Good information anna tq🥰
👌
Super
Best invetar
Bro nenu same teesukunna
Inverter wiring video bro
Enni units current kalidhi bro month ki
Beep sound ఎలా off చెయ్యాలి cheppu bro
Hi bro..inverter back side chinnaga black colour lo edho options unnai andhulo okati tubler ani 2nd edho some unnayi vaati kosam cheppu bro....
Bro peek watts 756 not 1050
అన్న ఒక్క సారి ని నెంబర్ పెట్టు అన్న
Bro inverter mains nunchi power teesukovatledu power vachina kuda...... battery meede run avutundi problem anti
@@Dhanuelectrical11 fuse already marchanu bro.....same problem em cheyyali
Bro battery full charge unna connect cheyyaocha....
@@Dhanuelectrical11 connection chesetappudu Sparx emaina vastayaa konni videos lo sparks vastunnai second wire connection chesetappudu....
బ్రో మనకు బ్యాటరీ ఫుల్ అయింది అని ఎలా తెలుస్తుంది
@@Dhanuelectrical11 బ్రో ఫ్యాన్ తిరుగుతూ వుంది ఇన్వాటర్లో ఫుల్ అవగానే ఫ్యాన్ ఆగిపోతుందా ఈ రోజే బిగించ ఇన్వాటర్ నాకు దాని గురించి ఎం తెలీదు అందుకే అడుగుతున్న
చార్జింగ్ ఫుల్ అయినప్పుడు ఫ్యాన్ ఆగిపోతుంది అలాగే కరెంట్ పేనప్పుడు మళ్ళీ ఫ్యాన్ ఆన్ అవుతుంది
@@Dhanuelectrical11 థాంక్యూ సో మచ్ బయ్యా అలాగే ఒక చిన్న డౌట్ నేను కొత్తగా ఇన్వర్టర్ తీసుకున్నాను బ్యాటరీ బల్ల పైన పెట్టేటప్పుడు కొంచెం వాలి యాసిడ్ అనేది కొంచెం పోయింది ఏం ప్రాబ్లం ఉండదు కదా
Eco nundi ups change enduku
Power lag raakunda current poyina ventane with in 0.1 sec lo on avuddi ups mode lo ade eco lo ayithe 0.2 sec padutumdi ante
Best teaching garu