Suddala Ashokteja Gari Aathmeeya Abhinandhana

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Suddala Ashokteja Gari Aathmeeya
    Abhinandhana #Part03 #SvMallikteja #MamidiMounika #MvMusicVlogs

Komentáře • 177

  • @mvmusicvlogs5274
    @mvmusicvlogs5274  Před 3 lety +44

    అందరికీ నమస్కారం మన ఛానల్ ని ఆధరిస్తున్న వీక్షకులకు వందనాలు🙏
    మన MV MUSIC Vlogs లో వచ్చిన ఈ వ్లాగ్ నిడివి చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి అందుకే ఇలా భాగాలుగా విభజించి విడుదల చేస్తున్నాం అర్థం చేసుకుని ఆదరిస్తారని ఆశిస్తున్నాం🙏

    • @gssfolkmelodymusics7477
      @gssfolkmelodymusics7477 Před 3 lety +2

      అశోక్ సార్ నే కళ్ళ నీళ్లు పెట్టించే పాటలు మివి . మల్లిక్ తేజ్ గారికి అభినందనలు.

    • @yadavlaxman4524
      @yadavlaxman4524 Před 3 lety

      Ok Anna👍

    • @rajraj-zn9rv
      @rajraj-zn9rv Před 3 lety

      hello brother this is my whatsapp nmbr plz contact me . +919652904846 i wana talk to you im waitng

    • @shirishasingarapu4424
      @shirishasingarapu4424 Před 3 lety

      Hi mounika gaaru ...your voice is superb andi...keep it up andi ..god bless you

  • @gssfolkmelodymusics7477
    @gssfolkmelodymusics7477 Před 3 lety +4

    నిజంగా అన్న MV music folk songs అంటే నాకు చాలా ఇష్టం.అందులో ఓ పాటగాడ పాట చాలా చాలా ఇష్టం.మొదటి సారి చూసినప్పుడు నాకు కూడా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి.ఎంత అద్భుతంగా పడిందంటే వర్ణించలేం🙏.మీతో మాట్లాడే అవకాశం కల్పించండి . మీ ఫోన్ నంబర్ ఇవ్వండి brother. ఇంకా ఎన్నో మంచి మంచి జానపదాలు అందిస్తారని ఆశిస్తున్నాను.

  • @durgababuuppili8440
    @durgababuuppili8440 Před 3 lety +7

    చెల్లి నిజం గా నాకు కన్నీళ్లు వచ్చాయి రా నువ్వు ఇంకా ఎంతో ఉన్నత స్థాయి కి వెళ్ళాలి

  • @Nayakudu009
    @Nayakudu009 Před 3 lety +8

    🙏 మా మామిడి మౌనిక 🙏గారిని అభినందించారు చాలా సంతోషం సర్💐💐💐

  • @mamathareddy647
    @mamathareddy647 Před 3 lety +14

    అశోక్ సార్ మౌనిక చాలా మంచి అమ్మాయి సార్ ఆ అమ్మాయి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్

  • @MR.NANGUNURI539
    @MR.NANGUNURI539 Před 3 lety +4

    వీడియో చూస్తుంటె నాకు ఏడుపు వంచింది అన్న ,ఒక పాట గాడి ఆవేదన మరొ పాటగాడికె తెలుస్తుంది ,ఎంత కట్టo చూస్తె, అనుభవిస్తే ఈ పాట రాయలి ,ఇంట్లో పూట గడువకున్న పాటను అందుకున్న కవులు చాల మంది ఉన్నారు ,పాట పాడితే పైసలు ఇస్తారొ లేదో తెలిదు కాని ,పాట మంచిగుంది మంచిగా పాడినవ్ అంటే ఆ పూట మాత్రం కడుపు నిండుతుంది , ఒక్కటి మాత్రం నిజం జీవితం లొ అందరు బాగుండాలి కష్టాసుఖాలు రావొద్దు ,పిల్లా పాపలతొ అందరు సంతోషంగా ఉండాలి అనుకుంటాడు ఇతరుల మేలు కోరేవాడే పాటగాడు ..." తన మేలు మరిచి ,పాటను మరువనొడె ఈ పాటల వేటగాడు ".
    ఇట్లు ,
    SV,మల్లిక్ తేజ గారి శిష్యుడు
    ప్రసాద్ నంగునూరి
    writer,
    9959219176
    మౌనిక గారు మీ పాట అన్న ,మీ యక్టింగ్ అన్న నాకు ప్రాణo.

