Iron-rich Delight | Nutritious & Yummy Satvik Recipe with Figs| Guruma Aathmanandamayi

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • In this second episode of Sushumna Satvik Food, Pujya Guruma Sri Aatmanandamayi, reintroduces the forgotten raw fig curry. Abundant in nutrients, figs have a high potential to provide several health benefits. Pujya Guruma, very lovingly explains how to cook raw figs and obtain maximum benefits. Pujya Guruma also emphasizes that a woman should cook nutritious and tasty food for her family with love.
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
    🔯 Call @ ±91 7378979789
    🔯 Join Initiations and Live Q & A:
    SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/Telug...
    SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/Engli...
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriy...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #divyababaji #sushumnakriya #aathmanandamayi

Komentáře • 189

  • @indirasonnati3324
    @indirasonnati3324 Před 4 měsíci +13

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    అత్తికాయలతో కూర చేస్తారని మాకు ఇంతవరకూ తెలియదమ్మా, రక్తహీనతకు నేను కూడా ఈ కూర చేస్తానమ్మ, చాలా సింపుల్ గా ఈ కూర చేయడం చూపించిన మా అమ్మ ఆత్మానందమయి అమ్మగారి పాదచరణాలకు కృతజ్ఞతలతో శిరసాబివందనములు 🙏 🙏 🙏

  • @indirapriyadarsiniinduindu
    @indirapriyadarsiniinduindu Před 4 měsíci +6

    ఓం సుషుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 నిజం గా నే మాకు ఈ వేపుడు చాలా కోత్తగా ఉంది అమ్మా.ఖచ్ఛితంగా ట్రై చేస్తాను అమ్మ గారు.
    అమ్మా మీకు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 Před 4 měsíci +25

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏మేడికాయ ఇంత బలవర్ధకమైన ఆహారం అని మీరు చెప్పే వరకు తెలియదమ్మ అంత అద్భుతమైన వంటకం మాకు చూపించినందుకు ధన్యవాదాలు అమ్మగారు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @lakshmimanney413
    @lakshmimanney413 Před 4 měsíci +3

    Om Sri Gurubhyonamah🙏🙏Amma Garu Thank you so much for Giving us all the Oppurtunity to follow the Wonderful and very Beneficial Recipes with the Tips from the Divine Mother's Abode 🙏🙏Amma we are grateful and very Deligtful to try all the Satvik food and for Everything 🙏🙏🙏

  • @pannerulatha8074
    @pannerulatha8074 Před 4 měsíci +1

    We are glad and very thankful to you amma for teaching us the right way to live and also making our lives meaningful 🙏
    We are really blessed to have guru like you amma 🙏
    Om sushumna 🙏
    Om gurubhyonamah 🙏
    Mangalam nitya shubha mangalam 🙏🌺

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 Před 4 měsíci +4

    థాంక్యూ అమ్మగారు. చాలా ఆరోగ్యవంతమైన వంటని మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు అమ్మ గారు. మానసిక ఆరోగ్యానికి సుషుమ్న క్రియ యోగ ధ్యానం. శారీరక ఆరోగ్యానికి సుషుమ్న సాత్విక ఆహారo. ధన్యవాదములు అమ్మగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 Před 4 měsíci +2

    🙏 Om Sri Gurbhyonamaha 🙏ఈ రెసిపీ గురించి ఇంతకు ముందు ఎప్పుడూ తెలీదమ్మా...ఇంత బలవర్థకమైన ఆహారం అని కూడా విని ఉండలేదు అమ్మా..ఈ సాత్విక ఆహారం మేడిపండు ఫ్రై మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మా...🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @sunithamudunuri1798
    @sunithamudunuri1798 Před 4 měsíci +1

    అమృతం లాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసే పద్ధతిని మాకు తెలియజేస్తున్న అమ్మగారికి కృతజ్ఞతలు
    మంగళం నిత్య శుభ మంగళం

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 Před 4 měsíci +2

    థాంక్యూ అమ్మగారు చాలా అద్భుతమైన వంటకాన్ని తయారు చేసి చూపించారు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandu9201
    @chandu9201 Před 4 měsíci +1

    ఓం శ్రీ గురుభ్యోనమః. ఓం సుషుమ్న అమ్మ గారు. 🙏🙏🙏

  • @vemulanagalakshmi163
    @vemulanagalakshmi163 Před 4 měsíci +1

    Ammagariki paramaguruvulaku paadaabhivandanamulu🙏🙏🙏🕉️attikayaloni poshakaviluvalanu cheptu balavardakamaina satvika aaharaanni andistunna ammagaaru .memu danyulamma . sushumna kriya yoga to paatu swatvika vantalu try chestaamma🙏

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Před 4 měsíci

    Om sushumna Ammagaru Thank you so much for sharing another great satvic recipe. We are grateful to Ammagaru for everything. Mangalam nitya shubha mangalam Hyderabad. Miss you Amma.

