Charminar Public Opinion On Parliament Elections | Lok Sabha Polls 2024 | V6 News

Sdílet
Vložit
  • čas přidán 25. 04. 2024
  • Charminar Public Opinion On Parliament Elections | Lok Sabha Polls 2024 | V6 News
    Watch Teenmaar Full Episode :
    • CM Revanth-Reservation...
    బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు
    • CM Revanth Reddy Relea...
    ఒడిశిన నామినేషన్లు
    • Nomination Process End...
    కాళేశ్వరం ఎంక్వైరీకి కేసీఆర్
    • Justice Chandra Ghose ...
    మూడు పార్టీల ముచ్చట్లు
    • Amit Shah Public Meeti...
    కాంగ్రెస్ కే ఇమ్మతి
    • Gate Meeting Under Con...
    మే 27న ఎమ్మెల్సీ ఎన్నిక
    • Telangana Graduate ML...
    25 వేల కోట్ల కేసులో క్లీన్ చిట్
    • Ajit Pawar Wife Sunetr...
    ఆస్తి గుంజుకుంటరు
    ఏడాదికి డాదికి లక్ష ఇస్తం
    • PM Modi Vs Rahul Gandh...
    1500 టిక్కెట్ 5వేలు
    • Youth Congress Protest...
    సమ్మర్ క్యాంపులు షురూ
    • GHMC Summer Coaching C...
    అంతా బోగసే
    • KCR Fires On BJP Party...
    Watch LIVE Stream : • V6 News LIVE | Electi...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #charminar #pubictalk #loksabhaelection2024
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Komentáře • 432

  • @nikithanikitha2138
    @nikithanikitha2138 Před měsícem +68

    బిజెపిని గెలిపించుకుందాం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం జై మోడీ 🙏

    • @Raman15111
      @Raman15111 Před měsícem

      Vaddu😂😂😂
      Only owaisi ❤❤

    • @saibhargavamanda1062
      @saibhargavamanda1062 Před měsícem

      Old city lo polorization politics will only make mim to win. I understand BJP is only trying to win mim here by making sure hindu muslim votes get split or anti mim votes to split

  • @vadlaanjaneyulu2692
    @vadlaanjaneyulu2692 Před měsícem +159

    హిందువులు దయచేసి నేర్చుకోండి ఏమి డెవలప్ లేకున్నా సరే వాళ్ళు ఓటు మాత్రం MiM ki వేస్తారంట కర్మ రా బాబు

    • @shaiknazeem4198
      @shaiknazeem4198 Před měsícem

      😅😅😅😅😅🎉

    • @arifmohammed8635
      @arifmohammed8635 Před měsícem

      Edey chestu undandi meku vere pani ledu anukunta hindu muslim ante me janma ma meda padi edavadham tappa peke di yem ledu 😂

    • @Nature-vn9iw
      @Nature-vn9iw Před měsícem +6

      ​@@arifmohammed8635anduke madda gudusi poyindi old city..dimag use Karo Bhai jara Development ho raha ho to koi b candidate chalaga muje** congress ko do vote * AIMIM ka bahut hogaya abh change hona h

    • @BakanisathyammabakaniBakanisat
      @BakanisathyammabakaniBakanisat Před měsícem

      ​@@shaiknazeem4198😂😂🎉😂

    • @sadullahkhan8975
      @sadullahkhan8975 Před měsícem +1

      Hyderabad ku kayi states se log aakar zindagi guzar rahe agar yaha bhi hindu muslim kare to development ruk jata Bhai samjho Aman chain se zindagi guzar Rahi Allah ka shukr Ada karo

  • @umadevi8431
    @umadevi8431 Před měsícem +20

    ప్రతి MP కి సంవత్సరం, సంవత్సరం
    కోటి పైన central govt నుంచి development కోసం పైసలు ఇస్తున్నారు, యేమీ చేస్తున్నారు
    ఆ డబ్బును? Media అడగవలసి
    ఉన్నది, అడిగే దమ్ములు ఉన్నాయా?
    కనీసం ధైర్యంగా lady contest చేసినప్పుడు గెలిపించు కొండి

    • @Sigma11007
      @Sigma11007 Před měsícem

      కోటినా ఏడ ఉన్నవ్..minimum 10 crors వస్తాయి.. Constituency size ని బట్టి

  • @spydikondala37
    @spydikondala37 Před měsícem +87

    హిందూ ఏరియా లో ముస్లిం గెలుస్తాడు ముస్లిం ఏరియా లో హిందూ గెలవలేడు... మీకు అర్ధం అవుతుందా

    • @NagabhushanamManchala
      @NagabhushanamManchala Před měsícem +5

      హిందువులోక్కటయితే గెలుపు సాధ్యమే 👍

    • @shaiktasleemshareef4062
      @shaiktasleemshareef4062 Před měsícem +2

      BJP 2000/- Notes Enduku Print chesaru and Malli Enduku Ban Chesaru?
      Vatikosam Aina Loss Anta Avari Paina Padutundi Poor Peoples (Mana) Painaga?
      Where is Black Money?
      Why BJP making Hindu Muslim fitting all over India?
      Please don't do Religious Fittings.
      We Indians ALL are Brothers Understand.

