డీజిల్ పెట్రోల్ లేకుండానే కేవలం నీటితో మీ కారులేదా బైకు నడపవచ్చు | Drive Your Vehicle with Water

Sdílet
Vložit
  • čas přidán 9. 11. 2020
  • Watch►డీజిల్ పెట్రోల్ లేకుండానే కేవలం నీటితో మీ కారులేదా బైకు నడపవచ్చు | Drive Your Vehicle with Water
    For More Details:9492828882
    Follow Us On :
    Facebook: goo.gl/JKqCiD
    Instagram: bit.ly/2S1Tn12
    Twitter: goo.gl/9c5KhQ
    Website: www.sumantv.com
  • Jak na to + styl

Komentáře • 1,6K

  • @SumanTVChannel
    @SumanTVChannel  Před 3 lety +158

    Contact No: 9492828882

  • @bhadrachalam.m
    @bhadrachalam.m Před 2 lety +11

    అయ్యా! మీ విశేష ఆవిష్కరణకు అభినందనలు . మీ పరిశోధనలో ఏన్షియంట్ టెక్నాలజీ ఉపయోగపడిందని చెప్పడం నిజంగా అభినందనీయం. దీనివల్ల వేదాలలో ఎంత విలువైన విజ్ఞానం దాగి ఉందో మనకు అర్ధమౌతుంది. 👌👌👍👍🙏🙏

  • @puma2190
    @puma2190 Před 3 lety +75

    మన ఇండియా గవర్నమెంట్ ISRO నే కాకుండా ఇలాంటి వారిని కూడా ప్రోత్సహించాలి అని కోరుకుంటున్నాను.
    జై హింద్.

    • @dharmasainyam3500
      @dharmasainyam3500 Před 2 lety +1

      Ee paniki maalina desam lo... ilaanti vaariki suport vundadhu

    • @rohithzandra4061
      @rohithzandra4061 Před 2 lety +1

      @@dharmasainyam3500 correct ga chepaaru bro. Anduke migatha deshaalu Baga develop avuthunaayi

    • @rohithzandra4061
      @rohithzandra4061 Před 2 lety +1

      @@dharmasainyam3500 mana India develop ayyedi population, corruption, crimes ,prices only.

  • @bankachandra9119
    @bankachandra9119 Před 3 lety +13

    చాలా అద్భుతంగా ఉంది, పెట్రోల్ డీజిల్ తక్కువగా తీసుకుంటూ 100% పర్ఫార్మెన్స్ తో కారు పని చేసే విధానము ఆవిష్కరించినందులకు మీకు ధన్యవాదములు, మీరు కనుగొన్న ఆవిష్కరణలు సమస్త జీవరాసులకు మేలు చేస్తాయని ఆశిస్తున్నాము మీకు మరో ఒక పర్యాయము ధన్యవాదములు తెలుపుకుంటున్నాము భారత్ మాతాకీ జై

  • @mgs5105
    @mgs5105 Před 3 lety +6

    మన దేశంలో మరి మంచివాళ్ళు లోకం కోసం మంచి చేసెడివారు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా

  • @ragavendarrkallaapalli7806
    @ragavendarrkallaapalli7806 Před 3 lety +270

    భారత దేశాన్ని కాపాడడానికి సైనికుడు ఎంత అవసరమో. అంతకు మించి ఈ నేచర్ ని కాపాడడం మీలాంటి వాళ్ళు ఎంతో అవసరం. సుందర్ గారికి🙏🙏🙏🙏 జై భారత్ జై జై భారత్🇮🇳🇮🇳🇮🇳

  • @polavarapuanilkumar1739
    @polavarapuanilkumar1739 Před 3 lety +47

    సార్ ఆర్ మీ లాంటి విలువైన సైంటిస్ట్ ని భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మీకు ప్రొటెక్షన్ కల్పించి ఈ ప్రొడక్ట్స్ ని తొందరగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @subrahmanyamatyam5253
    @subrahmanyamatyam5253 Před 3 lety +54

    మీ కష్టానికి ప్రతిఫలం రావాలని ఆ భగవంతుడిని కోరి ప్రార్ధించుచున్నాను

    • @boddedavenkatarao3419
      @boddedavenkatarao3419 Před 3 lety +1

      Alla unte future lo water dorakadhu first water save cheyandhi manam brathakalnthi water main so don't waste water