  • @ArunKumarDhulipala
    @ArunKumarDhulipala Před 4 měsíci

    ఇంత ఆరోగ్యకరమైన వంటకాన్ని తేలికగా చేసుకునే విధానం తెలిపిన మా అమ్మగారికి శతకోటి నమస్కారాలు. మంగళం నిత్య శుభ మంగళం. 🙏🏻

  • @vijayalalithaande575
    @vijayalalithaande575 Před 4 měsíci +1

    ఓం సుషుమ్న అమ్మ
    అమ్మ మెడికాయతో కూర చేస్తారు అని మాకు తెలియదు అమ్మ ఇంత అద్భుతమైన వంటని మాకు చెసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @kavithaedavalluri2309
    @kavithaedavalluri2309 Před 4 měsíci +2

    ఓం శ్రీ గురుభ్యోనమః
    అమ్మగారు మెడికయతో కూర చేస్తారు అని మాకు ఇంతవరకు తెలియదు అమ్మ చాలా అద్భుతమైన వంటను పరిచయం చేసారు అమ్మగారు ధన్యవాదములు 🙇‍♀️🙏🙏🙏

  • @chandrakalaj3818
    @chandrakalaj3818 Před 4 měsíci

    ఎంత అద్భుతమైన వంటకాలను పరిచయం చేస్తూ దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్న అమ్మగారికి మా కృతజ్ఞతలు

  • @GaneshKumar-zv3jr
    @GaneshKumar-zv3jr Před 4 měsíci +1

    OM Sushumna Ammagaru 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏 Thank you Ammagaru for introducing us to Old or Sanathana Satvic food recipes

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 Před 4 měsíci +2

    ఓం సుషుమ్న🙏 . అమ్మా తెలియని కూర సులభంగా చూపించారు. అమ్మా మీరు ఇంటిలో ని కూర చేస్తుంటేనే వాసన. రుచి ఫీల్ అయ్యిను మిమ్మలిని చూస్తుంటే హృదయం నిండిపోరుందిఅమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏

  • @lakshmikatneni8762
    @lakshmikatneni8762 Před 4 měsíci +2

    Om Sri gurubhyonnamaha entho viluvaina poshakaharam mee dwara thelusukovadam chaala aanadam ga vundamma mangalam Nitya subha mangalam Amma garu

  • @k.renuka8763
    @k.renuka8763 Před 4 měsíci +1

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 ఎన్నో పోషక విలువలతో కూడిన సరికొత్త వంటకాన్ని మా కోసం స్వయంగా మీరు తయారు చేసి నాకు అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺

  • @mlavannya9691
    @mlavannya9691 Před 4 měsíci

    ఓం సుషుమ్న అమ్మ గారు, సంపూర్ణ శారీరక ఆరోగ్యానికి అవసరమైన సాత్విక ఆహారాన్ని ఏవిధంగా తయారుచేసుకుని స్వీకరించాలో అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదములు అమ్మ గారు 🙇🙏

  • @supriyakalidindi1573
    @supriyakalidindi1573 Před 4 měsíci +1

    Om sushumna ammagaru🙏🏻Thank you ammagaru for sharing these recipes with all of us. Om Sri gurubyonamaha 🙏🏻🌺

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 Před 4 měsíci +7

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. ఆరోగ్యకరమైన కొత్త వంటలను మీ వలన తెలుసుకోగలుగుతున్నాము అమ్మ గారు ధన్యవాదాలు. మేము కూడా తప్పకుండా ప్రయత్నిస్తాము అమ్మ. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏🙏.

  • @vsrmaishwarya
    @vsrmaishwarya Před 4 měsíci +1

    Om Sree Gurubyonamaha.
    Well Presented and Delicious cuisine.

