Video není dostupné.
Omlouváme se.

Vizag Beach Mystery Wooden Box Opened: పెట్టెలో ఏముందంటే..? | Inside Mystery Box

Sdílet
Vložit
  • čas přidán 28. 09. 2023
  • Vizag Beach Mystery Wooden Box Opened: పెట్టెలో ఏముందంటే..? | Inside Mystery Box @SakshiTV
    #vizagbeach #MysteryWoodenBox #ocean #sakshitv
    చెక్కపెట్టెలో
    అసలు ఏముందంటే..?
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv

Komentáře • 410

  • @cookingcool123
    @cookingcool123 Před 10 měsíci +25

    పిచోలు అంతా ఒకచోట .....ఉన్నారు.

  • @vasu1918
    @vasu1918 Před 10 měsíci +50

    అది వాటర్ లో తెలటానికి ఒకటి మీద ఒకటి కర్ర లు మేకులు kotti అలా తయారు చేసారు అనుకుంట. అది పెట్టె మాత్రం కాదు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Před 10 měsíci +87

    పెట్టె లేదు తొక్క లేదు.అవన్నీ స్లీపర్లు బరువైన చెక్కతో తయారు చేసిన స్లీపర్లు మొత్తం కలిపి లంగరుగా ఉపయోగించి ఉంటారు.అనవసరమైన హడావుడి తప్ప ఏమీ ఉండదు

  • @Lucky_Tez
    @Lucky_Tez Před 10 měsíci +111

    ఈ పెట్టా KGF రాకి బయ్యా షిప్ లో ఉంది నేనుచూశాను...
    రాకి బయ్యా మునిగి పోయాడు కదా..
    ఈ పెట్టా సహాయం తోనే విశాఖపట్నం లోకి వచ్చాడు.. ఇప్పుడు రకీ బయ్యా.. విశాఖపట్నం లో ఉన్నాడు

  • @avinashk677
    @avinashk677 Před 10 měsíci +102

    అలా ఉంచేసినా బాగుండేది గా విరగొట్టి చెడ దేంగారు 🤦

    • @shaikbaji7524
      @shaikbaji7524 Před 10 měsíci +5

      😜😜😜😜🤣🤣🤣👌

    • @arunareddy332
      @arunareddy332 Před 10 měsíci +4

      😂😂😂😂😂😂😂😂😂😂

    • @chaitravemagiri8561
      @chaitravemagiri8561 Před 10 měsíci +3

      😂😊

    • @suryafromdakamarri2120
      @suryafromdakamarri2120 Před 10 měsíci +2

      జగన్ మోహన్ రెడ్డి ఆశలు అలానే ఉంటాయి

    • @madanmohan3469
      @madanmohan3469 Před 10 měsíci

      ​​@@suryafromdakamarri2120your mother, sister, wife and daughter said jagan is strong person he satisfied their desires 😜 slipper batch Naa 😜

  • @zephaniah1142
    @zephaniah1142 Před 10 měsíci +34

    అది నీటిలో ప్రయాణం చెయ్యడానికి వాడే తెప్ప 😂

    • @TzS81
      @TzS81 Před 8 měsíci +1

      Dyeya ki vidudala aayindi 😂😂😂

    • @user-ip9id8qe2l
      @user-ip9id8qe2l Před 8 dny +1

      😂😂😂😂😂. Yes

  • @paidinarsingarao4542
    @paidinarsingarao4542 Před 10 měsíci +5

    మీ సాక్షి కి గిఫ్ట్ అన్ని నిజాలు వ్రాస్తారు కాబట్టి take gift

  • @harishpodduturi6748
    @harishpodduturi6748 Před 10 měsíci +3

    Great shakshi congratulations

  • @Surajsing395
    @Surajsing395 Před 10 měsíci +25

    సాక్షి ఆఫీస్ వెళ్లి ఉంచండి,,,ఎప్పుడూ ఎప్పుడు చూసి new చెప్పండి😂😂😂

  • @Lucky_Tez
    @Lucky_Tez Před 10 měsíci +7

    ఈ పెట్టా KGF షిప్ లో ఉంది..
    రాకి బయ్యా మునిగి పోయాడు కదా..
    ఈ పెట్టా సహాయం తోనే విశాఖపట్నం లో వచ్చాడు.. ఇప్పుడు రకీ బయ్యా.. విశాఖపట్నం నుంచి హైదరాబాదు కి వెళ్తారు.. అక్కడా ప్రభాస్ అన్నయ్య ను కలిసి తన ప్రాబ్లమ్స్ చెప్తే.. ప్రభాస్ అన్నయ్య రాకీ బయ్యా కి హెల్ప్ చేసేకి ఒప్పుకొని సలార్ గా వస్తాడు..ఇది నిజం
    నమ్మకం లేకపోతే చూడండి..కొన్ని రోజుల్లో సలార్ అనే పేరు తో ప్రభాస్ అన్నయ్య సినిమా వస్తుంది

