Komentáře •

  • @DurgaraiThamisetty-tl6dc
    @DurgaraiThamisetty-tl6dc Před 9 měsíci +7

    ఈ సినిమా చూస్తుంటే నాకు సినిమాల కనిపించట్లేదు ఒక మహా కావ్యం అనిపిస్తుంది ప్రతి ఒక్కరి నటన అద్భుతం ముఖ్యంగా సూర్యకాంతం గారు

  • @sirivennelasastry
    @sirivennelasastry Před 2 lety +36

    నభూతో నభవిష్యతి..
    ఎన్నిసార్లు చూచినా ప్రతిసారి క్రొత్తగా ఉండే చిత్రం... నిజంగా విచిత్రం. అయితే సూర్యకాంతమ్మ ఈ సినిమాలో హీరో / ప్రధాన పాత్రధారి. Time has no effect on this movie.. It is immortal.

  • @mahalakshmithunuguntla720

    ఎన్ని సార్లు చూసినా విసుగు రాదు. ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది.

  • @vinnakotam
    @vinnakotam Před 9 měsíci +10

    మాయాబజార్ తరువాత నేను 100 సార్లు చూసిన సినిమా గుండమ్మకథ సినిమానే

  • @narayanamvenkatasubbarao3907

    అందరు ఉన్న, అందమైన సినిమా

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 Před 3 lety +81

    మహా నటి సావిత్రీ గారికి పాదాభివందనం.

  • @vvapparaod5184
    @vvapparaod5184 Před rokem +8

    నలుగురు మహా మహుల జీవితాలు అగమ్యగోచరంగా ముగిశాయి.

  • @mohanaddanki2936
    @mohanaddanki2936 Před rokem +15

    సూర్యకాంతం సావిత్రి ఇద్దరికి ఇద్దరు పోటీపడి నటించారు..

  • @suryanarayanamurthy3794
    @suryanarayanamurthy3794 Před 11 měsíci +4

    కమలాకర కామేశ్వరరావు గారు గ్రేట్ డైరెక్టర్.

  • @ranjanak22
    @ranjanak22 Před 6 lety +102

    Hahaha chayadevi and suryakantham ultimate combo!!

  • @siddesh460
    @siddesh460 Před 2 lety +35

    Chayadevi
    Surya kanthamma&
    Savitri
    All are legend's irreplaceable actress in telugu industry

  • @joganollasaiteja8893
    @joganollasaiteja8893 Před 3 lety +47

    దిబ్బ మీద దేవయ్య కోడల్ని నేనెవరో తెలుసా పాతి మీద కోటయ్య మనవరల్ని 👍👍👍👍👍👍👍

  • @durgasri9296
    @durgasri9296 Před 3 lety +15

    2021 లో ఎంటా మాంధీ చుసారు సూపర్ కాధ సూర్యకాంతం గారు సావిత్రి గారు అవిడా పేరు తెలియధు నటన🙏🏻🙏🏻👌🏻👌🏻కామెడీ

  • @gnagabhusana1972
    @gnagabhusana1972 Před 6 lety +93

    ఎన్నిసార్లు చూసిన మరలా మరలా చూడాలనిపించే అపురూప చిత్రాలు అన్నగారి సినిమాలు.జై యన్ టి ఆర్.ఏ యన్ ఆర్

  • @madhavsastry4324
    @madhavsastry4324 Před 2 lety +86

    ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్ద సమస్య ముందుంచింది -- ఎవరి నటన అందరికంటే బాగుంది ! ఏ యెన్ ఆర్ , యెన్ టీ ఆర్ , సూర్య కాంతం , ఛాయాదేవి , సావిత్రి , జమున , ఎస్ వీ రంగ రావు ! ఒకరిని మించినవారు మరొకరు !