  • @priyadarsini6934
    @priyadarsini6934 Před 4 měsíci

    ఓం శ్రీ మాత్రేనమః ,ఓం శ్రీ గురుబ్యోనమః . అమ్మ గారు మిమ్మల్ని ఇలా చూడటం తెలియని ఆనందం గా ఉంది. ఈ కాయతో కూర చేస్తారని ఇప్పుడే తెలిసింది అమ్మ గారు. మాకు మంచి ఆరోగ్యాకరమైన వంటని చూపించినందుకు మీకు ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 Před 4 měsíci +1

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
    మాకు తెలియని, ఎక్కువ పోషక విలువలు కలిగిన సరికోత వంట ని పరిచయం చేసినందుకు 🙏 అమ్మగారు

  • @gampapadma7227
    @gampapadma7227 Před 4 měsíci

    👌అమ్మగారు, ఇంతవరకు, ఈ కాయలు తో కూర ని, చూడలేదు, వినలేదు, ఇంత బలమైన ఆహారం, ఇంత సులువుగా చేసుకోవాలి అని మీరు చెప్పారు, కృతజ్ఞతలు అమ్మగారు, చాలా ఆనందం గా వుంది 🌹🙏 ఈ సారి గురుపౌర్ణమి కి ఈ కూర వండించండి అమ్మగారు, అందరం ఆనందిస్తాము, ఆనందం తో, ఎక్కువ మెసేజ్ పెట్టేసాను, క్షమించు అండి, అమ్మగారు. మంగళం నిత్య శుభ మంగళం, ఒక గంటలో 500 పైన చూసారు, అందరు ఈ వీడియో ని 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @radhikavipinsagar4018
    @radhikavipinsagar4018 Před 4 měsíci

    അമ്മ കാണിച്ചു തന്ന ഈ ഭക്ഷണത്തിനു അമൃതത്തിന്റെ ഫലം ഉണ്ടാകും 🙏🙏 ആദ്യമായിട്ടാണ് അമ്മേ ഇത്തരം ഭക്ഷണം കാണുന്നത്. പുതിയ അറിവുകൾ ഞങ്ങൾക്ക് പറഞ്ഞു തരുന്ന അമ്മക്കു ഒരുപാടു നന്ദി 🙏🙏മംഗളം നിത്യ ശുഭ മംഗളം 🙏🙏

  • @umaalluri2244
    @umaalluri2244 Před 4 měsíci

    Om Sushumna ammgaru
    అమ్మగారు మేడిపండు చిన్న కాయగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా కూర వండుకో వచ్చు అని తెలియదు అమ్మగారు అలాగే ఎంతో ఆరోగ్యకరమైనది చాలా అద్భుతంగా వంట చేసి మాకు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తెలియజేస్తున్నారు అమ్మగారు ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 Před 4 měsíci

    🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 మేడి కాయల కూర చేస్తారని ఇప్పుడే తెలిసింది అమ్మా.....అందరి కోసం ఇంత మంచివి చేసి చూపిస్తున్న అమ్మ గారికి శత కోటి పాదాభివందనములు🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @anisham7055
    @anisham7055 Před 3 měsíci

    Om Srigurubhyonamah 🙏
    Definitely we will cook and have healthy and hygienic food Amma. We follow your guidance and set an example to the next generation.
    Amma, hope oneday, we get a chance to have the food cooked by you as no one can cook food more deliciously than mom in this world.
    Mangalam nitya subha mangalam 🙏🙏

  • @madhavishodangi5986
    @madhavishodangi5986 Před 4 měsíci

    Such a beautiful calm serene personality you have which embodies only positivity and peace

  • @ramanavemulapalli3701
    @ramanavemulapalli3701 Před 4 měsíci

    ధన్యవాదములు అమ్మగారు, ఎంతో విలువైన ఆహారాన్ని చాలా సులువుగా చేసి చూపించారు. చాలా హృద్యంగా వుంది. 🙏🏻

  • @profvasalamadhavarao3221
    @profvasalamadhavarao3221 Před 4 měsíci

    Om Sushumna. Divine Satvik Food exposure and practice will enlighten the mind and Soul towards spirituality.Mangalam Nitya Subha Mangalam.