    • @harishrock1233
      @harishrock1233 Před 10 měsíci

      Challa correct GA cheppv bro ... intha ki prabash pan star Haa puku star aaa😂😂

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před 10 měsíci +5

    పాతకాలంలో ప్రతి ఇంటిలో ఇలాంటి చెక్క పెట్టెలు ఉండేవి

  • @Kongalavlogs
    @Kongalavlogs Před 10 měsíci +3

    చెక్క పెట్టెను కూడా లక్షలు ఖర్చు చేశారు

  • @manasmilingparvathivlogs
    @manasmilingparvathivlogs Před 10 měsíci +18

    మనుషులం కదా ఆశ ఆ పెట్టెలో ఏ వజ్రాలు నవరత్నాలు ఉనాాయి అని పగలకోటేసరు ..పాపం ఎం లేవు 😢

  • @neelasrikanth3663
    @neelasrikanth3663 Před 10 měsíci +9

    క్రేన్ కి jcb కి తేడా తెలియని వాళ్ళు జర్నలిస్ట్ లు😅

  • @user-ri4cz5lu3u
    @user-ri4cz5lu3u Před 10 měsíci

    పక్షి టీవి ని నమ్మకూడదు చెక్క పెట్టెను నమ్మకూడదు

  • @nagarajuvulavalapudi9154
    @nagarajuvulavalapudi9154 Před 10 měsíci +11

    అది నీటిలో మునగకుండా అప్పుడు వాడి ఉంటారు 😂😂😂😂

  • @changolinaresh797
    @changolinaresh797 Před 10 měsíci

    Salam sakshi tv oka pedda chalanam news chupinchinanduku Pani pata em ledhu anthe

  • @vshailaja2358
    @vshailaja2358 Před 10 měsíci +21

    కొండ ను తవ్వి ఎలుకను పట్టారు.😂😂 time waste

  • @suryarampilla9032
    @suryarampilla9032 Před 10 měsíci +1

    మీ సాక్షి కి ప్రతి న్యూస్ గొప్పేరా మంచి విషయాలు ఏమి ఉండవు మీ ఛానల్ కి 😂

  • @chennaiahbandari4653
    @chennaiahbandari4653 Před 10 měsíci +1

    యాంకర్ అన్న ఆయాసపడుతున్నాడు

  • @nanisamson290
    @nanisamson290 Před 10 měsíci +1

    కొండ ను తవ్వి ఎలుక ను పట్టారంట

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před 10 měsíci +9

    ఇదెలా ఉందంటే .... ఏనుగు ఇంత పెద్దదిగదా ఎంత పెద్దగా పిత్తుతుందోనని అందరూ దూరంగా పోయి చూస్తుంటే .... అది కాస్తా... తుస్సుమందట....

  • @rajashekar3389
    @rajashekar3389 Před 10 měsíci +1

    Open చేసేది crane కాదండి పదే పదే crane అంటున్నారు అది jcb 😅😅😅😅😅😅😅😅😅😅

  • @girijakumari517
    @girijakumari517 Před 10 měsíci +1

    I lanti great wanderers sadistaru great great performance meeku good impermation vachindi baaaga

  • @rajeshnimmagadda7776
    @rajeshnimmagadda7776 Před 10 měsíci +2

    హాయ్ ఫ్రెండ్స్ దానిలో ఏమీలేదు కానీ కలపను చేక్ చేయండి అది ఎమిటి అని

  • @VajralaTriveni-st3sz
    @VajralaTriveni-st3sz Před 8 měsíci +1

    Epudu money golaneee🤦🤦🤦

  • @swamyganeshkadali8708
    @swamyganeshkadali8708 Před 10 měsíci +2

    పాపం ఆ excavator వాళ్ళకి ఖర్చుపెట్టిన పెట్రోల్ ఖర్చులు బొక్క

  • @Mallareddymallikarajana
    @Mallareddymallikarajana Před měsícem

    వైఎస్ రాజశేఖరరెడ్డి మెడికల్ కాలేజీ.marakapur.మల్లన్న dist.1956.1951.1952.1953.1954❤❤❤❤❤❤😂🎉😢😮😊

  • @VRR455
    @VRR455 Před 10 měsíci +2

    KGF Petta.