    • @rameshmaginam5679
      @rameshmaginam5679 Před 11 měsíci +5

      surya kantham

    • @devisriVakacharla-fz1qt
      @devisriVakacharla-fz1qt Před 10 měsíci +6

      No dought andi, gudamma gare

    • @c.venkatauha
      @c.venkatauha Před 3 měsíci

      6666ýyy6

    • @user-ro3or1qt9s
      @user-ro3or1qt9s Před 3 měsíci

      Savitri

    • @saikumari9556
      @saikumari9556 Před 2 měsíci

      అందరూ అందని వారే . అంతా మహనుభావులు , ఎవరినటనా చెప్పనలవి కాదు . ఎవరి పాత్రలలో వారు జీవించారు ....🙏🙏🙏

  • @swathivedula1456
    @swathivedula1456 Před 3 lety +48

    Ntr, savitri, suryakantham marvelous action. 👏

  • @ST-gr6tc
    @ST-gr6tc Před 2 lety +11

    Scene starting లో chayadevi ఒక రాగం humming చేస్తూ ఉంటుంది . రాగం ఎంత శ్రావ్యంగా పాడుతుంది

  • @subhashini6551
    @subhashini6551 Před 6 lety +15

    ది గ్రేట్ అండ్ లెజెండ్రీ యాక్టర్స్ 🙏

  • @bismilla2875
    @bismilla2875 Před 4 lety +105

    2020 lo chustunna varu like kottandi

  • @lokeshwariraju9493
    @lokeshwariraju9493 Před 5 lety +34

    Savitri amma inte teliviga uninte nija jeevitam lo bavundu I miss u amma

  • @savignakandarpa2275
    @savignakandarpa2275 Před 11 měsíci +2

    Excellent movie ఎన్ని సార్లు చూసినా తనివితీరదు

  • @nareshsanasanju3615
    @nareshsanasanju3615 Před 6 lety +31

    gundamma katha is a wonderful family movie.

  • @srdevichilakamarri303
    @srdevichilakamarri303 Před 5 lety +19

    Everyday I watch this film in night mind is peaceful

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 Před 6 lety +284

    సావిత్రి బలం గురించి సింబాలిక్ గా కర్ర విరిచి చూపించారు దర్శకుడు

  • @indurama7763
    @indurama7763 Před 6 lety +143

    2018 kada 2050 lo kuda chustharu e bhumi unathavaraku savi3 jiii brathikey untundi e movies thi

  • @deepthicutie6619
    @deepthicutie6619 Před 6 lety +128

    comedy ante edi.. without vulgarity and abusive language.. a clear and heartful comedy❤❤

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +15

    గుండమ్మ కథ.ఎన్ టీ అర్ .ఏ ఎన్ ఆర్
    మరియు సావిత్రి .నటించిన.చిత్రం.

  • @rajkumardarukota6688
    @rajkumardarukota6688 Před 6 lety +148

    Suryakantham garu I'm just 23 years but still I'm watching ur movies

  • @vijayavijju3785
    @vijayavijju3785 Před 4 lety +8

    mind blowing acting.... .... savithri Garu.... Amma ... from my saide request for film industry ... sir plz savithri Garu .. films in colour pictures why because means ... the olden days movie can change the society ... People sir .... plz... I am big fan of savithri Garu..... how many of few raise this comment ...... jai hind.....

  • @vadlamani47
    @vadlamani47 Před 6 lety +144

    Aa acting ee rojullo yekkadundhi.what an acting

    • @venkatyadav7224
      @venkatyadav7224 Před 6 lety +4

      savithri gari prathi video ki comments peduthunaru miru....

    • @janakidurgamalleswari5028
      @janakidurgamalleswari5028 Před 4 lety +3

      Yes ankude avida Mahanati aiyaru antena suryakantam Garu ,SVRgaru.....ila chepukuntu pote old movies valla action ipativallaki radu

    • @gowthamigeetha8469
      @gowthamigeetha8469 Před 4 lety +1

      Avanuuuu... miruuu chapeyyatheyy nisameyy

  • @Crazylife786
    @Crazylife786 Před 2 lety +1

    ఎంత హాయిగా ఉందొ అలనాటి సన్నివేశాలు

  • @rohinirreddy4017
    @rohinirreddy4017 Před 4 lety +34

    No one can replace the savithri ammaagaru she is evergreen Queen of film industry 😍😍😍

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před 5 lety +12

    జై గుండమ్మగారికీ

  • @yaminitv3492
    @yaminitv3492 Před rokem +3

    మహా తల్లి ,మహా నటి, సావిత్రి

  • @hussainbasha7619
    @hussainbasha7619 Před 6 lety +33

    savitramma meeku hatss off

  • @sunv8500
    @sunv8500 Před 2 lety +1

    Comedy angel antey yemito ...............JABARDAST vedhavaliki chupinchali.yee video

  • @madhumandli
    @madhumandli Před 4 lety +18

    చాయదేవి and suryakantham super at 1:22 savitri gari చేతులు చూసి ఆలాగే medalo బంగారం baga undi అంటె బాగా ఉన్నారు ani chupencharu

  • @s.stalks1953
    @s.stalks1953 Před 2 lety +6

    Greatest legends ever suryakanth garu and savitri garu

  • @Steadyhands92
    @Steadyhands92 Před rokem +8

    NTR! THE LEGEND. NO WORDS NEEDED.