    • @sumanthsumanth5473
      @sumanthsumanth5473 Před 2 lety

      @@boddedavenkatarao3419 water andhuku dhorakadhu water recycle avuthundhi bro am silly replay bro nidhi 🤣🤣🤣

  • @rushimuka
    @rushimuka Před 3 lety +15

    Sumantv వారు చాలా అద్భుతమైన వీడియో చాలా చాలా బాగుంది వారి వారి బృందానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 3 lety +20

    సుందర్ గారు చాలా విలువైన సమాచారంని సమాజానికి అవసరమైన సాంకేతికత ని అందించారు 👌👌👌👌👌👌👌👌🙏💐

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 Před 3 lety +332

    అన్ని ప్రభుత్వాలు OIL మీద పన్ను రూపంలో వచ్చే డబ్బు కోసం ఇటువంటి ప్రయోగాలను ప్రోత్సహించడం లేదు.

  • @naresh52
    @naresh52 Před 3 lety +1

    పెట్రోల్, డీజిల్ లేకుండా వెహికల్స్ నడుస్తాయు కానీ ప్రభుత్వాలు నడవవు.... అందుకే ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రయోగాలను ప్రోత్సాహం ఇవ్వరు ప్రభుత్వాలు... ప్రభుత్వాలకు సిగ్గుచేటు....

  • @knrn5724
    @knrn5724 Před 3 lety +8

    బ్రదర్ మీలాంటి వారికి " భారతరత్న" అవార్డ్ సరిఐనధని నా అభిప్రాయము మరియు ఆ అవార్డుకే అందమొస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రకృతి కి మీరు చేసే సేవ మిమ్ములను కలకాలం కాపాడాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. ఇటు వంటి వారిని ఎంకోరెజ్ చెయ్యండి ప్లీజ్ ..........

  • @jayamnarendra1952
    @jayamnarendra1952 Před 3 lety +51

    సుందరం సార్ మీరు ఇండియా లో పుట్టినందుకు మన ఇండియా కే గర్వకారణం సార్ మీకుధన్యవాదాలు సార్ తెలుగు రాష్ట్రంలు చేసుకున్న అదృష్టం జై భారత్ జై జై భారత్

    • @pravardhan0308
      @pravardhan0308 Před 3 lety

      Ayana India lo janminchinanduku ... Dourbhagyam...... Anduku antey ilantivi India lo prabutvam pattinchukodu...

    • @jayajaya5801
      @jayajaya5801 Před 3 lety

      One of nature god in andhrapradesh. So thank you sir.

  • @sriyantra1939
    @sriyantra1939 Před 3 lety +25

    1944/45 లో ఆవిరితో నడిచే బస్సులో ప్రయాణం తుని నుండి కోటనందూరు వెళ్ళేవాళ్ళం.... తాతగారింటికి

  • @AnilYadav-te5pq
    @AnilYadav-te5pq Před 3 lety +13

    మట్టిలో మాణిక్యo సుందర్ గారికి 🙏🙏🙏

  • @danielmanohar4336
    @danielmanohar4336 Před 3 lety +6

    THANKYOU SUMAN TV ..చాలా మంచి విషయాల పైన వార్తలు చేస్తున్నారు ..

  • @satyanarayanakulluri9788
    @satyanarayanakulluri9788 Před 3 lety +8

    💐💐💐💐💐💐 నేచర్ గురించి చాల బాగా చెప్పారు🙏🙏🙏🙏🙏🙏

  • @prasadreddy5421
    @prasadreddy5421 Před 3 lety +27

    ఎప్పటినుండో నీటితో నడుచుద్ది.గాలితో నడుచుద్ది అని వినటమేగానీ
    ఆ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇటువంటి ప్రయోగాలు సక్సెస్ కాకుండా అడ్డు కుంటారని వదంతిఉంది

    • @Sri_groceries
      @Sri_groceries Před 3 lety +1

      Oil company vaalu kadu, hydrogen engine lo pelithe half city egiripothadi

  • @MrRaceles
    @MrRaceles Před 3 lety +123

    జాగ్రత్తగా ఉండండి ,కిడ్నాప్ చేసి కాపీ కొడతారు ,కొందరు కాపీ గాళ్ళు.అంత కంటే ,మీకుఏమీ. ఎంకరేజ్ ఉండదు మీకు ఇక్కడ.

