శ్రీమద్భగవద్గీత | SRIMADBHAGAVADGITA | TIRUMALA | 18-09-2020 | SVBC TTD
Vložit
- čas přidán 17. 09. 2020
- #శ్రీమద్భగవద్గిత #svbcttdtelugu, #ttd, #svbc #Sri Venkateswara Bhakthi Channel
Watch the special spiritual programmes only on SVBC TTD Official Channel. Stay tuned here for more: bit.ly/2jrc12I
#SVBCTTD - Sri Venkateswara Bhakthi Channel is a Telugu devotional channel of Tirumala Tirupati Devsathanam which is dedicated to broadcast Hindu devotional programmes and daily rituals that are performed in Tirumala Tirupathi.
Subscribe to us on :
SVBC TTD Telugu : / svbcttd
SVBC TTD Tamil : / svbcttdtamil
SVBC TTD Kannada : / svbcttdkannada
SVBC LIVE Channel: bit.ly/SubscribeSVBCLIVE
Like us on Facebook : / svbcttdofficial
Follow us on Twitter : / svbcttd
నిజంగా అద్భుతం.శ్రీ కృష్ణ భగవానుడు స్వయంగా మకు ఉపదేశం చేసున్నట్టుగా ఉంది.మరొక్క సారి గురువులకు నా హృదయపూర్వక ప్రణామాలు.ప్రతి ఒక్కరూ మనసుకి హత్తుకునేలా చెబుతున్నారు .
అద్భుతం గురువుగారు ఎన్ని సార్లు విన్న మరల మరల వినాలన్న కోరిక. అమృత ప్రవాహం 🙏🙏
Om sri gurubhuyonamaha...guru garu edarke padhamulaku ananthakoti namaskaramulu Prabhu... srimadhbhagavadgeetha divya amrutham madhuram madhuram divya..jayhosriKrishnaPrabhusharanamsharanamgovinda.....🙏🙏🙏🙏
OM NAMO NARAYANAYA
OM NAMO GOVINDA GOVINDA
OM NAMO VENKATESAYA
ఆచార్యులు వారు చక్కగా విపులంగా వివరంగా తెలియజేయు చేయుచున్నారు.
వారి న్యాయ పరిశీలన అమోఘం.
Hare Krishna 🙏 చాలా బాగుంది అండి.ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. చాలా విపులంగా ఉంది. మాకు ఈ కార్యక్రమం లో పాల్గొనడం మా అదృష్టం, గర్వం, గౌరవం అండి. ఎన్ని రోజులైనా వినేలా ఉంది మీ ప్రవచనం ఉంటాము ప్రభూ. శ్లోక పారాయణం భక్తి గీతం అన్ని అద్భుతం గా ఉంది అండి.మన ధర్మం యొక్క గొప్ప తనము తెలుస్తుంది. ఎలా చెప్పేవారు లేక, మనల్ని తక్కువ చేసేవారికి సమాధానం చెప్పలేక మతమార్పిడి కి లోబడుతున్నారు. ఉందయం సుందరకాండ, విరత్పర్వం పారాయణ, ఇలా టీ టీ డీ వాళ్ళు సంకల్పం చాలా బాగుంది. కానీ భక్తులు కానుకలు జాగ్రత్త వహించాలి.
Sir, TTD selected a great person for giving commentary on Bhagavad gita. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹👏👏👏👏👏🌷🌷🌷💐💐🌺🌺
🙏 marvelous narration . Gurubhulaku kori dhandalu. Narayana ram ram seetharam jai hanumaniki jai... sarve jana sukinobhavanthu. Haraye namaha arunachala siva sivaa sambasdhasiva
Hari om
వీరు అపర చాణుక్యుల వారు , అన్ని వర్గాలవారికి అర్థమయ్యేలాగా చెప్తున్నారు వీరి పాదములకు నా నమస్కారం
govinda govinda jai krishna parabrhmanaye namaha
Ohm namo Venkatesaya 🙏🙏🙏
ఇంత మంచి కార్యక్రమం అందిస్తున్న ఆచార్యవర్యులకు నమోవాకములు
నమస్కారం 🙏గురుగరూ ఈ రోజు ప్రవచనం చాలా బాగుంది ఎవరి లా ఉండాలి ఎవరి ఉండకూడదు అని
అర్జునుడు లా ఉండాలి అని ఛపరు కదాధర్మ రాజు గారు లా ఉండ వచ్చు కదా వారు చాలా మంచి వ్యక్తి కదా
అర్జునుడు లా నే అందుకు ఉండాలి అని చపంది గూరుగరు
గురువుగారికి శతకోటి వందనాలు. నిజంగా అత్యధ్భుత వ్యాఖ్యానం
Sri gurubhyom namaha🙏🙏
నమస్కారం గురవు గారు మీరు ఒక్క శ్లోకం గురించి ఎన్ని రోజులు చైపిన వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము
Om namo Venkatesaya
శ్రీ గురుభ్యోనమః
ఓం నమోనారాయణాయ
అద్భుతం అద్భుతం.అద్భుతం
అద్భుతః 🙏🙏🌹🌹 మేము ఎన్ని రోజులయిన ఒక శ్లోకం వింటాం
శ్రీ శర్మగారి ప్రవచనం ప్రబోధ సమీచినం.
చాలా బాగా చెబుతున్నారు.