  • @vijayshankarroyals3766
    @vijayshankarroyals3766 Před 5 lety +43

    3 legendary actresses in one frame....

    • @chandupeetla4866
      @chandupeetla4866 Před 2 lety

      Avnnu bro

    • @vijaikrishnakotharu819
      @vijaikrishnakotharu819 Před 2 lety +2

      సార్, ఈ సినిమాలో 6 గురు లెజెండరీ నటులు వున్నారు. NTR, S.V.రంగారావు గారు, ANR, సావిత్రి, జమున & సూర్యకాంతం గారు యీ ఆరుగురూ మహానటులే. జమున గారు అనేక సినిమాలలో అనేక విభిన్న పాత్రలు వేసి అద్భుతంగా నటించారు. ఆపాత్రలు మరెవ్వరూ అంత బాగా నటించలేరు. మహానటి సావిత్రిగారికేమాత్రం తీసిపోని మరో మహానటి జమునగారు. అయితే సావిత్రికి గారికి అక్కినేని నాగేశ్వరరావు గారు తన స్వంత సినిమాలలో చాలా గొప్ప గొప్ప పాత్రలు యిచ్చారు. మరి కొన్ని బ్యానర్స్ లో కూడా సావిత్రిగారికి మంచి పాత్రలు వచ్చాయి, ఆమె చాలా బాగాచేశారు. అయితే ANR గారూ & NTR గారు కొన్ని సంవత్సరాలు పాటు హంపీ సుందరి జమునను బోయ్ కాట్ చేశారు. దానికి కారణం ఆమె అహంకారమే. కొందరికి కోపం వస్తేరావచ్చు గాక నటనవిషయంలో జమున........ సావిత్రికి గారికి యేమాత్రం తీసిపోదు. సావిత్రిగారికి వచ్చినంత పేరు ఖ్యాతి జమున గారికి రాలేదు. అందానికీ నటనకూ జమునగారు అందెవేసినచేయి. జమునగారు అనేక సినిమాలలో అద్భుతంగా, సహజంగా, చలాకీగా నటించారు. సావిత్రి గారికంటే జమున గారు వయసులో పెద్దవారు. ఇద్దరూ కలసి నటించిన సినిమాలలో తక్కువ వయసు పాత్రలలో జమునగారు నటించారు.. నిజజీవితంలో జమునగారు బాగా సెటిల్ అయ్యారు.
      K.VIJAIKRISHNA. 9290842284.

    • @rakeshsharma0208
      @rakeshsharma0208 Před rokem

      No, 4 legends. CHAYADEVI also legendary actor

  • @saikumari9556
    @saikumari9556 Před 2 měsíci +1

    నర్తనశాల లొ NTR ,గారి నటనా విశ్వరూపం చూడాలి దాని తర్వాత గుండమ్మకథ ...ఎన్నో సార్లు చూసినా తనివీ తీరదు . కొత్త దనమూ పోదు ..రేలంగి గారి ఉత్తర కుమారుని కామెడీ గరుతు వస్తే నవ్వాగదు ఏరీ మహనుభావులారా ...మీకందరికీ ....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sujathaa6669
    @sujathaa6669 Před 6 lety +62

    Savithri Amma love you maa

  • @bhunarapur5760
    @bhunarapur5760 Před 5 lety +49

    Who is watching in 2019

  • @renuatozchannel6908
    @renuatozchannel6908 Před 3 lety +9

    Suryakantam, savitri and ntr what a combination

  • @kurvaravi6901
    @kurvaravi6901 Před 3 lety +1

    Old actors action natural gaa వుంటుంది

  • @lavanyabharathi3341
    @lavanyabharathi3341 Před 5 lety +13

    My most fav Movie.... Matchless Savitri Garu, suryakantham, N. T. R... Legendary combination... Ennisarlu choosano Mari uncountable...