    • @pravardhan0308
      @pravardhan0308 Před 3 lety

      😂😂😂😂

    • @velmareddyprudhwidhar7089
      @velmareddyprudhwidhar7089 Před 3 lety +2

      😂😂 antha seen ledu bhaiyya.....meeru mosapoyaru....dheeniki antha seen ledu

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Před 3 lety

      🤣🤣

    • @harichintha4985
      @harichintha4985 Před 3 lety +1

      RIP science.
      Veedu veedi sollu .
      Cadmium, gold, titanium, nano technology, radioactive,puranalu, puspaka vimanam, endira saami nee solluki anthuleda.
      Veedi videos lu automobile engineering students ki choopinchali.
      Full entertainment
      18 engineering degrees anta .
      Naaku 1 engineering ke 4 years pattindi. We Jaffa gadu 18 Eng anta.
      Ante 72 years. Devuda sollu raja nee sollu ki haddey leda

    • @MrRaceles
      @MrRaceles Před 2 lety

      @@velmareddyprudhwidhar7089 అవును కాపీ కొట్టి న వారిని చూసాను. సొంత ఐడియా ని గత ఎనిమిది ఏళ్ళ నుంచి పేటెంట్ రిజిస్ట్రేషన్ రాకుండా ఏదో ఒకటి అడ్డు పడేలా చేసారు ,IP ఇండియా వాళ్లు ,పెద్ద వారి కి చెప్పి నా ఉపయోగం లేదు .ఎవడైనా నాకు చెప్పమనండి చూద్దాం నాది తప్పు అని.

  • @bhavaniprasadnemalikanti3067

    Excellent టెక్నాలజీ sir మీకు నా అభినందనలు

  • @daraaditya8903
    @daraaditya8903 Před 3 lety +89

    Sundar Sir,
    Hats OFF Sir. Make in INDIA
    Great JOB
    Keep UP The Good Work Sir.Be Safe Sir.

    • @durgaprasadisukapallyvenka6040
      @durgaprasadisukapallyvenka6040 Před 3 lety

      Amazing innovation.! Eighteen years of hard reearch work result. Government should focus its attention and evince immediate interest in encouraging our Bhaarath talent and acumen and take urgent action for opening plants to produce such vehicles running with demineralised water. Hats off to the creator of such wonder! Mr. Sunder the great!

    • @satishchilakamarri
      @satishchilakamarri Před 3 lety

      Made in India

    • @vviswanath9783
      @vviswanath9783 Před 3 lety

      @@durgaprasadisukapallyvenka6040 ke

    • @vviswanath9783
      @vviswanath9783 Před 3 lety

      @@durgaprasadisukapallyvenka6040 c

  • @kvshankar7858
    @kvshankar7858 Před 3 lety +138

    మేడిన్ ఇండియా సృష్టికర్త పుట్టాడని నమ్ముతారు ఫ్రెండ్స్ 😘👍🙏👍🙏

  • @karthik20187
    @karthik20187 Před 3 lety +33

    Proud he's a telugu guy and a South Indian.

  • @ramtejagandham6411
    @ramtejagandham6411 Před 2 lety

    చాలా గొప్ప ప్రోజెక్టు ని నేచర్ కి ఇబ్బంది లేని విధంగా ప్రశస్థుత రోజుల్లో ప్రతీ పనికి నిత్య అవసరంగా వాడే వాహన ఇంధనాన్ని ఈ ప్రపంచానికి అందించారు ఒక భారతీయ పౌరునిగా మిమ్మలిని చూసి ఘర్వించ తగ్గవిషయం ధన్యవాదాలు సుందర్ గారు

  • @kallurirajasekharreddy4466
    @kallurirajasekharreddy4466 Před 3 lety +43

    Sundaram Garu, Mi job v v good, samajaniki
    100% Wanted

    • @subbusubbu144
      @subbusubbu144 Před 3 lety

      @@pattabhiramannaganni5794 ayyo poo raa reii 🏌️

  • @vw6350
    @vw6350 Před 3 lety +11

    I do congratulate You Brother...your Research and Hardwork for about 18 yrs is most appreciable....the greatest wisdom you gathered from our Vedas and utilised properly....Divine Hand ✋ must be with you Behind the scene in the form of Your Mother who made you to do Research to keep away Pollution from our Life. It's a great Service to Humanity.... Sudhakar Adepu.

