కర్మ నాశనం కోసం చేసేదే నా స్వలాభం కోసం కాదు

Sdílet
Vložit
  • čas přidán 8. 04. 2023
  • #omkalabhairavayanamah #ఓంకాలభైరవాయనమః #bhairavavideos
  • Zábava

Komentáře • 106

  • @ushasingarapu4848
    @ushasingarapu4848 Před rokem +8

    స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తున్నాను. ప్రతీ నెల ఒక పదిమంది కి నా చేతితో వంట చేసి పంచుతున్నాను. నాకు అలా చేస్తేనే చాలా తృప్తి.నాకు అలా రోజు చేయాలనీ
    ఉంటుంది. ఆ బైరవుడు కల్పిస్తే తప్పకుండ
    చేస్తాను స్వామి.
    మన చేతులతో వండి అన్నదానం చేస్తే అసలు ఆ తృప్తే వేరు. అది నేను అనుభవించాను.చాలా మార్పు ని కూడా చూస్తున్నాను.
    కానీ ఇంతవరకు నేను మీకు తప్ప ఎవరికీ చెప్పలేదు. అలా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏
    ధన్యవాదములు స్వామి

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq Před rokem +11

    గురువు గారు మా లాంటి సాధకులకి మీ మాటలే ధైర్యం స్ఫూర్తి...

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před rokem +4

    పూర్వం పల్లెల్లో ఇలాగే చేసేవారు,ఊరి వారంతా కలసి వంటలు చేసి పెట్టేవారు,అందుకే ఆ కాలంలో కొంచెమన్నా ప్రశాంతంగా జీవించారు, ఇప్పుడు పక్కింటి వాళ్ళతో మాట్లడాలన్నా తగవులే తగవులు 😄😄గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🥰🙌

  • @kothakondaanand1544
    @kothakondaanand1544 Před rokem +7

    గురు గారు మీరూ చాలా చాలా బాగ వివరించారు మీరూ పది కాలాలపాటు చలగ వుండాలి శ్రీ గుుభ్యోన్నమః

  • @tprabhakar7187
    @tprabhakar7187 Před rokem +7

    ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోన్నమః.చాలా విషయాలు వివరించారు.ధన్యవాదాలు.

  • @challaparimal5082
    @challaparimal5082 Před 3 měsíci

    గురువు గారు కి నమస్కారము

  • @doddisrihari423
    @doddisrihari423 Před 11 měsíci

    Guruvugaru memalne kalese aavakasam kalpinchande guruvugaru....konni pretha sadanalu chese chala problems lo paddanu...assalu stheram gaa undaleka poyevadene guruvugaru....mee videos chusaka.... konni months mundhu ....bhairava sadhana inka shivalayam ke daily morning 5:00 ke velli ...abhishekam chestunanu guruvugaru...eppudu koncham stheram ga unnanu....aappeteloo chinna dhaneke kuda...chala cheraku....veparetha maina...thattukolenuntha kopam vachesedhe....kani... eppudu avarina oka mata anna sare kopam ravadam ledhu prashantham ga untunanu...sadhanalu aunte chala Prema guruvugaru.....mee dharshana bagyam ....kaleginchande guruvugaru....

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před rokem +3

    స్వయంగా వండి పెట్టడం,వండుకొని తినడం వీటిల్లో చాలా ఆనందం నిజమైన ప్రశాంతత గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰

  • @bujjichanel9385
    @bujjichanel9385 Před rokem +9

    కుక్కలకు ఆహారం రోజూ పెడుతు వుంటాను. బయట ఉండే కుక్కలకు . నాకు చాలా సంతోషంగా వుంటుంది.మనుషులు అన్నం పెడితే , అన్నమా బిర్యానీ కదా వద్దులే అంటున్నారు.మనుషుల కన్న మూగ జీవలకి పెడితే సంతోషం .మార్పులు ఉంటే చెప్పండి గురువూ గారు.

  • @gopalagv2157
    @gopalagv2157 Před rokem +2

    ಗುರುದೇವ ನಮೋನ್ನಮಃ

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 Před rokem +6

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @kamakshibhakthichannel6850

    గురువు గారికి నమస్కారం యొక్క దర్శన భాగ్యాన్ని నాకు ఇప్పించగలరు మీరు ఎక్కడ ఉంటారు అనేది మీ అడ్రస్ నాకు కొంచెం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మీరు దయచేసి మీ అడ్రస్ నాకు ఇవ్వగలరు గురువుగారికి పాదాభివందనాలు మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉంటాను శిష్యుడు

