Video není dostupné.
Omlouváme se.

తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల మాల అలంకార పూజ | By Guru Karunamaya

Sdílet
Vložit
  • čas přidán 12. 07. 2024
  • srimeru.org/ba...
    తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల వ్రతం !! | By Guru Karunamaya
    BALAJI ILAICHI MAALA ALANKARA POOJA
    Checkout the link for all puja mantras and methods: srimeru.org/puja/
    Sri Matre Namaha,
    Welcome to Guru Karunamaya CZcams Channel!!!
    Today's video is All About "తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల మాల అలంకార పూజ " A special video by Guru Sri Karunamaya Guruji. To learn more about this, keep watching the video till the end.
    #venkateswaraswamyvratam #balajivratham #yalakulavratham #gurukarunamaya #gurukarunamayavideos #spirituality #guruji #srividya #srividyalearning #srividyaupasana
    Don't forget to like 👍, comment 💬, and subscribe 🔔to our channel Guru Karunamaya & Stay tuned for more! : shorturl.at/ipquA
    To Know more about visit www.srimeru.org

Komentáře • 404

  • @SoundaryaLahari
    @SoundaryaLahari  Před měsícem +28

    ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

  • @meerkvision8959
    @meerkvision8959 Před měsícem +67

    నిజంగా మా గురువు గారు శ్రీ గురు కారుణామయ స్వామి గారు ఇచ్చిన ఈ యాలకుల పూజ నిజంగా చాలా మహిమాన్వితం అయిన రేమిడి గా చెప్పవచ్చును. కేవలం ఈ పూజ వలనే నా కుటుంబం నిలబడింది

    • @RUPADEVI-ib2ws
      @RUPADEVI-ib2ws Před měsícem +3

      Meeru chesara

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před měsícem

      thank u

    • @sivaramakrishnayadla4050
      @sivaramakrishnayadla4050 Před měsícem

      మీరు 52 వారాలు చేసారా
      మధ్యలో ఆటంకాలు వస్తే ఎలా,
      కచ్చితంగా 52 వారాలు చేయవలసిందేనా

    • @shaikrashida7866
      @shaikrashida7866 Před měsícem +1

      నిజంగానా మీకు మంచి జరిగిందా అన్న ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి ప్రాబ్లమ్స్ లో ఉన్నాను ఉపయోగపడుతుందేమో అని అడిగాను

    • @srama7328
      @srama7328 Před 26 dny +1

      ​@@shaikrashida7866నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి సంకల్పం సిద్ధిస్తుంది..

  • @laxmiramadevi8836
    @laxmiramadevi8836 Před měsícem +6

    Avunu గురువుగారు మీరు చెప్పింది చేసి మేము చాలా సంతోషంగా వున్నాం.
    ఇదంతా మీ చలవె. మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @rajyalakshmikanupuri8715

    గురువు గారికి నమస్కారం నేను ఈ శ్రావణమాసం మొదటి శనివారం నుంచి పూజ మొదలు పెట్టాను గురువుగారు నాకు చిన్న సందేహం వచ్చింది అది తీర్చగలరా . ఇప్పుడు ప్రతినెలా మనం దేవుడిని శుభ్రం చేసుకుంటాం కదా గురువుగారు మరి అప్పుడు స్వామిని శుభ్రం ఎలా చేయాలి ప్లీజ్ గురువుగారు ఎలాగైనా దీనికి సమాధానం చెప్పండి గురువుగారు. శ్రీ మాత్రే నమః 🙏

  • @ramukalakonda7182
    @ramukalakonda7182 Před měsícem +5

    మీరు చెప్పింది చేశాం గురువు గారు చాలా మార్పు వచ్చింది బాగుంది

  • @LeelaGuntu
    @LeelaGuntu Před 16 dny +2

    గురువు గారు నేను ఈ రోజు బాలాజీ విగ్రహం తెచ్చుకున్నాను. రేపు శనివారం నుండి పూజ చేసుకుంటాను. నన్ను ఆశీర్వదించండి గురువుగారు.