  • @naganandu143
    @naganandu143 Před 10 měsíci +1

    Open cheyandii thoraga ap appu saripothundi emoo😂😂😂😂

  • @Srinivas-wq7jy
    @Srinivas-wq7jy Před 10 měsíci +2

    Emina unte ma Gun annaya janalaki ivvadu ga 😂 vade nokkesthadu

  • @ycr.yalamanchili7118
    @ycr.yalamanchili7118 Před 10 měsíci +1

    మీడి పండు చూడు
    మెడిమై ఉండును
    పొట్ట విప్పిచూడు
    పురుగులు ఉండును
    విశ్వాదాభి రామ
    పెట్టు విప్పి చూడు మామ

  • @npsnaidu7333
    @npsnaidu7333 Před 10 měsíci +1

    Adhi yemi machine kooda meeku theliyadhu meeru journalist lu ame oka news reporter😅

  • @sriramhomedeliverycarwashing
    @sriramhomedeliverycarwashing Před 10 měsíci +2

    🤔Ari papalu ipoyara😂 andhulo gold vunte kotedhamane🪙

  • @SureshKumarrm
    @SureshKumarrm Před 10 měsíci +3

    Solid wood structure .. adi pette kaadhu..🤦‍♂️ diesel waste.. destroy chesaru anavasaram ga...

  • @Sivalingareddy-wd3kz
    @Sivalingareddy-wd3kz Před 10 měsíci

    Simple ga cheppava

  • @robotravichannelrobotravic4272
    @robotravichannelrobotravic4272 Před 10 měsíci +1

    Mam sorry for what I am saying
    This tree name is Africa black. Wood.
    Can you comfrom

  • @loveuammaa
    @loveuammaa Před 8 měsíci +2

    పెట్ట కి పుంజు కీ తేడా తెలిని నా.....
    ఉల్లి కి ఉల్లగడ్డ కి తెేడా తెలియని గురువు👌👌👌👌👌👌

  • @davidsuresh-no3ur
    @davidsuresh-no3ur Před 10 měsíci +11

    ఆశ దోశ అప్టలం వడ.....😂😂😂

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka6470 Před 10 měsíci

    గంజాయి స్మాగిలర్స్ బాక్స్ ఉంటది.

  • @user-pf8uq3vi2j
    @user-pf8uq3vi2j Před 10 měsíci +1

    Okokka comment okokka diamond 💎😂

  • @akashkiran9779
    @akashkiran9779 Před 10 měsíci +38

    Finally a common box got its attention 😅 there is nothing waste in this world

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz Před 10 měsíci

    బంగారం వజ్రాలు వెండి ఉంటే బాగుండు 🏅🥇🏆🥉🎖️🎇🎆🧨🎈🎈

  • @shiva1rao73
    @shiva1rao73 Před měsícem

    It is not crane .It is a Excavater....

  • @Super14071989
    @Super14071989 Před 10 měsíci +8

    Cranes ki diesel bo thappa ame undadhu

  • @nagyarramshetty
    @nagyarramshetty Před 10 měsíci +1

    సాక్షి టీవీ కూడ. టీవీ9. లాగే తయారఇంది. నిన్న కూడ గరం గరం వార్తల్లో.
    ఒక దుంప చెట్టు చెరువుల పక్కన పెరుగుతుంది
    అది ఎవరో కంద గడ్డ దుపలతో కలిపి తూర్పు గోదావరి జిల్లా లో హౌస్ పక్కన నాటీనారు.
    ఆది అరటి గెళ్ళల వస్తుంది.
    అది తేలిక ఆవురు వాళ్ళు అందరూ విరబ్రమ్మంగారి మహిమ అని పూజలు చేస్తున్నారు.
    దానికి సాక్తి టీవీ సపోర్ట్.😂😂😂😂😂😂😂😂🤣

  • @-owphy
    @-owphy Před 10 měsíci

    Peti peti peti ani chepi chepi potharu enthaki em chupicharu 🧘

  • @Sakemokshith9.8.21
    @Sakemokshith9.8.21 Před 8 měsíci

    పెట్టి లేదు బొక్క లేదు సాక్షి ఎందుకు సమయం వృధా చేస్తున్నారు😂

  • @rk37780
    @rk37780 Před 10 měsíci +1

    చెక్క పెట్టలో చెక్కె ఉంది 🤣🤣🤣🤣🤣

  • @arvasantha7628
    @arvasantha7628 Před 10 měsíci +1

    అఅందరుతో అంతా చెక పలకలు ఉంటాయి..జటీ కి ఓడ కు
    మద్యలో వాడతారు...