  • @munnurkrishna0888
    @munnurkrishna0888 Před rokem +3

    ఓం నమః శివాయ ఓం శ్రీ కాలభైవాయ నమః

  • @firstGmail75
    @firstGmail75 Před 10 měsíci

    ఇది చాలా ముఖ్యమైన వీడియో

  • @konalapereddy5549
    @konalapereddy5549 Před rokem +4

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @radhikasivakasi
    @radhikasivakasi Před 10 měsíci

    ధన్యవాదాలు గురువు గారు చాలా అద్భుతంగా మేము చెయ్యాల్సిన కార్యాన్ని బాధ్యతని తెలియచేశారు...మాకు నిత్యం అన్నదానం చేసే గొప్ప శక్తిని భగవంతుడు మాకు కల్పించాలని కోరుకుంటున్నాను... దయచేసి మీ ఆశీస్సులు ఎప్పుడు మా పై వుండాలని కోరుకుంటున్నాను స్వామి🙏🙏🙏

  • @tejachowdaryyarramasu1315

    ఓం గురుభ్యోనమః 🙏🙏

  • @srilaxminarasimhapeetam5863

    నమస్కారం గురువు గురు

  • @firstGmail75
    @firstGmail75 Před 10 měsíci

    తప్పకుండా చేస్తాం సార్.

  • @Pvsrpammi
    @Pvsrpammi Před rokem +7

    I m a big fan of you guruji
    I m following your videos since 3 years.
    Thanks my dear guru ji ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤jai guruji jai kalabhiravaya nama ha ❤❤❤

  • @srinivasaraokollu240
    @srinivasaraokollu240 Před rokem +5

    స్వామి మెరుచెప్పినట్లు చేస్తాను మిమ్మల్ని కలిసే యోగం kalpinchandi చాలా కష్టాల్లో ఉన్న నలభై years దరిచుపించండి

  • @sekharmn6716
    @sekharmn6716 Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjunathamv2197
    @manjunathamv2197 Před rokem +2

    Hara Hara Hara Mahadeva 🙏🙏🙏

  • @somanathswamy-wi9yg
    @somanathswamy-wi9yg Před rokem

    గురువు గారు తమరి మాటల యందు అపారమైన విశ్వాసంతో గౌరవంతో నా శక్తి మెరకు అన్నదానం చేస్తానండి గురువు గారు

  • @balajism3116
    @balajism3116 Před rokem

    Om namahshivaya nenu gayathri vupasakudanu anni nivallea KANi nag uru Muslim Nevalla chalabagunna swami Ni matalu am a pure feamili chalabagunna mivalla amma gayathri dharshanam kaligindhi Guruv valla kaligindhi cani parikshalu chalavumtaio mivallabagunna

  • @devalakshmi2572
    @devalakshmi2572 Před rokem +3

    Om namo kala bhairavaya namaha 🌹🌹🌹🙏🙏🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Před rokem

    గురుదేవుల పాదాలకు నమస్కారము

  • @rajeshkasaram9401
    @rajeshkasaram9401 Před rokem +1

    E lokam okkokariki okkoka vidanga ardham avutundi,
    Evari karma nu batti vari vari janma, jeevitam vuntundi.

  • @PushpaLatha-lx1zc
    @PushpaLatha-lx1zc Před rokem +1

    గురువుగారు 🙏🙏🙏నమస్కారాలు కొంచెం మీతో మాట్లాడాలి. నా పరిస్థితి బాగోలేదు మీకు అన్నీ తెలుసు ఒకసారి కలలో మీమల్ని చూసేను ఎలా ముందుకు వెళ్లాలో తెలీదు నా గురువు నాకు ఇబ్బంది పెట్టుతున్నారు 🙏🙏🙏నాకు ధుమావతి ప్రధాన దేవత గా దుర్గ సంపుటికరణ మంత్రం ఇచ్చి సాధన పూర్తి ఐనా తరువాత ఇబ్బంది పెట్టుతున్నారు నేను చేసిన సాధన నీష్ఫాలం ఐనది దిక్కు లేని పరిస్థితి లో వున్నాను గురువు గారు 🙏🙏🙏

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 Před rokem +3

    Jai gurudev datha 🎉🎉🎉🎉

  • @sivanadendla8679
    @sivanadendla8679 Před rokem +3

    Namasthey Guruji 🙏

  • @yamunadevibava1293
    @yamunadevibava1293 Před rokem +2

    Namsthy swami

  • @ravinuthalavenkatasubbarao9290

    Jai guru dava guruvu gari ki padabi Vanda nalu

  • @gayathriandukuri8214
    @gayathriandukuri8214 Před rokem +3

    🙏🙏🙏🙏🙏

  • @mallyshettyramakrishna5110

    Nice speech
    From Yogalaya Ramakrishna Hyderabad

  • @lovelygeethashorts7248
    @lovelygeethashorts7248 Před rokem +2

    గురువు గారికి నమస్కారము మీ వీడియో గురించి నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను దత్తాత్రేయ స్వామి గురించి ఒకసారి చెప్పండి