  • @spearhot6oops
    @spearhot6oops Před 5 lety +23

    What a classic!!! Just enjoy their language, uninhibited emotional gestures through hands. The very look of Suryakantham and chaya devi used give us laughter, some sort of fight is about to come. Despite the fight, what an innocence was there in their motives too, not like today's serials (yuck). A great combination of legendary actors one after the other, still a simple classic devoid of overaction. Hats off to the actors and makers of such a film. Paadabhivandanam.

  • @umamaheswararaosaidu9929
    @umamaheswararaosaidu9929 Před 6 lety +58

    I saw this movie when I was ten years old in 1964 I remember my happy days when ever I saw this film thank you

  • @suneethanarala6490
    @suneethanarala6490 Před 10 měsíci +3

    My favourite movie for ever and ever ❤

  • @latha8253
    @latha8253 Před 2 lety +1

    సూర్యకాంతంగారు యాక్టింగ్ సూపర్

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt Před 11 měsíci +1

    జీవితం లో గొప్ప నటించి చనిపోయి ఇలా
    బ్రతికునారు మహా నటులు.....

  • @saibabu8780
    @saibabu8780 Před 4 lety +2

    నమస్కారం అమ్మ

  • @pothalananaji6003
    @pothalananaji6003 Před 6 lety +10

    Salute savitri garu

  • @vissukaasi7095
    @vissukaasi7095 Před 6 lety +174

    Suryakantam ante athagaru, athagarante Suryakantam 😍😂

  • @naravullaradhanarravullara626

    Superrrrrrrrrrrrrrrrrrrrrr

  • @GuruGuru-rs9wl
    @GuruGuru-rs9wl Před 5 lety +18

    Savithrigaru i miss you so much Amma your lejendri acting

  • @rameshgv3630
    @rameshgv3630 Před 5 lety +3

    This movie is one of d best social movie of Indian film industry

  • @rajiudiga7376
    @rajiudiga7376 Před 5 lety +4

    Savthri garu meeru 👌

  • @jaheersayyad8419
    @jaheersayyad8419 Před 5 lety +6

    enduku leve 😀nenu eppativaraku 200 times chusanu Aina ippatiki naku ishtamaina movie

  • @sukanyaram7620
    @sukanyaram7620 Před 6 lety +329

    whose wacthing this moive in 2018!!!!

  • @chalimetinaveen119
    @chalimetinaveen119 Před 6 lety +20

    After 50 years ina e movie marchipoleru Okka sari chudandi

  • @tejach9014
    @tejach9014 Před 5 lety +6

    Hi gdmnng
    Im 24 but i like to watch old blacknwyt movies

  • @gousepasha8289
    @gousepasha8289 Před 6 lety +8

    Savathirimam is super

  • @murali4248
    @murali4248 Před 5 lety +2

    Suryakantham garu meere ee movie ki pranam...

  • @jihuzurmudigonda8871
    @jihuzurmudigonda8871 Před 3 lety +1

    Suryakantham garu, Chayadevi garu and Savitri gari lanti Actors Raaru.

  • @lcr-hh4uz
    @lcr-hh4uz Před 6 lety +6

    Savitri gari acting super

  • @ravimylaram8650
    @ravimylaram8650 Před 3 lety +1

    Remake cheyandi gunddamma katha movie

  • @chandurajkadiri9908
    @chandurajkadiri9908 Před 4 lety +3

    She is gorgeous

  • @dilipkumarreddy756
    @dilipkumarreddy756 Před 4 lety +1

    Mahaa nati savitrammma chayadevi garu inka suryakantham amma lanti varu ekamundu raru rabhoru mugguruu potiii padi natinchina sannivesam denni samarpinchina variki dhanyavadalu

  • @lakshmimycherla
    @lakshmimycherla Před 5 lety +4

    2018 kadu enta kalam iyena ee movie una craze tagadu

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před 6 lety +81

    అపురూప చిత్రాలు కార్యక్రము భాగాలు అప్ లోడ్ చేయండి

  • @saianusha6810
    @saianusha6810 Před 6 lety +48

    Who is watching after mahanati

  • @shaikkhairulla343
    @shaikkhairulla343 Před 5 měsíci +2

    ఏమని చెప్పను
    ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని
    ఏఎన్ఆర్ నటనా వైభవాన్ని
    ఎస్వీఆర్ సహజ కళ వైభవాన్ని
    తెలుగు వారి అత్తయ్య గారు సూర్యకాంతం గారి
    అలనాటి గడసరి అత్త ఛాయాదేవి గారు
    మొండి అందాల భామ జమున గారు
    వెళ్ళందర్ని మించిన తెలుగు సినిమా వెండితెర వెన్నెల .ఇండియన్ లేడీ లెజెండ్.మహానటి" సావిత్రి గారు గురించి ఎంత చెప్పినా తక్కువే

  • @gayathrinreddy8073
    @gayathrinreddy8073 Před rokem +2

    golden days cinema.......