    • @ayanali7190
      @ayanali7190 Před měsícem

      Pure bakth

    • @hydHeroaseel
      @hydHeroaseel Před měsícem +2

      Up lo mejority muslims unna area lo bjp ela gelichindi mari

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 Před měsícem +1

      కేవలం హిందువుల లోనే సెక్యులర్ ఏదవలు ఉండడం వల్లే ఈ స్థితి😢

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu Před měsícem +92

    మన పాత బస్తీకి పట్టిన "OWISI" దరిద్రము పోవాలి !
    బిజేపి చేపట్టే అభివృద్ధి మాధవిలత గారి ద్వారా రావాలి !

    • @neerajkollipara4303
      @neerajkollipara4303 Před měsícem +2

      Bjp abivrudda...okkasari kuda speech lo em development chesaro cheppaleru

    • @KommireddyCRNaidu
      @KommireddyCRNaidu Před měsícem

      @@neerajkollipara4303 ✍️. ,,, ,, ,
      *హిందూ కుటుంబాలందరికీ విన్నపం*.
      10 మంది కుటుంబ సభ్యులు మరియు 10 మంది స్నేహితులకు ఈ విషయం తెలియ చేయండి.
      *ఎన్నికల రోజున విహారయాత్రకు వెళ్లవద్దు.* మీరు *BJP* కి ఓటు వేసిన తరువాత పిక్నిక్‌కి లేదా మీ కార్యాలయానికి లేదా మీ స్నేహితుల దగ్గరకి వెళ్లండి.
      *1.* వక్ఫ్ బోర్డును రద్దు చేయడానికి *బీజేపీ కి లోక్‌సభలో 407 సీట్లు* అవసరం (ఇది కశ్మీర్ ఆర్టికల్ 370 కంటే ప్రమాదకరమైనది)
      2. *బీజేపీ కి లోక్‌సభలో 407 సీట్లు ఉంటే*, CAA_NRC చట్టాన్ని అమలు చేయడం ద్వారా 10 కోట్ల మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులను తరిమికొట్టవచ్చు
      3. *బీజేపీకి లోక్‌సభలో 407 సీట్లు* ఉంటే మైనారిటీ కమిషన్‌ను రద్దు చేయోచ్చు
      4. *బీజేపీకి లోక్‌సభలో 407 సీట్లు ఉంటే*, ప్రార్థన స్థలాల చట్టం రద్దు చేయబడుతుంది (మసీదులుగా మార్చబడిన వేలాది హిందూ దేవాలయాలు తిరిగి ఇవ్వబడతాయి)
      5. *బీజేపీకి లోక్‌సభలో 407 సీట్లు ఉంటే*, మదర్సాను నిషేధించడం ద్వారా ఒకే విద్యా చట్టం రూపొందించబడుతుంది.
      6. *బీజేపీకి లోక్‌సభలో 407 సీట్లు ఉంటే*, కేంద్రం, 77 ఏళ్లుగా నిరంతరాయంగా నడిపిస్తున్న , & 29 రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న 600 మైనారిటీ మంత్రిత్వ శాఖలు రద్దవుతాయి.
      7. *బీజేపీకి లోక్‌సభలో 407 సీట్లు ఉంటే,* అన్ని మతాల వారికి ఇద్దరే పిల్లల చట్టం వస్తుంది (జనాభా నియంత్రణ చట్టం)
      8. *బీజేపీకి లోక్‌సభలో 407 సీట్లు ఉంటే,* UCC (యూనిఫాం సివిల్ కోడ్) మొత్తం భారతదేశంలో అమలు చేయబడుతుంది/ ఇది నాలుగు పెళిళ్లులను ,, ముస్లిం లలో బాల్య వివాహాన్ని మరియు ట్రిబుల్ తలాక్‌లను నిషేధిస్తుంది
      9. *బీజేపీకి లోక్‌సభలో 407 సీట్లు ఉంటే,* రాళ్లదాడి చేసినవారు మరియు అల్లర్లకు సంబంధించిన 100% ఆస్తులు జప్తు చేయబడతాయి మరియు 10 సంవత్సరాల శిక్ష విధించబడుతుంది.
      10. *బీజేపీకి లోక్‌సభలో 407 సీట్లు ఉంటే*, భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద శక్తి (ఆర్థిక వ్యవస్థ)గా మార్చడానికి, IT, తయారీ, AI, వ్యవసాయం మరియు మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు 100% పెరుగుతాయి.
      *కావున మిత్రులారా, మా ప్రయత్నమంతా ఈసారి BJP 400 - 407 సీట్లు దాటాలని.*
      *దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ మార్పు చాలా ముఖ్యం.*
      *జై హింద్, జై భారత్, వందేమాతరం.. 🙏*