  • @kumarmalyala9849
    @kumarmalyala9849 Před rokem

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమో భగవతే స్వర్ణ

  • @shivatextilessareesupplier1652

    శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @haihru1103
    @haihru1103 Před rokem +1

    Ohm kalabhiravaya Namaha

  • @ushareddy876
    @ushareddy876 Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somusomuswamy1759
    @somusomuswamy1759 Před rokem +2

    Guruvu gariki namaskaram
    Guruvu garu mimmallani
    Kalasey yogam cheppandhi plz

  • @kalyanchakravarthy4321
    @kalyanchakravarthy4321 Před rokem +1

    Namaskaram guruvu gaaru

  • @rajimarikinti4313
    @rajimarikinti4313 Před rokem +1

    Manasa Devi gurinchi

  • @sweetyanu4580
    @sweetyanu4580 Před rokem +1

    🌺🥀🌷🙏🙏🙏Om sri Gurubyonamah Guruvu gariki shathakoti padabhi vandanalu 🌺🥀🌷🙏🙏🙏🌺🥀🌷

  • @Anilkumar-lv7ej
    @Anilkumar-lv7ej Před rokem +3

    🙏🙏🙏🙏🌺🌺🙏🙏🙏🙏

  • @suvarnaanveshana
    @suvarnaanveshana Před rokem +2

    🙏🙏🙏

  • @kumarmalyala9849
    @kumarmalyala9849 Před rokem

    శ్రీ గురుభ్యోనమః గురువుగారు మిమ్మల్ని ఒకసారి కలవాలి మాట్లాడాలన్న తపన ఉంది

  • @santhikura6913
    @santhikura6913 Před rokem

    Swamy Meeru cheppadi 100% Correct Sir. Na Sakthi koddi anna daanam chesthaanu Sir

  • @sreeadvaithi4461
    @sreeadvaithi4461 Před rokem

    Om gurubyonamaha. 🙏🙏🙏

  • @lakshmisarojinibollu5769

    👏

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 Před rokem

    🙏

  • @madatalasreenuvasulareddy

    నమస్తే గురువు గారు మీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు
    గురువు గారు తమరు చెప్పారని కాదు నేను అన్నప్రాసదం (దానం)చేశాను చేస్తున్నాను ఇక ముందు కూడా చేస్తుంటాను గురువు గారు

  • @ashokaa4698
    @ashokaa4698 Před rokem +1

    Thank you gurvu garu

  • @battuvishnu8815
    @battuvishnu8815 Před rokem

    🙏🙏🙏🏻🙏🏻🙏🏻

  • @pranavbomkanti
    @pranavbomkanti Před rokem

    Good

  • @kasiannapurna2507
    @kasiannapurna2507 Před rokem +2

    Namaste guruvugaaru swami. Mee sontha vuru ekkada swami

  • @saamrottbabhu4830
    @saamrottbabhu4830 Před rokem +2

    గురువు గారికి నా యొక్క నమస్కారాలు .నేను శివ జపం చేస్తున్నాను.జపం చేస్తున్న సమయం లో కుక్కలు విపరీతం గా శబ్దాలు చేస్తున్నాయి .మా ఇంటి ఆవరణ లో ఒక పాము కూడా కనిపించింది .ఏదయినా సమస్య తెలియ చేయండి గురువు గారు.

  • @srinivasaraoravula4492
    @srinivasaraoravula4492 Před rokem +1

    Mantro pasana teesukune vaallaki mantropa desam chestaannanaru appudu evvagalaru. Namaskarams

  • @badugumadhubabu7980
    @badugumadhubabu7980 Před rokem +1

    Chandi navarnava mantra video please

  • @magantisivaram1652
    @magantisivaram1652 Před rokem +1

    Guruvu garu dasknamurty guruchi chapadee chaduvullu guruchi ealla upasan chiyaloo chapdee guruvu garu challa mandi student ki use aideee

  • @srikargollapudi4935
    @srikargollapudi4935 Před rokem +1

    How to contact you Guruvu garu, anyone plse let me know

  • @ashok6337
    @ashok6337 Před rokem +1

    గురువు గారు నేను మీ శిష్యుడు కావాలి అంటే ఏం చెయ్యాలి.

