ఇ దే భాగ్యం. రామకృష్ణ మాస్టర్. టీపీ గూడెం

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 Před 3 lety +2

    అమ్మ
    ఆదివేదమూలహృదయస్పంద
    ప్రేమనయనవాత్సల్యసింధు ఉధృతజీవామృతసకలప్రాణైక్య
    సంజీవనీహిమజ్వాల

  • @mkraomulpur7030
    @mkraomulpur7030 Před 3 lety +2

    Shree Siddheswaraanand Bharthi Swami Guru Parampara ku naa Vinaya Poorvaka Pranaamamulu. 🌿🌱🌿🌱🌿🌱🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌱🌱🌿🌱🌿🌱🌿

  • @rajeshp82
    @rajeshp82 Před rokem +5

    శ్రీ సిద్దేశ్వరనంద భారతి మహా స్వామి వారిపాద పద్మాలకు నమస్కారం

  • @komiresathyanarayana6882

    శ్రీ గురుభ్యోనమః

  • @bellamkondamallikharjunara8740

    ఓంశ్రీగురుభ్యోనమః....🙏🙏🙏🙏🙏🙏

  • @athellirajuyadav
    @athellirajuyadav Před 5 lety +104

    స్వామి !!!మీరు ఇంటర్వ్యూ చేసే విధానం చూసి నేటి యాంకర్లు చాలా నేర్చుకోవాలి. ఒక స్వామిజీ గారిని ఎలా ఇంటర్వ్యూ చేయాలో. శ్రీ గురుభ్యోన్నమః

  • @srivani1957
    @srivani1957 Před 4 lety +5

    Amma nannu daggariki teeyamma amma amma ammaaaa

    • @NS-uj6wj
      @NS-uj6wj Před 3 lety +1

      The love for amma in your heart is amma herself glowing inside your heart 🙏

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt Před 4 lety +14

    అమ్మ ఆశీస్సులు, మీ ఆశీస్సులు మాకు ఎల్లపుడు ఉండాలి అని ప్రాతిస్త్తు,,🙏

  • @gowtham8171
    @gowtham8171 Před 3 lety +3

    Om sri siddeshwarayanamaha

  • @Sri_Chakra_Ayurveda
    @Sri_Chakra_Ayurveda Před 5 lety +21

    మహాత్ములకు పాదాభివందనం .
    వారి లీలలు వినటం అది నా చిన్న తనసమయం నాకు గర్వించదగ్గ ఐనా నేను ఆ తల్లి ని ధర్శించలేక పోయానని బాద ఉంది .
    ఐతే గురువులు శ్రీ శ్రీ సిద్దేశ్వర స్వామి ని మాత్రం తప్పకుండా దర్శస్తాను .
    🙏🙏🙏

  • @swathikishore4948
    @swathikishore4948 Před 3 lety +4

    జయహో మాత శ్రీ అనసూయ 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌸🌸🌸🌸🌸

  • @raoba4109
    @raoba4109 Před 5 lety +55

    మంచి ప్రయత్నం....శుభాభివందనాలు....ఆ మాత ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకుంటూ......

    • @JAYASHEKAR-f4n
      @JAYASHEKAR-f4n Před 5 lety +3

      జిల్లెళ్ళ మూడి అమ్మ గుర్చి ఇంకా విషయాలను తెలియచెయoడి

  • @jayamallu3701
    @jayamallu3701 Před 2 lety +2

    Sri Sri sri sdiswaranandha barathi swami ki 🙏🙏
    Jiledi amma vari ki 🙏🙏🌹🌹

  • @kalyanivasanth3607
    @kalyanivasanth3607 Před 3 lety +3

    Ammaa. Meeku vandanam 🙏🙏🙏

  • @laxmanaraoyelugula2242
    @laxmanaraoyelugula2242 Před 4 lety +3

    Maa vati pamarulaku idi oka adbhutaaina kanuvippu ...sree gurunyonamaha

  • @gottipativenkateswarrao1655

    Jay gurudeva Datta Datta Sri jellylamudi ammavarikinamaskaramulu Sri siddheswarananda Bharati Maha swamulavare ki manahaspurtito namaskaramul

  • @nagamalli2958
    @nagamalli2958 Před 5 lety +18

    Guru devulu sakshath daiva swaroopulu. Pojinchandi tharinchandi. Idi na anubhavam. Me ishtam meedi. Maa guru devula padaalaku naa sirasabhi vandanaalu.

  • @8956deep
    @8956deep Před 5 lety +8

    Thali annapurneswari swarupam

  • @priyankaravikiran1408
    @priyankaravikiran1408 Před 5 lety +47

    Siddheshwar Swamy Garu ke namaskaramulu.