    • @ayanali7190
      @ayanali7190 Před měsícem +3

      Bjp and development 😅😅😅, Bjp do only one thing, hindu Muslim, bjp hatao desh bachao, 2014 nunchi india ku daridram patting, esari Marali , Owais PM kawali

    • @KommireddyCRNaidu
      @KommireddyCRNaidu Před měsícem

      @@ayanali7190 AIMIM won elections all these years because it RIGGED, CHEATED & did all sorts of MALPRACTICE unopposed ! Asaduddin is not a honest politician, he is a CHEATER ! Now is the time he should PROVE that he is a MAN enough to fight Smt. Madhavi Lathaji HONESTLY !

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 Před měsícem +93

    పాత బస్తీ మార్పు కోసం ఈసారి మాదవీ లత గారి గెలుపు అవసరం

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 Před měsícem +2

      బొంగు ఏమి కాదు నిత్యానంద మొఖం అమే

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 Před měsícem +114

    చూస్తుంటేనే అంత దరిద్రంగా వుంటే,ఇంకెప్పుడు డవలప్ అవుతుంది?. మీ ఓవైసీ 20 సంవత్సరాలనుండి ఏమిచేసాడు? మారండిరా బాబు. ఇంకెంత కాలం ఓవైసీ,ఓవైసీ అంటారు?

    • @suhasinimiryanam2124
      @suhasinimiryanam2124 Před měsícem +7

      20 years kadu 40 years no development

    • @tahreemfatima1916
      @tahreemfatima1916 Před měsícem

      😊😊😊😊😊😊😊

    • @easyrangoli6518
      @easyrangoli6518 Před měsícem +2

      Vallu Masaru, vallaku matham Katalin, taxes Kattan, Anni free ravali😂

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 Před měsícem

      Piki aah bekar nityanad mada lata kana nyam owasi hindu muslim andaru mim కి ఓటు వేస్తాం
      బీజేపీ కో hatao Desh ko bachao

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 Před měsícem

      ​@@suhasinimiryanam2124ఇప్పుడు అమే వచ్చి yeminpikutadi వీరాంచి హాస్పిటల్ లో దోచుకొని తింటిందే చిచి

  • @varukrishna2210
    @varukrishna2210 Před měsícem +22

    వీళ్ళు అన్ని అబద్దాలే చెబుతున్నారు డౌలప్ ఏమి లేదు

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Před měsícem +7

    యాంకర్ గారు ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు లోకల్ కావు కావున దేశభద్రత దేశ రక్షణ దేశ గౌరవం దేశాన్ని ఎవరు రక్షిస్తారు ప్రపంచంలో మన దేశ గౌరవం ఏమిటి దేశభక్తి తర్వాత సమస్యలు అడగడం సమంజసము బెంగళూరు డెవలప్ అయింది దుబాయ్ డెవలప్ అయింది నేటి పరిస్థితి ఏమిటి ఎంతమంది ప్రశాంతంగా జీవిస్తున్నారు దయచేసి గమనించండి థాంక్యూ ఫర్ ఛానల్ సర్

  • @amjadkhan8547
    @amjadkhan8547 Před měsícem +44

    అభివృద్ధి మీద ఓట్లు అడగండి

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness Před měsícem +37

    40 year onwards no water control

  • @katukamashok5060
    @katukamashok5060 Před měsícem +21

    ఇంత ఘోరంగా ఉంది అభివృద్ధి ఇన్నేళ్లుగా ఓవైసీ గారు ఏం చేశారు అది ఆలోచించి ఓటు వేయండి

  • @SriGuglavath-ff5cr
    @SriGuglavath-ff5cr Před měsícem +114

    I support madhavi Latha madam ❤

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness Před měsícem +11

    Traffic jam

  • @sravanbharathi5765
    @sravanbharathi5765 Před měsícem +91

    అడిగే వాడు అసద్ అంట జాబ్స్ రాకపోవడానికి గవర్నమెంట్ అంట

    • @sameermohammad671
      @sameermohammad671 Před měsícem +2

      Cm asaduddin owaisi aa..?

    • @sravanbharathi5765
      @sravanbharathi5765 Před měsícem +9

      @@sameermohammad671 మరి వచ్చింది కుడా కంప్లీట్ గా అసద్ ఓవైసి వల్ల అనడం కుడా కరెక్ట్ కాదు కదా.....