    • @ramanaalluri3739
      @ramanaalluri3739 Před 3 lety +1

      Dear my loving respecting sir my lovings to you and your sweet family members and all your elders and your friends and your your state. GOD blesses you a lot your hard work your honest makes your this identification. Your shortly prised by our nation this is true reward giving to your parents. Hard work and honest love towards all and spiritual thinking makes you giving you this kind of great opportunity. I Thanking you to all to work hard and getting good name to parents. At the same time teach some those things to childrens and make them for making good society. And also requesting you not to for GOD and your parents help the poor according to you wii in shape of new technology. Thinking you.

  • @kameswararao6872
    @kameswararao6872 Před 3 lety

    నమో నమః....మన వేదిక్ విజ్ఞాన శాస్త్రజ్ఞాన్ని...మానవాళి భవిష్యత్ ప్రయోజనానికి...అద్భుతంగా..మీరుఉపయోగించడాన్ని...అభినందిస్తున్నా...మీ శ్రమకు ప్రయోజనం ఉంటుంది.....జై భీమ్

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x Před 3 lety +1

    వేదిక్ సైన్స్ ద్వారా అభివృద్ధి చేసినందుకు మీకు కృతజ్ఞతలు. కానీ మీరు వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మత వాదులూ, నాస్తికులూ, హేతువాదులూ, వేద విజ్ఞానం అనగానే మీకు అడ్డు పడాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా భారతీయుల్లో ఉన్న ఈ కేటగిరీ నీచుల నుంచీ మీకు జాగ్రత్త అవసరము. వేద పండితులను కలిసి మీరు విమాన సృష్టి కూడా చేస్తారని ఆశిస్తున్నాను.

  • @nhagenndraa
    @nhagenndraa Před 3 lety +3

    Bhumi mida putti bhumi ni nashanam chesi inkoka Grahaniko, chandrudi midako, veladaniki oppukuntaru gani, elanti prayathnalanu matram ela apala ani chuse vare ekkuvga untaru....
    Nindu kundala Oxigen unna Bhumi ni Oxigen lekunda chesi, corbondioxide gala bhumiga chesamu manashula maina manamu....
    Milanti Srusti karthalu unnanduke inka Mana manavava jathi Bhumi paina Nivasisthundi....
    Salute Sir.....

  • @prasadpasupuleti8091
    @prasadpasupuleti8091 Před 3 lety +121

    మీ 18 ఏండ్ల కష్టానికి మీరు ఫలితాన్ని సాథించేశారు సుందరంగారు. ఏమైనా మీరు మేథావి సార్ మీరు.

    • @krchalapathy8479
      @krchalapathy8479 Před 3 lety +1

      Great contribution to human and ECO

    • @krchalapathy8479
      @krchalapathy8479 Před 3 lety +2

      Great contribution to human and ECO

    • @krchalapathy8479
      @krchalapathy8479 Před 3 lety +1

      Invent continue you get progress feature

    • @intipallirajkumar9820
      @intipallirajkumar9820 Před 11 měsíci

      Prakasam Jilla, Ongole, gundlakamma vadda Gundlapalli Village . Thank you sir

    • @kalyanposani
      @kalyanposani Před 8 měsíci

      What a load of bs . Hydrogen combustion is completely different. A engine that can combust hydrogen without any hazard is near impossible. Toyota was trying to make this since 40 years. Don't make a fool out of yourself sundar

  • @nagababuvijjana264
    @nagababuvijjana264 Před 3 lety

    సుందరుగారు మీరు చేసిన ఈ ప్రయోగం వల్ల మన ప్రకృతికి ఎంతో శ్రయస్కరం, మీకు ధన్యవాదములు,రాజకీయ నాయకులు స్వార్థపరులు వివిధ కంపినీల వారివల్ల ప్రమాదాలు తలపెడతారు జార్గ్రత్త సార్, మీ లాంటి వాళ్ళు మన దేశానికీ చాలా అవసరం, మాము సంప్రదించాలి అంటే ఆమె చెయాలి

  • @sundarsingh2148
    @sundarsingh2148 Před 2 lety

    చాలా ధన్యవాదాలు sumantv వారికి సార్ సుందరం గారు నా పేరు కూడా అదేనండి చాలా గొప్పగా ఉంది మన భారతదేశంలో ఇలాంటి అద్భుతం చేసినందుకు మీకు ధన్యవాదాలు నాకు చాలా గర్వంగా ఉంది హ్యాట్సాఫ్ టు సార్ 🌹🙏🏼🌹👌👌👌👍