  • @lingareddybasa4206
    @lingareddybasa4206 Před 3 lety +2

    మీ పాటలు అన్ని చాలా బాగుంటాయి మల్లిక్ తేజ అన్న గారు ఓ పాటగడ అనే పాట నాకు కూడా చాలా బాగా నచ్చింది అన్న మౌనిక చెల్లి గొంతు గానా కోకిల అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.మీ అందరికీ నయొక్క ధన్యవాదాలు... నేను మీకు ఒక పెద్ద అభిమానిని..అన్న...👌

  • @mrkumara2354
    @mrkumara2354 Před 3 lety +2

    MVచానల్ టీమ్ కి వందనం మీ పాటలు చాలా బాగున్నాయి ఇంక ఎంతో ముందుకు మీ ప్రయాణం సాగాలని కోరుచున్నాను. ఆశోక్ సారు ఎమోషన్ గా అయ్యారు మీ పాట సూపర్ సారును చూడక చాలా రోజులైంది మీ ద్వార చూసాను చాలా సంతోషం సారు నాకు చాలా ఇష్టం. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకొనుచున్నాను.బేహరిన్ గల్ఫ్ నుండి.కరీంనగర్

  • @iruguanjianji479
    @iruguanjianji479 Před 3 lety +2

    Mallik teja annagaru miku iam big fan anna muonika garu miku kuda tq u so much mi songs vintu happy ga my working chesthunanu e janma dhanyamyindhi annagaru tq u

  • @srikanthyadav5881
    @srikanthyadav5881 Před 3 lety +6

    హాయ్ అన్న గారు హాయ్ చెల్లమ్మ మీరు మాకు సార్ను చూపించినందుకు చాలా చాలా థాంక్స్ సార్ ను చూడగానే మాకు జెన్మధన్యం అయింది మాకు సారు కన్నీళ్లు చుసుతూవుంటే మాకు కూడా కన్నీళ్లు ఆగలేదు 😢🙏🙏🙏

  • @ProPilllooot
    @ProPilllooot Před 3 lety +3

    Congratulations and all the best Mallik Teja bro and Mounika one off my favorite folk song lyrics writer and singer you both are my favorite and Ashok Teja sir also he was our school teacher when we are in 6 th class Medipally school

  • @someshgoudk7107
    @someshgoudk7107 Před 3 lety +1

    మీ చానల్ చాలా బాగా పాపులర్ అవుతుంది అశోక్ తేజ గారు నిండా నూరేళ్ళు ఆరోగ్యం గా వుండాలి

  • @nagarajuchippa4709
    @nagarajuchippa4709 Před 3 lety +1

    Mallik Annaki.. Mounkia ki manchi future undalani devunni manaspurthiga korukuntunna.....

  • @reeyanshgoud6082
    @reeyanshgoud6082 Před 3 lety +5

    Heart touching words .natural GA chestaru meru song specialy mounika superb meku manchi future vuntadhi Mv music team..me vlogs kosam Kuda waiting form దుబాయ్ నుండీ.

  • @saanamanasa1654
    @saanamanasa1654 Před 3 lety +2

    Mounika akka u r so lucky🙏ekkada uncle and aunty ni videos chusi ekkada chala happy ga unnaaru😍 akka only one request to you that okkasari mana village lo oka video or a vlog thiyyu akka plz😔😔

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 Před 3 lety +7

    Super babay
    మంచి సపోర్ట్ వస్తుంది మీరు కూడా మంచి మంచి పాటలు లతో మమ్మల్ని ఆనంద ఫ్రెండ్
    నేను వున్న మన mv channel కి

  • @srikanthyadav5881
    @srikanthyadav5881 Před 3 lety +4

    హైడు సాప్ మల్లిక్ అన్న గారు మీ లిరిక్స్ సూపర్ అన్న గారు 👌🙏🙏🙏🙏 & సింగర్ చెల్లమ్మ నీ వాయిస్ సూపర్ 👌👌👌ర మౌనిక