    • @kkeshavulu1620
      @kkeshavulu1620 Před měsícem +7

      మీరు ఎంత గించుకున్నా బీజేపీ గెలుస్తుంది
      V6

    • @BashaMd-vq7ex
      @BashaMd-vq7ex Před měsícem

      Government jo istadi bhai assadodin kadu

    • @srinuvootla5590
      @srinuvootla5590 Před měsícem

      V6 ఊసరవెల్లి చానల్

  • @Dilipkumar94-rh5ml
    @Dilipkumar94-rh5ml Před měsícem +12

    Please conduct continuous surveys in that Parliament segment till polling date.
    People of this state should see this development which is happening from past 40 years.

  • @PREMKUMAR-ol9vj
    @PREMKUMAR-ol9vj Před měsícem +43

    స్టేట్ లో khangres రూలింగ్ లో ఉండి కూడా హైదరాబాద్ లో MIM ను గెలిపించుకోవడానికి Khangres ఇంతకు దిగజారడం కరెక్ట్ కాదు

  • @lakewarkumar3234
    @lakewarkumar3234 Před měsícem +12

    హైదరాబాదులో ఎవడు అసెంబ్లీ సీట్లు ఒకటి పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఇప్పటివరకు ఎందుకు వాళ్లకి జాబులు రాలేదు ఎందుకు వాళ్ళు చదువుకోవడానికి ఇష్టపడరు ఇది ఆలోచించే విషయం వాళ్లకు ఒకటి మీ నాయకుడు మీ చదువుల కోసం మీ మీ జాబుల కోసం 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఏం చేశాడు

    • @user-tw9hb9yx3x
      @user-tw9hb9yx3x Před měsícem

      గోషామహల్ లో వాళ్ళు ఎందుకు చదువుకోవడానికి ఇష్టపడరు. అక్కడ రాజా సింగ్ ఎందుకు డెవలప్మెంట్ చెయ్యడు?

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs Před měsícem +64

    Vote for bjp..
    03:45 government failure 😂

    • @user-ue4ol6kc7g
      @user-ue4ol6kc7g Před měsícem +3

      Madevi Lata gilchindi antte BJP Muslims ki sampestharu

    • @PruthviRajuBirudaraju
      @PruthviRajuBirudaraju Před měsícem +3

      Modi gelcharu So India lo Muslims ni champara BJP vallu...
      Anne Falthu matalu cheppe chaduvu rani Muslims ni marche anti chestharu...
      Jai Modi..
      Sab ke sath
      Sab ka Vikas

    • @bunty7694
      @bunty7694 Před měsícem +1

      ​@@PruthviRajuBirudaraju congress 70 yrs undi hindus chachara😂

    • @atthegym6566
      @atthegym6566 Před měsícem

      😂😂😂😂😂

  • @shubhambagellu4484
    @shubhambagellu4484 Před měsícem +3

    Why are you not asking questions in telugu????

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness Před měsícem +57

    This time unitedly vote bjp

  • @hamidha7298
    @hamidha7298 Před měsícem +8

    V6 anchor behaving like he supporting bjp and showing mim not done good in old city

    • @ayanali7190
      @ayanali7190 Před měsícem

      V6 bjp channel bhai, big bakth of bjp, I'm surprised that you don't know

  • @shankargonti143india
    @shankargonti143india Před měsícem +1

    ఇది ఏదైనా పార్టీకి అమ్ముకునే విధంగానే ఉంది నీ సర్వే రిపోర్ట్ అంతే తప్ప జనాలకి క్లారిటీ రాలేదు, ఒక్క తెలుగు వ్యక్తి తప్ప అందరు వేరే పార్టీ కే ఓటు వేస్తారేమో అనే విధంగా ఉంది మీ సర్వే నాకైతే అదే అర్దం అయ్యింది, రిపోర్ట్ చేసేవారు స్పంటేనియస్ గా క్వశ్చన్స్ అడగాలి,కానీ స్క్రిప్ట్ వాడద్దు అప్పుడే జననాడి తెలుస్తుంది

  • @ManojKumar-vp2tj
    @ManojKumar-vp2tj Před měsícem +8

    Rain padinappudu ekkadina road block avutunnai meeru old city gurunchi antunnaru

  • @radhikakasanagottu8582
    @radhikakasanagottu8582 Před měsícem +3

    Jai sri ram, jai modi, jai bjp, please vote for madhavi latha

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness Před měsícem +10

    Road are small

  • @user-sc9bb9oi2g
    @user-sc9bb9oi2g Před měsícem +2

    Atle untadi anna anduke change cheyyandi madhavi madam ki vote veyyandi

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 Před měsícem +1

    ENCROACHMENTS of ROADS and STREETS and Gallies in HYDERABAD GHMC areas must be removed by concerned government departments officers and police officers and court's with help of all political parties leaders of Telangana state of India.
    Streets Vendors and all types of motor vehicles parking also must be removed.
    Especially Historical places SALARJUNJ MUSIUM and CHARMINAR surrounding areas of Hyderabad and Hyderabad GHMC areas must be removed by concerned government departments officers Hyderabad GHMC officer's with help of police department of Hyderabad of Telangana state of India.