  • @omenamasivaya105
    @omenamasivaya105 Před 3 lety +15

    చేయబోయే అద్భుతాలకి ముందే శుభాకాంక్షలు.. వేదాలని నిరూపించండి అందరి నోర్లు మూయించండి

  • @mak2k88
    @mak2k88 Před 3 lety +4

    Super sir meelanti valla Valley mana desham garvanga talettukuntundi 👌👌🙏🙏👍👍

  • @harshad6500
    @harshad6500 Před 3 lety +1

    My Jupiter byk 2014 model lo try chesa superb ga pani chesindi next na ismart byk lo try chestha tqq

  • @basanimathiasreddy7474
    @basanimathiasreddy7474 Před 2 lety +1

    ఈ వీడియో ఎప్పటి నుండో చుస్తున...చూస్తు నె ఉన్నా..చూస్తు నె ఉంటా..జరిగేది ఏమి లేదు..

  • @goverdhanrao5791
    @goverdhanrao5791 Před 3 lety +9

    Anchor గారికి ధన్యవాదాలు
    సుందర్ gari injection module ఇక్కడ madinaguda out let ద్వారా 6 నెలల క్రితం నా Honda activa ku marpiinchanu torque 150 cc లా ఉంది milage గణనీయంగా పెరిగింది
    ఎంత mileage ఖచ్చితం గా చెప్పలేను ఈ సారి Tvs మీద రీడింగ్ తీసి injection చేయించి result చెబుతా బడుగు GOVERDHAN RAO BHEL

  • @ramakrishna-duta
    @ramakrishna-duta Před 3 lety +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    No words sir
    Meeru chese manchi... Antha...intha...kaadu

  • @rajeshraju9656
    @rajeshraju9656 Před 3 lety +2

    suman tv , thanks a lot for this interview, sunder garu , you are great. god bless u

  • @KrishnaKrishna-jx6cm
    @KrishnaKrishna-jx6cm Před 3 lety +6

    Who all are watching after petrol ⛽️ price touched 💯.

  • @tangiralabhaskar500
    @tangiralabhaskar500 Před 3 lety +17

    I astonished by seeing your high technology! I am non technical person, even though I understand little bit, Thank your service to Nature. This is your mother blessings and beautiful gift!

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 Před 3 lety +2

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

    • @harichintha4985
      @harichintha4985 Před 3 lety +1

      Fraud gaadu, he mixed calcium carbide with water so that acetylene will be produced with chemical reaction. Acetylene is a combustible gas, its not hydrogen.
      Observe carefully his so called hydrogen generator is fully white because of calcium carbide.
      Workshop vaallu gas welding ki use chese technique.
      Its not at all recommended.

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 Před 3 lety +2

      @@harichintha4985 adi fake aa car venakala oka dabba petti froud chesadu

    • @SaltNPepper123
      @SaltNPepper123 Před 3 lety

      HHO Kits market lo unnayi..veedu kanipettindhi em ledhu

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 Před 3 lety +3

    Sir,
    You are superb, your thought process and your explanation about nature and its benefits is outstanding

  • @pattabhirambollepalli
    @pattabhirambollepalli Před 3 lety +1

    Whishing you all the best sir. I understand all things what you explained you have done phenomenonal work!!!!!!!!!!!!🙏🙏🙏🙏🙏 Thanks SUMAN TV.

  • @varahalugandikota1648
    @varahalugandikota1648 Před 3 lety +1

    చాలా బాగా వివరించారు

  • @prabhupdv5797
    @prabhupdv5797 Před 3 lety +3

    Super good job Sunder garu ! God Bless you, your familly & Ministry 👍👌🤝🙌🙌🙌

  • @tejaa6909
    @tejaa6909 Před 3 lety +3

    Me lanti vallu Society ki Great asset Sir....It's really great invention

  • @jhansikondepati1513
    @jhansikondepati1513 Před 2 lety

    Wow 👏 it's make in India 🇮🇳Made in India 🇮🇳 .mana PM Modhi gariki chere varuku try cheyali. Meru great 👍

  • @pydirajukarri8654
    @pydirajukarri8654 Před 3 lety

    Very good helping our earth. Thank you very much sir

  • @rameshchetty4716
    @rameshchetty4716 Před 3 lety +8

    Fantastic innovation. Very good explanation. If you can explain in English and Hindi. So that you can be reached to wider population. I personally congratulate your efforts and research. Hope PMO takes cognizance of your effort. I think the concerned MP or MLA can be approached for wider circulation of your products.