  • @mandapllynageswararao8917

    Amma ku, swamiji ki padhabi vandhanam 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @CHANDRAMOHAN-jr1ve
    @CHANDRAMOHAN-jr1ve Před 3 lety +12

    🙏🙏🙏💐 జిల్లెళ్ళమూడి అమ్మ గురించిన విషయాలు చాలా వివరంగా అర్థం అయినాయి. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారికి పాదాభివందనాలు 🙏💐

  • @sudheerreddy5640
    @sudheerreddy5640 Před 4 lety +4

    Jai chivatam amma

  • @dubbakarangachary1567
    @dubbakarangachary1567 Před 4 lety +2

    విశ్వమంతా విశ్వాత్మ విభూతియే

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 Před 3 lety +2

    Ammanu ennosarlu chusina dhanyuraalini. Kallathadi amma Darsanam..

  • @vinodhboddu6241
    @vinodhboddu6241 Před 4 lety +2

    Narayana narayana

  • @sharmamrl8354
    @sharmamrl8354 Před 5 lety +44

    Present young press people should please watch this video how to do interview with swamijis or with any one
    A great legendary person in print media style of questing
    To swamy
    great great great
    By respected Sri P. venetakswalu sir
    Tks

    • @potharajujanakidevi9587
      @potharajujanakidevi9587 Před 5 lety +3

      S.He is a great legendary and most experience person in print media.🙏🙏🙏to swamiji

    • @snramakrishnudu5187
      @snramakrishnudu5187 Před 4 lety +1

      మొదటిసారి1969లోగుంటూరు పుర వీ ధు ల్లో అమ్మ గారు వూరే గింపులో అమ్మకూడాపాల్గొని మొదటి సారిగా దర్శించుకొని అమ్మపాద ములకుసిరసు ఆనించినమ స్కరించగా నాన్న వ స్తూ ఉండూ అని పలకరించి తీర్థ ప్రసాదాలు ఇ చ్చి అమ్మగారు నన్ను వె న్ను తట్టి లేపుతుంటే నాజన్మ తరించింది.రెండోసారి నందిగామ కర్ణం రమణ గారి అబ్బాయి నేను వె ళ్లి దర్శించు కున్నాము.మామిడిపళ్ళు నిండు బాగ్ ఇ చ్చి నుడుట బొట్టు పెట్టి పళ్లెం నిండా హారతి ఇచ్చినాము.అమ్మరెండు పాదా లు నాసిరసు పై వుంచి మామిడి పండు ఇచ్చి బొట్టు పేట్టి ఆశీర్వదించి ల లితాసహస్రం చదువుకో ఆని ఆశీ ర్వ దించిభోజనంపెట్టి పంపించారు గతిలేని నాజీ వితం సఫలం కావడం జరిగింది. నేను ఎ ప్పుడూ శ్యా మలా దండకం చదువు తూ ఉండగా లలితా సహస్రం చదువుకోమని ఉపడేసొచారు. మూడ వ దర్శనం 1982దశరాలలో మా ఇ ద్ద రు ఆడపి ల్ల ల కు అక్షరాభ్యాసం చేసి చిన్నపిల్లలకు లలిత అని నామ క ర ణ o. చే సి మా దంపతులకు జంట గా ఒ కే దండ వేసి తల ల పై చేతుల తో నిమిరి నిండు గా ఆ సీ ర్వచనం ఇ చ్చి వ స్తూంటే ,నాన్నగారు గుంటూరు లో ప ని ఉందని మా కారు లో పంపుతూ బాల్కనీ మీ ద ని లబ డి అభయ హస్తం తో ఆ సీ సు చెపుతూ పంపించి నారు. సా మాన్య మై న మా జీవనా లు ఏ లో టు లేకుండా ఆ ధ్మా త్మికం గా అమ్మ దయ తో సాగు తూ త రిం చు తున్నా ము. అంతా అమ్మ దయ. జయహో మాతా శ్రీ అనసూయ రా జ రా జే శ్వరి. విశ్రాం త జెడ్పీ హై స్కూలు ప్రథా నో పా ద్యా యు డు. Tadepallgugudem సెల్: 9492703801

  • @adileepkumarsingh6487
    @adileepkumarsingh6487 Před 5 lety +13

    jai jillellamudi ammaki ...