  • @tallurisuresh4443
    @tallurisuresh4443 Před rokem

    guruyugaru sankalpam
    ela cheyyali cheppagalaru

  • @chundinarasimharao3255
    @chundinarasimharao3255 Před rokem +1

    Meere gudi thaggara panchamannaru. Adi saripoda?

  • @vmrao5556
    @vmrao5556 Před rokem

    Swamy marri chettu kinda japam cheste phalitam em untundo cheppandi plz

  • @upendraprasad5171
    @upendraprasad5171 Před rokem

    Sir
    Sastram lo 4 proktaalu untaayi ani...Avi
    1 proktam lo Samantraka upasana
    2 proktam lo yantram dwaara upasana
    3 proktam lo Tantra or Tantric dwaara upasana
    4 proktam lo kshudra upasana
    Untaayi ani vinnaanu.
    3, 4 proktaala lo upasana chese Devi devatalu oka laage untaara? Vaarini poojinche vidhaanam vaamaachaara padhati lo ne untundaa?
    4 proktam lo sadhana tappanisarigaa Rudra bhoomi lo ne cheyaala?
    Kshudra vidyallo kaataari vidya, seetaari vidya, chedepi anevi untaayi ani vinnaanu. Ivi Shakti swaroopaalu ani kooda vinnaanu. Idi nijamena? Kshudra devatalu mundu cheppina vaaru kaakundaa vere unnaara?
    Ee vidyalu etti paristhitullo cheduku viniyoginchakundaa kevalam manchi ki maatrame upayoginchaali ani vinnaanu. Deeniki mee samaadhaanam.
    Mantra Tantra sastraala rahasyaalu ParamaShivudu Parvati Devi ki upadeshinchaadu. Ivi cheduku ekkuva upayogistaaru...tasmaat jagratta ani cheppaadu. Mari ee rahasayaalu maanavaaliki andubaatulo ki ela vachaayi. Sivudu hecharinchinaa kooda veetini cheduku enduku upayoginchadam jarigindi teliyacheyagalaru.
    Hara Hara Mahadev 🙏🙏🙏
    Sree Maatre Namaha 🙏🙏🙏

  • @markantiramchandar6613

    గురువు గారు నా మీద మంత్ర ప్రయోగాలు
    చేస్తున్నారు ఆవల నూనెతో దీపం పెట్టచ్చ
    దయచేసి తెలుపగలరు 🙏🙏🙏

  • @vullengulanagaraju9396
    @vullengulanagaraju9396 Před rokem +3

    Guru Vu garu namsakaram
    Chethabadi jaragadi annaru Mari
    Edi toligipovalente emi cheyali
    Guruvu Gary.
    Please guru Vu garu

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před rokem +2

      Miku jaragaledu andi dairyanga undandi roju udayam sayantram suchiga kalabhairava kavacham chadavandi mariyu prathi amavasya ki sivalayam lo drudra abhishekam cheyinchukondi amavasya ku annadanam pedalaku pettandi mi bhavisath baguntundi

    • @vullengulanagaraju9396
      @vullengulanagaraju9396 Před rokem

      @@omkalabhairavayanamahsadha2502 Thanku guruvu Garu

    • @brmbavikadi6551
      @brmbavikadi6551 Před rokem

      ​@@omkalabhairavayanamahsadha2502 namaste 🙏 Guruvu garu...

  • @srikargollapudi4935
    @srikargollapudi4935 Před rokem

    Any one plse share contact of Guruvu garu plse, I want to meet him,plse.... God plse listen my words

  • @ranjithkumarmamidi
    @ranjithkumarmamidi Před rokem +2

    Swami oka idharu lawyers vunnaru okkaru ki Taara Devi Anugraham vundi, marokariki bagalamukhi Devi Anugraham vundi,mari ee idhari challenges Face to face iyyite evvari vidhya neguthundi

  • @sivarama3649
    @sivarama3649 Před rokem +2

    రాహు దశ నడుస్తుంది గురువు గారు 18 ఏండ్ల పాటు. పరిష్కారం ఏమైనా చెప్పగలరు. 🙏🙏🙏🙏🙏

    • @kethabalakrishna2916
      @kethabalakrishna2916 Před rokem +1

      రాహువు అమ్మవారి భక్తుడు , మీరు అమ్మవారి సాధన చెయ్యండి. రాహువు తల వంచేస్తాడు.