  • @dr.venkataswamygourarapu9406

    Wow! What a wonderful, an amazing, and an incredible experiment sir.Really it is a praise worthy and an admirable work and an adventue.So thank you very much sir for your efforts and hard work to prepare such a marvellous cars and motors.

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 Před 3 lety +1

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

  • @rajaraomoyyi3573
    @rajaraomoyyi3573 Před 3 lety

    Awesome thanks sir, I salute

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 Před 2 lety

    Sundaram gariki abhinandanalu. Asaadhyamainadi saadhinchatam great. Adbhutanni srushtinchatam super super super. God bless you.

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 Před 3 lety +18

    ప్రతి పాయింట్ చాలా బాగా వివరించి చెప్పారు

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 Před 3 lety +1

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

    • @muthyamsrikanth5030
      @muthyamsrikanth5030 Před 3 lety

      Miku ye point nachindi medam

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 Před 3 lety

      @@muthyamsrikanth5030 ప్రతి విషయాన్ని విపులీకరించి చెప్పడమండి

  • @usertoview
    @usertoview Před 3 lety +24

    If this technology comes to real life on road .Then it will be a revolution in Auto industry

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 Před 3 lety +1

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 Před 3 lety +1

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

    • @sundarinnovations
      @sundarinnovations Před 3 lety

      @@pattabhiramannaganni5794 same comment andariki copy, paste chesinantha easy kadu energy ni create cheyadam....

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 Před 3 lety +1

      @@sundarinnovations pora waste ga

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 Před 3 lety +1

      @@sundarinnovations fraud ga

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao5832 Před 2 lety +2

    With your intelligent scientific analysis you developed the concept. Great thinking. A worthy interview .

  • @padmajaindugu1798
    @padmajaindugu1798 Před 3 lety

    Super sir...practical ga mem kuda try chesam....mimalni meet avutam

  • @GouthamRapol
    @GouthamRapol Před 3 lety +4

    Water ni Hydrogen and Oxygen ga split cheyali ante electrolysis okkate option, veetine HHO generators antaaru.
    Electrolysis cheyadaaniki 2 electrodes (anode and cathode) and oka battery kaavali. Battery terminals aa electrodes ki connect chesthe aa electrodes nunchi bubbles raavadam start ayithaayi.
    Anode electrode dheggara vochevi oxygen bubbles and cathode dheggara voche bubbles hydrogen bubbles. Aa gases ni separate ga engine chamber lo ki pampinchi burn chesthunnadu.
    And ala burn chesthe produce ayye energy kante ee water ni gas ga convert cheyadaaniki karchu ayye energy eakkuva untadhi. Dhanitho paatu diesel ni kuda burn chesthunnam kabatti ee diesel nunchi voche energy thone vehicle move ayye chance undhi.
    And, ila burn ayinappudu produce ayye gases kuda main ga CO, CO2 and water vapour ea. Manam dheenini plants tho compare cheyalem because ikkada oxygen exhaust nunchi relase avvadhu, because produce ayina oxygen antha hydrogen burning ki karchu avuthundhi and diesel burning ki bayata air nunchi oxygen thisukuntadhi.
    And, serviceing avasaram ledhu ani annaru video lo, engine ane equipment use chethunnam ante dhaaniki engine oil kaavali, hydrocarbons (diesel, petrol etc) ki engine oil and other filters ki sambandham ledhu.
    Engine ni petrol or diesel kaakunda electicity tho run chesina kuda engine lo friction produce avuthundhi, friction produce ayithe voche heat valla engine oil viscosity peruguthundhi (Like cooking oil frequent ga baaga heat chesthe oil chikkaga avuthundhi kada, same applies here), appudu lubrication jaragadhu, so servicing cheyinchaali.
    Final ga, hydrogen and oxygen tho nadiche vehicles unnai, but vaatiki combustion engines undavu, combustion engines ki efficiency thakkuva (Approx 20%)(Because heat will be produced), hydrogen fuel cells (Efficiency 40% to 60%) use chesi direct ga electricity produce chesi motors ni run chesthaaru and battery ni charge chesthaaru. And ee vehicles ki kavalasina hydrogen and oxygen produce cheyadaaniki chaala energy kaavali, andhuke vaatiki sperate ga filling stations untai. Ila portable HHO generators nunchi voche hydrogen asalu vehicle movement ki ea maathram saripodhu.
    Vallu UAE lo test cheyinchamu annaru kada aa test reports ni chusthe manaki asalu vishayam thelusthundhi.
    References:
    en.wikipedia.org/wiki/Fuel_cell
    en.wikipedia.org/wiki/Hydrogen_station
    en.wikipedia.org/wiki/Electrolysis
    en.wikipedia.org/wiki/Toyota_Mirai
    en.wikipedia.org/wiki/Fuel_cell_vehicle