  • @VillagemahilaNirudyogi

    Guruvugaaru nenu dabbulu leka chala badalu anubhavistunnaamu, nenu rendu varaala nundi edi patisthunna, me ashervadam evvandi gurugi 🙏🙏🙏😭

  • @HemaLatha-sq4yz
    @HemaLatha-sq4yz Před měsícem +3

    Guruvu gariki shatha koti padhabhi vandhanalu 🙏🙏🙏🙏🙏

  • @srinivasrayini3057
    @srinivasrayini3057 Před 6 dny

    Guruvugariki Dhanyavaadaalu

  • @badevi9335
    @badevi9335 Před měsícem +2

    Adbhutham guruvu garu
    Meeku sirassu vanchi paadaabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailajanelapatla4580
    @sailajanelapatla4580 Před měsícem +3

    I love this pooja my life is turning very good path very powerful

  • @Rekha12368
    @Rekha12368 Před 23 hodinami

    Narayana homam ekkada chestaru guruji

  • @busireddythulasiprasad748
    @busireddythulasiprasad748 Před měsícem +3

    Om Namo venkateshaya namaha 🙏🙏🙏

  • @jayanthikandregula4734
    @jayanthikandregula4734 Před měsícem +1

    Tq sir TQ TQ so much....chala klupthamga chepparu Guruvigari ki maa Danyavadamulu....

  • @vidaya71
    @vidaya71 Před 3 dny

    Guruvu garu plzzz naku skin allergy undhi enni tablets vaadina thakkuva ayyi malli vosthundhi plzz m aina pooja r mantram cheppara😢

  • @sarojinigalla6409
    @sarojinigalla6409 Před 8 dny

    I'm first seeing this video and I'm subscribe the your channel i like this video guruvugaru

  • @meerkvision8959
    @meerkvision8959 Před měsícem +17

    లింక్ లో శ్రీ బాలాజీ పూజా విధానం ఇవ్వలేదు గురువు గారు

  • @jamrutharani7739
    @jamrutharani7739 Před měsícem +3

    Om namo bhagavathe vasudevaya Om namo Narayanaaya Om Sree Maathre namaha

  • @sudheerreddy5987
    @sudheerreddy5987 Před 5 dny

    నమో వేంకటేశ్వరాయ:

  • @vishnupriyayadlapalli8662
    @vishnupriyayadlapalli8662 Před měsícem +1

    Thank you so much guruvu garu

  • @devireddypadmaja5772
    @devireddypadmaja5772 Před 21 dnem +1

    Homam elacheyalo cheppara🙏🏻

  • @radhikaanka1528
    @radhikaanka1528 Před měsícem +1

    Om namah venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gowthamkrishna1514
    @gowthamkrishna1514 Před měsícem +1

    ,🙏🙏🙏 Om namo bhagwate Vasudevaya namaha 🙏🙏🙏

  • @sridharsatya9634
    @sridharsatya9634 Před měsícem +2

    OM Namo Venkateshayaaa

  • @Somasindhu
    @Somasindhu Před 7 dny

    ఓమ్ నమో వేంకటేశాయ...

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 Před měsícem +3

    Srimaatre namaha 🙏🏾

  • @ramanalakshmi9695
    @ramanalakshmi9695 Před měsícem +4

    గురువు గారు బాగా చెప్పారు. ధన్యవాదములు. 52 వారములు మధ్యలో వీలుకుదరక పోతే తదుపరి వారము చేసుకోవచ్చా దయచేసి తెలుపగలరు.

