నిన్ను పోలి ఎవరూ లేరు - ఈ లోకంలో నీలాంటి దైవం లేదు - నా యేసయ్య నీతో సమానులెవ్వరు... ll 2 ll తల్లివి నీవే - నా తండ్రివి నీవే తోడు నీవే - నా నీడ నీవే ll నిన్ను పోలి ll 1. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు ll 2 ll నేను పాతాళములో పరుండినా అక్కడను నీవున్నావు..... llతల్లివి నీవే ll 2. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే ll 2 ll నా తల్లి గర్భమందునా నన్ను నిర్మించిన వాడవు నీవే ll తల్లివి నీవే ll 3. జీవితాన ఆశ లేదని నా బ్రతుకంతా భారమేనని ll 2 ll నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివే ll తల్లివి నీవే ll
Enni sarlu vinnaano👏heart touching song 🙏
సూపర్ అక్క❤❤❤🎉🎉
Amen Amen Amen Amen Amen praise god 🙏🙏🙏🙏👨👨👧👦
Devuni ke mahima kalugunu gaka..Amen 🙌🙌
Praise the Lord kirthanalu -139:1 to 24
Praise the lord amma 🙏🙏🙏
super song
Praise tha Lord
Hallelujah
దేవునికే మహిమ కలుగును గాక
Praise the lord.GLORY TO GOD
Praise the lord amma garu 💐💐💐💐💐💐💐💐💐
Praise the lord akka challa baga padaru
Praise the lord 🙏🙏🙏🙌
Hallelujah 🙏
❤❤❤
Praise the lord 🙏🙏✝️🛐
3:53
Praise the lord sister 🙏🙏🙏
PRAISE THE LORD GLORY TO GOD 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord sister
AMEN❤❤❤
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👏👏👏👍
🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌
❤
Pata ilakadu original tune nerchukondi please
Pata ilaga undadi dayachesi ila padakandi
Pata ilaga undadi dayachesi ila padakandi please
Makroku pardana chyadi fansali parab lamuu
నిన్ను పోలి ఎవరూ లేరు - ఈ లోకంలో
నీలాంటి దైవం లేదు - నా యేసయ్య
నీతో సమానులెవ్వరు... ll 2 ll
తల్లివి నీవే - నా తండ్రివి నీవే
తోడు నీవే - నా నీడ నీవే
ll నిన్ను పోలి ll
1. ఆకాశముకెక్కిపోయినా
అక్కడను నీవున్నావు ll 2 ll
నేను పాతాళములో పరుండినా
అక్కడను నీవున్నావు..... llతల్లివి నీవే ll
2. పిండమునై నేనుండగా
నీ కన్నులు నన్ను చూచెనే ll 2 ll
నా తల్లి గర్భమందునా
నన్ను నిర్మించిన వాడవు నీవే ll తల్లివి నీవే ll
3. జీవితాన ఆశ లేదని
నా బ్రతుకంతా భారమేనని ll 2 ll
నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా
నన్ను ఎత్తుకొని ఓదార్చితివే ll తల్లివి నీవే ll