Bajaj CT 110 Bs6 Milage test | Shocking Results 🔥 | Neelu arts
Vložit
- čas přidán 3. 07. 2022
- #neeluarts #bajajct110 #relaxntmedia
మీరు నన్ను Instagram లో కూడా ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏
link: neeluartsofficial
మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
👉NR CARBON ANTIDOTE TESTED BY
Teja moto Vlogs
• NR Carbon Antidote నిజ...
👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
• Nr Carbon Antidote REA...
👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
• Does it increases Mile...
👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
• Tested twice, ఇంక చాలు...
👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
• నా బైక్ కి ఇంజక్షన్ చే...
👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
• NR Carbon Antidote నిజ...
NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
2) మంచిగా మైలేజ్ వస్తుంది
3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
4) వాహన పికప్ బాగానే ఉంటుంది
5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు - Auta a dopravní prostředky
Nadi platina 110 bs4
Economy lo highway lo
81 kmpl vasthadi ofter nr antodote
Before nr antodote 72 vacchedi
Superb testimony brother.... Friends for NR CARBON ANTIDOTE whatsapp 8367050304
Bs 6 ki veyyaccha
Photo పెట్టండి అన్న మీ bike ది...నాది platina discover engine
@@rajlaughy7371 same engine but different tuning
నా బజాజ్ 110, 53 milage ఇస్తోంది, బెంగళూరు లో ఎత్తు రోడ్స్ మీద డబుల్స్ లాగదు.
I am using this bike lost 3 years 85 kmpl given... I love this bike ❤
Na Dhagara ct100 vundi brother
Old modal appatlo okkasari chek chesa long lo 99 vachindi
Never trust mileage with 100 ml or 1 litre... Always check reserve capacity to reserve capacity with rs 500 petrol only
Your videos are very useful, my CT100 gives 75 in city . Thank you for your useful information.
Hahaahaa😂😂 Ila comedy ga videos cheste maaku ishtam anna👍👍❤️❤️
Bro nenu Yamaha fascino use chesthunna 2018 lo konna mileage 40 kuda ravatle . Mileage ela penchali ? NR antidote vadithe use vuntundha scooty ki ?
Fast ga vellandi atleast 50-60kmph lo .
real life lo evaru 35-40kmph lo veltharu ..
Informative and entertaining
Nice do something like this
❤️ from Nirmal
Bagundi bro ne meedha nve punch lu vesukovadam navvukodaniki bagundi
Superb 👌🤙🙏👍 cheparu Anna anrharikibardamayyalea
2021 model ct110x Annaya 65 speed lo valtha 48 estundhi memu vizag lo second handle konnamu pathapatnam vastunapudu 1liter vasamu appataki doubt vochi malli test chasanu same mileage vachindhi 50to60 maintain chastamaku 58 echindi any suggestions give me annaya please
Re generative break dani gurinchi oka video cheyyandi bro ev lo dani valana use yento clarity ivvandi bro
5 feet hight unna vaariki drive cheyadaniki hight tagginchamani manufacturers ku telupagalaru.... thanks you bro
Full comedy gaa vundhi Anna video super Annayya nuvvu
Big fan. Appachi RTR special edition second ekkada vunayo chepandi bro plZ
2007 model platina 68 millege on hiway vasthundi millege peragalantey m chyali cheppandi bro
Sir మీరు తొలిన speed ki ప్రతీ 100 cc bike మీరు అన్న millege వస్తుంది మీరు millege కోసం కాకుండ మములగా test చేయండి అప్పుడు ఎంత వస్తుంది sir
Nice Explanation !
Platina BS6 100 CC bike milage test cheyandi anna love from Nalgonda fans ❤️
Sir me opinion enti sir ..
TVS lada. BAJAJ CT .which one better choose sir
Tell me sir please
sir e video super and
entertainment ga kuda vundhi
Hi anna naa bike bajaj ct 110x starting lo 78 mileage hechindi second lack down lo konna heppudu 75 pakka mileage anna
Naadi ct110 es alloy 2020 model ippatiki naaku 75 taggadu milage very nice bike..maximum speed 70 nundi vibrate avuddi 60- 70 ride cheste 55 kmpl vastadi
నీలు: మనం ప్రయోగాలేమీ చెయ్యం, ఎందుకంటే మనం మంచోళ్లం కదా...