  • @vimaldevi2142
    @vimaldevi2142 Před 29 dny +1

    నిజం నేను చేస్తున్నాను 🙏🙏🙏😘🙏😘

  • @BSRaghvendra
    @BSRaghvendra Před měsícem +1

    Shree Lakshmi Ramana Govinda Govinda
    🙏🙏

  • @manjulanagepalli5124
    @manjulanagepalli5124 Před měsícem +2

    లింక్ lo బాలాజీ పూజ గురువుగారు మీరు చదివిన మంత్రాలు ఇవ్వలేదు స్వామి 🙏🙏దయచేసి చెప్పండి నేను చాలా బాధ lo వున్న ఇ వ్రతం చేస్తాను గురువుగారు

    • @gsns_1
      @gsns_1 Před měsícem +1

      శ్రీయః కాంతాయా కళ్యాణ నిధయే హ్యాతి హేధ్యణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళా చాసన పరిగ్మతాచార్య పురోగమై శర్వైశ్చ పూర్వ రాచార్యే శకృతాయాస్తు మంగళం సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před měsícem

      sure amma

    • @lakshmilankapalli8066
      @lakshmilankapalli8066 Před 5 dny

      K​@@gsns_1

    • @user-jh7qx1rr9u
      @user-jh7qx1rr9u Před 23 hodinami

      గురువుగారి దగ్గర ఉన్నవారెవరో శ్లోకాలు కొద్ది తప్పులతో రాసారు. టైపు మిస్టేక్ అయి ఉండొచ్చు. వెంకటేశ్వర సుప్రభాతం లో చివర మంగళం చెప్పే దగ్గర ఈ శ్లోకాలు ఉంటాయి. చూసి సరిగా చదువుకోండి

  • @Manasulomata85
    @Manasulomata85 Před měsícem +1

    నమస్కారము గురువు గారు 🙏🙏🙏🙏
    భార్యభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడానికి ఏమైనా పూజ తెలియజేయండి. 🙏🙏🙏🙏🙏🙏

    • @bsb950
      @bsb950 Před měsícem +1

      Ardhanaareeswara sthothram....3 time s daily...
      Super remedy for marital life...

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před 26 dny

      Sri Matre Namaha,
      Amma me intlo varahi ammavaru photo pedha size chesi petukondi. alage varahi ammavaru mantram intlo 24/7 play ayye laga petukondi.
      saravana bhavaya mantram guruvu nunchi deeksha tesukoni roju 108 times chaduvukondi. meeru 8088256632 ki message chesthe whatsapp lo kani telegram lo kani meeku guruvu garu mantram deeksha istharu.
      Team Soundarya Lahari.

  • @Bepositive941
    @Bepositive941 Před měsícem +1

    Om namo narayanaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝

  • @trz924
    @trz924 Před měsícem +1

    Guruvu Garu

  • @luckykrishna5018
    @luckykrishna5018 Před měsícem +1

    Narayana homam intlo cheyala leka temple lona guruvugaru,, manchi Pooja vidanam teliyajesinandulaku dhanyavadalu

  • @padmabommaraju7806
    @padmabommaraju7806 Před měsícem +2

    Sri Gurubhyo namaha pahimam rakshamam

  • @manju1303
    @manju1303 Před 12 dny

    Namaste guruvu garu nenu kuda chesthanu chala txs andi

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 Před 29 dny

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @advitha7719
    @advitha7719 Před měsícem

    Om namo sri venkateshaya🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @saradavasireddy3101
    @saradavasireddy3101 Před měsícem +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @sujatabml7399
    @sujatabml7399 Před měsícem +1

    Chala dhsnyavadalu gurugaru

  • @trz924
    @trz924 Před měsícem

    Thank you guruvu gdru

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Před měsícem

    ఓం నమో వేంకటేశాయ

  • @Happyreturns..
    @Happyreturns.. Před 25 dny

    Om namo venkatesaya

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 Před měsícem +3

    🙏గురువు గారు ఫోటో కి ఇలా మాల వేసి పూజ చేసుకోవచ్చా గురువుగారు..