  • @rakeshalishetti
    @rakeshalishetti Před 3 lety

    చాలా అద్భుతంగా రాసి పడగలుగుతున్న అన్న మల్లిక్ తేజ గారికి చెల్లెలు మౌనిక గారికి హృదయపుర్వక దన్యవాదములు నాయొక్క ఆలోచన మీరు మన కోసం కుటుంబ సభ్యులను వదిలి మన దేశం కోసం ఎంతో శ్రమిస్తూ ప్రాణాలను వదిలిన అమర జవన్ లకు కోసం ఒక మంచి పాట రాయాలని MV music ni మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ప్రేమతో మీ జావన్ రాకేష్ యాదవ్

  • @rajenderbekkam8754
    @rajenderbekkam8754 Před 3 lety +1

    మల్లిక్ తేజన్న మనస్ఫూర్తిగా మనసులో నుండి వచ్చిన ప్రేమానురాగాలతో పదాలను ప్రాణం పెట్టి రాస్తే....
    మామిడి మౌనిక మనసుకు హత్తుకునేలా ఆనందమైన అనురాగాల ప్రేమతో పాడుతూ...అందరి అభిమానాన్ని అందుకుంటూ... మీరు ఇంకా మరిన్ని పాటలతో ప్రేమను పంచాలని కోరుకుంటూ. మల్లిక్ తేజ అన్నకి మరియు మామిడి మౌనికకి all the best
    Heart touching video Anna
    From Luxettipet.....

  • @risigouds9440
    @risigouds9440 Před 3 lety +1

    Super mallik anna... Kandllalo nillu thiruguthunnai

  • @laxmanchinnolla6539
    @laxmanchinnolla6539 Před 3 lety +1

    మౌనిక గారు మీరు అంటే నాకు చాలా ఇష్టం మీ పాట వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు పాట పాడితే ఒక డాక్టర్ వైద్యం చేసినట్టు

  • @narasimhanpastham5549
    @narasimhanpastham5549 Před 3 lety +4

    Paatagada song Really Sir Song ninnane chusanu edchanu😢 super mounika akka❤️

  • @Ssss-iv6ip
    @Ssss-iv6ip Před 3 lety +4

    @MV mallik anna nv great anna nd mounika sis you also super
    No words 👏👏👏

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 Před 3 lety +1

    సూపర్ మల్లిక్ అన్న మౌనిక all the best 👌👌🤝🤝👍🙏సూపర్ సాంగ్ tem all సూపర్

  • @venkycreativity2910
    @venkycreativity2910 Před 3 lety +3

    అశోక్ సార్. పడ్డ. కష్టం. ... చూస్తే కన్నీలే వస్తాయి...... అలాంటి గొప్ప. వారి దీవెనలు ఎప్పుడూ మీకు ఉంటాయి....అన్న....లు...

  • @manukurapati6197
    @manukurapati6197 Před 3 lety +1

    Ashokteja sir mallika anna cinema songs chance ippinchandi sir

  • @shekarshekar270
    @shekarshekar270 Před 3 lety +6

    మల్లిక్ తేజ్ పాట వింటే ఏడుపు వచ్చింది

  • @mvelender4521
    @mvelender4521 Před 3 lety

    గుడ్ పాట చాలా బాగా పాడారు మౌనిక సుద్దాల అశోక్ తేజ కి ధన్యవాదములు థాంక్స్ అన్న మంచి మంచి వీడియోలు చేయాలని కోరుటనాము

  • @nayinichandramchandram7324

    Part 4 జల్దీ అప్లోడ్ చేయండి ప్లీజ్

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 Před 3 lety +2

    మౌనిక మీ పాటలు సూపర్ 💕👌👌

  • @gk-fc3vc
    @gk-fc3vc Před 3 lety +1

    P susheela కంటె మిక్కిలి బాగా paadaru Monica super

  • @tlmg5121
    @tlmg5121 Před 3 lety +1

    అన్న సూపర్

  • @banothpavankalyan9114
    @banothpavankalyan9114 Před 2 lety

    They are talented.. They will be recognized more in future mamidi mounika garu n mallik anna...

  • @ka-lp7sn
    @ka-lp7sn Před 3 lety +5

    Mounika expression mundu telugu heroines evaru sariporu...

