Jabardasth | 28th June 2024 | Full Episode | Rashmi, Kushboo, Krishna Bhagavaan | ETV Telugu
Vložit
- čas přidán 4. 07. 2024
- #jabardasth #telugucomedyshow #etvwin #rashmi #kushboo #krishnabhagavan #immanuel #telugushow #jabardasth #autoramprasad #BulletBhaskar #varsha #rockingrakesh #praveen #naresh
Different teams display their comedy skits and entertain the viewers with their sarcastic dialogues and spontaneous counters.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - bit.ly/2R0vs3k
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Komedie
జబర్దస్త్ లో రోజురోజుకు కామెడీ తగ్గిపోతుంది
Yes...I too agree
Yes 😊
Yes chal బోరు అనిపిస్తుంది
ఫస్ట్ లో చాలా సూపర్ గా ఉంది కానీ ఇప్పుడు అది కామెడి షో లో ల లేదు
@@kishorpinakana5562 కామెడీ అనేది లేదు 😂
Yes I also agree 👍
జబర్దస్త్ లో లలితకళలన్ని వున్నాయి కానీ ...... వుండవలసిన హాస్యపు కళ మాత్రమే లేదు ఎందుకో మరి.
జబర్దస్ట్ కు ముగింపు ఎంతో దూరంలో లేదు
షో అయిపోతుంది కానీ కామెడీ మాత్రం లేదు చూసి టైమ్ వేస్ట్
ఇంకొన్ని రోజులలో అంతమయ్యే ప్రోగ్రాం ఏదన్నా ఉంది అంటే అది జబర్థస్త్ కామెడీ షో మాత్రమే 😅😂
జబర్దస్త్ వరకు చూడాలంటే చాలా బాగుండేది ఇప్పుడు చూడ్డానికి చాలా చిరాగ్గా ఉంది
I am watching for this show only Rashmi ❤❤
Only for rashmi ❤❤❤❤
Skits kanty Comments chusi Naveyvalu 😂👍
ఈ సరి అయిన శనివారం టీం గెలవాలని ఎంతమంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్
Porrraaa pokaaa
Pilla nibba Galle korukuntaru asalu jabardasth entha comedy undedi yela aindi ippudu thu
Only watching for Rashmi ❤❤❤
జబర్దస్త్ ఇంతకుముందే బాగుంది ఇప్పుడు ఏంది పైసలు పెట్టివాళ్లకు ఇలా పోటీ అనవసరంగా జబర్దస్త్ ఉన్నప్పుడే చాలా మంచి ఉండే ఇప్పుడు ఇప్పుడు ఏం బాలేదు
I'm Watching Only Rashimi Garu ❤❤❤
Only Rashimi Garu And Ram Prasad Anna ❤❤❤
ఎం sarada శుక్రవారమో,ఎం సరిపోదా శనివారమో మాంచి షో ని గుడిపించారు కదరా😢😢
Only rashmi intro kosam chusevallu oka like kottandi❤❤❤❤❤❤❤❤❤❤
ప్రతి వారం రాఘవ గారి స్కిట్ డిఫరెంట్ గా ఉంటుంది అసలు బోర్ కొట్టదు
it sad that, "Arey Toufiq" fame actors are not given introduction... that team is a talented and they do quality comedy in youtube. !!
S
Rashmi super
Bhaskar anna always humble and best
Rashmi nee andam baga perigepotundi
Love you Rashmi ❤️❤️❤️
ముందు ప్రతీ ఒకరు స్కీట్ మీద ఇంట్రెస్ట్ చూపేవాలు సూపర్ గా ఉండేవి, ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టుకోవటానికి బయట ప్రోగ్రామ్ మీద శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ముందు లాగా ఇప్పుడు జబర్దస్త్ చూడటం మనిషారు జనాలు
Anchor and judges are wearing same dresses for both the episodes of Jabardasth
Adhi okati episode anna manaki ala cut chesi chupistharu anthy
@@bharathreddy683 Soon both will be telecast on same day. This is a strategy to eliminate extra jabardasth. They got rid of silly and third class batch of Saddam and Yadama Raju.
I love you sooo much sudheer Daddy Rashmi Mummy ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩😘😘😘😘😘😘😘😘🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀🫀
భాస్కర్ అన్న ఒక ఛాన్స్ ఇస్తే చాలు అన్న❤
💘💘 i love you 💘💘rashmi 💘💘
Comedy తగ్గి double meaning డైలాగ్ లు ఎక్కువయ్యాయి
Jai నూకరాజు అన్న❤
Rashmi ❤ always cute and sweet ❤❤❤❤❤
Nooka Raju skit Superb ❤
రాఘవ సూపర్ ❤
Rashimi Garu Love You ❤❤❤
పాత jabardasth కావాలి
Rash cute ❤❤❤❤❤❤
Katharnak కమెడి ఆనే tagline తీసేయ్యాండి
Okkey sari close chestey TV Trp pothundi anni rendu rojulu half half chestunnaru antey musey mundu ellagey untadi yee shop iynna
Jai sudheer Anna 🎉🎉🎉
Politics tisukoste jariginavi marchipoyara
బెస్ట్ ప్రోగ్రాం కాస్తా వరెస్ట్ ప్రోగ్రాం అయిపోయింది.!
