Mumps in Telugu /గవద బిళ్ళలు/Mumps in children /Dr Madan Kumar cv

Sdílet
Vložit
  • čas přidán 30. 12. 2023
  • In this video Dr madan kumar cv, explained about mumps in Telugu, గవద బిళ్ళలు, mumps in children,mumps symptoms in telugu, mumps treatment in telugu,gavadabillalu treatment telugu,
    Follow me on
    1. / dr.madankumar.cv
    2. profile.php?...
    Work place: Rishitha children's hospital, court road, kadiri, Andhra Pradesh
    9550315503
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems.

Komentáře • 126

  • @munnimubarak8683
    @munnimubarak8683 Před 4 měsíci

    Superb explanation sir...chala clear ga cheppatu sir miru..kani okkati cheppsledu..ma babu ki 4 and half years sir...babu kuda e prblm bachindi sir....snanam cheyincha kudada sir??

  • @madhavirohitharamesh
    @madhavirohitharamesh Před 6 měsíci +6

    Your Vedios are so informative sir... Thanq so much for your information... Sir government vaccines kaakunda compulsory veyinchalsina private vaccine gurinchi vedio cheyyandi sir pls

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci +1

      ధన్యవాదాలు తప్పకుండా ఒక వీడియో చేస్తాను

  • @ravithati8366
    @ravithati8366 Před 5 měsíci +1

    Good information sir 👍

  • @pravallikaa2215
    @pravallikaa2215 Před 4 měsíci +1

    Thank you so much sir

  • @user-wm8qg1xn1w
    @user-wm8qg1xn1w Před 4 měsíci +6

    సార్ మా పాపకి 10 ఇయర్స్ మామ్స్ వన్ వీక్ అవుతుంది డైలీ స్నానం చేస్తుంది ఏం పర్వాలేదు సార్ ఏం మెడిసిన్ వాడాలో తెలియటం లేదు మీరు ఏమైనా మెడిసిన్ చెప్పండి సార్

  • @esthersurendra5820
    @esthersurendra5820 Před 4 měsíci

    Good morning sir
    Sir ma papaki (16 Months) 4 days avutundi...inkka taggaledu..two sides vachayee sir...yamanna problem avutunda sir..

  • @BOBBY-bm7rm
    @BOBBY-bm7rm Před 2 měsíci

    Tq so much sir ,valuable information echaru sir

  • @hymavathicheemaladinne3865
    @hymavathicheemaladinne3865 Před 4 měsíci +1

    Sir ma papaki 1 week appudu oka chempaki vachi pain adi taggindi anindi,eppudu gonthu daggara two sides,oka chempa daggara vapu gaddalu laga unnai sir,papa active ga undi sir,aa gaddalu emaina problem aa sir, hospital ki vellala sir lekapote ave taggipotaya

  • @RenukaMahendra
    @RenukaMahendra Před 4 měsíci +1

    Thank you sir

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 Před 3 měsíci +1

    Thank you sir🙏🙏

  • @saralareddy1378
    @saralareddy1378 Před 5 měsíci +3

    Useful వీడియో సార్ 🙏

  • @Ammu_chandu
    @Ammu_chandu Před 5 měsíci +1

    Hi andi mundu ma papa ki 10 days back mums వచ్చాయి. Eppudu నాకు వచ్చాయి . నా వయసు 27 years

  • @chindamrenaiah4
    @chindamrenaiah4 Před 3 měsíci

    Antibiotic, paracetamol and ibufrophen echindu RMP vurilo

  • @shanmuk88
    @shanmuk88 Před 6 měsíci

    Chaala manchi information icharu. Thanks sir.

  • @havilachandu861
    @havilachandu861 Před 4 měsíci

    Sir 3 months lo 4 times vacchayi injection s cors kuda vadamu babu ki 5 years sir edyna solution cheppandi sir please

  • @siri1891
    @siri1891 Před 5 měsíci

    By son is 3 1/2 yr old he is suffering with is.. Can i give him water melon.. He eats that fruit only ..

