మనసును తాకే మెలోడీ పాటలు | Heart Touching Melody Songs Telugu | Non-Stop Collections

Sdílet
Vložit
  • čas přidán 13. 03. 2018
  • Watch Telugu Heart Touching Melody Songs. Evergreen Telugu Movies Non-stop Superhit Songs Jukebox. #TeluguOne
    NTR-Savitri Memorable Songs - • ఎన్.టి.ఆర్ - సావిత్రి ...
    All Time Super Hit Songs - • ముద్దులతో మురిపించిన మ...
    Non Stop Video Songs Collection - • కళ్ళు మాటాడిన పాటలు |...
    Jaya Prada All Time Super Hit Songs - • జయప్రద సూపర్ హిట్ సాంగ...
  • Hudba

Komentáře • 1,2K

  • @Telugunews92
    @Telugunews92 Před 11 měsíci +4

    2023జూలై 16వ తేదీన కూడా వింటున్నాను

  • @naiksandesh3228
    @naiksandesh3228 Před 5 lety +36

    Chandamama kathalo song wonderful

  • @InnocentAquariumFish-te3yc
    @InnocentAquariumFish-te3yc Před 2 měsíci +2

    ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం 👌👌👌❤❤❤

  • @elilnilakanagasabai3697
    @elilnilakanagasabai3697 Před 4 měsíci +2

    Venkatesh & Soundharya are made for each other 🎉❤
    Best pair in Tollywood! Noone can beat!
    Love you both 💕

  • @manikantakesarapu9680
    @manikantakesarapu9680 Před 2 lety +52

    ఇలాంటి పాటలు ఎంత సేపైనా వినాలనిపిస్తుంది. ఈ పాటలన్నీ అద్భుతం

  • @maheshbommothula7674
    @maheshbommothula7674 Před 4 lety +154

    Soundarya gari fans oka like vesukondi

    • @srikanthsrikanth5290
      @srikanthsrikanth5290 Před 4 lety +3

      Ee songs Ki inka 100.year's also never be die

    • @thirupatiponnam7489
      @thirupatiponnam7489 Před 3 lety

      @@srikanthsrikanth5290 k
      n
      .

    • @thirupatiponnam7489
      @thirupatiponnam7489 Před 3 lety

      @@srikanthsrikanth5290
      n
      mmm
      .n
      . ఫహససహపహభ
      ఢఫహససహపహభ భఢఢఢ
      ,సభస

      సహస్రహసఫ

      హఫఫఫ .
      .l
      mmll
      m

    • @yaminirao8065
      @yaminirao8065 Před 2 měsíci

      ​@t11😊¹1hirupatiponnam7489

  • @padmadwarampudi6755
    @padmadwarampudi6755 Před 11 měsíci

    Appati songs.. appati music.. appati singers..appati hero heroins appati movies...malli evaru cheyaleru...antha baguntay..i love this songs

  • @shammu2995
    @shammu2995 Před rokem +5

    Ninne Premista.. Song ❤️

  • @sureshpyla3694
    @sureshpyla3694 Před 5 lety +34

    Chandamama kadhalo Chadiva song super Tnq for uploading 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @bharthkumarhrpoloju2348
    @bharthkumarhrpoloju2348 Před 4 lety +10

    Eee song's kee kuda like chaianee valu kuda untara ........

  • @thinksbigofficial2524
    @thinksbigofficial2524 Před 3 lety +185

    2021 లో చూసేవారు లైక్ చేయండి

  • @sudarshanberigi7685
    @sudarshanberigi7685 Před 4 lety +874

    ఈ పాటలు అన్నీ చాలా బాగా వున్నాయి 2020లో చూసేవారు లైక్ చెయ్యండి ప్లిజ్

  • @mohandangu2266
    @mohandangu2266 Před 4 lety +99

    Meena....pusindhi pusindhii punnaga🎵🎵 👌👌 exelent

  • @niranjanallamsetti3843
    @niranjanallamsetti3843 Před 3 lety +69

    2021 lo chusevallu like chyndi

  • @mobilegaming8507
    @mobilegaming8507 Před 2 lety +10

    Venkatesh sir (i love your movies)