  • @radha4196
    @radha4196 Před 4 měsíci +1

    🙏🙏Thank you ammagaru

  • @tejarudraraju7668
    @tejarudraraju7668 Před 4 měsíci

    ఓం సుషుమ్న అమ్మ గారు. మాకు మేడికాయతో ఇలాంటి వంటకం ఉంది అని అస్సలు తెలియదు అమ్మ గారు. మీరు మాకు సుషుమ్న సాత్విక ఆహారం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మాకు సులువుగా నేర్చుకునే విధంగా వివరిస్తున్నందుకు ఆత్మానందమయి అమ్మగారికి సహస్ర కోటి పాదాభివందనములు తెలియజేస్తున్నాము. మంగళం నిత్య శుభ మంగళం.

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 Před 4 měsíci

    Thanks Ammagaru for sharing the satvik recipes.
    Om sree gurubhyonamah 🕉️🙏

  • @KriyaYoga777
    @KriyaYoga777 Před 4 měsíci

    Om sushumna 🙏🏻. Never knew we can make such a tasty and nutritious food with tender / raw fig . Amma thanks for sharing this nutritious recipe as fig is rich in iron it’s so much required for young girls who suffer from low iron and young mothers too . Thanks for showing that cooking for family with love is the minimum responsibility of a wife/mother. The style in which you cook is so adorable Ammagaru 🙏🏻 . Thanks for inspiring us to cook good satvic food . Will surely try this 🙏🏻 Ammagaru. Mangalam Nitya Shuba Mangalam- vijaya Aluru Auz

  • @sivaninadimpalli7344
    @sivaninadimpalli7344 Před 4 měsíci

    ఓం సుషుమ్న అమ్మ గారు మేడి కాయ వేపుడు మాకు తెలియదు అమ్మ గారు ఎంత బాగా చేసి చూపించారు అమ్మ మేము కూడా తప్పకుండా ట్రై చే స్తాము అమ్మ గారు మీచేతి వంట తినాలి అని ఉంది అమ్మ మీరు మాఅందరికి ఎంతో మంచి పోషకాలు ఉన్న ఫుడ్ చేసి చూపిస్తు ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది అమ్మ 🙏🙏🙏

  • @hemavanigarimella1830
    @hemavanigarimella1830 Před 4 měsíci

    ఓం సుషుమ్న శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏 మేడి పండుతో ఇంత చక్కగా కూర చేయ్యవచ్చని ఇప్పటి దాకా తెలియదు అమ్మ. తప్పకుండా చేసుకుంటామమ్మా. 🙏
    మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @ramanakorada2039
    @ramanakorada2039 Před 4 měsíci

    Om Sushumna Ammagaru. Sri Gurubhonamaha. Thank you for the delicious and nutritious recipe. Mangalam Nitya Subha Mangalam

  • @aadi6519
    @aadi6519 Před 4 měsíci +1

    ఓం శ్రీ గుుభ్యోన్నమః అమ్మ వంట కి ఎది సాటి రాదు అమ్మ.... 🙏🙏🙏🙏ch. adhilakshmi from ganapavaram

  • @Arunarani84
    @Arunarani84 Před 4 měsíci

    Maku theliyani yenno manchi vishayalu ammagaru nerpisthunaru.... really blessed to be under ammas divine guidance 🙏🙏🙏 Om Sushumna 🙏🙏🙏 Mangalam nitya subha mangalam 🙏🙏🙏

  • @lakshmidevijampana8800
    @lakshmidevijampana8800 Před 4 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః అత్తి కాయ తో కూర వండుకోవచ్చు అనే విషయం ఇంత వరకు తెలియదు అమ్మ గారు ఇంత బలవర్ధకమైన ఆహారాన్ని పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏

  • @vikasreddy9760
    @vikasreddy9760 Před 4 měsíci

    Om sushumna Ammagaru. Thank you for sharing the recipe. This tree is there in our nearby temple. I didn't know one can make curry with the tender figs. Amma I wish I could taste it .Mangalam nitya shubha mangalam Hyderabad

  • @jyothikalidindi3233
    @jyothikalidindi3233 Před 4 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 మేడికాయలతో కూర చెస్తారు అని మాకు ఇంత వరకు తెలియదు అమ్మ గారు అద్భుతమైన వంట పరిచయం నందుకు ధన్యావాదాలు అమ్మ గారు,🙏🙏🙏

  • @arunadatla2200
    @arunadatla2200 Před 4 měsíci

    Om sri gurubhyonamaha
    Medikaya Kura meeru cheppevaraku Teliyadu Amma chala bagundi chestanu Amma
    Thank you so much Amma garu 🙏