  • @appalanaidusarisa9829
    @appalanaidusarisa9829 Před rokem +1

    Namaskaram గురువుగారు
    Na peru రాజు
    Nenu15years numdi sadhana chesthunanu నేను modhata om Narayanayanam mantram
    Chesevadini 4years back naku
    Nedutapy bejakhralu putuku vachaye pratham nenu confusion lu vannanu margam chepandi nenu vatini upasana cheyali badhaai please nethu phone lo matladali health problems vasthunayi meri
    Blessings🙏 naku ivandi

    • @appalanaidusarisa9829
      @appalanaidusarisa9829 Před rokem +2

      Sadhana chesthu unte navenmukalo pyki gudthudi appudu
      Kurchuna sareram pyki lysthudi yenti yenduku al jaruguthundi please🙏🙏🙏🙏 memlani kalise yogam prasadimcandi inka chalavisayalu chepali meku ibandi ani chepadam ledu

  • @naveenchary266
    @naveenchary266 Před rokem +1

    Me number cheppandi swamy

  • @kavyasree1489
    @kavyasree1489 Před rokem

    Guruvu garu me number ivvamdi guruvugaru nenu challa bratuku kshatamga unndi mealani okkasare kalavalani unndi guruvugaru

  • @appalanaidusarisa9829

    Appalanaidu ani antaru

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam Před rokem

    బఫే పద్ధతిలో చేసే అన్నదానం ఫలితం ఇస్తుందా? అన్న విషయం గురించి తెలియజేయగలరు 🙏

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před rokem

      అది పెళ్లి కాదండి అన్నదానం భక్తి శ్రద్ద ఉండలి

  • @kavyasree1489
    @kavyasree1489 Před rokem

    Guruvu garu meru satyahyd mail icharu adi Naku raddu guruvugaru sms tappa phone gurimchi anta teliyadu nenu peddaga chaduvukoled u guruvugaru nenu challa kshamlo unna me number ivvamdi guruvugaru

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Před rokem +1

      Miku rakunte vere varini sampradinchandi phone ivvabadadu amma

    • @kavyasree1489
      @kavyasree1489 Před rokem

      Guruvugaru memmalani ibamdi pedutuna ankumtuna nannu manimchamdi na bada kanisam chadavi edayana Pooja kani mantram gani algo amito chepamdi Naku amma nanna na anivalu leru Naku okka ammayei tanu kuda 18 ragani love marriage chesukumdi Naku husband numdi pappaki 1.6 unnapudu videpoyam taruvata okka pedayana reatred master nammim hi marriage chesukunadu konni rojulu unndi malli vasta ani.cheppi raledu korona time lo chanipoyadu ani telisimdi kani nagu alamti adaram ledu guruvugaru kanisam tinadaniki kuda kshatamga unndi house kuda na friend unntaniki ichimdi Naku ligal hair certificate okkati vaste kasta Naku adaramga unntumdi court ki vedamani layer daggariki veli chepanu pepar s original ani tesukoni. Ippude nenu chsipedata nevu nato gadapali daily antunadu nenu oppukoledani.ippdu papars ivatam ledu guruvugaru . Naku lalitabimbika ante challa istam avida meda ottuvesukuna alamti tappu cheyanu ani kani Naku enduku aa talli ilamti parishalu pedutumdo naku ediyana maragam chupimchamdi poni meru okka video lo Rajahmundry lo okka.ayana kosam cheparu deppadurga Pooja chesaru ani ayana ekkado chepamdi guruvugaru

    • @Smilee4
      @Smilee4 Před rokem +1

      ​@@kavyasree1489 amma kavya sree garu...evaru lerani enduku ankuntunaru? Miku a ammavaru unnaru okasari kanaka durga ammavari temple ki ellandi sarena...Elli amma ki mi bhadhallani cheppukondi....ellenduku dabbulu leva cheppandi nenu istanu talli kavalante kani Elli darsinchukuni ammane daari chupamanandi...ammavaru unnarani nammandi amma Daya unte anni unnatle sree matree namah

    • @kavyasree1489
      @kavyasree1489 Před rokem +1

      ​@@Smilee4 tq andi nenu namemdi lalitabimkani amma tappa avaru leru na badha aavidaku cheratam ledu

    • @Smilee4
      @Smilee4 Před rokem

      @@kavyasree1489 cherutadhi amma dnt wrh

  • @ManojBahirawade
    @ManojBahirawade Před rokem

    Namaskar 🙏 MI mobile number

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Před rokem

    గురుదేవుల పాదాలకు నమస్కారము

  • @vinodk9688
    @vinodk9688 Před rokem +2

    👣👣👣🙏🙏🙏🙏

  • @ArunKumar-156
    @ArunKumar-156 Před rokem +3

    🙏🙏🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Před rokem

    గురుదేవుల పాదాలకు నమస్కారము

  • @smartkidssvel4414
    @smartkidssvel4414 Před rokem +1

    🙏🙏🙏