  • @ramudhamsa2248
    @ramudhamsa2248 Před měsícem +1

    వాళ్ళకి అందరు భయపడి నిజం చెప్పారు రా బాబూ

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 Před měsícem +1

    ENCROACHMENTS of ROADS and STREETS must be removed by concerned government departments officers Hyderabad GHMC officer's with help of police department of Hyderabad and Encroachments of ROADS and STREETS by All types of motor vehicles also be removed or Booked cases by police officers of Hyderabad of Telangana state of India

  • @bhaskarbhaskar8179
    @bhaskarbhaskar8179 Před měsícem +75

    E sari bjp

  • @elumulavenkatesh8769
    @elumulavenkatesh8769 Před 18 dny

    వాళ్లకు ఎంత మంచిగా చేసినా వాళ్ళు ఇంట్లో నే మురుగు మురుగు చేస్తారు

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness Před měsícem +7

    Outside country Muslim need to control 🎉🎉😊😊🎉🎉😊😊

  • @venkatab2718
    @venkatab2718 Před měsícem +23

    అరె మీడియా బాబు తురకాల దగ్గరకు వెళితే తురకన్ మాట్లాడాల? ఏం వారికి తెలుగు రాదా ? రాకుంటే నేర్చుకోవాలి లేకుంటే మరో రాష్ట్రం పోవాలి , మీరిద్దరూ మాట్లాడుకుంటే ప్రజలకు ఏం అర్థం అవుతుంది
    కావున ముందు మీ విధానం మార్చుకొని తెలుసు రాష్ట్రం కావున తెలుగులోనే అడగండి వారికి రాకపోతే తెలుగు రాష్ట్రంలో వుంది ఎందుకు నేర్చుకోలేదో అడగండి

    • @ayaanaga31
      @ayaanaga31 Před měsícem

      Humari zaban urdu hai telgu nhi.

    • @sazidabdul7471
      @sazidabdul7471 Před měsícem

      Vallaki Telugu bhasha vadavalasina avasaram undadhu. Anduke bhash meeda pattu undhadu. Inkoti turkan ani basha undadhu.

    • @sholinefighter1494
      @sholinefighter1494 Před měsícem

      Nuvve urdu nerchuko saripoddi

    • @venkatab2718
      @venkatab2718 Před měsícem +1

      @@sholinefighter1494
      నేను అడిగింది యాంకర్ ను నిన్నుకాదు

    • @venkatab2718
      @venkatab2718 Před měsícem

      @@ayaanaga31
      తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగు రాకుంటే నీకు తెగులు అనుకుంటారు

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness Před měsícem +32

    Latha will convert old city to new city 😊😊😊🎉🎉🎉😊😊😊🎉🎉🎉

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Před měsícem +4

      LGBTQ votes mottam Amay kay😂

    • @shivaarchanacreatives8142
      @shivaarchanacreatives8142 Před měsícem +4

      Abba virinchi hospital vadda😂

    • @user-ue4ol6kc7g
      @user-ue4ol6kc7g Před měsícem +1

      Madevi Lata gilchindi antte BJP Muslims sampesthru all old City Muslims dye

    • @pragathikv9645
      @pragathikv9645 Před měsícem +1

      ​@@user-ue4ol6kc7g definately if bjp wins thr vl be no person r mp in the entire parliament to speck for muslims problems n secularism every. Definately minoritys ni vunnivaru monne chusam kada modi rajasthan lo elaa matladado muslims gurinchi anta

    • @pragathikv9645
      @pragathikv9645 Před měsícem +1

      Bjp has no mp r mla who is from sc , st, muslims , Buddhist, etc... thy not evn given a chance for nomination . Thy nvr stand vth secularism

  • @amjadkhan8547
    @amjadkhan8547 Před měsícem +6

    Easy win Asad bhai waar one said

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness Před měsícem +37

    Latha will convert old city to new city

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 Před měsícem +8

    జై బీజేపీ జై మోడీ జై మాధవీలత

    • @shaiktasleemshareef4062
      @shaiktasleemshareef4062 Před měsícem

      BJP 2000/- Notes Enduku Print chesaru and Malli Enduku Ban Chesaru?
      Vatikosam Aina Loss Anta Avari Paina Padutundi Poor Peoples (Mana) Painaga?
      Where is Black Money?
      Why BJP making Hindu Muslim fitting all over India?
      Please don't do Religious Fittings.
      We Indians ALL are Brothers Understand.