  • @gjl9999
    @gjl9999 Před měsícem +3

    నమస్తే గురువు గారు మా ఇంట్లో విష్ణువు, లక్ష్మి దేవి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకు పూజ చేసుకోవచ్చు నా. బాలాజీ విగ్రహానికి మాత్రమే చెయ్యాల చెప్పగలరు .

  • @45615
    @45615 Před měsícem +1

    Super

  • @bonalaaruna6618
    @bonalaaruna6618 Před měsícem +2

    లింక్ ద్వారా పూజా కార్యక్రమం రాలేదు గురువుగారు

  • @balaramya1358
    @balaramya1358 Před 9 dny

    Om namo narayanaya🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Před měsícem

    Om Namo Venkatesaya. Govinda Govinda. Om Gurubhyo Namaha.

  • @Kharthiik
    @Kharthiik Před 14 dny

    శనివారం పిండి దీపం పెడతాను స్వామి అప్పుడు వెయ్యొచ్చ ఈ మాలని
    లేదంటే సపరేటేగా చెయ్యాలా ఈ పూజ

    • @Kharthiik
      @Kharthiik Před 14 dny

      వివరించ గలరు
      ఓం నమో నారాణాయ
      Thank you

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před 13 dny

      Yes cheyachu

    • @Kharthiik
      @Kharthiik Před 13 dny

      @@SoundaryaLahari
      Thank you very much swamy

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Před měsícem +1

    Sri gurubhyo namaha

  • @sitaravamma6
    @sitaravamma6 Před měsícem

    Om Namo Venkatesaya Namaha 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹

  • @madhu8947
    @madhu8947 Před 8 dny

    Guruvu garu padabhivandanalu,
    Iddaru ammayilu maaku.
    Maga santanamu Leka pothe vamshabhivrudhi Ela jarugutundi.
    Maga santanam kosam Pooja edaina cheptara please daari choopandi.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před 8 dny

      maga santaname unte vamsham mundhu ki velthundi ani em ledhu amma. evaraina okate

  • @Akhilucky399
    @Akhilucky399 Před měsícem

    Tnq guruvu garu

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542 Před měsícem

    Omnamo narayanaya

  • @vasureddy8414
    @vasureddy8414 Před 24 dny

    Ooooom namooo narayanaaaa...🙏🙏

  • @MeghanaBudharapu
    @MeghanaBudharapu Před 29 dny

    Memu arthikanga chala badapaduthunam guruvugaru chesthe manchijaruguthada

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 Před měsícem

    Om నమో నారాయణ య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @palavalasakrishnakumari3160

    నమస్తే గురువు గారు 🙏

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 Před měsícem

    Om Namo Venkatesaya... 🙏

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 Před měsícem

    Namsthe Guruji🙏
    Plz post PUJA VIDHANAM.
    Link not opening.
    Plz. 🙏🙏🙏🙏

  • @murg27
    @murg27 Před měsícem

    ఓం నమో వేంకటేశాయ 🌹🌹🙏🙏🙏

  • @meerkvision8959
    @meerkvision8959 Před měsícem +25

    బాలాజీ పూజా విధానం.లింక్ లో లేదు. ఒకసారి చెక్ చేసి మరల add చేయ మనవి

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před měsícem

      ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

    • @villagestyles8059
      @villagestyles8059 Před 23 dny

      Homam yelaa cheyaalo ledhu andi

  • @LeelaGuntu
    @LeelaGuntu Před 22 dny +2

    మా ఇంట్లో విగ్రహం లేదు ఫోటో కి చెయ్యొచ్చా గురువుగారు

  • @balasimha9790
    @balasimha9790 Před měsícem

    Sri venkateswara swamy namoo namahaa. 🙏🏻

  • @kamalakumari9507
    @kamalakumari9507 Před měsícem +1

    Swamy nenu meeru cheppinatlu 52varalu chesanu alage yalakula malaalage vunnai swami nenu widoni Homam elacheiyali swami please tell me swami