  • @ashokashok7716
    @ashokashok7716 Před 3 lety +44

    ఈరోజు మంచి పాటలు విన్నాను

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 Před 2 lety +14

    పాటలు సూపర్ ❤❤👌గా వున్నాయి

  • @narikegangesh285
    @narikegangesh285 Před 4 lety +12

    all time victory Venkatesh songs have no1 tolleywood moledy songs

  • @sharathchepoori198
    @sharathchepoori198 Před 5 lety +1269

    ఈ పాట ఇష్టం ఉన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి

    • @sangameshwardarji6898
      @sangameshwardarji6898 Před 5 lety +9

      sharath cheppindi

    • @gangadikrishnaiah4469
      @gangadikrishnaiah4469 Před 5 lety +8

      GKrishnaYadav
      LoveBro

    • @ketansahu8561
      @ketansahu8561 Před 5 lety +4

      sharath chepoori

    • @srajhiraju
      @srajhiraju Před 5 lety +5

      🍸🌹🌹🍸🌹🌹🍸
      🌹🌹🌹🌹🌹🌹🌹
      🌹🌹🌹🌹🌹🌹🌹
      🍸🌹🌹🌹🌹🌹🍸
      🍸🍸🌹🌹🌹🍸🍸
      🍸🍸🍸🌹🍸🍸🍸
      🍸🍸🍸🌹🍸🍸🍸
      🍸🎁😊❤☺🎁🍸
      ✨💎💎✨💎💎✨
      💎💎💎💎💎💎💎
      💎💎💎💎💎💎💎
      ✨💎💎💎💎💎✨
      ✨✨💎💎💎✨✨
      ✨✨✨💎✨✨✨
      ☁🎈🎈☁🎈🎈☁
      🎈🎈🎈🎈🎈🎈🎈
      🎈🎈🎈🎈🎈🎈🎈
      ☁🎈🎈🎈🎈🎈☁
      ☁☁🎈🎈🎈☁☁
      ☁☁☁🎈☁☁☁
      GOOD 😊 MORNING!
      ☁✨✨☁✨✨☁
      ✨✨✨✨✨✨✨
      ✨✨✨✨✨✨✨
      ☁✨✨✨✨✨☁
      ☁☁✨✨✨☁☁
      ☁☁☁✨☁☁☁
      🌻 MY SUNSHINE
      🍸🌹🌹🍸🌹🌹🍸
      🌹🌹🌹🌹🌹🌹🌹
      🌹🌹🌹🌹🌹🌹🌹
      🍸🌹🌹🌹🌹🌹🍸
      🍸🍸🌹🌹🌹🍸🍸
      🍸🍸🍸🌹🍸🍸🍸
      🍸🍸🍸🌹🍸🍸🍸
      🍸🎁😊❤☺🎁🍸
      GOOD 😊 MORNING!
      ☁✨✨☁✨✨☁
      ✨✨✨✨✨✨✨
      ✨✨✨✨✨✨✨
      ☁✨✨✨✨✨☁
      ☁☁✨✨✨☁☁
      ☁☁☁✨☁☁☁
      🌻 MY SUNSHINE
      ☁🎈🎈☁🎈🎈☁
      🎈🎈🎈🎈🎈🎈🎈
      🎈🎈🎈🎈🎈🎈🎈
      ☁🎈🎈🎈🎈🎈☁
      ☁☁🎈🎈🎈☁☁
      ☁☁☁🎈☁☁☁
      ✨💎💎✨💎💎✨
      💎💎💎💎💎💎💎
      💎💎💎💎💎💎💎
      ✨💎💎💎💎💎✨
      ✨✨💎💎💎✨✨
      ✨✨✨💎✨✨✨