  • @videoguruatoz
    @videoguruatoz Před 8 měsíci

    పావలా కోడికి ముప్పావలా మసాలా అంట😂😂😂😂

  • @kayyamdurgababu1445
    @kayyamdurgababu1445 Před 10 měsíci

    ఈపెట్టెని మిషన్ తో కోసి పాలిస్ సేసి ముగియంలో పెడితే బాగున్ను

  • @DSP1983
    @DSP1983 Před 10 měsíci +1

    open cheyakunda telisipotundi chekka dimmelu platform laga oka anchor la vadutaru

  • @kvrmurty6910
    @kvrmurty6910 Před 10 měsíci

    ఈ లాంటి బాక్స్ లు కౌంటర్ వెయిటింగ్ కోసం వాడి వుంటారు ఈ ందులో అని వుండదు

  • @SHASRASRIPRASAD
    @SHASRASRIPRASAD Před 10 měsíci +7

    నేను అప్పుడే అనుకున్న ఇది ఏదో తేడాగా వుంది అని 🙄😂😂😂

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Před 10 měsíci +13

    అది wooden packaging 📦

  • @paidinarsingarao4542
    @paidinarsingarao4542 Před 10 měsíci

    ఇంటి కి కేజీ బంగారం

  • @subbareddyreddy8522
    @subbareddyreddy8522 Před 10 měsíci

    Gold

  • @user-jz6dw4sd7s
    @user-jz6dw4sd7s Před 9 měsíci

    government and police vallu tisukokundaa vunte challu 😂😅😂😅

  • @chandramouli5660
    @chandramouli5660 Před 10 měsíci +1

    Finally Did Anything Anything Revealed...
    It's Just For PRP

  • @kameshwart1416
    @kameshwart1416 Před 2 měsíci

    Ap CM kosam vachindi

  • @user-fp6fq6vr9j
    @user-fp6fq6vr9j Před 4 měsíci

    Hello this is JCB ok not crane

  • @Golukondaprasad-bb7hr
    @Golukondaprasad-bb7hr Před 10 měsíci

    Ramgopal Varma movie choosam

  • @pramasubbareddy6318
    @pramasubbareddy6318 Před 10 měsíci +1

    😊

  • @sriranga1000
    @sriranga1000 Před 8 měsíci

    కొండను తవ్వి ఎలుకని పట్టుకుంటారేమో

  • @daivakrupa5952
    @daivakrupa5952 Před 10 měsíci +1

    Botsnu longer vesedhi ivundavachu sir

  • @RataluKannasupremixtankv
    @RataluKannasupremixtankv Před 10 měsíci

    Oka sare krina oka sare jcb na 8:41 sakci cable thppurbabo

  • @Viral_addaofficial
    @Viral_addaofficial Před 4 měsíci

    A cheyka ni viragha kota daniki rendu crane wah anna wah😂

  • @manumuggula7409
    @manumuggula7409 Před 10 měsíci

    అందుకే ఇది చెత్త టీవీ అనేది అది క్రే న్ ఆ జేసీబీ

  • @rishirockstar4848
    @rishirockstar4848 Před 9 měsíci

    Manchi news manchi channel 😂😂😂

  • @kisaan7906
    @kisaan7906 Před 10 měsíci

    కొండని తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందరా బాబూ మీ పని

  • @shahnazcreations4416
    @shahnazcreations4416 Před 10 měsíci

    Africa nundi vachindi adi

  • @sowmyadiariesandkitchen8233
    @sowmyadiariesandkitchen8233 Před 10 měsíci

    Anavasaramga crane kuda virigipoyelavundi inko 1 crore poye.