    • @srinalini4960
      @srinalini4960 Před měsícem

      Results bagunaya andi ? Swami anugraham kaligimda after 52 weeks? Cheppi maku help cheyagalaru

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před 26 dny

      Homam chesukune pdf kosam srimeru999@gmail.com ki mail petandi amma homam script pamputhamu

  • @venkateshbantu6410
    @venkateshbantu6410 Před měsícem +4

    File was not there it varahi devi pdf please check it once

  • @lalithavamshee8792
    @lalithavamshee8792 Před měsícem

    Om Namo Narayanaya Nama 🙏🙏🙏

  • @hemalatapanjala4878
    @hemalatapanjala4878 Před 29 dny

    OM. Namo narayanaya

  • @pandulucky5233
    @pandulucky5233 Před měsícem +1

    Swamy nenu already yedu sanivarala puja cheusthuna ee Saturday naku 7week nenu ee week veyachaa

  • @bhavania-vf5vt
    @bhavania-vf5vt Před měsícem +1

    ఆరోగ్యం గురించి చెప్పండి గురువు గారూ దయచేసి నా ఆరోగ్యం ఒక సంవత్సరం నుంచి బాగోవడం లేదు. ఆసుపత్రిలు ఎన్ని తిరిగిన ఎన్ని పరీక్షలు చేసిన నార్మల్ అని వస్తుంది దయ చేసి నా సమస్య కి పరిష్కారం చెప్పండి గురువు గారూ 🙏🙏

    • @srinalini4960
      @srinalini4960 Před měsícem

      Dattatreya swamy ni pattukondi gattiga, will solve problems soon. Don't miss this Sunday

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před 26 dny

      Sri Matre Namaha,
      Amma health problem ante meeku unna problem ento chepandi. dani batti mantram isthamu.
      Team Soundarya Lahari.

    • @bhavania-vf5vt
      @bhavania-vf5vt Před 26 dny

      @@SoundaryaLahari stomach pain guruvu garu only left side endoscopy kuda chesaru Doctor masala food manesthe saripothundhi ani chepparu nenu masala food kuda manesa 1 year nunchi body scan kuda tesaru normal ani vachindhi left side stomach pain vasthundhi navel ki left side vasthundhi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před 22 dny

      @@bhavania-vf5vt Sri Matre Namaha,
      Amma meeru ee kinda ichina mantram rojuki 108 times chaduvukondi annam thine mundu
      "Aim hreem sreem uddare sooladharinyai namaha paahimaam rakshamaam"
      Team Soundarya Lahari.

    • @user-rg1li4ol4l
      @user-rg1li4ol4l Před 22 dny

      Amma bagavadgita and guru cheritra chadavandi and Nellore lo golagamudi Sri baghavan Sri venkaiah swamy temple ki velli andi me samasyallu Anni maripothyie
      Sapta sani varam vratam cheyandi
      Weekly fasting undandi
      Vishnu sahasranamam and Lalitha saharsaranamam chadavandi Amma

  • @srinivasrayini3057
    @srinivasrayini3057 Před 6 dny

    100 percent Results Lord 7hills God

  • @indranikumar541
    @indranikumar541 Před měsícem +1

    గురువుగారు mari appudaina ooru vellavalasi vaste ela andi mari aa vidhanga acharichali andi appudu ee poojani konchem vivarinchara andi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před měsícem

      Sri Matre Namaha,
      amma meeru oka chinna venkateshwara swamy vigraham meetho ooru patukoni velli akada chesukovachu. ledhu akada chesukune situation ledhu ante meeru aa week pooja aapesi next week nunchi continue cheyandi
      Team Soundarya Lahari.

