TPCC Chief Revanth Reddy Reveals Reason Behind Scolding Chandrababu | Open Heart With RK | ABN

Sdílet
Vložit
  • čas přidán 23. 10. 2021
  • TPCC Chief Revanth Reddy Reveals Reason Behind Why He Scolding Chandrababu | Open Heart With RK || Season-3 || OHRK
    #ABNRadhakrishna #RevanthReddyOHRK #OpenHeartWithRK#OHWRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Komentáře • 1,8K

  • @chandrashekharpadam7905
    @chandrashekharpadam7905 Před 2 lety +2

    చేశిన సహాయం మార్వాలేదు.. బ్రో నువ్వు నిజమైన లీడర్ మీరు 🔥🔥

  • @nareshmaganti4190
    @nareshmaganti4190 Před 2 lety +1

    మీకు వున్న సమస్కరం

  • @guptadurgabapanna5402

    100% కరెక్ట్ ✔️సీతక్క గారు కూడా ఇలాగే చెప్పారు ఇంతకుముందు 👏

  • @narayanaswamy4982
    @narayanaswamy4982 Před 2 lety +1

    తెలంగాణ లో స్వచ్ఛమైన నాయకులంటే రేవంత్ రెడ్డి, సీతక్క ‌గారు 👍👍👍👍👍👍

  • @kpandubabu1365
    @kpandubabu1365 Před 2 lety +1

    గతం మరచిపోకూడదు సుమా

  • @rjallinonevedios5092
    @rjallinonevedios5092 Před 2 lety +294

    గడిచిన గతాన్ని చేసిన సాయాన్ని ఎప్పుడు మర్చి పోతాము మన దరిద్రం అప్పటి నుంచి స్టార్ట్ అయినట్లు లెక్క చేసిన సాయం నీకు గుర్తు ఉంది కాబట్టి నీకు భవిష్యత్తు చాలా బాగుంటది సార్👌👌👌🌹🌹🌹🌹

  • @ramarao8032
    @ramarao8032 Před 2 lety +139

    మనుషుల మీద విలువలు కలిగివుండాలి. Respect you Sir🙏🙏

  • @yedukondalumidde1900
    @yedukondalumidde1900 Před 2 lety +403

    రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంస్కారం ప్రతి రాజకీయ నాయకుడు లో ఉంటే రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది

  • @mahammadrafi5761
    @mahammadrafi5761 Před 2 lety +890

    రెవంత్ అన్న ఇందుకే కదా నువ్వు అంటే అభిమానం

  • @nareshsurineni7402
    @nareshsurineni7402 Před 2 lety +274

    అందుకే అన్నా మీరంటే అంత అభిమానం విలువులతో రాజకీయాలు చేస్తారు కాబట్టి 🙏🙏

  • @naresh3187
    @naresh3187 Před 2 lety +249

    రేవంత్ విలువలున్న మనిషి...ఈ రోజుల్లో ప్రజల్లో ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో అస్సలు విలువలు కనిపించడం లేదు

  • @sivasaikalpanagudapati3897

    Super.. words. on TDP.. అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు..

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u Před 2 lety +680

    రేవంత్ భాయ్, నిన్ను చూచి చాలా మంది నాయకులు సిగ్గు తెచ్చుకొని మనుషులుగా ప్రవర్తిస్తారని ఆశ...నేను కాంగ్రెస్ పార్టీ కాదు..అయినా సరే నీ లాంటి నాయకులు ఇప్పుడు తెలంగాణ కి అవసరం.

  • @msreekarm9083
    @msreekarm9083 Před 2 lety +439

    మనుషుల మీద విలువలు కలిగివుండాలి, ఆ విలువలు ఎలా ఉండాలి అని అంటే, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి

  • @narashimachintu8327
    @narashimachintu8327 Před rokem +65

    అన్న రేవంతన్న మీరు ఎక్కడున్న మాకు

  • @sridharkuriti6853

    Excellent💯👍👏. That's the Comment of true Leader

  • @repaniganesh6886
    @repaniganesh6886 Před 2 lety +456

    మీ లాంటి వారు మాత్రమే రాజకీయ నాయకులు ఉండాలి అన్నా 🙏

  • @revanthbalaga99
    @revanthbalaga99 Před 2 lety +883

    అసలు చంద్రబాబు... తెలంగాణ కి ఆంధ్రాకి కి చేసిన మంచిని మర్చిపోయారు... రేపు అతను లేనప్పుడు గొప్పోడు అని కీర్తించటం కాదు ఉన్నప్పుడు అతను చేసిన మంచిని గుర్తించగలగాలి...

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 Před 2 lety +95

    Revanth reddy గార్కి చంద్రబాబు నాయుడుగారంటే గౌరవం, కృతజ్ఞత వున్న నాయకుడు 👌

  • @harshavardhan643
    @harshavardhan643 Před 2 lety +46

    రేవంత్ రెడ్డి గారు ఎలాంటి మనిషో నాకు తెలీదు కానీ పెట్టిన చెయ్యి ని మర్చిపోకూడదు ...మనిషికి నితి ఉండాలి అది ఉంది రేవంత్ కి