    • @sravankumarvavilala4308
      @sravankumarvavilala4308 Před 5 lety +3

      sharath chepoori superhit

  • @siddukamini8382
    @siddukamini8382 Před rokem +8

    మహి మరిపించే ఈ పాటలు వింటూ ఆ సర్గలన్ని తిరిగినట్టు అనిపిస్తుంది

  • @shanawazshaik-lm6ub
    @shanawazshaik-lm6ub Před 4 lety +14

    I love this song thanks for this uploading

  • @harsha7614
    @harsha7614 Před 2 lety +102

    సూపర్ సాంగ్స్ 2022 లో చూచేవాళ్లు 1 లైక్

  • @chandakashanmukh4838
    @chandakashanmukh4838 Před 3 lety +1

    బెస్ట్ సాంగ్స్ ఎన్ని సారాలు విన్న వీంటాను వీనాలే అనిపిస్తుఇందే

  • @love.all..4490
    @love.all..4490 Před 3 lety +2

    Kalam తగ్గట్టు. Pataalu appudu అందంగా ippudu

  • @syedrasool3336
    @syedrasool3336 Před 4 lety +9

    Innallu ye mabbullo daagunnavo vennelaguvva👌👌👌

  • @dmalleshdmallesh1208
    @dmalleshdmallesh1208 Před 2 lety +10

    ఇలాంటి పాటలు మలి రావు

  • @sampathraokorukanti121
    @sampathraokorukanti121 Před 3 lety +5

    Super 🎧 memories 90.s 🎧🎵 songs. Movies🍿🎥

  • @ravichandran1683
    @ravichandran1683 Před 2 měsíci

    Very nice

  • @nagendrarace5458
    @nagendrarace5458 Před 5 lety +8

    venki love songs all avery green

  • @chedalasrinu7479
    @chedalasrinu7479 Před 2 lety +13

    ఈ రోజుల్లో ఇంత మంచి పాటలను వినటం వల్ల చాలా ఆనందంగాఉంది.

  • @SRIKAMALAARTS
    @SRIKAMALAARTS Před 2 lety

    అప్పట్లో జనం లో సత్యం,ధర్మం, కళ పట్ల అంకిత భావం ఉంధి ..ఇప్పుడు డబ్బు వెనక పిచ్చి పరుగు