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 Před 4 měsíci

    ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏
    అత్తి కాయతో కూర చేస్తారని మాకు తెలియని విషయాన్ని తెలియజేయడమే కాకుండా దానిలో ఇంత అద్భుతమైన పోషకాలు ఉన్నాయని చాలా చక్కగా తెలియజేశారు అమ్మగారు. మీ పాద పద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @sailajabusa6229
    @sailajabusa6229 Před 4 měsíci

    Ohm Sri gurubhyo namaha 🙏🙏🙏
    Thank you Amma garu for introducing healthy recipes. Mangalam Nithya Subha Mangalam 🙏

  • @venkatasubramanyarajudatla21

    ఓం శ్రీ గురుభ్యోనమః
    అమ్మా మీరు చేసిన అమృతతుల్యమైన ఆహారం తయారు చేసుకొంటాము అత్తికాయను కూర చేస్థారు అని తెలియదు ఎంతో బలవర్ధక మైన ఆహారం తెలియజేసిన మీకు కృతజ్ఞతలు
    మంగళం నిత్య శుభ మంగళం గీతావాణి

  • @lakshmivegesna4741
    @lakshmivegesna4741 Před 4 měsíci

    ఓం గురుభ్యోనమః
    మేడికాయ ఇంత ఆరోగ్య కరము అని ఇప్పటి వరకు తేలియదు అమ్మ
    ఈ కూర ఏలా చేసుకోవాలి అని కూడా ఏంత చక్కగా వివరించారు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం

  • @pvhanuma
    @pvhanuma Před 4 měsíci

    శ్రీ గురుబ్యో నమః
    అమ్మగారు రక్తహీనతకు వుపయోగపడే కురాను మాకు తెలియజేసారు మేమూ తప్పకుండ ఇంట్లో చేయిస్తాం .
    మంగళం నిత్య శుభ మంగళం 💐

  • @psnraju8614
    @psnraju8614 Před 4 měsíci +1

    Om Sushumna amma garu (allipalli)

  • @gadepallipadma4436
    @gadepallipadma4436 Před 4 měsíci +1

    Om sushumna amma garu meru chupisthunna adubuthamynaa aaharam ma andariki amrutham Mangalam Nitya Suba Mangalam

  • @PadmaKurcherlapati
    @PadmaKurcherlapati Před 4 měsíci

    Thank you Amma garu.we never hear about this curry.we must try it.Mangalam nitya mangalam.

  • @narmadavemuri8868
    @narmadavemuri8868 Před 4 měsíci

    It's a new recipy for me. Definitely I will try this amma atmanandamayi garu. 🙏🙏🙏,vijayawada

  • @umakokkula5024
    @umakokkula5024 Před 4 měsíci

    Thank you amma, kotta vantakam mariyu healthy dish easyga chesi chupincharu.. Ma meeda meeku unna apyayata, anuragam ki thank you so much Amma🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmikv3119
    @vijayalakshmikv3119 Před 4 měsíci

    Om Sushumna 🙏 Thank you so much Ammagaru for showing us how to make new and healthy curry . We will definitely try this out. Mangalam Nitya Subha Mangalam 🙏🌹

  • @trivenipenmetsa922
    @trivenipenmetsa922 Před 4 měsíci

    Thank you, Ammagaru, for sharing a nutritious recipe with us🙏🙏
    Mangalam Nithya shubha mangalam 🌸

  • @sireeshadevinadimpalli4706
    @sireeshadevinadimpalli4706 Před 4 měsíci

    Thank you so much Ammagaru for giving us such delicious and iron rich recipe. 🙏🌷🙏🌷

  • @udayasreechitturi207
    @udayasreechitturi207 Před 4 měsíci

    Thank you ammagaru for sharing Satvik food recipes.