    • @indranikumar541
      @indranikumar541 Před měsícem

      Dhanyavadalu guruvugaru

  • @soumyam4038
    @soumyam4038 Před 21 dnem +1

    గురువు గారు నాది ఒక చిన్న సందేహం.పెళ్ళి కానీ ఆడపిల్ల చేస్తే వాళ్ళు ఈ లోపు పెళ్ళి ఐతే ఇన్ని రోజుల నుండి మాల సమర్పించిన విగ్రహానికి చేయాల.అంటే ఈ విగ్రహం అత్తవారింటికి తీస్కెళ్ళాల.లేదా అక్కడ వేరే వేంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే దానికి చేసుకోవచ్చ.పుట్టింటి నుండి వేంకటేశ్వర స్వామి విగ్రహం ఐన Laxmi దేవి విగ్రహం అలాంటివి అత్తవారింటికి తీస్కెళ్ళచ్చ తీస్కెళ్ళకూడద.చెప్పండి

  • @VasanathpuDeepika
    @VasanathpuDeepika Před měsícem +1

    శ్రీమత్తెనమః శ్రీగురుభ్యో నమః

  • @sharveshlifestyle5656
    @sharveshlifestyle5656 Před měsícem

    Sri Matre Namah Guruji

  • @sirilakshmi290
    @sirilakshmi290 Před 20 dny

    Inylrlo homam ela cheyya galamu...guru ji

  • @umaprasanna1199
    @umaprasanna1199 Před měsícem +1

    Namaskaramulu Guruvugaru.Shall we perform 52 days continuously if economic problems are more . please suggest me Guruvugaru 🙏🙏🏻🙏

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před měsícem

      This pooja should be done on every saturday.

    • @sumipranava988
      @sumipranava988 Před měsícem

      What time should we perform this pooja morning or evening?

  • @vijayabharathi642
    @vijayabharathi642 Před 13 dny

    Homamu ela cheyalo chepthe kuda manchidi guruv garu

  • @devikanaidu3779
    @devikanaidu3779 Před měsícem

    Namasthe guru garu.. intinunchi vellipoyina vekthi marala intiki vapas ravalante ye pooja chyeyali swamy plz chapandi.

  • @tejaswithap1214
    @tejaswithap1214 Před měsícem +1

    Guruji link for Sri Balaji Puja is not given. It is showing differently. So kindly check and provide us with Puja vidhi.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před měsícem

      ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

  • @sivaram2749
    @sivaram2749 Před 25 dny

    Guruvu garu , after complete 52 weeks, how to do homam can you upload pdf

  • @user-sk6ob5is6s
    @user-sk6ob5is6s Před měsícem

    🙏Guruvayoor garu pillalu education ki parents poojalu cheppandi🙏🙏🙏🙏🙏🙏

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před měsícem

      Sri Matre Namaha,
      Amma mee pilala tho "Aim vada vada vaag vaadhini swaha" ane mantranni chadivinchandi roju enni sarlu chesthe antha manchidi. parents aina pilala ni dagara kurcho petukonid valla vishudhi chakram dagara cheyi petti ee paina ichina mantram 108 times chadivithe valla lo telivitetalu kani, education kani chala baga untundhi.
      Team Soundarya Lahari.

  • @mallalapadmaja2999
    @mallalapadmaja2999 Před měsícem +1

    Photo ki mala vesi chesukovacha guruvu garu

  • @pochudeepthi3812
    @pochudeepthi3812 Před 8 dny

    గురువు గారు నమస్కారం 🙏🙏 నేను చాలా దూరం లో జాబ్ చేస్తున్నాను.. నాకు మా సొంత జిల్లాకి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఏ పూజ చేయాలో చెప్పండి గురువు గారు

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před 4 dny

      alanti vatiki poojalu em levu amma. ammavaru ni korukondi

  • @Priya-t2n7x
    @Priya-t2n7x Před 19 dny

    Vighram prana pratista chesukovala

  • @jithendrachalla8980
    @jithendrachalla8980 Před 4 dny

    గురువు గారు మా పూజ గది లో స్వామి వారు అమ్మ వారు ఒకే ఫోటో లో ఉన్నారు మీరు చెప్పిన పరిష్కారం ఆ ఫోటో కి చేయవచ్చ?

