Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Episode -1

Sdílet
Vložit
  • čas přidán 13. 10. 2022
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Sirivennela Jagamantha Kutumbam, an exclusive series with the Legend Sirivennela Sitarama Sastry garu prior to his demise exclusively for iDream Media.
    #SirivennelaJagamanthaKutumbam #LyricistSirivennela #sirivennelaseetharamasastry #sirivennelasongs #Sirivennela #LastConversationOfSirivennala
    Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S...
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com
  • Zábava

Komentáře • 40

  • @iDreamMedia
    @iDreamMedia  Před rokem +6

    For The Best Shopping Experience:
    Visit South India Shopping Mall
    Website - sismo.in
    Call or WhatsApp - 7799965656

  • @sirivennelasastry
    @sirivennelasastry Před rokem +1

    తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి
    సాహిత్య సోయాగాన్ని అద్ది,
    కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి,
    దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚🌹💐

  • @upenderthota7803
    @upenderthota7803 Před rokem +9

    గురువు గారు... భౌతికంగా మీరు లేకున్నా, తెలుగు మాట, పాట లో మీరు బ్రతికే ఉంటారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarjunayt
    @nagarjunayt Před rokem +4

    ఈ interview series గురించి ఆనందించాలో, బాధ పడాలో తెలియని ఒక వింత స్థితి లో ఉన్నాను.
    వాసు దేవ రెడ్డి గారి నిస్సహాయ స్థితి నాకు కూడా వర్తిస్తుందేమో అనిపిస్తోంది.

  • @rekhaprs220
    @rekhaprs220 Před rokem +5

    My favourite lyricist ever...he is always alive in his songs

  • @ChaitanyaMaruthi
    @ChaitanyaMaruthi Před rokem +3

    గురువు గారికి లక్షల అక్షర సుమాంజలి...🙏
    ఈ అద్భుతమైన , స్వచ్ఛమైన సాహితీ పూవనాన్ని మా కోసం అందిస్తున్న #idream media కి కృతజ్ఞతలు...🙏🙏🙏

  • @shakuntalakuchibhotla6057

    He lives in his songs. Leave out movie scene, music everything. Your lyrics are enough to love the song's you wrote.I love every song of yours.

  • @sairampapasaisai5542
    @sairampapasaisai5542 Před rokem

    ఇప్పుడు కూడా ఇది అనుభవాలను జ్ఞాపకాలు గా మలచండి సార్...ధన్యవాదాలు

  • @sharukhcrazy143vlog
    @sharukhcrazy143vlog Před rokem

    హాయ్ స్వప్న అక్క చాలా రోజుల తర్వాత చేస్తున్నాం సాక్షి టీవీలో మీరు వచ్చినప్పటి చూశాం మళ్ళా ఇప్పుడు ఐ డ్రీమ్ లో మిమ్మల్ని చూస్తున్నాం వీడియో చాలా బాగుంది స్వప్న అక్క సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి మీరు చేసిన అక్షరమాలకు మా హృదయపూర్వక శుభాభినందనలు💐💐💐👍👍👍👍🇮🇳

  • @nalinikishan
    @nalinikishan Před rokem +7

    We lost our Light of Life unfortunately... Kudos to Ram Cheruvu garu, the whole team and iDream for bringing our master's words again to us.

  • @anandj6187
    @anandj6187 Před rokem

    Thank you IDream for remembering our legend....thank you

  • @RamaRao-hw5ez
    @RamaRao-hw5ez Před rokem

    Swapna garu...Shastry gari gurinchi mee vyakhyanam lo..ma janma dhanyam...

  • @softwareabbayiAPJ
    @softwareabbayiAPJ Před 2 dny

    Least thing you can do is money earned for sirivennela gari videos give a share to Sirivennela gari family. They wont ask but its courtesy

  • @tyrionlannister6847
    @tyrionlannister6847 Před rokem

    Thank you idream media for doing this❤️

  • @gravi6068
    @gravi6068 Před rokem

    Salute for the thought... Thanks for the videos

  • @vaishnavisai7628
    @vaishnavisai7628 Před rokem +1

    Thank you 🙏❤️

  • @chaicharminar4674
    @chaicharminar4674 Před rokem

    Finally uploaded...waiting for it...