  • @shyameppalapally4862
    @shyameppalapally4862 Před 3 lety +2

    Heart touching songs from MV music
    All the best

  • @karnakaryadavmyaraboina3677

    Super super mamidi mounika and mallik teja anna meeru chala chala great anna meeru ashok sir ke kannillu teppincharu

  • @shekaramyasri1834
    @shekaramyasri1834 Před 3 lety +2

    Anna 1 st song link patu Anna

  • @saikrishnanani8906
    @saikrishnanani8906 Před 3 lety

    Thnks anna gariki and super video

  • @yadavlaxman4524
    @yadavlaxman4524 Před 3 lety +2

    Love you mv music channel ❤️❤️🙏🙏

  • @nakkaravi7240
    @nakkaravi7240 Před 3 lety +2

    Super Anna inka meru chala mudhuku povalani korukuntunanu me song 🎵 Super

  • @ismartshiva1269
    @ismartshiva1269 Před 3 lety

    Rangareddy distric మాదీ super bro

  • @praveenvoruganti4675
    @praveenvoruganti4675 Před 3 lety +1

    No words..super exlent...speech less songs..

  • @kalledadubailaxman9977
    @kalledadubailaxman9977 Před 3 lety +2

    Super naku me patha lu ani estham i like fell happy from Dubai

  • @anilkumarmarripally3989
    @anilkumarmarripally3989 Před 3 lety +5

    Matal levu anna em cheppalo Aardham kavataledhu

  • @srinivasgouddeshidi734

    మామిడి మౌనిక గారు మీరు ఇలాంటి పాటలు పాడాలని మనసారా కోరుకుట్టున్నాను చెలమ్మ

  • @ramulapalli462
    @ramulapalli462 Před 3 lety +1

    Guruvuloni artha bhaganni nee artha bhagam ga ponduparchukunnodivi..ika thana ashirvadham neeku kaka evarili undunu Mithrama... Sukheebhava.. 🙌

  • @rameshmuttineni235
    @rameshmuttineni235 Před 3 lety +2

    Supper Mallik anna really emotional anna...

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Před 3 lety

    Thammdu.malliktej.meeru.ashok.teja.sir.nu.kalisinanduku.kalabivandanalu.naperu.t.kailasam.korutla.iam.in.gulf.iraq.tq.

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj Před 3 lety +3

    great song .... brother మీ లిరిక్స్.. అశోక్ sir కు ధన్యవాదాలు

  • @DharaniMa
    @DharaniMa Před 3 lety +2

    Mallik teja bhai ji
    It wil be turning point

  • @durgababuuppili8440
    @durgababuuppili8440 Před 3 lety

    పాట గాడు పాట రోజు కి ఒకసారి అయినా వింటా

  • @moraganesh
    @moraganesh Před 3 lety +1

    Good job

  • @gopalreddy1613
    @gopalreddy1613 Před 3 lety +1

    Anna pata gada nenu ekadano chudali aiena nv etane rayalie

  • @maheshmadasu9706
    @maheshmadasu9706 Před 3 lety +3

    చాలాబాగుంది అన్న 👌👌👌

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 Před 3 lety +11

    Love from kamareddy

  • @gaddamvinodkumar6841
    @gaddamvinodkumar6841 Před 3 lety +1

    Oka pata gadiki goppa bahumathi ento telusa pata vinttunnappudu vacche kannillu

  • @sravankumar5811
    @sravankumar5811 Před 2 lety

    All the best anna manusu antha chala happy ga undi, chala emotional ayanu

  • @r.a.s.creatives_videos3280

    Manchi valaki yepudu manchijaruguthindi

  • @sathyarishi8528
    @sathyarishi8528 Před 3 lety +1

    Love you suddala sir
    Great lyric legend sir
    Thank you malak Anna garu Good times

  • @anaparthiraviteja1238
    @anaparthiraviteja1238 Před 3 lety

    I like ashok teja sir eppudu bagundali sir

  • @vinodkumar-mn2xj
    @vinodkumar-mn2xj Před 3 lety +3

    😭😭😭Last mata vinte adupu vochindi 😭😭😭😭

  • @010pavan_mp9
    @010pavan_mp9 Před 3 lety

    Supar sir 👏miru andharu Bhagudali

  • @thirupathithiru3873
    @thirupathithiru3873 Před 3 lety

    సూపర్ సూపర్

  • @vishwanthsmile1146
    @vishwanthsmile1146 Před 3 lety +3

    Hi jalendhar ur child friend God bless you

  • @మందాపూర్

    Mallik tejannaya you're great.

