Raithu Bharosa | Given Only for the Eligible Now | What Farmer Unions Say on This ? || Pratidhwani
Vložit
- čas přidán 24. 06. 2024
- రైతుభరోసా పథకానికి సంబంధించి... కీలక నిర్ణయం తీసుకుంది... రాష్ట్ర ప్రభుత్వం. సాగుచేసే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందాలన్న నినాదానికి అనుగుణంగా సంస్కరణలకు సిద్ధం అయింది. ఆ దిశగానే... ఇటీవలే జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ఇదే విషయంపై లోతుగా చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. సుదీర్ఘమథనం అనంతరం రైతుభరోసా విధివిధానాల కోసం ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేతృత్వంలోమంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ప్రతిపక్షాలతో చర్చించి జూలై 15కల్లా నివేదిక ఇవ్వాలని నిర్థేశించారు సీఎం. మరి ఈ సీజన్ పెట్టుబడి సాయం, ఎప్పటికి... ఏ రూపంలో రైతులకు అందనుంది? ప్రభుత్వం ఆలోచనలు ఏమిటి? అందుకు రైతుసంఘాలు ఏమంటున్నాయి?
#pratidwani
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our CZcams Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
రాజకీయ నాయకులు గా కాకుండా రైతు నాయకులు గా మాట్లాడితే చర్చ అర్థవంతంగా వుంటుంది .
అర్హత అంటే ఏమిటి.... చూద్దాం విధివిధానాలు ఏం తేస్తారో
పేట్టుబడి సహయం ..ఏప్పుడు ఇస్తారు .. కోతల సమయంలో ఇస్తే ఏందుకు ఉపయోగపడుతుందో
ఏవరు ఏట్లా గుర్తిస్తారు... అంత సిబ్బంది మనతో వుందా సార్
Limit should be upto 4 acres per family not individually.
Chetakani government
A Pani speed ga chyadame ledu chese paniki fiting pedataru ento ee government
Padi.akaradaka.sagu.chesu.kuntadu.edi.mamule.madhya.taragati.wallu.endu.lo.wastadu.kada.wellaku.annyayamu.jaraga.kudadu.sar...
July 1st nunchi raithu bharosa ivvali
10akkar ki ivvali
6👍
చెప్పి ఏరు నెలలు కాలం అయిపోయింది.
Ante ippudu Maa land lo chetlu chema vundi and konni bandalu kuda vunnayi pashuvulani meputhunnam , yesangiki bagu chesi panta vestam Mari appudu istara
Meeku ela thelavali nenu panta Vesa Ani?
7 akkar ki ivvali correct
Cheppedi okati chesidu okati
మీరు ఇవ్వరు
10 ఎకరాల వరకూ ఇవ్వండి
10 acres varaki ivandi
ఎలక్షన్ కు ముందు ఇలా చెప్పలేదు మోసం
మీ మొకం ముందు పంట వేసిన తర్వాత ఇవ్వండి ఏది పంట పండే భూమి పండని భూమి అని తెలిసి పోతుంది.
ఈ ప్రభుత్వానికి మెంటల్ లేచింది డబ్బులు లేక.
గుట్టలకు, రోడ్లకు అన్నిటికి కలిపి 10% లెస్ చేసి ఇవ్వండి late కాకుండా చూడండి.
Anvesh Reddy gaaru 20,000 pone pay cheyyandi raithubarosa paddaka isthanu
Nagadu dabbu iyyakandi kavalsina vvittanalu eruvulu iyandi