  • @rishifarms
    @rishifarms Před 4 měsíci +1

    Sir naku 32 years one side vachi 1 week avthundi eam cheyali sir

  • @sowmyalucky7682
    @sowmyalucky7682 Před 6 měsíci

    Sir ma chinna babu ke 3 weeks back vachindi. Tarvata pedda babuke 5 days back nundi tanaku vachindi. Memu vaccine kuda chinnapude vaenchamu. Na age 28.Yesterday nundi naku kuda two ears to venaka nundi swelling vachindi edyna treatment teskovacha.. please reply evvagalaru.

  • @krishnazzrupu901
    @krishnazzrupu901 Před 5 měsíci +2

    Thank you doctor

  • @vishnukchandar
    @vishnukchandar Před 6 měsíci +1

    Good information sir

  • @nakkayesurajuyesuraju1518
    @nakkayesurajuyesuraju1518 Před 4 měsíci +2

    🤝సార్ గుడ్ ఇన్ఫర్మేషన్

  • @shanmuk88
    @shanmuk88 Před 6 měsíci +4

    Edaina vaapu taggadaniki medicine Untindaa along with paracetemol?maa papa ki ee symptoms unnai sir.

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci +1

      పారాసెట్మాల్ ఒకటి చాలండి మరీ నొప్పి ఎక్కువగా ఉన్న లేదా వాంతులు కడుపు మంట ఎక్కువగా ఉన్నా నీరసంగా ఉన్న మీరు డాక్టర్ని కలవాలి బాగా చప్పరించే పదార్థాలైన విక్స్ బిల్లలు తీసుకుంటే వాపు తొందరగా తగ్గుతుంది నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వేడినీళ్ళతో కాపడం పెట్టుకోండి

  • @prasannadlp6282
    @prasannadlp6282 Před 6 měsíci +3

    Sir plz nen pettina mesg ki reply ivvandi sir mimmalne nammukunnanu. Mirunnarane hope maki plz nen adigina doubt ki ans cheppandi sir

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci +1

      క్షమించండి అమ్మ నేను ప్రాక్టీస్ లో చాలా బిజీగా ఉన్నాను సమయం దొరికినప్పుడు మాత్రమే సమాధానము ఇవ్వగలుగుతాను మీ సమస్యలను మెసేజ్ రూపంలో చెప్పడం చాలా కష్టం కాబట్టి దయచేసి ఈ నెంబర్ కి కాల్ చేయండి నేను హాస్పిటల్లో ఫ్రీ అయిన వెంటనే కాల్ చేస్తాను9550315503

  • @ashokp7215
    @ashokp7215 Před 5 měsíci

    Sir ma babu ki 6 days back vachayi

  • @rashichinni2799
    @rashichinni2799 Před 6 měsíci +1

    Hi sir naku 26 years 2 days ayndi vachi one side vapu undi pain undi baga gaddala patti veyacha and ikada Rmp doctor injections vesi medicine echaru enni days time paduthundhi thaggadaniki

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci

      ఇంజక్షన్లు ఎలాంటివి అవసరం లేదమ్మా నొప్పికి పారాసెటమాల్ 650 టాబ్లెట్లు వాడుతూ నొప్పి ఉన్నచోట వేడి నీళ్లతో కాపడం పెట్టుకుంటూ బాగా చప్పరించే పదార్థాలు లైక్ విక్స్ పప్పర్మెంట్లు లేక స్టెప్ సెల్స్ చప్పరించడం వల్ల వాపు తొందరగా తగ్గుతుంది

  • @vinshikarangolidesigns
    @vinshikarangolidesigns Před 3 měsíci

    Sir maa papaki 6 ears 3 days avutundi, rashesh kuda vundi,

  • @krithikaandjoy
    @krithikaandjoy Před 6 měsíci +1

    Hii sir.. naku kuda mumps vachayi.. right side n left side and chin kindha kuda undhi.. chala pain vasthundhi sir.. veetikemaina medicine untundha adults ki