Ct110 బైక్ రియాక్షన్: అబ్బా..అన్న ఎంత మంచోడో
నానో కార్ రియాక్షన్: ఇప్పుడలాగే అంటాడురా బుడ్డోడా, తర్వాత తెలుస్తది నీకు అన్న గురించి
bro bajaj ct 110 vs hf delux
looo milage ekkuva edhi isthadhi broo
Neelu. Anna. కొత్తగా. try చేస్తూన్నాడుగా anyway super ❤️
Hi brother
Meru appudu ina 50 to 60 lo mileage test cheyyandi brother.avaru ina melaga reading chusthu cheyyaru menimam 50/60 lo ride chestharu brother.appudu ina Adina 50/60 lo ride chesthe mileage test cheyyandi brother please ❤️❤️
అన్నా ఎపిసోడ్ చాలా సరదాగా మొదలయింది
2022 Bs6 ప్లాటినా 100సీసీ మైలేజ్ టెస్ట్ వీడియో . చెయ్ అన్న. కొత్తబండి కొనాలి.
We want platina100 mileage test మాస్టారూ
అన్న దయచేసి సహాయం చేయండి అన్న lifelong using కోసం (swiggy, zomoto) కోసం platina 110Abs 🆚 Hf delux ఏది బెటర్ అన్న... దయచేసి రిప్లయ్ ఇవ్వండి అన్న
Indulo kooda hight low unnavaariki ankulamuga undevidhamugaa 5 feet unnavaaru kooda drive chese vidhamugaa manufacturers suchinchandi...... thanks you
Hi bro nenu bajaj v15 using chesthunna mileage 60 to 62 bro
Hii Anna 1st like 1st comment love u broo
Carpenter loni petrol antha duram vellindi bro
Bro 50 to 60 maintenance chesthe entha vasthundhi
Bro Nadi ct100 80 kilometres vasthundi eni road
Tvs sport vs ct110 cheyandi bro
Cool video about BAJAJ CT 110...😮😮😮
బ్రదర్ నా 2010 యమహా గ్లాడియటర్ 125 ఎకానమీ స్పీడ్ లో45 లో వెడితే 70 దాకా వస్తుంది.కానీ బిజీ ట్రాఫిక్ లో 45 వచ్చింది
Bajaj ct125 x milage test cheyandi bro
Excellent review sir
Ct110 x kuda same a vachinde ha anna
Nammaleni nijam entante naa honda sp 125 nano energiser vesindhi 80 kmpl vastundhi
I got 75kmpl with hf deluxe @50kmph on highway
Ann activa 6g 2021 model milege test chey
Annaya platina 100 bike video cheyadi please ❤️❤️
Anna ct125x mileage test cheyyandi
nice review brother
na bike 70 leda 80 speed maintain cheste 55 or 50 vastundi
Anna bs6 activa110 Jupiter 110 access 125 milage test cheyyyuu
Milage bikes anni oka video cheyandi bro
Anna ct110x milage test cheyyandi please
Annaya plsur125 bick milage test 2022
Hi Ananya platina 110 mileg check chay bro
Hi anna na daggara Kawasaki ct100 b bike vundhi excellent bike
Bajaj ct 110ki fog lights petticha
Good information anna
platina 100cc bs6 Mailage please
Still iam using bajaj discover 100 (2010 model) with good condition and 60 Kmpl mileage
70
45 స్పీడ్ లో నా pulsar 150 bs6 దగ్గర దగ్గర 60kmpl దాకా ఇస్తోంది
CNG AUTO review cheyandi anna
CT 110x గురించి చేయండి
1st july 1lit millage test chesaanu
Kanigiri to my village Mogilicherla 80km vachindhi...naa bike teesukuni 2 years ayyindhi... millage varaku perfect but battery prblm 9months failure and also chainspackets kudaa poyaayi...
Which bike
@@r.creddy9998 bajaj ct110
Three days back video ippudu manual ga sesrch cheste vachindi
Content tho patu entertainment kuda vundi brother 😄
2010 discovery 100 cc 5 gares bike 100 km ride 1 leather
Tvs Raider mileage test cheyandi brother
నరసన్నపేట bajaj showroom lo koncham takkuvareetukee ichtaaru 500 nundi 1000 varaku
Platina 110 h gear cheyandi ana mileage test 5gear box Asalu set avaleadu, dani maintanence usage tips kuda cheyandi please please❤ from CHIRALA
Please do ana
Bike price chappu anna present price
Love you video sir
anna interceptor 650 mileage test cheyandee
Super explanation
చెత్త బండి ట్రాఫిక్లో 30 మైలేజ్ 35 వఛ్ఛింది లాస్కి అమ్ముకున్న bs 6 bajaaj vest
Oh no
Bike highway lo mathrame manchiga mileage istadi
Kani deeniki chala Gear problem
NS 200 mileage test chaiyande bro
Platina 100cc disk review cheyandhi anna
Anna love from anantapur
Activa ki kuda chestara ela
Tyre kindha nimmakayalu pettu bro
Ct125x maileg test cheyandi bro
Go pro link pettadi bro
Bro 1st like
Good performance by Bajaj
Bro pydi talli gudi dagggara Pooja cheyyu broo
Nilu anna pulsar 150 std maileg test cheyandi anna
Annaya suberb
Nice bro ❣️❣️
👍
Anna 1st comedy anna😁😂
Ct 110x kuda cheyandi bro
Anna nadi activa 6g ipudu 60milege vastundi future lo milege perugutunda? Taggutada?
Pakka ga thaguthudhi bro
Delivery boys ki best mileage bike
My baike 2015 modal CT 100 80 mailege
👍👍👍👍
Tvs soprt maleg tesat cheyndi annya
super anna
Bro new Hf Deluxe mileage test chey Anna
Sir plz tvs sport mileage test