  • @tippanavarun2570
    @tippanavarun2570 Před rokem +2

    సూపర్ సాంగ్స్

  • @ravijakkula1619
    @ravijakkula1619 Před 5 lety +76

    ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం నేను ఇష్టంగా వింటాను

  • @rajeshputtamreddy9770
    @rajeshputtamreddy9770 Před rokem +3

    Old is gold

  • @user-tp9hq9sr4p
    @user-tp9hq9sr4p Před 8 měsíci

    Super song

  • @manjulamanjula1493
    @manjulamanjula1493 Před 2 měsíci

    Super

  • @ramanapechetti9454
    @ramanapechetti9454 Před 5 lety +102

    సూపర్ కు కు కు పాట 👍👍👍

  • @gayatrilakkoju3318
    @gayatrilakkoju3318 Před 3 lety +36

    Miss u soundarya gaaru😭

  • @gopalartsamberpet9099
    @gopalartsamberpet9099 Před 8 měsíci +2

    🙏 super continue 👏 🤝 please request Telugu lyrical 💪

  • @dhana12364
    @dhana12364 Před rokem +1

    Venky meena super jodi👌👌👌👌👌

  • @kallepelligangasagr131
    @kallepelligangasagr131 Před 2 lety +63

    ఈ పాటను 2022 వింటున్న వారు ఓక like చెయ్యండి pls

  • @sharathchepoori198
    @sharathchepoori198 Před 5 lety +479

    చిత్రం: అబ్బాయిగారు (1993)
    సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
    సాహిత్యం: భువనచంద్ర
    కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
    కులికింది కూనలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
    ముసి ముసి నవ్వుల మీనా దయరాద నా పైన
    బిగి కౌగిట ఊయలలుగాలమ్మ...
    కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
    కవ్వింత లెందుకమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
    కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా
    తడి ఆరని పెదవులు నీకేనమ్మా...
    చేరగనే చెలి చెంత అదియేమో పులకింత
    వళ్ళంత తుళ్లింతా నీదేలే వలపంతా
    చేరగనే చెలి చెంత అదియేమో పులకింత
    ఆ వళ్ళంత తుళ్లింతా నీదేలే వలపంతా
    అందాలే అనుబంధాలై
    మొహాలే మకరందా లై
    వెన్ను తట్టి తట్టి లేపుతుంటే ఆగలేను అమ్మడు
    ముద్దులెన్నో లెక్క పెట్టమంటా
    లెక్కపెట్టే నిన్ను చుట్టుకుంటా
    కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
    కులికింది కూనలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
    కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా
    బిగి కౌగిట ఊయలలుగాలమ్మ...
    కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
    కవ్వింత లెందుకమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
    నా ఎదలో పై ఎదలో పరువాలా పండిరిలో
    ఆ సడిలో నీ ఒడిలో సరసాలా తొందరలో
    నా ఎదలో పై ఎదలో పరువాలా పండిరిలో
    ఆ ఆ సడిలో నీ ఒడిలో సరసాలా తొందరలో
    వేకువనై నిను కోరుకునే
    రాతిరినై నే మేలుకొని
    ఎదో పట్టు పట్టి అడుగుతుంటే ఏమంటాను పిల్లడా
    అమ్మదొంగా ఇట్టా వచ్చేమరి
    నిమ్మళంగా జోడు కట్టేమరి
    కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
    కవ్వింత లెందుకమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
    ముసి ముసి నవ్వుల మీనా దయరాద నా పైన
    తడి ఆరని పెదవులు నీకేనమ్మా...
    కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు
    కవ్వింత లెందుకమ్మ