  • @MaheshYadav-rh2xx
    @MaheshYadav-rh2xx Před 3 lety +1

    Supar

  • @harishgudla5250
    @harishgudla5250 Před 3 lety +2

    Mallik Anna Mounika Chelle👌👌👌😍

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Před 29 dny

    నా అభిమాని మామిడి మౌనిక ప్రపంచ ప్రాణమా నీ మౌనిక లేని రాత్రి లేదు పగలు లేదు ఎనీ టైం వింటున్న నాకు కావాలి మామిడి మౌనిక యూట్యూబ్ నెంబర్ వన్ సింగర్ ప్రేక్షకులను అభిమానము ప్రజల అన్న అభిమానం సింగర్ మామిడి మౌనిక కు అత్యంత అందమైన మహిళల్లో ఐశ్వర్యా మామిడి మౌనిక డైమండ్ 💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💔💔💔💔💔💔💋💚💚💚👄💟💐💝

  • @thirupatelsigiri4469
    @thirupatelsigiri4469 Před 3 lety

    ఎపుడ్డు మీ కొత్త పాట కోసం ఎదురుచూస్తుంటం. అన్న గారు..

  • @thotapallymallesh7672
    @thotapallymallesh7672 Před 2 lety

    Super sister song nice

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 Před rokem

    Mango mounika super song 👌

  • @kumarpuramshetty9595
    @kumarpuramshetty9595 Před 3 lety +1

    All the best. All tem from me narshimha ssc friend love you all

  • @abhigamer8762
    @abhigamer8762 Před 3 lety +7

    Sulate for mv music & movie team

  • @sangamganesh5978
    @sangamganesh5978 Před 3 lety +1

    Malliktej anna nuv super

  • @pskfolkstudio2234
    @pskfolkstudio2234 Před 3 lety

    Super Great job

  • @drrajashekarareddy2523

    Mallik Ur the great dear.
    Please it’s my special invitation foru and your team.
    Please come Bangalore for Day 🙏🏻

  • @srinivaskumarvallarapu1491

    Suddala Ashok Teja garu is A Great Legendary Person, I Like him so much.

  • @omjimallesh7939
    @omjimallesh7939 Před 3 lety

    అశోక్ సార్ కన్నిలకు తోడు నా కన్నిలు రాల్చను అన్న గారు

  • @pashamthirupathireddy6638

    Super 💞 song 😍

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Před 3 lety +1

    Ashokteja.sir.padikalalapatu.challgundali.nenu.sir.abimanini.nenu.singer.writer.nu.

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Před 3 lety

    Ashok.teja.sir.meepadalaku.vandanalu.iam.k.t.now.in.gulf.iraq.madi.korutla.tq.sir.

  • @rajashekarjupaka5734
    @rajashekarjupaka5734 Před 3 lety +2

    I love from jagtial

  • @thotapallymallesh7672
    @thotapallymallesh7672 Před 2 lety

    Supar sir

  • @narsimhachary6594
    @narsimhachary6594 Před 3 lety +2

    suprrrrr all the best tem

  • @mudamsreeramulupatel4264

    Thanks for mv music

  • @ithamraju1430
    @ithamraju1430 Před 3 lety

    Hats off ..

  • @rajkumarnuneti2156
    @rajkumarnuneti2156 Před 3 lety +2

    Xlent bro

  • @maheshmudhiraj5827
    @maheshmudhiraj5827 Před 3 lety +2

    Waiting part 04

  • @pravalikabavandlapelly8948

    Supar Mounika Mallik anna

  • @giridubash3656
    @giridubash3656 Před 3 lety

    Super

  • @engilirajanna8644
    @engilirajanna8644 Před 3 lety

    Love from Asnad Mncheriyala

  • @kswamikswami829
    @kswamikswami829 Před 3 lety

    Ashok sir vala kutura

  • @komireddynaresh8729
    @komireddynaresh8729 Před 3 lety

    Mamidi mounika garu
    Senarthi senethulu

  • @Swa596
    @Swa596 Před 3 lety +2

    Superb annayya

  • @abhigamer8762
    @abhigamer8762 Před 3 lety +1

    Very very nice bro & sis

  • @vishnumudhirajumekala8763

    చాలా బాగుంది

  • @maheshsindham216
    @maheshsindham216 Před 3 lety

    Super MV Music team 👍👍

  • @sudilavanya5281
    @sudilavanya5281 Před 3 lety

    No words 😭 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @mamathasailla9410
    @mamathasailla9410 Před 3 lety

    Super song akka anna my favorite song

  • @rajudubbaka9222
    @rajudubbaka9222 Před 3 lety +1

    Super 👌👍🙏