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před 4 dny

      Cheyachu amma kani venkateshwara swamy vigraham okati konukoni chesthe manchidi

  • @prathyuachalla9597
    @prathyuachalla9597 Před 16 dny

    Guruvugaru ki na namaskaramulu
    Guruvu garu ma ammayi ki gall bladder lo stone vachindi. Tanaki 6years vayasu lo. Ipudu tanaki 8.5 years. Stone size perugutune undi, aurvedic, homeo ani mandulu vaadamu. Etuvanti prayoganam ledu. Dayachesi meru edina parishkaram cheppamani manavi.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před 13 dny

      Sri Matre Namaha,
      Amma meeru mee ammayi kosam roju oka glass lo water tesukoni aa water ni touch chesthu "Sarva vyadhi prashamani sarva mryutu nivarini" ane line lalitha sahasranamam tho samputeekarana chesi pooja cheyandi. pooja ayaka me papa tho aa water taaginchandi ila Mee papa ki purthi ga tagge varaku cheyali.
      Dont worry ammavaru chusukuntundhi. Me papa ki ye problem unna taguthundi.
      Team Soundarya Lahari.

  • @badevi9335
    @badevi9335 Před měsícem

    Om namo narayana ya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MeghanaBudharapu
    @MeghanaBudharapu Před 29 dny

    Madyalo edaina atankam vasthe malli modatinundi cheyala pls reply guruvugaru

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před 26 dny

      No need, ekada nunchi stop chesaro akada nunchi cheyandi

  • @aswaninimmagadda3843
    @aswaninimmagadda3843 Před měsícem +1

    స్త్రీలు కూడా నారాయణ హోమం చేయవచ్చా గురువు గారు

  • @pallavipuranik9323
    @pallavipuranik9323 Před měsícem +1

    Request you to give english subtitles

  • @Blreddy90
    @Blreddy90 Před 8 dny

    గురువు గారు మా ఇంట్లో విగ్రహం లేదు ఏ విధంగా చెయ్యాలి ప్లీజ్ చెప్పండి

  • @prashanthin7992
    @prashanthin7992 Před měsícem

    Niyamalu kuda chebithe baguntundi guru garu, out of station vellavalasi vasthe

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před měsícem

      Sri Matre Namaha,
      Amma niyamalu emi levu, meeku undalsinavi okati bhakthi inkoti sradha. out of station velinapudu meeru akada chesukogaligithe manchidi. chesukolekapoyaru ante aa week pooja manesi extra enni weeks manesaro anni weeks chesukondi.
      Kani meeru oka chinna venkanna babu vigraham okati meetho paatu tesukoni velli ekada unna pooja chesukogaligithe chala manchidhi.
      Team Soundarya Lahari.

  • @amitagrawal4487
    @amitagrawal4487 Před měsícem

    Namaste ! Can we please get the document & process in English also ? I will be very grateful for it

  • @bhumatejovathi1092
    @bhumatejovathi1092 Před měsícem +1

    గురువు గారు హోమము ఎలా చెయ్యాలో వీడియో పెట్టండి

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Před měsícem

    *namaskarmulu gurudeva om*
    nenu vikalangudanu naku aardika sahayam cheyagalara
    pony
    aardika sahayam labhinchela bless cheyandi swami
    nenu koncham development aina ventane konta samayanike
    help chesina variki,tirigi return echhestanu
    thank you swami
    🎉🎉🎉🎉🎉
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲CZcams channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @pendlibhagya2148
    @pendlibhagya2148 Před měsícem

    Guruji homam ki badulu inko remedy unda andi

  • @singamkarthik4707
    @singamkarthik4707 Před měsícem

    Guruvugaru adavariki padanappudu pujacheyakudadu kada appudu yajamani cheyyavacha

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  Před 26 dny

      Amma mee saree pallu ki oka pasupu kommu katukoni cheyandi.

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 Před měsícem

    Ome Namo Narayanaya 🙏🙏