  • @maraiahkothi2090
    @maraiahkothi2090 Před rokem

    Ku ku ku my favorite song

  • @VenkateshVenkatesh-fg3ix
    @VenkateshVenkatesh-fg3ix Před 2 lety +12

    ఆకాలం పాటాలే సూపర్ సూపర్

  • @sunni55
    @sunni55 Před 5 lety +90

    Venky meena super jodi

  • @user-dd8ik9hi2b
    @user-dd8ik9hi2b Před 6 měsíci

    Old songs super

  • @tirreyravindra5209
    @tirreyravindra5209 Před 10 měsíci

    Nice songs

  • @erameshramesh5725
    @erameshramesh5725 Před 5 lety +5

    సూపర్ సాంగ్ బ్రో. రవితేజ సూపర్ సాంగ్

  • @vamsikommuri4225
    @vamsikommuri4225 Před 5 lety +38

    I love Venkey songs

  • @sampathraokorukanti121
    @sampathraokorukanti121 Před 3 lety +1

    Super🎧 90s.songs rill casete tho walkmen lo vinnavaru like kottandee

  • @vankamrenuka1341
    @vankamrenuka1341 Před 11 měsíci

    Super songs

  • @nareshnarkatpally3646
    @nareshnarkatpally3646 Před 5 lety +154

    వెంకి సాంగ్స్ సూపర్

  • @hackergaming106
    @hackergaming106 Před 3 lety +4

    I LOVE song

  • @vadclasses
    @vadclasses Před 2 lety +1

    Krishna Reddy garu malli oka UGADI movie kavali

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 Před rokem

    Super songs pictures

  • @madhurajarao
    @madhurajarao Před 4 lety +4

    Among these collection, "kovilapata bagundha" is the best

  • @durgempudisaidhareddydsred6727

    ఈ పాటలు నచ్చినవారు లైక్స్ కొట్టండి భయ్యా

  • @ravichandran1683
    @ravichandran1683 Před 2 měsíci

    Meena pushinde song very nice

  • @jagadesh3593
    @jagadesh3593 Před 3 měsíci

    nice
    song

  • @ibbu1086
    @ibbu1086 Před 4 lety +14

    Golden days when Mum was alive :-(

  • @gabbetaprashanth5063
    @gabbetaprashanth5063 Před 4 lety +55

    ఇలాంటి పాటలు అలాంటి రోజులు మనకు రావు

  • @meghamalapathikala7186
    @meghamalapathikala7186 Před 2 lety +2

    2022 ikada... 2122 ayina e songs vinani varu vundaru 💫💫😁

  • @bratalu3662
    @bratalu3662 Před 4 lety +3

    I ❤Love you melody songs🎵🎵🎵🎵🎵

  • @sirishalake3797
    @sirishalake3797 Před 2 lety +10

    super songs chala బాగున్నాయి

  • @balun860
    @balun860 Před 8 měsíci

    Aa vennela guvva pata music director ervarra baabu... Savagottadu

  • @alakuntaashokkomala8940
    @alakuntaashokkomala8940 Před rokem +1

    Nice songs..,

  • @vidyasri4194
    @vidyasri4194 Před rokem +2

    I love this songs

  • @kurubaanil4988
    @kurubaanil4988 Před 3 lety +27

    Victory is always victory

  • @lakshmivarun2322
    @lakshmivarun2322 Před 2 lety +4

    పల్లవి:
    కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
    పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
    కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
    పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
    అందమైన మల్లె బాల బాగుందా అల్లి బిల్లి మేఘమాల బాగుందా
    చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
    కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
    పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
    చరణం:1
    అప్పుడిప్పుడు గున్నమామి తోటలో
    అట్లతద్ది ఊయలూగినట్లుగా
    ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో
    గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా
    నిదురించిన ఎద నదిలో అల లెగిసిన అలజడిగా
    తీపితీపి చేదు ఇదా లేతపూల ఉగాది ఇదా
    చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
    కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
    పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా
    చరణం:2
    మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి
    బుగ్గచుక్కలాగా ఉన్న తారక
    కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి
    పెళ్లి చుక్కపెట్టినట్టు వుందిగా
    కలలుకనే కన్నులలో కునుకెరుగని కలవరమా
    రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా
    చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
    కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
    పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది
    అందమైన మల్లె బాల బాగుంది అల్లి బిల్లి మేఘమాల బాగుంది
    చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది (కోయిల పాట)

  • @dhanarajuguntu4906
    @dhanarajuguntu4906 Před rokem

    Jeevitam lo Edo kolpoyina bada e patallo vinupistubdi. Bahusa kalanni
    Miss those days

  • @swathicreations4903
    @swathicreations4903 Před rokem

    కూసింది కోయిలమ్మ
    కుకు కుకు కుకు కుకు కుకు
    కులికింది కూనలమ్మ
    కుకు కుకు కుకు కుకు కుకు
    ముసిముసి నవ్వుల మీనా దయరాదా నాపైన
    బిగి కౌగిట ఊయలలూగాలమ్మా..
    కూసింది కోయిలమ్మ
    కుకు కుకు కుకు కుకు కుకు
    కవ్వింత లెందుకమ్మా..
    కుకు కుకు కుకు కుకు కుకు
    కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా
    తడి ఆరని పెదవులు నీకేనమ్మా..
    చేరగనే చెలిచెంత అదియేమో పులకింత
    వళ్ళంత తుళ్లింత నీదేలే వలపంతా
    చేరగనే చెలి చెంత అదియేమో పులకింత
    ఆ.. వళ్ళంత తుళ్లింత నీదేలే వలపంతా
    అందాలే అనుబంధాలై
    మోహాలే మకరందాలై
    వెన్ను తట్టితట్టి లేపుతుంటే
    ఆగలేనే అమ్మడు
    ముద్దులెన్నో లెక్క పెట్టమంట
    లెక్కపెట్టే నిన్ను చుట్టుకుంటా
    కూసింది కోయిలమ్మ
    కుకు కుకు కుకు కుకు కుకు
    కులికింది కూనలమ్మ
    కుకు కుకు కుకుకావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా
    బిగి కౌగిట ఊయలలూగాలమ్మా..
    కూసింది కోయిలమ్మ
    కుకు కుకు కుకు కుకు కుకు
    కవ్వింత లెందుకమ్మా..
    కుకు కుకు కుకు కుకు కుకు
    కుకు కుకు
    నాఎదలో పైఎదలో పరువాలా పందిరిలో
    ఆసడిలో నీఒడిలో సరసాల తొందరలో
    నాఎదలో పైఎదలో పరువాలా పందిరిలో
    ఆ..ఆసడిలో నీఒడిలో సరసాల తొందరలో
    వేకువనై నిను కోరుకుని
    రాతిరినై నే మేలుకొని
    ఎదో పట్టు పట్టి అడుగుతుంటే
    ఏమంటాను పిల్లోడా
    అమ్మదొంగా ఇట్టా వచ్చేయ్ మరి
    నిమ్మళంగా జోడు కట్టేయ్ మరి
    కూసింది కోయిలమ్మ
    కుకుకుకు కుకు కుకు కుకు