  • @kusuma8802
    @kusuma8802 Před 3 měsíci

    చాలా బాగా చెప్పారు అమ్మా నాకూ బాగా నచ్చింది అమ్మ మంగళం నిత్య శుభ మంగళం

  • @madhavishodangi5986
    @madhavishodangi5986 Před 4 měsíci

    Omm sushumna maa thank you so much for the services you are rendering to the betterment of the society 💐🙏🙏🙏

  • @madhavialluru7806
    @madhavialluru7806 Před 4 měsíci

    Thank you ammagaru for sharing a healthy dish . Mangalam nithya subha mangalam

  • @deepadantuluri4877
    @deepadantuluri4877 Před 4 měsíci

    Om sushumna Amma .Inta manchi kura gurinchi teliyadu amma .chesi choopinanduku. Chala thanks amma. Mangalam nithya subha mangalam

  • @praveenaa300
    @praveenaa300 Před 4 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః...🙏🏻ఓం సుషుమ్న అమ్మా...🙏🏻
    అత్తి కాయలతో కూర చేసుకోవచ్చని మొదటిసారిగా తెలుసుకున్నాము అమ్మా.., తప్పక ప్రయత్నిస్తాము అమ్మా... మంగళం నిత్య శుభ మంగళం..🙏🏻

  • @geethathookkamaata5602
    @geethathookkamaata5602 Před 4 měsíci +1

    Om sushumna amma garu magalam nithya shubhamangalam GEETHA bahugunareddy mallareddy bless us amma garu hyderabad

  • @vslaxmi4120
    @vslaxmi4120 Před 4 měsíci

    అమ్మ చాలా అద్భుతంగా చెప్పారు అమ్మ తపకుండ చేసుకుంటాము
    మంగళం నిత్య సుభమంగళం

  • @sowjanyakalidindi7347
    @sowjanyakalidindi7347 Před 3 měsíci

    Om sri Gurubhyo namaha thank you so much amma for telling importance of satvik food and vegetables which was very good for our health.magalam Nithya subha Mangalam

  • @davasindhu8348
    @davasindhu8348 Před 4 měsíci

    Om Sushumna ammagaru 🙏 thank you for such initiative and sharing the benefits of it amma

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 Před 4 měsíci

    ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏
    మేడికాయలకూర చేస్తారని మాకు తెలియచేసి అందులోని పోషకవిలువలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలియచేసినందుకు ధన్యవాదములు అమ్మా 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹

  • @leelaranimahanti2835
    @leelaranimahanti2835 Před 4 měsíci

    Om Sushumna.Amma Gari Padaala Ki Naa Satha Koti Namaskaaramulu.Meeru vanta chestunte Amma laa anipinchi , samthosham gaa anipistundhi Amma.

  • @pkalyani8595
    @pkalyani8595 Před 4 měsíci

    Om sree gurubhyonnamaha 🙏 modatisari medikayatho vantachesukovacchani telipinanduku memandaramu aarogyamga vundalani aasirvadistunnanduku koti koti krutagnatalu ammagaru 🙏

  • @vasanthalakshmilolla7522
    @vasanthalakshmilolla7522 Před 4 měsíci

    Om shushumna ammagaru Thanq ammagaru manchi recipe Dani uses teliyachesaru mangalam Nitya subha mangalam

  • @vanivemuri9650
    @vanivemuri9650 Před 4 měsíci

    ఓం శ్రీ గురుభ్యోమ్ నమహ అమ్మ మేడికాయతో ఇంబలవర్ధక మవంటకంచెయ్చ్చని తల్లీ ద్వారా తెలిసింది మంగళమ్ నిత్య శుభ మంగళం🙏🙏🙏

  • @JayalakshmiBhuthapuri-cu4yi
    @JayalakshmiBhuthapuri-cu4yi Před 4 měsíci

    ❤❤elanti good recipes andhinchina amma ki pranamamulu

  • @MS-ec9hp
    @MS-ec9hp Před 4 měsíci

    🙏 🕉️ Sri gurubhyonamaha 🙏Sushumna Amma🙏Thank you so much Amma for sharing new recipes with lots of health benefits through satvic food to all generations Amma🙏Mangalam Nithya subhamangalam Ammagaru 🙏

  • @sharmiladutta3660
    @sharmiladutta3660 Před 4 měsíci

    Looking so delicious, thank you Amma 🙏

  • @padmalathabalusu3012
    @padmalathabalusu3012 Před 3 měsíci

    Ammagaru maaku televani good foods nerputunnaru chala dhanyavadalu ammagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉️🕉️

  • @sudhakote
    @sudhakote Před 4 měsíci

    Om Sri Gurubhyonamah 🙏🙏🙏 Thank you maku eppudu varku teliyani aaroghya karamaina recipe ni chupincharu Amma 🙏🙏🙏 Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏

  • @sudhayaram5828
    @sudhayaram5828 Před 4 měsíci

    అమ్మ ఆరోగ్యం మైన వం టి తేలియని వంట చూపించి చారు అమ్మ 🙏🙏🙏👍

  • @phaniraju9992
    @phaniraju9992 Před 4 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 కొత్త కొత్త వంటలు పరిచయం చేస్తున్న అమ్మగారికి ధన్యవాదములు🙏

  • @manchalakshmi6128
    @manchalakshmi6128 Před 4 měsíci

    Om sushumna amma garu. Makhu intha manchi shatwikha aharanni parichayam chesaru mekhu chala dhanyawadhalu amma garu.