  • @mohdkhadar7804
    @mohdkhadar7804 Před 3 lety +3

    I am vvv proud of you ser mi dwara india by world goppa peru vachindi sir my god basyou tank you

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 Před 3 lety +1

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

  • @balnarsimha581
    @balnarsimha581 Před 2 lety

    Selute sir meeku tq tq soo much

  • @nagarajukambala4778
    @nagarajukambala4778 Před 2 lety

    Excellent
    You prepared indian only. Rest of the world they need relise great indian

  • @omenamasivaya105
    @omenamasivaya105 Před 3 lety +16

    సాధించాడు భారతీషుడు

  • @swamysmadasu5953
    @swamysmadasu5953 Před 3 lety +20

    Sir మీరు చెప్పేవన్నీ సిక్రెట్ గా ఉంచి ఇండియాలో కాంపిని పెట్టండి , అలాగే సెక్యూరిటీ ని కూడ ఉంచుకోండి , మన ఇండియాలో గుండ రాజకీయ నాయకులు ఉన్నారు , సో Carefull, thank you sir

  • @chandchand6266
    @chandchand6266 Před 3 lety

    సుందరం సర్ మీరు తయారుచేసినవి అన్ని సూపర్ .దయచేసి ఇద్దరు తిరిగే చిన్న కారు.తయారుచేయ గ్లాని మనవి.

  • @manoharmanu3265
    @manoharmanu3265 Před 3 lety +1

    Really great work sir 🙏🙏🙏

  • @udayachowdary
    @udayachowdary Před 3 lety +5

    Sree Nirupama Garu, very usefull Report 🙏👍🙏 Keepit up MAM, UdayChowdary, FILM ART DIRECTOR, HYD

  • @nandipatisivasreenivasared840

    Super 👌 sir Meru great 👍

  • @dwadasissksarma59
    @dwadasissksarma59 Před 2 lety

    Very nice explanation and effort, thank you

  • @sandelamoses9701
    @sandelamoses9701 Před 3 lety

    The very idea is great. Iappreciate.

  • @Lokeshkumar-sv6vq
    @Lokeshkumar-sv6vq Před 3 lety +4

    Pls upload antidos HF Deluxe & Honda shine how to injection

  • @molletisuryanarayana9433
    @molletisuryanarayana9433 Před 3 lety +3

    Hatsoff to U Sundarjee. U have done sn excellent research which would be very much useful to bring down pollution levels in the air which leadx to a healthy atmosphere around the globe. But beware of polluted politics and people. Strengthen security around u sir. Wishin the God to shower His blessing to realise this indigenous innovation. We are awaiting them as soon.

  • @pmanmadharao2538
    @pmanmadharao2538 Před 3 lety

    Goodwork annayya super

  • @yadavallimalini4533
    @yadavallimalini4533 Před 2 lety +1

    Your idea is really appreciable & awardwinning

  • @crsreddy8696
    @crsreddy8696 Před 3 lety +9

    Noble ambition ! Indeed a great idea. Sunder's effort to evoke new thoughts of every Indian youth is laudable.let us question ourselves as to what we have given to the Society rather than asking some one else what they have given to you.

  • @tharuntech3215
    @tharuntech3215 Před 3 lety +5

    This process impacts on season.
    365 days rainy season. Definitely

    • @cad5524
      @cad5524 Před 3 lety

      what pls explain dear 🙏🏻

  • @srinivasarao9474
    @srinivasarao9474 Před 2 lety

    Your speech is good understanding thanku sundaram sir

  • @krupakrupa8352
    @krupakrupa8352 Před 3 lety

    Good bless you sundha garu

  • @msreddy5106
    @msreddy5106 Před 3 lety +5

    Congratulations Bro 🎉💐🕉️

  • @mylovelyvillagechannel1924
    @mylovelyvillagechannel1924 Před 3 lety +11

    👌సూపర్ 👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @sankeerthana3289
    @sankeerthana3289 Před 3 lety +1

    Excellent idea and efforts for future generations

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Před 2 lety +1

    You are very good scientific, practical Engineer Sir.