  • @ps5548
    @ps5548 Před 5 lety +7

    venkatesh soundarya super jodi😍

  • @nagarajumogili5565
    @nagarajumogili5565 Před 4 lety +4

    E week lo vinna vallu like cheyandi

  • @b.dayakar.b.dayakar5550

    Super songlikeyou

  • @ramkrishna-ox4cf
    @ramkrishna-ox4cf Před 5 lety +31

    Ravi Teja is one of the best actor in tollywood and this is best song his carrier

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf Před měsícem

    👌👌👌

  • @umasaha756
    @umasaha756 Před rokem

    Super songes

  • @rajeshc9237
    @rajeshc9237 Před 2 lety +21

    Old is gold ❤❤

  • @sarethatathineni5819
    @sarethatathineni5819 Před 5 lety +5

    Venky songs superb

  • @srinivasjala7414
    @srinivasjala7414 Před 2 lety

    super song s

  • @chviswaprakasharao244

    "పూవుల్లో దాగిన" - best of all. పాట ఎంతో శ్రావ్యమే కాదు చిత్రీకరణ గూడా చాలా ఇన్నోవేటివ్. పనిలో పనిగా ప్రపంచపు ఏడు వింతలు గూడా చూసెయ్యోచ్చు.

  • @nagarajugollapothu5932
    @nagarajugollapothu5932 Před 4 lety +15

    33:53 Venkatesh & Soundarya super song

  • @kavyagoud856
    @kavyagoud856 Před 4 lety +3

    Ninne premista lo all songs super

  • @swamynaidu9464
    @swamynaidu9464 Před 4 lety +2

    Musi Musi navvula meena daya rada na paina.. Superb

  • @dossvaani290
    @dossvaani290 Před 4 lety +16

    నాకు ఈ పాటలంటే చాలా ఇష్టం

  • @mobilegaming8507
    @mobilegaming8507 Před 2 lety

    Soundrya madam I love you

  • @puttalachinnamuthyam4095
    @puttalachinnamuthyam4095 Před 4 lety +3

    Vinky songs superb

  • @appalarajum3861
    @appalarajum3861 Před 2 lety +3

    Victory venkatesh songs 👌👌👌👌

  • @satyanarayankatta1155
    @satyanarayankatta1155 Před 2 lety

    Super old song any one. ।

  • @mogatalamaruthi3262
    @mogatalamaruthi3262 Před 4 lety +1

    Raviteja song super

  • @radapakasudheer9987
    @radapakasudheer9987 Před 4 lety +5

    Isha miss universe evergreen even after 40+ simple superb

  • @skmeidul1187
    @skmeidul1187 Před 5 lety +11

    I love. .beautiful jodi venkatesh meena. 👍💓

  • @naiduadapureddi
    @naiduadapureddi Před 8 měsíci +1

    I love the song

  • @whatsappbairi4908
    @whatsappbairi4908 Před 2 lety

    Iam Like This Songs

  • @sumanuppulas9753
    @sumanuppulas9753 Před 5 lety +6

    Heart touching melody songs old songs is golden songs

  • @sreenivasperuru6587
    @sreenivasperuru6587 Před 5 lety +30

    VENKY SONGS ALL most ALL super

  • @VsomanadhSai
    @VsomanadhSai Před 2 měsíci

    ❤❤

  • @ashwinimanekar4350
    @ashwinimanekar4350 Před 3 lety +18

    Old is gold 👌👌

  • @Ayyansvideos
    @Ayyansvideos Před 2 lety +76

    ఈ songs అన్ని ఇష్టం ఉన్న వాళ్ళు like kottandi 👍

  • @sunithan6237
    @sunithan6237 Před 2 měsíci

    Yes