ఓం నమో వేంకటేశాయ!
చాలా బాగా వివరిస్తున్నారు శర్మ గారి కివందనాలు
Adbhutham ga chepparu. Leenamai poyamu mee pravachanam lo. TTD ki 🙏
హరేకృష్ణ 🌹🌹🌹
శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏
అద్భుతం 👏👏🙏🙏🙏.
Om Sree Krishna Parabrahmane Namah 🙏🙏🙏 Om Sree Gurubhyo Namah🙏🙏🙏. Guruvugaaru meeru chaalaa chaalaa chaalaa baagaa vivaristunnaaru. Meeru maaku Geetha Amruthanni thagisthunnaru. Ayyo appude ayipoyindaa, ani anipisthondi
Super Vishwanatha sarma garu.
Chaala bhagundhi maa janma dhanyam. Meeku maa sahashsra pranamalu. Mee explanations peddalene kaaka youth ni kuda chaala akatukuntunaai
excellent commentary
Annapoorna Andukuri Putcha
Ome namovenkatesaya guruvgariki namashkaramulu
Wonderful commentary by prof. Viswanadha Sastry garu. Thanks to SVBC for picking up the duo.🙏🏻
గురువు గారికి నమస్కారములు
ఒక శ్లోకం 4 రోజులు కాదు మరియొక 10 రోజులైనా వినటానికి శ్రోతలు సిద్దమైయున్నారు గురువుగారు🙏🙏🙏
Avunuu...
🙏 🙏 🙏 🙏 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమః 🌷 🌷
ఓం నమో వేంకటేశాయ 🙏 🙏
శ్రీ గురుభ్యో నమః 🌷 🌷
శ్రీ కృష్ణ శరణం మమ 🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారూ.... వివరణ చాలా బాగా చెబుతున్నారు... మీకు మా మనోవాకములు
🙏🙏🙏🙏ome namo bhagavathe vasudevaya🙏🙏🙏🙏
All 18chapters of Srimad Bhavad githa
Very divine and serene. The commentary by Sri Viswanatha Sharma is so blissful and divine. We are blessed to listen to him. He is a great personality.
After copletion of Bhagavadgeeta I request TTD Thirumala to kindly provide us Bhagavatha pravachana Prasadam through s v b c at the same time or 6 pm daily by same Vidwan Pro.Kuppa Viswath Sharmajigaru.
🙏🙏🙏🙏🙏
11:45 🙏🙏🙏
🏹🙏🙏🕉️🕉️🕉️🙏🙏🏹
🙏🙏🌺
Explanation 👌👌🙏Excellent program conducted by TTD
🙏🙏🙏🙏
Krishnam vande jagath gurum
🙏🙏
Jai srimannarayana. We have done something to listen to his pravachanams. Chaala santoshanga vundhandi. No words to explain. Om name venkatesaya 🙏🙏🙏
Excellent program!
Each and every human being must and should listen!
Excellent explanation. Sastry garu u r genius. 🙏🙏🙏
Om name venkateswaraya namaha Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare
Excellent program.
Excellent pravachanam
Bhagavanthudu Sree Viswanatha Sharma gari rupamulo bhodha chestunnaru...🙏🙏🙏🙏🙏🙏
ఓం విశ్వక్సేన ప్రియః! 🌅☀️🙏☀️🌄
Very nice🙏
Excellent
That may be their poorvajanma sukrutham.
Krishnam vandey jagadgurum, Sri krishnam vandey Jagadgurum.
Govinda Govinda Govinda 🙏🏿
Sri gurubyo namha
🙏🙏🙏
Super
Dharma reddy గారికి ధన్యవాదములు నమస్కారాలు
Fantastic
Sri Gurubhyonnamaha🙏🏼.
Very interesting discourse
Excellent pravachana by Sri Vishwanath guruji and Acharya who teach chanting Sri Srimad Bhavad githa Thankful for both guruji and TTD my since request to publish C D with English and kannada language for the benefit of all devotee by TTD publication
Kind regards
B. S. Murali
Great speech
🙏🏿🙏🏿
Guruvugariki satasahasra namaskaramulu. Yee roju ka roju appude ayipoinda anipissrodi. Yenta vinna taniviteeratam ledu.
🙏🙏🌸🌼🌸🙏🙏
Query nice
SVBC program lo adds emiti ? Assalu bagoledu.
Is there any exception given to VIPs who are above 65+ can have temple darsan from Health ministry(central govt)' s restriction స్వామివారిదర్శనం(65+) అంక్షలు vip లకు వర్తించదుఅని కేంద్రఆరోగ్యశాఖ ఉత్తరావుల్లో ఉందా? సమన్యులుకేనా రూల్ ?
Episode numbers isthe search cheskodaniki easy ga untundi..
You can type the date
Excellent
Viswanadh kuppa u will take own time but vivarana matram evvandi.ceinimalu choosina janam ku nejalu theliyali
Just as it is slokam prathi padha artham chepandi
8 th ninchi undi !! 1 to 7 ekkada unnai ??
అది చాలా తప్పు ఒకవేళ ఎవరైనా మనసులో అనుకుంటే ఎందుకంటే ఇంతక్షుణంగా చెబితేనే కాదు మనసులోనిలబడేది
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏
Gitani baga chaduvutunnaru gontu bagundi