  • @satishkvn6405
    @satishkvn6405 Před 3 lety +12

    ఇంత చేసిన ఈయన గురించి ఎంతమందికి తెలుసు ఈయన. అదే ఏ డబ్బున్నవడో చేసి ఉంటే మీడియా పేపర్స్ ఆడ్స్ ఒక్కటేమిటి దేశం మొత్తం హడావిడి చేసేవాళ్లు....
    ఇది మన పరిస్థితి....
    మన తెలుగు స్టేట్స్ లో కూడా సరిగా తెలుసా .....

    • @raghu1332
      @raghu1332 Před 3 lety

      Anduke bro thelivaina vallu videshallo settle aipothunnaru

    • @jamesvictor3199
      @jamesvictor3199 Před 3 lety

      Yes it's true bro

  • @sreenathareddyvennapusa3682

    This is a grate invention...❤️..we are support to u sir....please open the branches in major city's as soon as possible....❤️

  • @hariprasadthatha9166
    @hariprasadthatha9166 Před 3 lety

    Wow hatsoff sir

  • @nagrajs148
    @nagrajs148 Před 3 lety

    Wonder full personality great saint of nature world vehicle guru I never seened like you sir I feel very great I can see you through tha u tube this is my luck thank you sir

  • @kondamudisivasaiprasad9830

    Super anna.modi garu ilantivallani pattinchukondi.these are pillers of make in INDIA.kani nation and state ki income raade?

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 Před 3 lety

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

  • @karthikn7635
    @karthikn7635 Před 3 lety +6

    లాభం లేదు. సుందర్ గారిని నేను చాల సార్లు request చేశాను ఒక kit ని నాకూ sale చేయండి అన్నాను. అతను ivvadam లేదు. But ఇలాంటి interview లు మాత్రం istadu

  • @Naveen4439
    @Naveen4439 Před 3 lety

    Your thoughts are very proudable

  • @suribabusp6480
    @suribabusp6480 Před 3 lety +1

    Thaqs a lot god bless you and you faily

  • @csrinivas1893
    @csrinivas1893 Před 3 lety +8

    Shakthi(shiva kartikeyan) movie gurtuku vachindi.

    • @SureshBabu-yg9gi
      @SureshBabu-yg9gi Před 3 lety

      సుందరం గారూ అభినందనలు.

  • @nagarajubapanapalle6035
    @nagarajubapanapalle6035 Před 3 lety +3

    Mana India lo elanti great persons ni Encourage cheyya ru Bro

  • @tejaa6909
    @tejaa6909 Před 2 lety +1

    God bless you 🙏 Sir.Nuvvu devudu Sami

  • @lakshmanaswamikollu1413

    ఇటువంటి వాటిని government support చేసి factories పెట్టి సర్వీసెస్ ఇస్తే చాలా బాగుంటుంది కాని మన government మాత్రం encourage చేయదు any way congratulations bro 🎉🎉

  • @ksnbcreations9925
    @ksnbcreations9925 Před 3 lety +5

    I am waiting for your new technology car ,all the best Sundaram anna.

  • @Rupeshkumar-ml2eb
    @Rupeshkumar-ml2eb Před 3 lety +7

    Petrol ni water tho replace chesi motors ni nadipiste, inka tagataaniki water ni liter 100 petti konalsi vastadi

  • @dsraju9484
    @dsraju9484 Před rokem

    Super Sundar garu mem chala garvapaduthunnam

  • @kduryodhansahu1669
    @kduryodhansahu1669 Před 3 lety

    Very excellent 💯👍
    Great man I am very happy
    God bless you🌹🌹🌹🌹🌹

  • @sureshtituktu9052
    @sureshtituktu9052 Před 3 lety +6

    This technology is already done by students in Tamilnadu 5 years back

  • @karthik20187
    @karthik20187 Před 3 lety +11

    Chudadaaniki carbon la unna, supper matter cheppaaru.

    • @pattabhiramannaganni5794
      @pattabhiramannaganni5794 Před 3 lety +3

      its fully trash energy cant be created so u should carry a battery so its same as elecric car with less efficiency

  • @raviinderreddysama1857

    Awesome technology sir... Hats off to you