Worst ga vundhi jabardast but Rashmi kosam chustunna
Raghava meeru sujatha skits cheyandi please
రాకెట్ రాఘవ గారికి 10 కి 10 ఇవ్వొచ్చు
Judgement same istunnaru.. Same score's both
Jai sudheer anna❤
JABARDASTH ONE DAY ENOUGH
All skitts are good ...
Raghava garu
Always clean skits!!
Epudu happy ga vunde ramprasad skit score 8+8 vachaye enka takuva vasti baguntunde vade sktis em bagovu😂
సుధీర్ అన్న నీ రాక కోసం వేసి చూస్తున్నాం.....అభిమానులు
Super 👍👍
Raghava Nagi combination super recall Nagi
Old Jabardast is tooo good ...only 3 tems ... Decreasing craze....Need hyper Aadhi team Sudheer team
❤
😊
Raghav garu miru pedoru ani respect esthunamu muskoni home ki pondi
Nukaraju skit baguntundhi kahani makes wile Kushboo Jai Jai nukaraju Jai Jai nukaraju
Excellent 👌👍 program
పీఠ పురం MLA గారి తాలూకా evaraina vunnara?
E episode super
Love you 💖🎉
Jabardast...new creativity is good thing but overthinking is not good it's bad....😢😢
Show apeyandi
Supershoo
❤❤❤❤❤
Edhi ayin kotha gaa comment pettali ante naa vala avuthadhi ❤😂❤😂
సంవత్సరం తర్వాత ఈరోజు చూస్తున్నా జబర్దస్త్. అప్పటి హాస్యం లేదు ఇప్పుడు
Jabardhasthu munupatilaga dhamaka ledhu Chala mandhi swo chudatamledhu
సూపర్
👌👌👌👌👌👌
Hi All Teams
Love you 😘 మల్లెమాల జబర్దస్త్ team ki❤❤❤❤❤like వేసుకోండి అందరూ
Rohini rocks
Sudheer fans from karnataka
Fast comment❤❤❤
బూతులతో నవ్వించాలని చూస్తే మాత్రం next public మీకే తోలు తీసేస్తారు చూసుకోండి....next మీరే 🎯
శనివారం టీం గెలుస్తుంది
First comment ❤❤🎉🎉
Bhaskar raghav always super
Emi kanna tirunalla vallu dance baga vestaru
రాను రాను కామెడీ తగ్గిపోతుంది
జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు నుంచి ప్రతి ఒక్కరు గ్యాప్ తీసుకున్నారు రేష్మి గారు రాఘవ గారు తప్పి నా అభిప్రాయం వీరుళ్లకు యాంకర్ కి బీ ఛాన్స్ ఇవ్వాలి రేష్మి గారితో ఇది మా ప్రేక్షకుల కోరిక
రోజు రోజు కి comedy తగ్గింది antunnaru ఎం తగ్గిందిరా బాబు ఇంక ఎం చేయా మంటారు jabardast వుంది
కాకుంటే 2 డేస్ కాకుండా 1 డే full episode వేయండి
ముందు జబర్దస్త్ కి ఇప్పటి జబర్దస్త్ కి చాలా తేడా ఉంది ఇప్పుడు జబర్దస్త్ వేస్తూ చూడకండి దరిద్రం టైమ్ బొక్క ..
రాంప్రసాద్ నీ స్కిట్ నువు ఎప్పుడైనా చూసుకున్నావా , కామెడీ వుందా,
Hai brother s😊
Format ni endhuku marcharu mundhe bagundedhi
Raghava gari skit bavundi,20 out of 20 ivvali, judgement baledu,judges ni marchandi
రాకెట్ రాఘవ గారి skits ఎప్పుడు superb
Respect others ❤ (sunny garu )
West show chudabuddi katle.chupinchedi okti eche episode okati.
Better skip 2 mins ledha 3 mins😂
Iove you 💚lenin anna
I like raghava skit
సుధీర్ రేష్మి వస్తే అప్పుడు జబర్దస్త్ బాగుంటది
Kusbunu tiseyandi
కామెడీ 20%అయితే ఎక్సట్రాలు డబల్ మీనింగ్ డైలాగ్ లు 80%
Chandra vunte 100🎉🎉🎉😂😂😂😂
JABARDAST WITH OUT COMEDY
Hi
ప్రోగ్రామ్ రీస్టార్ట్ ఇహైనా దగ్గర నుండి రామ్ ప్రసాద్ స్కిట్స్ యావరేజ్ ఉన్నాయ్. ఇహయ్నా 20 ఇచ్చాహ్రు. ఎపిడోడ్ మాత్రమే బాగుంది 16 ఇచ్చాహ్రు.. మీకు తీర్పు రాదా?
కామెడీ చచ్చిపోతుంది నాన్న జబర్దస్త్ కామెడీ జబర్దస్త్ లో తగ్గిపోతుంది