  • @rangaraomaddela8426
    @rangaraomaddela8426 Před 10 měsíci

    Jagan channel
    Chandhra babu 31,700,0000000
    Andhlone unai great sakshi😊😅

  • @uncboss7133
    @uncboss7133 Před 10 měsíci

    The end 🎉

  • @NeeruduKumar-js8op
    @NeeruduKumar-js8op Před 10 měsíci +1

    Chekka Chekka Cham Chekka

  • @mounikamalam4603
    @mounikamalam4603 Před 10 měsíci

    Pettelo em lev kavachu kani aa pette chekka viluvaindhi kavachu mundhu aa chekkanu check cheyandhi

  • @bodavulaprakash
    @bodavulaprakash Před 10 měsíci

    Anchor madam very beautiful

  • @user-qs8tn2ym2w
    @user-qs8tn2ym2w Před 10 měsíci

    Sakshi tv vanar unnadhu aa pettilo

  • @kumarikumari-bm2qo
    @kumarikumari-bm2qo Před 10 měsíci

    Sakshi TV. 😛😛😛😛😄😀😄😁🙃🙃🙃🙃🙃🙃😛🤪🧐🧐🙄🥺😬😵😫😩🤕😇🤑🤓😎🤡🎃👻👽☠️😺🙈😹😾🌚🤪😵😫😩😭😭🤣😭😭😭😭👌👌👌👌

  • @madhumanjumadhumanju5877

    Vaatini crane's anaru avi J C B

  • @ashokkumarbathula7438
    @ashokkumarbathula7438 Před 10 měsíci

    కొండను త్రవ్వి ఎలుకను పట్టారు

  • @balarajuendrathi2798
    @balarajuendrathi2798 Před 10 měsíci

    Sakshi govt laage vumdhi ee news kuda

  • @meenakumari7707
    @meenakumari7707 Před 6 měsíci

    Bayya andulo amee undadu

  • @crazyyohith3582
    @crazyyohith3582 Před 10 měsíci +2

    New ship preparation kosam use chestaru😂

    • @kurapatirao485
      @kurapatirao485 Před 10 měsíci +2

      ఇదేంటో జాలరి పేటలో చిన్న పిల్లాణ్ణి అడిగినా చెప్తాడు.అనవసరమైన హడావుడి.ఈ ఆఫీసర్లకు అది బాక్స్ లాగా కనుపడిందా?

  • @user-pn4cz6ld9x
    @user-pn4cz6ld9x Před 8 měsíci

    Avi cranes kavu hitachi

  • @buddasiva5503
    @buddasiva5503 Před 10 měsíci

    Bayataku rakapothey package radukada .

  • @user-xh9lq1il2u
    @user-xh9lq1il2u Před 10 hodinami

    😂😂😂😂😂😅😅😅😅😅 golden 🎁 box😂😂😂😂😂😂😅😅😅

  • @apcare315
    @apcare315 Před 10 měsíci

    That is power of jagen anna jai sajjala garu jai roja garu jai roja garu jai nani garu

  • @Alpha11007
    @Alpha11007 Před 10 měsíci

    అది క్రేన్ కాదు ప్రొక్లెయిన్

  • @pentakotaramarao9500
    @pentakotaramarao9500 Před 10 měsíci

    ఏమీ, లేదు .అదిపెట్టెకాదు.చెక్కదిమ్మ

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 10 měsíci +4

    ఎం లేదు గా ఎంత టెంక్షన్ తో చూసామో 😱

  • @khadermohiddin4618
    @khadermohiddin4618 Před 10 měsíci

    Caren Kadu poklig

  • @PhermondRaj
    @PhermondRaj Před 8 měsíci

    Waste opened with crane. Instead they can scan and check.

  • @MashaAllah_nazahatjahan5287
    @MashaAllah_nazahatjahan5287 Před 4 měsíci

    Ya

  • @LakshmiGowriRyali-vd2de

    లోపల ఏమి లేదట

  • @Sairam45269
    @Sairam45269 Před 10 měsíci

    Adhi Crain kadhu JCB

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Před 10 měsíci

    ఇది షిప్పుల్లో భారీ సామగ్రి కింద కుషనింగ్ కోసం జుగాడ్ చేసింది అయివుంటుంది అంతే.....

  • @veerubujji6944
    @veerubujji6944 Před 10 měsíci

    Appatilo adhi ma thatha muthatha box elagey undeydhi photo lo chusa adhi eppudu Ela bayataki vochindha😅

  • @shaikparveen4648
    @shaikparveen4648 Před 4 měsíci

    Crane kaadhu madem jcb antaru