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci

      , ఏం అవసరం లేదమ్మా పారాసెట్మాల్ 650 టాబ్లెట్స్ వాడుతూ వాపు ఉన్నచోట వేడినీళ్లతో కాపడం పెట్టుకోండి అలాగే వాపు తొందరగా తగ్గాలంటే చప్పరించే పదార్థాలైన విక్స్ బిల్లలు ఇలాంటివి వాడండి కడుపు మంట ఎక్కువైనా లేదా వాంతులు ఎక్కువైనా లేదా మబ్బుగా ఉన్న డాక్టర్ను కలవండి

  • @user-zp4eb7gk1h
    @user-zp4eb7gk1h Před 6 měsíci +1

    Hi sr ma papaki 8 years mmr vaccine venchocha sr plz reply sr

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci +1

      మీరు ఐదు సంవత్సరాల వయసు అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లోనిMR వ్యాక్సిన్ గా కానీ ప్రైవేట్ హాస్పిటల్లో లభించే MMR వ్యాక్సిన్ గాని వేయించకపోతే ఇప్పుడు వేయించవచ్చు

  • @prathyushagadamsetty3830
    @prathyushagadamsetty3830 Před 6 měsíci +1

    Sir ma Babu Ki 5 months Babu Ki cerelac pettocha
    Babu Ki milk saripovadam ledu

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci +1

      బయట నుండి ఆహార పదార్థాలు ఆరునెల నిండిన తర్వాత మాత్రమే ఇవ్వాలి ఆరో నెల వరకు తల్లిపాలు లేదా తల్లిపాలు లాంటివి ఫార్ములా మిల్క్ ఇవ్వాలి

  • @Lovelyallinvlogs
    @Lovelyallinvlogs Před 5 měsíci +1

    Hlo sir
    Ma babu ki 5 years same problem
    Elianti food pettali school ki pampinchochha plz reply

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 5 měsíci

      Plz watch this video
      czcams.com/video/uCUyznbm-LI/video.htmlsi=bz73GPxy3tJHlD0-

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 5 měsíci

      Plz watch this video
      Https://czcams.com/video/H--bxSt58NU/video.html

  • @srilathaudhurukota7345
    @srilathaudhurukota7345 Před 5 měsíci +1

    Sir ma babuki 7 years, malli malli vastunai, doctor ki chupinchanu, vaccine veyinchavacha....

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 5 měsíci

      గవద బిల్లలు వచ్చిన తర్వాత 6 నుండి 8 వారాల తర్వాత మీరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు దయచేసి నా కొత్త వీడియో చూడండి దానిలో పూర్తిగా వివరించాను

  • @priyaguda9632
    @priyaguda9632 Před 4 měsíci +1

    Sir my age is 20 ... Same naku kuda 2 sides vapu vachindhi can i do this remedies, and 1st day vapu em ledhu sir 4th day eroju chala vapu vachindhi 2 sides .. jaws open chayadaniki koncham ibandhi ga undhi sir, is it helpful to do this to me

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 4 měsíci

      Yes... కానీ నొప్పి ఎక్కువగా ఉన్న వాంతులు ఎక్కువగా ఉన్న నీరసంగా ఉన్న మీ డాక్టర్ గారిని కలవండి

  • @Pavithra-zj7vv
    @Pavithra-zj7vv Před 6 měsíci +1

    Hi sir ma babu ki 45 days aidhi babu leg vanukuthunaye okokasari okoka leg vanukuthudhi adi 2 sec matrame vanukuyundhi em aina problem ha please chepadi sir

    • @shireeshamettu3953
      @shireeshamettu3953 Před 6 měsíci +1

      Same ma 6 weeks baby kuda alane చేస్తున్నది

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci

      భయపడాల్సిన అవసరం లేదమ్మా దాన్ని jitteriness అంటారు ఇది సర్వసాధారణము వయసు పెరిగే కొద్దీ నార్మల్ అయిపోతుంది

  • @user-fh2ce4hn3b
    @user-fh2ce4hn3b Před 5 měsíci +1

    Naku 30 years sir, 10 days nundi fever abd body pains, eroju mumps vachayi. Miru only once vasthundhi antunnaru. Since childhood naku raledhu kabatti ippudu vachaya sir. Plz confirm