  • @Charanvi46
    @Charanvi46 Před měsícem

    🎉🎉

  • @chefnaidu1187
    @chefnaidu1187 Před měsícem

    I feel if gov can build a huge complex circle with at-least basic infrastructure around charminar it would become a great attraction, give all those small shops to all for free who are doing buisness for long time without biases and make small shops in a circle and path directions it would be great

  • @mujtababaig4264
    @mujtababaig4264 Před měsícem +6

    Vote for india onely

  • @venkatab2718
    @venkatab2718 Před měsícem +4

    డ్రైనేజీ లో చెత్త ఎవరు వేస్తారు అడుగు , అలాగే డస్ట్ బిన్లలో వేయకుండా రోడ్ వెంట ఎందుకేస్తారు అడుగు , ఏం వారికి బాధ్యతలేదా? డ్రైనేజ్ లో చెత్త వగైరా వేయకూడదని అలాగే తమ వ్యర్థాలను డస్ట్ బిన్లో వేయాలని వారికి తెలియదా నీవు ఎందుకు అడగవు .

  • @raghunani9457
    @raghunani9457 Před měsícem +1

    Maa ooru aa yakatpura kante 1000 times Better 😂😂😂

  • @user-oo5qn4cj8t
    @user-oo5qn4cj8t Před měsícem +11

    Change for good governance

  • @Crazy_beats
    @Crazy_beats Před měsícem

    Meeting homai Development ka naam hi nahi letena abh aiso party 😂😂

  • @ramyareddy980
    @ramyareddy980 Před měsícem

    All are Indians ..no religion all are equal vote for real politician who care normal' people

  • @sravaniram-zb2pd
    @sravaniram-zb2pd Před měsícem

    Inka cover cheyandi bro elanti news

  • @kalyani951
    @kalyani951 Před měsícem +7

    I requested the Indian and Telangana Government. Plz, introduce a face scanner at old city on 13th may 2024 . Election day for voting.

    • @shaiktasleemshareef4062
      @shaiktasleemshareef4062 Před měsícem

      Yes Correct We Also Want that

    • @kalyani951
      @kalyani951 Před měsícem

      🎉

    • @psaikrishna1
      @psaikrishna1 Před měsícem

      But its very difficult in old city constuency. MIM influence chaala untadi. But cheyagalugutaam. North Korea like person should born in Old City. Only he should rule old city. He should d good things.

  • @bnr5937
    @bnr5937 Před měsícem +1

    Last 10 years lo ktr ki kanipinchaleda e area..i mean ktr ghmc area lo ki raadha old city??

  • @santoshshinde-mf8dt
    @santoshshinde-mf8dt Před měsícem +32

    We should give chance to BJP

  • @sathishreddyanugu2707
    @sathishreddyanugu2707 Před měsícem

    పక్కన వీడియోస్ లో చూస్తే కనపడట్లేదు సామీ

  • @360_realestate
    @360_realestate Před měsícem +1

    40 year no manifesto

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c Před měsícem +25

    Jai Bharath Jai BJP

  • @balua4031
    @balua4031 Před měsícem

    మొదట ఎవరు భూమి ఇస్తారు, అభివృద్ధికి ఎవరూ భూమిని ప్రభుత్వానికి ఇవ్వరు, మీరు అభివృద్ధిని ఎలా ఆశించారు. ప్రతి ఒక్కరు ఆన్ రోడ్లు నిర్మిస్తారు.

  • @SravannJ-zv2mh
    @SravannJ-zv2mh Před měsícem

    Konni years nundi rule chesthunadu
    Asaduddin garu but city Motham oka minimum development aye unte old city matram ala undadu barkas ayethe asalu mana hyd ea na anipisthadi. I request Muslim brothers and sisters pls give chance and vote to new people like Madhavi garu dynamic lady development and change matram pakka avthaye pls think and vote. I’m not fan of any party. I want to see developed old city 🙏🏼

  • @syedasadali6631
    @syedasadali6631 Před měsícem +1

    Dasham lo prati estate lo randu M. P. Setlu galavala Anna

  • @vinaynaveen
    @vinaynaveen Před měsícem +14

    I support Madhavi Latha

  • @user-ql7nz4qe8t
    @user-ql7nz4qe8t Před měsícem +1

    Arre new city kuda munigipoindi

  • @mohdbaba4562
    @mohdbaba4562 Před měsícem +3

    Good job❤

  • @ChaitanyaRoy-tu6fg
    @ChaitanyaRoy-tu6fg Před měsícem +1

    Padi mandini kante janaba peraka eam avutadi

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness Před měsícem +5

    Poor is poor

  • @itsmeyt8734
    @itsmeyt8734 Před měsícem

    5:20 what a development

    • @atthegym6566
      @atthegym6566 Před měsícem

      ఆ బడుకోవు పక్క mim పార్టీ వెనకకు వేసుకొని వడ్తున్నాడు వాళ్ళ నాయకుడిని 🤦🏻‍♂️

  • @ImranKhan-jy9ol
    @ImranKhan-jy9ol Před měsícem +3

    Vote for AIMIM 🇮🇳

    • @rama18ification
      @rama18ification Před měsícem

      No one can help you if u vote for mim. Old city will be like dust bin as always..u local hyd muslims will never change

