Chardham yatra | yamunotri yatra | yamunotri charita | yamunotri kund | its krishnaveni
Vložit
- čas přidán 8. 09. 2024
- #itskrishnaveni #yamunotri #chardhamyatra #temple
Chardham yatra | yamunotri yatra | yamunotri charita | yamunotri kund | its krishnaveni
Please subscribe my channel
Like and Share
youtube@itskrishnaveni
www.facebook /it’s krishnaveni
www.instagram/...
www.Sharechat.... krishnaveni
mail me
vkrishnaveni085@gmail.com
Disclaimer :
This channel does not promote or encourage any illegal activities.
All contents provided by this channel for GENERAL AND EDUCATIONAL PURPOSE ONLY. Copyright disclaimer under section 107 of the copyright act 1976, allowance is made for “fair use policy’’ for purposes such as criticism, comment, new reporting, teaching, scholarship and research fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non - profit, educational or personal use tips the balance in favor of fair use.
Thanks to all,
Thank you for watching …
God gift
Supar video medam🎉🎉🎉
your videos almost very interesting and devotional tqs for sharing sis
Excellent explanation krishna
👌
Yamunotri chardhum yatra gurchi chakkaga vivarincharu
Thanks madam so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS
Surendera bharamachari Ela book cheskunaru.. kitchen items untaya clearga information ivvandi useful avutundi
Madem anta hight ki vellinappudu breathing problem emaina vachhinda
అందరికీ రాదండి ఆస్మా పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళతో మాత్రం అక్కడికి వెళ్ళినప్పుడు వాతావరణం చాలా కూల్ ఉంటుంది కాబట్టి మనకు తొందరగా వస్తుంది మన నార్మల్ పీపుల్ కి ఏమి ఉండదు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
secundrabad numdi akada ku trai vundaa mm
హరిద్వార్ కి
In which month did you went mam
Gurrala ke cost thappu chabuthunnaru
మేము అంతే cost తో వెళ్ళండి
Chardham yatra ki total entha evuthundi. Koncham atu etuga..
మేము12 మెంబర్స్ వెళ్దామండి హరిద్వారికి వెళ్లాం హరిద్వార్ నుంచి నాలుగు టెంపుల్స్ కి వెహికల్ అనేది మాట్లాడుకున్నాము వెహికల్ రోజుకి 6000 అవుతుంది కరెక్ట్ గా ఇంత అమౌంట్ అని చెప్పలేము అండి
అమౌంట్ ఎక్కువే ఖర్చు అవుతుంది ఎందుకంటే మనము కొండమీదికి వెళ్ళినప్పుడు గుర్రాల మీద కానీ మనం హెలికాఫ్టర్ లో కానీ వెళ్లాల్సి ఉంటుంది మనము బద్రీనాథ్ యమునోత్రి టెంపుల్ కొండమీద ఉంటాయండి ఓపిక ఉన్న వాళ్ళు నడుచుకుంటా వెళ్లవచ్చు యమునోత్రీ టెంపుల్ కొండమీదికి వెళ్లాలి అంటే ఒకరికి 1000rs తీసుకుంటారండి బద్రీనాథ్ టెంపుల్ కి 2500 అమౌంట్ అనేది ఖర్చవుతుంది పోవడానికి మాత్రమేనండి 2500 మళ్లీ కొండ మీద నుంచి కిందికి రావాలంటే మళ్ళీ 2500 rs అనేది తీసుకుంటారు కచ్చితంగా మనం అమౌంట్ అన్ని చెప్పలేమండి
Hi Andi...Vehicle person contact number istara
9675687119
Dipal kumar
@@itskrishnaveni Driver char dum madyalo lo vacche places like Jyoshi matt, hanuman chatti, janaki chetti kuda cover chesara andi.
@@itskrishnaveni Driver tho meeru em ibbandi padaledhu kada. Atanni final chaddamani
మేము యమునోత్రి ,గంగోత్రి ,కేదార్నాథ్, బద్రీనాథ్ టెంపుల్ వెళ్ళామండి. ఈ టెంపుల్స్ కి వెళ్లే దారిలో చూడవలసిన ప్లేసెస్ ఉంటే ఇక్కడ దిగేసి చూడమని చెప్తారు డ్రైవరు బద్రీనాథ్ టెంపుల్ దగ్గర మనకు కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి చూడాల్సినవి నేను అవి కూడా వీడియోస్ చేశాను మీరు అవి ఒకసారి చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి
డ్రైవర్ కి తెలుగు రాదండి హిందీ లో మాట్లాడాలి డ్రైవర్ అయితే చాలా మంచోడు
ఏమి ఇబ్బంది లేదండి డ్రైవర్ తో చాలా ఓపిగ్గా ఉంటాడు