  • @yoursbangarubabu
    @yoursbangarubabu Před 5 lety +27

    We bow and say thanks to everyone who brought such noble experiences make available on CZcams. Being in current generation , we could feel AMMATHVAM by listening and watching all these experiences via digital media. I’m sure one day we will definitely see a Jillellamudi AMMA 24hrs live TV channel like SVBC.
    Just saying Thankyou under CZcams video is easy. Bringing such a videos available online is not easy- again thanks to everyone who are directly or indirectly part of this noble cause

  • @kunchamsriharisrihari9715

    Om sri gurubhyonamaha guruvugari padapamamulaku vandanum

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t Před 5 lety +5

    AMMA GURUVU GAARIKI kI NA PADHABI VANDANAMULU

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 Před 5 lety +11

    Jai Jai Jillellamudi AMMA & Sri Raauvuri Prasad gariki Chala Chala Dhanyavadamulu

  • @madhukumar9464
    @madhukumar9464 Před 4 lety +3

    Jai Jaganmatha

  • @ramanakumar9234
    @ramanakumar9234 Před rokem

    Swamiji padabhivandanam

  • @v.kaliprasad3064
    @v.kaliprasad3064 Před 3 lety +6

    అమ్మ అన్నపూర్ణ పాదాభివందనం

  • @swathikishore4948
    @swathikishore4948 Před 5 lety +6

    Jai mathaji

  • @SB-dg5hu
    @SB-dg5hu Před 3 lety +1

    నమస్తే 🌹మాత పరమేశ్వరి 🇮🇳🚩🌹

  • @ShilpamukuralaSharma
    @ShilpamukuralaSharma Před 4 lety +3

    Meru chala baga chestunnaru.handsoff🙏🙏🙏🙏🙏🙏

  • @user-pp2gz6ed8i
    @user-pp2gz6ed8i Před 4 lety +3

    OM Namo laxmi narayana Namo namaha

  • @ramesh0156
    @ramesh0156 Před 3 lety +9

    అమ్మ గారికి నమస్కారం 💐💐👌👌

  • @guruprasad1189
    @guruprasad1189 Před 4 lety +3

    Pranamalu Swamy !

  • @g.raghunathreddy4632
    @g.raghunathreddy4632 Před 2 lety

    Sri sri sri Siddeshwarananada Bharathi swamyji padapadmalaku anathakoti pranamalu 🙏🙏🙏🙏🙏

  • @tejachowdary8382
    @tejachowdary8382 Před 5 lety +4

    Jai matha ji

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t Před 5 lety +4

    GURUVU GARIKI NA PADHABI VANDANAMULU

  • @nota1949
    @nota1949 Před 4 lety +1

    🙏తల్లి

  • @dubbakarangachary1567
    @dubbakarangachary1567 Před 4 lety +2

    సర్వం దైవమయం

  • @ramupulaparthi13456
    @ramupulaparthi13456 Před 5 lety +20

    Amma pls show u r love and blessings on me

  • @prassupavan
    @prassupavan Před 4 lety +19

    My mom visited Amma and she added Hyma in my name. I
    Now just realized by watching this video. I am really feeling so happy that I just remembered my name as hyma jnana prasunambika. Thank you for this amazing video.

    • @kiran306
      @kiran306 Před 3 lety

      May I know why u mentioned your name as prasuna hema

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag Před 4 lety +2

    Sri sri sri siddheswarananda swami vari ki satakoti paadabivandanamulu

  • @madhukumar9464
    @madhukumar9464 Před 4 lety +3

    Jai Amma

  • @janardhanjan7371
    @janardhanjan7371 Před 2 lety

    Entorahasyam jeevitam ento srusti💐💐💐💐amma

  • @srikanthjadala8998
    @srikanthjadala8998 Před 5 lety +4

    Jillelamudi amma ke jai 🙏🙏🙏

  • @sreematrenamaha6211
    @sreematrenamaha6211 Před 5 lety +4

    There is a super power sometimes its shown acc to our poorvajanma punyam
    Jilkellamudi amma priya sishyuraalu mellachervu kusumaamaba maa amma
    We r lucky we got these MOTHERS

  • @azothdsrlifes2027
    @azothdsrlifes2027 Před 5 lety +7

    Ammaku pranaamalu

  • @captainpawan
    @captainpawan Před 4 lety +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amma Padalaku, Swami vari padalaku veyi vela namaskaramulu

  • @RamaKrishna-cv7uh
    @RamaKrishna-cv7uh Před 4 lety +3

    Swamy there is no substitute for u in this eara my humble pranamams

  • @sivareddysivareddy7315
    @sivareddysivareddy7315 Před 4 lety +2

    Om namo gurubho namaha

  • @neerajaduriseti4553
    @neerajaduriseti4553 Před rokem +2

    🙏🌹

  • @sudheerreddy5640
    @sudheerreddy5640 Před 4 lety +2

    Jai amma

  • @chandrikamenda6909
    @chandrikamenda6909 Před 5 lety +3

    Ai jillelumudi amma gariki na shirassu vanchi paadhabhivandanam chesthunnanu....nenu me kosam eppudu eppude thelusukuntunna...me mahima gurinchi thelisaka...me bhakthuraluga maripoya🙏🙏🙏

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 Před rokem

    శ్రీ మాత్రే నమః

  • @niharikareddy2054
    @niharikareddy2054 Před 3 lety +1

    Inta manchi vishayalu maku chupinchinanduku dhanyavadalu 🙏

  • @erukaarivu6404
    @erukaarivu6404 Před 2 lety +2

    Song rendering is divine

  • @padmaaallu2856
    @padmaaallu2856 Před 3 lety +1

    Ome Sri maathrenamaha.

