మారని డ్రైవరన్న బతుకు | Cab drivers suffering from online cab sites | OLA | UBER | R TELUGU

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Cab drivers suffering from online cab sites| OLA | UBER| R TELUGU
    #cabdriver #cab #driving #ride #night #police #ola #uber #rapido #trending #news #viral #folksong #bonalu #revanthreddy
    Follow Our Facebook Page :
    www.facebook.c...
    CAB DRIVERS DHARNA
    business news,economy news,economic times,et markets,et,latest news,news today,news,trending,viral,trending videos,viral videos,trending news,big news,ola,uber,drivers,ola strike,uber strike,driver strike,delhi,new delhi,strike,union, live channel,3rd day ola cab drivers strike,telugu news live,live telugu tv,telugu live news,telugu news,ola uber,ola cab drivers strike,hyderabad ola cab drivers dharna,tscboacab drivers,ola cab drivers dharna,cab drivers strike,uber cab drivers dharna,ola cab drivers strike,cab drivers protest,hyderabad ola cab drivers dharna,uber cab drivers strike,cab drivers strike in hyderabad,cab drivers protest in hyderabad,cab drivers problems in hyderabad,cab drivers demands,3rd day ola cab drivers strike,cab drivers dharna,uber drivers protest,auto drivers,uber cab drivers,ola and uber cab drivers dharna
    #rtelugu
    #rsquaremedia #ts #news #viral #trending

Komentáře • 56

  • @livelaughlove9161
    @livelaughlove9161 Před měsícem +16

    Well said govt need to react on it do shares annalu..

  • @mudirajnaveen4518
    @mudirajnaveen4518 Před měsícem +13

    నేను కూడా ఒక డ్రైవర్ అన్న నేను చేస్తున్న వాడు నన్ను చాలా దారుణంగా చూస్తున్నాడు డ్రైవర్ అంటే ఒక అడుకతినే వాడికన్న హీనం

  • @JanuJanu-mm5xq
    @JanuJanu-mm5xq Před měsícem +15

    thanks ana mabadalu miru telicost chastunandhuku

  • @somlanenavath7741
    @somlanenavath7741 Před měsícem +4

    రేవంత్ రెడ్డి ప్లీజ్ డ్రైవర్లను కాపాడండి

  • @mohdmubeen1426
    @mohdmubeen1426 Před měsícem +13

    🙏🙏Sri Ravanth Reddy sir plz we r request help us plz sir
    Hum log bhout pareshan hai cm Saab hameri madad kero wite plate eligle bike and othe state vehicle KA. MH. UP. RJ. AP. Ect... Thise all vehicles entering our Talangana without tax ... And Ola Uber now a days not good sir cm Saab plz madad kero Saab plz. plz. plz. 😭😭😭😭😭😭😭😭

  • @ArunKumar-boya
    @ArunKumar-boya Před měsícem +15

    Please share this to all groups

  • @kollamaheshms9595
    @kollamaheshms9595 Před měsícem +1

    కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం లో డ్రైవర్ అన్నలు మళ్ళీ కొట్లాడే పరిస్థితి
    దయచేసి తెలంగాణ రవాణా శాఖ మంత్రి వర్యులు రవాణా శాఖ అధికారులు స్పందించగలరు 🙏🙏🙏

  • @sudhaganianji7012
    @sudhaganianji7012 Před měsícem +5

    జై డ్రైవర్ అన్న

  • @rameshbotla7704
    @rameshbotla7704 Před měsícem +5

    Jai Driver's Annalu, plse help us ,Driver's andharu chala problems lo unaru, plse save Driver's ,nd respect Driver's 🙏🙏 Revanth Anna garu plse ma problem ki solution evandi😢

  • @manoharfriends5958
    @manoharfriends5958 Před měsícem +6

    Jai driver anna

  • @ramubarma2911
    @ramubarma2911 Před měsícem +15

    Airport lo booking tesukuni Pickup point loki poinaka drivers andaru darna cheyali.

  • @azamhyd9001
    @azamhyd9001 Před měsícem +5

    Govt first job not give
    People do itself business
    Then.. OULA.. CHARGE EXTRA+ GST... EMI.. MAINTAINENCE. PETROL
    INSORENCE.. YEARLY. 28000
    THOUSEND..ROAD TAX... .THEN DRIVER
    WHAT GET....