  • @LokiKulkarni
    @LokiKulkarni Před rokem

    Anni episodes complete ayyi unte chaalaabaagundu. We r not lucky enough. Looking fwd for the recorded videos. Please do such series with living legends like Ilayaraja, AR Rahman, Chiru etc

  • @MahiGaya3
    @MahiGaya3 Před rokem

    Excellent program by idream media. 👏👍. We miss Sirivennela gaaru very badly. Hope more directors, musicians, producers, lyricists come and remember Sirivennela gaaru and take this program ahead.

  • @anandj6187
    @anandj6187 Před rokem +1

    Thanks

  • @jhancykollapalli1556
    @jhancykollapalli1556 Před rokem +1

    తెలుగు బాషా బ్రతికి ఉన్నంతకాలం సార్ బ్రతికేస ఉంటరు

  • @Madhu4s
    @Madhu4s Před rokem

    ఓ మహానుభావా ..🛐🙌

  • @shravani.devanooridevanoor4862

    Maaku Anni songs unna books kaavali. If possible publish all his songs with movie names and singers.

  • @kirankumarsidde7693
    @kirankumarsidde7693 Před rokem +1

    త్వరగా మొదలై మూడువేల పాటలపై చర్చ జరిగి ఉంటే...
    మొదలైన తర్వాత మూడువేల పాటలపై చర్చించడానికి గురువుగారు ఉండి ఉంటే...
    అది వీడియో లైబ్రరీ కాదు, తత్వనిధి కోశాగారమై ఉండేది.
    ఇప్పటికీ మించిపోయింది లేదండీ. రాయించుకున్నప్పుడు వారు పొందిన అనుభూతులు, అనుభవాలను పంచుకునే ఇంటర్వ్యూలు ఉన్నవాళ్లతో చేయచ్చు. దయచేసి ప్రయత్నించగలరు.
    అలాగే వెలుగులోకి రాకుండా ఆగిపోయిన ఆయన సాహిత్యం... వచ్చిన పాటల్లో సినిమాలోకి తీసుకోని చరణాలు... ఇలాంటి అమృతంతో మా దాహార్తి తీర్చగలిగితే చాలా రుణపడిపోతాం.
    ఆయన భౌతికం ఎప్పటికీ అప్రస్తుతం.
    మనలో నిండిన ఆయన నైతికం అభౌతికం.

  • @arunkumarreddychepyala3834

    ❣️❣️

  • @rajamv6812
    @rajamv6812 Před rokem

    ఈయన లేరు అనే నిజం జీర్ణించుకోలేనిది.

  • @Naveenreddy-eu2hy
    @Naveenreddy-eu2hy Před rokem +1

    ✍️✍️✍️✍️🙏🙏🙏🙏

  • @krishnakommineni9874
    @krishnakommineni9874 Před rokem

    I would like to meet ram cheruvu garu if possible.. i can drive ti houston from dallas

  • @padmajaravella3659
    @padmajaravella3659 Před rokem +1

    👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏾👌🏾👌🏾👌🏾👌🏿👌🏿👌🏿👌🏿👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌👌👌👌👌👌👌👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏿👌🏿👌🏿👌🏼👌🏼👌🏼👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💚💚💚💚💚💚💛💛💛💛💛💛💛♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @user-gl5fe9fo7i
    @user-gl5fe9fo7i Před 10 měsíci

    😮😮😮😮😮

  • @sidhardhsunkara8668
    @sidhardhsunkara8668 Před rokem

    Respect ivvara munda

  • @chalamg5642
    @chalamg5642 Před rokem +1

    Intha goppa kavi telugu lo puttadam ayana duradrustam.. mana adrustam

  • @mohammedizhar3278
    @mohammedizhar3278 Před rokem

    Hi sir I need the cctv fotage of 15 oct 2022 morning 4-15 to 4-30am

  • @VenkatVenkat-tf2oq
    @VenkatVenkat-tf2oq Před rokem +2

    This is Ramuism

  • @sudhadevi9666
    @sudhadevi9666 Před rokem

    వెన్నెల ధగధగ లు కాదు వెన్నెల మిలమిల లు...

  • @chalamg5642
    @chalamg5642 Před rokem

    Swapna rgv specialist

  • @mohammedizhar3278
    @mohammedizhar3278 Před rokem

    Ther is one girl fel between the train n platform wil entering the train I pulled her out