  • @revanthvishtu1238
    @revanthvishtu1238 Před 5 lety +5

    One off the my favorite movie

  • @harikrishnab1370
    @harikrishnab1370 Před rokem +1

    Legendary actress 1. Savitri Amma 2. Suryakantham attayya

  • @tharuntharun7006
    @tharuntharun7006 Před 2 lety

    Svr ntr anr suryakantham savithri jamuna chayadevi maha mahanatulu wow super super no words

  • @darasivasankara4567
    @darasivasankara4567 Před 3 lety +1

    Super duper

  • @ayyappareddy3805
    @ayyappareddy3805 Před rokem

    This movie can't be remake.. because no one is suitable for SURYAKANTHAM character

  • @premm4777
    @premm4777 Před 6 lety +24

    OMF! Mugguru adavallu godavapadithey eela vuntadha. Though horrible but really very funny 😂😂😂😂

  • @polaganialekhya3694
    @polaganialekhya3694 Před 5 lety +3

    Savith ramma is gold

  • @shivanimedals7537
    @shivanimedals7537 Před 2 měsíci

    LAST DIALOGUEBY NTR IS ULTIMATE

  • @chandrakalaguli8584
    @chandrakalaguli8584 Před 5 lety +3

    Superb actors, Hats off

  • @ramarao4904
    @ramarao4904 Před rokem

    Vellantha mahaa goppa natulandi, veellu natinchatanike puttaru, golden era of movies....

  • @bnaveenbushipaka193
    @bnaveenbushipaka193 Před 6 lety +7

    All time favorite movie

  • @SaradagaAla
    @SaradagaAla Před 6 lety +4

    superb comedy

  • @krishvamsikrish
    @krishvamsikrish Před 5 lety +8

    Anthenaa, jonnalu danchina chetulani cheppadaniki, savitri entry scene lo jonnalani danchinatlu chupinchaaru

  • @srideviranastula6032
    @srideviranastula6032 Před 5 lety +1

    అపురూపమైన చిత్రం

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 Před 6 lety +38

    The legendary actor's ntr savithri svr jamuna suryakantham ramanateddy rajanala chayadevi, last anr

  • @harathbabuk5072
    @harathbabuk5072 Před 5 lety +2

    surya kantham garu super actor

  • @kiranniranjan5221
    @kiranniranjan5221 Před 5 lety +5

    NTR= Jr ntr ANR=nagachaitanya to replace this movie but there is no compare Suryakantham and chayadevi....!

  • @yarabapaveerabhadrareddy1779

    Late Savitri and late SVR actress together in two wonderful movies.1.Manchi manasulu and 2.Narthanasala. Saati Leni abhinayam.Aparupamina vyakthulu.Mahanatulu. Both have acted in many Tamil movies also.

  • @mandrumani2076
    @mandrumani2076 Před 3 lety +1

    Old is Gold

  • @praveenkumarpraveen6647
    @praveenkumarpraveen6647 Před 3 lety +2

    Fantastic combination of Legends

  • @gajszmagandaaqo1144
    @gajszmagandaaqo1144 Před 4 lety +1

    సూపర్

  • @palakapriyanka9200
    @palakapriyanka9200 Před 4 lety +1

    Super 👌👌👌👌

  • @thrivenithree9948
    @thrivenithree9948 Před 5 lety +2

    paapam gundakka chala edupostundi...

  • @charan2488
    @charan2488 Před 6 lety +3

    Evergreen movie

  • @kamatamswaruparani6316
    @kamatamswaruparani6316 Před 5 měsíci

    Very very nice good picture for ever and ever ❤️😍❤️😍

  • @dharmarajureddy
    @dharmarajureddy Před 5 lety +2

    Super fight chayadevi vs savitri.