  • @pavankumarthanniru6415
    @pavankumarthanniru6415 Před měsícem +4

    Super bayya

  • @yarroju
    @yarroju Před měsícem +12

    😢😢😢😢😢😢😢
    కాంగ్రెస్ ప్రభుత్వం దరిద్రం పోవాలి వీడు వచ్చిన కానుంచి పాలన ఏమి చేశాడో అర్థం కాని పరిస్థితి ఎప్పుడు అర్థం అవుతుంది రా ప్రజలందరికీ దేశంలో నడిచేది డ్రైవర్ డ్రైవర్ పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో😢😢😢😢😢

  • @kurravinaykumar9980
    @kurravinaykumar9980 Před měsícem +4

    కర్ణాటక వెహికల్ అధర్ స్టేట్ వెహికల్ మన హైదరాబాదులో పర్మిషన్ లేదు ఎక్కడి బండ్లు అక్కడనే స్వీట్ చేయాలి

    • @indalasreeraam4140
      @indalasreeraam4140 Před měsícem

      మీ హైదరాబాద్ బండ్లు కర్ణాటకలో పర్మిట్ ఉందా

  • @rajinikanth2065
    @rajinikanth2065 Před měsícem +2

    I am also Driver
    Please request our government please help drivers don't support online app's

  • @kadariyedukondalu4652
    @kadariyedukondalu4652 Před měsícem +7

    Jai kcr

  • @nazeerpatan6444
    @nazeerpatan6444 Před měsícem +5

    Mana driver life ki yaveru sapote cheyaru bro

  • @bandarisrinivassrinivas8673
    @bandarisrinivassrinivas8673 Před měsícem +2

    అన్న ప్లీస్ ఇవ్వన్నీ వద్దు ఎయిర్పోర్ట్ లో ఆపుతే చాలు. ఏపెద్దమనుషులు అంత ప్రభుత్యం ద్రుష్టిలో పడనికి చూస్తున్నారు తప్ప ఏమీ కాదు

  • @SusheelaGoli
    @SusheelaGoli Před měsícem +5

    Union s perudthopeda vallani braka kunda chestundi uninions . Local mutalu bayati district nundi vachi brathiki the Vanni kotti champutharu uber vantti apps .. villaku check pettindhi. Rate card government pedothe sari pothundhi .

  • @user-zd5tl8wm2e
    @user-zd5tl8wm2e Před měsícem +5

    Super bro

  • @DangerZone6666
    @DangerZone6666 Před měsícem +9

    Government Edaina, Response okate

  • @saladiveerababu8097
    @saladiveerababu8097 Před měsícem +5

    👍👍

  • @dmallesh6565
    @dmallesh6565 Před měsícem +1

    డ్రైవర్ అన్న మిత్రులకు అందరికీ నమస్కారం ఫస్ట్ అఫ్ అల్ అధర్ స్టేట్ వెహికల్స్ ఇక్కడ పర్మిషన్ లేదు కదా వాళ్ల పైన వాళ్ల పైన యాక్షన్ తీసుకోవాలి రవాణా శాఖ మా యొక్క డ్రైవర్ల బతుకులు బండి emi బండి మెయింటెనెన్స్ సరిపోతుంది దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలి

  • @prabhutechnologiechannel6324
    @prabhutechnologiechannel6324 Před měsícem +4

    Anna white plate business is more increased
    Lb nagar to Vijayawada full white plate business
    And white plate boarder taxis are nil

  • @devakathesandeep4487
    @devakathesandeep4487 Před měsícem +9

    Stop two wheelers Anna

  • @kurravinaykumar9980
    @kurravinaykumar9980 Před měsícem +2

    అన్నా ఒక్కసారే రాస్తారోక చేయాలి

  • @user-nv6qn9wy7i
    @user-nv6qn9wy7i Před měsícem +4

    🙏🙏🙏

  • @sivadangeti2998
    @sivadangeti2998 Před měsícem +2

    Bro vehicle All India permit vunte motham India motham thiragochu ❤అన్న వెహికల్ అల్ ఇండియా పర్మిట్ వుంటే ఇండియా మొత్తం తిరగొచ్చు అన్న ❤

    • @porandlasrikanth1323
      @porandlasrikanth1323 Před měsícem +1

      ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నా కూడా అధర్ స్టేట్ టిపి టెంపరరీ పర్మిట్ కంపల్సరీ తీసుకోవాలి

