||Dheniki Entha gamanam na pai yesayya song

Sdílet
Vložit
  • čas přidán 3. 05. 2024
  • #teluguchristiansongs#telugushorts#teluguchristianshorts#teluguchristian2024newsongs#hossannanew2024songs#karunagalanayesayyakeerthanasankeerthanasongs#bsfsalmanrajugaru#arstevensonnewsongs#symphonysongs#jkchristopherlatestsongs#prisethelord#amen

Komentáře • 24

  • @vijayadevarakonda11
    @vijayadevarakonda11 Před měsícem +17

    దేనికింత గమనము నాపైన యేసయ్య
    వర్ణించలేను నిన్ను నా మంచి స్నేహితుడా...||2||
    నన్నా నీవు కోరుకున్నది..??
    నా కోసమా ప్రాణం పెట్టినది(యేసయ్య)?? ...||2||
    { దేనికింత..}
    1.పురుగు వంటి దానను మూర్ఖురాలను నేనేనయ్యా
    పనికి రాని దానిగ నీచురాలినై నేనున్నానయ్యా...||2||
    కాని నీవు ముందుగా ఎరిగియున్నావు...||2||
    నీ కృప కార్యము జరిగించావయ్య...||2||
    రక్షణ ఇచ్ఛావు పరిశుద్ద పరిచావు ...||2||
    ||నన్నా నీవు..||
    2.నా అక్కరలు మనుషుల వైపు చూస్తున్నానయ్యా
    తీర్చుతారనే మాయలో నేనున్నానయ్యా...||2||
    కాని నీవు ముందుగా ఎరిగియున్నావు
    నీ మహిమ కార్యము జరిగించావయ్య...||2||
    అక్కున చెర్చవు అక్కర తీర్చవు ...|2||
    ||నన్నా నీవు..||
    3.లోక రీతిగా ఎందరో జ్ఞానులున్నను
    తెలివిలేని నన్ను ఎందుకో ఎన్నుకున్నావయ్యా..??||2||
    కాని నీవు ముందుగా ఎరిగియున్నావు...||2||
    నీ సేవ కార్యము జరిగించావయ్యా...||2||
    జ్ఞానము ఇచ్చావు ఘనతను ఇచ్చావ్వు...||2||
    ||నన్నా నీవు..||

  • @Madhu8845
    @Madhu8845 Před 2 měsíci +2

    Praise God...🙏❤

  • @GorrepatiMariyamma
    @GorrepatiMariyamma Před měsícem +1

    🙏

  • @huldahyerramsetty7956
    @huldahyerramsetty7956 Před měsícem +1

    Praise God 👏

  • @DivyajyothiNersu
    @DivyajyothiNersu Před 2 měsíci +2

    Playing ❤, singing 🎉

  • @GorrepatiMariyamma
    @GorrepatiMariyamma Před měsícem +1

    👏

  • @abhichitturi1132
    @abhichitturi1132 Před 2 měsíci +1

    Praise God...God bless you...

  • @Mprasanna
    @Mprasanna Před 2 měsíci +4

    పాట పెట్టండి సిస్టర్స్

  • @simmanaveen8575
    @simmanaveen8575 Před 2 měsíci +1

    Praise the lord Amen

  • @venkataramaraopodicheti8728
    @venkataramaraopodicheti8728 Před měsícem +1

    Song pettandi sister

  • @mohanraopunempunem2622
    @mohanraopunempunem2622 Před měsícem +7

    దేనికింట గమనము నాపై యెషయా సాంగ్

  • @NandiniDara-pr1yo
    @NandiniDara-pr1yo Před měsícem

    Akka song pettava

  • @Bujji2525
    @Bujji2525 Před měsícem +1

    Lyrics please 🙏

  • @dyvaswarupisundrapetaoffic7616

    Lyrics pettandi brother

  • @gunturujeevankumar2927
    @gunturujeevankumar2927 Před měsícem

    Pata pettande