  • @kondurikalyani
    @kondurikalyani Před měsícem +29

    Jai Modiji Jai hind 🚩🚩🚩🚩🚩 🚩🚩🚩🚩🚩🚩🚩 Ram

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness Před měsícem +5

    No development

  • @premsinghjadhav5935
    @premsinghjadhav5935 Před měsícem

    😂😂😂😂asad bhai ka development 😂😂😂

  • @soulmortal142
    @soulmortal142 Před měsícem +1

    Main reason Asad owaisi Muslim kabatti.. Muslim only muslims ki vesthunnarunanthe development em ledu

  • @msrao4694
    @msrao4694 Před 26 dny

    Old city mim tappa valla mararu isi vallu anna marutaru vellu mararu try cheyadam kuda time weaste

  • @jarasangareddy1900
    @jarasangareddy1900 Před měsícem

    ✋✋

  • @prabhubprabhu9624
    @prabhubprabhu9624 Před měsícem

    Corrnt bill praparty tax payment cheyandi.

  • @januskitchen3003
    @januskitchen3003 Před měsícem +31

    BJP

  • @Maaya007
    @Maaya007 Před měsícem +4

    ఒరే నెలకు 15, 20 వేలకు ఏమి వస్తుంది వ్యాపారం చేస్తే బాగుంటుంది...
    ఐనా dgree చదివిన పిల్లలకు దానిమ్మ ను ఇంగ్లీష్ లో ఏమి అంటారు అంటే చెప్పలేని చదువులు చెప్పిన కాంగ్రెస్ మరియు కమైనిస్త్ భావజాలం తో చెప్పిన చదువులకు బాధ్యత ఎవరు ఇస్తారు

  • @anjumnilgar1416
    @anjumnilgar1416 Před měsícem

    rajasing ke area ko ja goshamahal delopment hua kia

  • @user-sc9bb9oi2g
    @user-sc9bb9oi2g Před měsícem

    Public bad ga ya roda bhi bada hona chahiye. Kyu nahi hore itta saal se?

  • @elumulavenkatesh8769
    @elumulavenkatesh8769 Před 18 dny

    పూజారి కి mim వలవాళ్ళ ఎంత భయం ఉందొ చూస్తేనే అర్ధం అవుతుంది

  • @lingeshhazare8216
    @lingeshhazare8216 Před měsícem +4

    madarsa mein padeto jobs kidar se aate bade bade jobs miyan

    • @niceenterprises7961
      @niceenterprises7961 Před měsícem +1

      Aap bhi madarse mein hee padhe na isliye aapku bhi jobs nahee aare chote miyan

    • @lingeshhazare8216
      @lingeshhazare8216 Před měsícem +1

      @@niceenterprises7961hum saraswati shishu mandir mein pade miyan ..

  • @arshaduddin7822
    @arshaduddin7822 Před měsícem +7

    Asaduddin owaisi 3lakh vote se jitenge inshaallah 🎉🎉🎉

  • @pradeepreddykotha4738
    @pradeepreddykotha4738 Před měsícem

    Bro vallaki ade correct.. ade development anta kada let them face and let them be happy..

  • @user-sc9bb9oi2g
    @user-sc9bb9oi2g Před měsícem

    Andaru cheptundi kani idi sari madhavi madavi madam vastadi akkada andariki jobs vastayi chala development vastadi

  • @360_realestate
    @360_realestate Před měsícem

    40 year traffic jam n no language n not much education

  • @mirzahamedbaig9462
    @mirzahamedbaig9462 Před měsícem

    Inshallah soob ki dua hai asaad owasi bhai ki jeet achai ho gayee dua hai bhai ko.

  • @channel-educare
    @channel-educare Před měsícem +2

    Jai congress

    • @liyaqatbaig1063
      @liyaqatbaig1063 Před měsícem +1

      కర్ణాటకలో దేవగౌడా మనవడు సెక్ స్కాండల్ నీ సపోర్ట్ చేసే మోడీ ఆడవారికి ఏమి చేస్తాడు? అతన్ని జర్మనీ కి పంపించాడు,అతని కోసం 14/4/24 న మోడీ మిటింగ్లో ఓట్లు వేయమన్నాడు,బీజేపీడొంగల,రేపిస్తుల,తడిపార్ల,బాండ్ చందాల పార్టీ.దీనిమీద మదివి ఏమిమాట్లాడుతుంది? పదేండ్ల నుండి దేశ ఆస్తులు అమ్మడం తప్ప ఏమి అభివృద్ధి చేశారు? టీవీ ,6 వాడు కావాలని మురికి గా ఉన్నా ప్రాంతాన్ని కావాలని చూపిస్తున్నాడు.