    • @malesantosh5116
      @malesantosh5116 Před měsícem +1

      ఆల్ ఇండియా పర్మిట్ అనేది రాష్ట్రాలు తిరగడానికి గాని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వచ్చి వ్యాపారం చేయడం కి కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వెహికల్ కూడా ఆంధ్రప్రదేశ్ కి వస్తే పర్మిట్ తీసుకొని బాల్ టాక్స్ కట్టించుకొని ఎంట్రీ అవుతున్నారు

  • @user-kj2kw8iu8y
    @user-kj2kw8iu8y Před měsícem +1

    Anni cabs drivers mobile numbers tisukoni 1 group cheyandi bhai , appudu andaru kalisi cabs apesdam appudu telustadi kodukulaki

  • @bathulanarendar3839
    @bathulanarendar3839 Před měsícem +2

    Anna vere state vehicles ni thiraganiyoddu...lekunte mana jeevithalu karab aithayi

  • @kurrebhupeshreddy6847
    @kurrebhupeshreddy6847 Před měsícem +1

    For 30 km drive that takes 1 hour One way trip Öla charged me 90 km fare +230 driver allowance +taxes total 1500 for 2 hour job two way in an old cab . Yet driver want 300 extra for trip and started arguing with me so dishonest.
    I am not with drivers in this case .

  • @goulfdosthulu1101
    @goulfdosthulu1101 Před měsícem

    మన రాష్ట్రంలో మన డ్రైవర్ల బ్రతకాలి పక్క రాష్ట్రం వాళ్ళు వస్తే ఎలా

  • @HSadek-vt7kb
    @HSadek-vt7kb Před měsícem +4

    Guda dengandi

  • @kondesatish1017
    @kondesatish1017 Před měsícem +1

    Please help c m sir drivers problems chudind sir jai driver anna✊✊

  • @kattarajinikanth55
    @kattarajinikanth55 Před měsícem

    Ola, uber, rapido బ్యాన్ చేస్తే కొంచ ఉప శమానం అన్న కలుగుతుంది

  • @user-ln9sp7pe9i
    @user-ln9sp7pe9i Před měsícem

    మహారాణి డ్రైవర్లు కాదన్న మనం మన డ్రైవర్ కి అన్యాయం జరిగినప్పుడు పక్కనున్న డ్రైవర్ ఆగాలి ప్రాబ్లం చేయాలి అప్పుడు మారుతుంది ఓనర్ తో అవసరం అయితే ఫైట్ చేయాలి

  • @princeather4431
    @princeather4431 Před měsícem +1

    Ban rapido..ola uber

  • @shivaom793
    @shivaom793 Před měsícem +1

    😢😢 FREE BUS KHANGRESS KU VOTLU VESARU

  • @sreekantpatel3364
    @sreekantpatel3364 Před měsícem

    అన్న మీ cab driver సమస్యలు గురించి పోరాటం చేయండి తప్పు లేదు, కాని rapido,uber,ola two wheeler driving చేస్తూ చాలా మంది part-time full-time work చేస్తూ కష్టాలను ఎదుర్కొంటున్నారు, two wheeler drive చేస్తూ ప్రభుత్వానికి tax pay chesthunaamu. అందరూ brathakaali brothers

  • @chavansanto1807
    @chavansanto1807 Před měsícem

    Jai driver anna iandaru oka roju apdam cab anni

  • @JMoffecialmarket8704
    @JMoffecialmarket8704 Před měsícem

    Are karnatak mh other vihicle taxi car all india parmeet unte eka e stests tax unte chalu

  • @saieashwarff1750
    @saieashwarff1750 Před měsícem

    Drivers KE valuevlekunda unde

  • @chaithukisan3495
    @chaithukisan3495 Před měsícem

    తెలుగు రాష్ట్రం నుంచి డబ్బులు సంపాదించవచ్చు కానీ తెలుగులో బతకడం మీ దృష్టిలో ప్రతివోలు నీలాంటి బతకాలి అనుకున్నావా బ్రదర్ నువ్వు మాత్రం బతకాలనుకోవడం తప్పు

  • @chaithukisan3495
    @chaithukisan3495 Před měsícem +1

    తెలుగు రాష్ట్రం నుంచి డబ్బులు సంపాదించవచ్చు కానీ తెలుగులో బతకడం మీ దృష్టిలో ఆంధ్ర కస్టమర్ దగ్గరి డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ అందరు కూడా బ్రతకకూడదు మీ దృష్టిలో

  • @mallellakittu5734
    @mallellakittu5734 Před měsícem

    Rapido bike ki permission thisiveyyali adhi correct kadhu bike only individuals ke taxi ki alla permission echastharu