  • @okayogime
    @okayogime Před 4 měsíci

    Om Sushumna. Sri gurubhyo namah
    Look no further for holistic well-being.
    Gift yourself this lifestyle and yoga practice.

  • @pyneninirmaladevi7188
    @pyneninirmaladevi7188 Před 4 měsíci

    Namaste ammagaru. Om sushumna

  • @allurivasanthalakshmi2793
    @allurivasanthalakshmi2793 Před 4 měsíci

    Thank you ammagaru attikaya dish maaku chasichoopinchincharu

  • @kosurisudha3296
    @kosurisudha3296 Před 4 měsíci

    Challa bagundi.🙏OM Sushumna Amma garu 🪷

  • @suramanikolanuvada-sw7dn
    @suramanikolanuvada-sw7dn Před 4 měsíci

    Om sushumna amma
    Attikayagurunchi entavaraku teliyadamma entaadbhutamga
    Vanta chestrani memukuda chesi ruchi chustamamma
    Mangalam nitya subha mangalam❤

  • @gadepalliyaswanth9188
    @gadepalliyaswanth9188 Před 4 měsíci

    Om sushmna amma Garu maku Intha Manchi vantalu chupiandaku mangalam nitya subha mangalam

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 Před 4 měsíci

    Chaala bagundi Ammagaru 💐 meditation Kaya figg curry

  • @madhavivarma1671
    @madhavivarma1671 Před 4 měsíci

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏 ఓం సుషుమ్న అమ్మగారు🙏🙏🙏 మేడి కాయతో వంట చేస్తారని మాకు తెలియదు అమ్మగారు ఈ రెసిపీ ని తప్పకుండా ట్రై చేస్తాం అమ్మగారు సరికొత్త మరియు ఆరోగ్యకరమైన వంటకాలను మాకు తెలియ చేస్తున్నందుకు ధన్యవాదములు అమ్మగారు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏

  • @sapien2810
    @sapien2810 Před 4 měsíci

    Thank you ammagaru 🙏 Mangalam Nithya Subhamangalam

  • @saradak7924
    @saradak7924 Před 4 měsíci

    Amma maku manchi medicinal value Curry gurinchi chapparu mangalam nitya subhamangalam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @mulagoorimeenakshi363
    @mulagoorimeenakshi363 Před 4 měsíci

    Om Sushmna Ammagari padalaku pranamalu.. mangalam Nithya subhamangalam

  • @kalavatibandi
    @kalavatibandi Před 4 měsíci

    Om sushumna Ammagaru inta manchi poshakalu unnatuvanti curry nerpinchinanduku thank you very much Ammagaru🙏🙏🙏mangalam nitya subha mangalam vijayawada

  • @bodaballamadhavi8666
    @bodaballamadhavi8666 Před 4 měsíci

    Chala chala thanks amma garu

  • @ganeshsindam4364
    @ganeshsindam4364 Před 4 měsíci

    Thank you Amma , Mangalam Nitya Shubha Mangalam

  • @kamakshithai762
    @kamakshithai762 Před 4 měsíci

    Thank you amma garu🙏

  • @suvarnareddy2980
    @suvarnareddy2980 Před 4 měsíci

    Thanks Ammagaru

  • @vlsubhadra668
    @vlsubhadra668 Před 4 měsíci

    ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్న, అమ్మా🙏
    అత్తికాయలను ( మేడి కాయలు) చూసాము కాని అవి వండుకొని తిన వచ్చు అని కాని, అవి రక్తాని వృద్ధి చేసే శక్తి కలిగినవని, మీరు చెప్పే వరకు మాకు తెలియదమ్మా. ఇంతటి బలవర్ధకమైన వంటని మాకు అందించినందుకు సర్వదా కృతజ్ఞతలమ్మా మరియు మా మనఃపూర్వక వందనాలమ్మా
    🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