  • @NareshAlladi-ph3hn
    @NareshAlladi-ph3hn Před měsícem

    B...j...p . rhavalle.. Anna...👏🙌🙏👍🌨️🎈🎂🌩️🌧️⛈️💧☁️🌅🌹🥰🍰🎊🥳🇮🇳🇮🇳🇮🇳💐💐

  • @gangareddyerra4961
    @gangareddyerra4961 Před měsícem

    Developement lekunna mim re kavalantundru great

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 Před měsícem

    అందరకీ తెలుసు ఓవైసీ మీద మాధవి లత గారు బెస్ట్ ,బాగా పనిచేయగలరు,కానీ అక్కడ ఓవైసీ తప్పితే ఎవ్వరూ గేలవ లేరు. పాత బస్తీ లో బోలెడు సమస్యలుముఖ్యంగా అక్కడ రోడ్లు వెడల్పు చేసి,వర్షం వచ్చినప్పుడు నీరు ఇళ్ళ లోకి వెళ్ళ కుండా చూడాలి. ముస్లామన్ యువకులకు వృత్తి,ఉద్యోగాల ద్వారా ఉపాధి కలిపించాలి.

  • @pkishore3566
    @pkishore3566 Před měsícem

    Nenu old city lo ne unta em develop aindhira Bhai ekada

  • @user-ep2bg5tm1t
    @user-ep2bg5tm1t Před měsícem +1

    Tappu cheppu tunnadu. Poling .
    .

  • @DesignSpringBusiness
    @DesignSpringBusiness Před měsícem +2

    Triangular fight started

  • @ragaranjitha6088
    @ragaranjitha6088 Před měsícem

    She came to Target old city ladies

  • @shaikjohnmiya7575
    @shaikjohnmiya7575 Před měsícem +6

    Mim

    • @lallurulerz4471
      @lallurulerz4471 Před měsícem +1

      Bhaii noo religion all r one.. but development dekhoo.. no Muslim noo Hindu only one this time select best

  • @mohammedfaiz9151
    @mohammedfaiz9151 Před měsícem +1

    Only majlis yeh mim ka ghad Hai koi Maa ka jana paida nahi huva Jo mim ko harasakai take my screenshot and save u can see the high majority winning one side of mim

  • @sirisha4478
    @sirisha4478 Před měsícem +2

    🎉😮

  • @pbsrikanth1406
    @pbsrikanth1406 Před měsícem +2

    I support mim

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Před měsícem +8

    ఇంకో వందేళ్ళైనా మేము mim కే ఓటేస్తాం, మాకు అభివృద్ధి తో పనిలేదు. ఒక ముస్లిం ఏం చేసినా సరే, ఇంకో ముస్లిం అతనికి అండగా నిలబడాలని ఖురాన్ చెబుతుంది, మేము పాటిస్తాం. మాకు మిగిలిన అన్నింటి కంటే, మనుషుల కంటే (కాఫిర్ )మతమే ముఖ్యం కాబట్టి.
    మళ్ళీ మళ్ళీ mim నే అక్కడ గెలుస్తుంది.

    • @shaiktasleemshareef4062
      @shaiktasleemshareef4062 Před měsícem

      No Religion Brother. Andaruu Bagundali. So Manchi chesevadiki vote vesi Gelipinchukundam. Lawyer Owaisi was Good and Powerful Leader, He want to do Good.

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 Před měsícem +3

      నేను చెప్పింది కూడా అదే. అక్కడ ఇప్పటి వరకూ ఎలాంటి అభివృద్ధి జరగలేదు, అయినా మేము అసద్ గారికే ఓటు వేస్తాము అనేగా అంటున్నాను.

    • @yerramillinrao
      @yerramillinrao Před měsícem +1

      Anthe kampulo ఉండండి మీ బ్రతుకులకు మీరే కారణం

    • @hydHeroaseel
      @hydHeroaseel Před měsícem

      Bjp enduku muslim candidate ku ticket ivvaledu

  • @NagarajuNeela-zc6ot
    @NagarajuNeela-zc6ot Před měsícem

    Nuvvem reportervra. Evarini correct ga cheppanistalev .. editing lo valla answer lu cut chestunnav

  • @mohammadtaher2427
    @mohammadtaher2427 Před měsícem +1

    Owaisi zindabad

  • @user-fg7qt3hf4r
    @user-fg7qt3hf4r Před měsícem

    😂😂😂

  • @KunchamMahesh-sy5qw
    @KunchamMahesh-sy5qw Před měsícem +3

    జై బిజెపి

  • @sadullahkhan8975
    @sadullahkhan8975 Před měsícem

    Hyderabad lo vote persent takkuva untadi unna vote ayyanike old city wallu ayyaru bogus Ada astaru enduku awadam cheputunaru

  • @gvmsrinivas6822
    @gvmsrinivas6822 Před měsícem +3

    జై మాధవి లత జై బి జే పీ