  • @madhukumar9464
    @madhukumar9464 Před 4 lety +2

    Jai Kalki Amma

  • @nareshom4666
    @nareshom4666 Před 5 lety +5

    Guru Deva koti koti namaskaralu

  • @chakri1111
    @chakri1111 Před 5 lety +3

    Swamiji is great

  • @lankaayyappaswamy3592
    @lankaayyappaswamy3592 Před 4 lety +1

    నాకర్మాణానప్రజయా ధనేన త్యాగి .

  • @shanthinagalla2914
    @shanthinagalla2914 Před 5 lety +5

    Sri matrenamaha

  • @sekharsekhar5758
    @sekharsekhar5758 Před 3 lety +1

    Sri gurubho nama

  • @b.shankarachari3662
    @b.shankarachari3662 Před 3 lety +1

    Jai guru dev

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Před 5 lety +11

    Dhanyavadamulu swami varitho vedio chesinanduku

  • @chvenkatramana4661
    @chvenkatramana4661 Před 5 lety +3

    Ee rojulalo bhakti bagavantudu eee visayaluu patinchukokunndaa vunnavariki ee video's chalaa upaayogapadatavi

  • @Hyma656
    @Hyma656 Před 5 lety +20

    Excellent video . Jayahomata

  • @nageswararaokalla1051
    @nageswararaokalla1051 Před 4 lety +2

    Sri Gurubhyo Namaha

  • @varahakrishnachesetti6149

    jai matha ji..

  • @rajun3214
    @rajun3214 Před 4 lety +4

    Master C V V Namaskaram

  • @whitesnow9293
    @whitesnow9293 Před 5 lety +3

    viswanji gariki namaskarams-about amma

  • @c2025q
    @c2025q Před 5 lety +6

    Namaskram

  • @leelarekala556
    @leelarekala556 Před 4 lety +1

    Etuvanti goppa goppa vallu....e bharayha maata geddapai undadam mulamgane....e rojiki darmam bratiki undi.....jai gurubyo namah 🙏🙏🙏🙏

  • @user-pp2gz6ed8i
    @user-pp2gz6ed8i Před 4 lety +2

    jai mata ki jai

  • @narasimharao4830
    @narasimharao4830 Před 5 lety +3

    Jai amma...

  • @prasannapeddi
    @prasannapeddi Před 3 lety +1

    🙏🙏🙏 OOM Sree Matha Nama Haha....

  • @padmakumar8231
    @padmakumar8231 Před 5 lety +7

    Excellent interview

  • @swarnakumar116
    @swarnakumar116 Před 5 lety +3

    Jai Mata Di

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya Před 5 lety +3

    Sri gurubhyo namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @realizenowyogaandspiritual2490

    Dhanyavadhalu

  • @rajaramgoudparasa2046
    @rajaramgoudparasa2046 Před 5 lety +5

    JAI Mathaji

  • @sivareddysivareddy7315
    @sivareddysivareddy7315 Před 4 lety +1

    Om

  • @blsureshbabu5159
    @blsureshbabu5159 Před 4 lety +1

    Jai gurudev

  • @bhuvanatechgeo4763
    @bhuvanatechgeo4763 Před 2 lety

    Jaihomatha Sri Anasuya rajarajeswari Sri parathapari 🙏

  • @MrDurgathilak
    @MrDurgathilak Před 5 lety +4

    Sri matre namaha

  • @narasimharao4830
    @narasimharao4830 Před 5 lety +3

    Jai matha..

  • @shobhatondupally8021
    @shobhatondupally8021 Před 2 lety

    Ee Amma maa Amma ku oka saree ichindhi appudu nenu chal chinnaghavunanu ippudu 50 vundhandhi hyd ki vacchinappudu maa Amma chala years dachipettukundhi ippudu maa ammagaru swarghastrallu aiendhi. Naaku challa gurthuvundhi

  • @balaguruvunippuleti8262

    Jillamudi amma MEEKU na PADABIVANDANAM

  • @sivareddysivareddy7315
    @sivareddysivareddy7315 Před 4 lety +1

    Good

  • @sreeadvaithi4461
    @sreeadvaithi4461 Před 2 lety

    Ammavarini, Sidheswara bharathi swami variki sathakoti padhabhivandhanalu.swami memu tirupathi lo vuntamu, me dharsana bhagyam koruthunnamu

  • @tejachowdary8382
    @tejachowdary8382 Před 5 lety +4

    Om guru bhio namaha

  • @raocs9180
    @raocs9180 Před 5 lety +4

    Very enlightening message