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 5 měsíci

      చిన్నప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చాయి భయపడాల్సిన అవసరం లేదు

  • @nanduv7983
    @nanduv7983 Před 4 měsíci +1

    Azthryl veyyocha sir ma papa ki 5yrs

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 4 měsíci

      మీకు డాక్టర్ గారు సలహా మేరకు మాత్రమే మందులు వాడండి

  • @hanyvlogs-xh1uw
    @hanyvlogs-xh1uw Před 4 měsíci +1

    Ma babu 7 years e roju vachindi sir chala nerasanga unadu paracitamol vesanu

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 4 měsíci

      నీరసంగా ఉంటే కచ్చితంగా మీ దగ్గరలో ఉన్న చిన్నపిల్లల డాక్టర్ను కలవండి

  • @sowmyaarumalla8023
    @sowmyaarumalla8023 Před 5 měsíci +2

    Sir mumps vachina pillalaki jucies and coconut water ivva vacha

  • @kollurugouthami7832
    @kollurugouthami7832 Před 6 měsíci +6

    Sir ma Babu ki 8 years. First time vachay mumps. ipudu veinchocha MMR vaccine.

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci +1

      అవసరం లేదమ్మా ఒకసారి వస్తే మళ్లీ వచ్చే అవకాశాలు ఉండవు

    • @kollurugouthami7832
      @kollurugouthami7832 Před 6 měsíci

      @@DrMadanKumarCV Thank you sir

  • @uman7114
    @uman7114 Před 6 měsíci +1

    Sir Naku befor pregnency thyroid undi ma Babu ki 4yrs now chala active ga untadu but weight 13 kgs and recent ga oka white hair vachi raali poindhi so vadikemaina thyroid untundha pls RPL sir ,test cheyinchadaniki kuda bhayamga undhi

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci

      థైరాయిడ్ టెస్ట్ తో పాటు విటమిన్ డి త్రి మరియు హెచ్ బి కూడా చేస్తే మంచిదండి

    • @uman7114
      @uman7114 Před 6 měsíci +1

      @@DrMadanKumarCV k sir thank u ,sir chinna pillalki kuda daily tablet untundha leka permanent solution yedhaina undha

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci

      సిరప్స్ అందుబాటులో ఉండాయమ్మా

    • @shireeshamettu3953
      @shireeshamettu3953 Před 6 měsíci

      Pregnancy lo thyroid ఉన్న delivery అయ్యాక ఆ బేబీ కి thyriod టెస్ట్ చేస్తే నార్మల్ వుంది సిర్. Thyriod ఉన్న ఆ తల్లి పాలు తాగితే బేబీ కి thyriod వొచే అవకాశం వుందా sir, అలాగే బేబీ ఎదిగేటపుడు కూడా thyroid వొచ్చే అవకాశం vuntundhaa sir.. please RPL ఇవ్వండి sir,

  • @shaiktanveer7471
    @shaiktanveer7471 Před 6 měsíci +2

    Cough gurinchi video cheyandi sir.babu ki night lo ekkavu ga cough vastundi.

  • @user-iv3cv6xt8c
    @user-iv3cv6xt8c Před 4 měsíci +1

    Sir ma babuki 3 days ayindi vchi ma Babu ki 10 years ayethe ekkuva tala noppi back Baga noppi antunnadu sor

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 4 měsíci

      పారాసెట్మాల్ వాడుతూ వేడి నీళ్ల కాపడం పెట్టవలెను

  • @sowmyasowmya9437
    @sowmyasowmya9437 Před 5 měsíci +1

    Ma papaki 10years andi ippudu vaccine ipinchocha docter garu papaki mums raleavu

  • @BC.RAMANJINI
    @BC.RAMANJINI Před 19 dny +1

    Sir maa Babu ki 1year gavadabillalu vachayi emi cheyyali sir

  • @user-mk8xp3wv2v
    @user-mk8xp3wv2v Před 4 měsíci +1

    Sir naku 32 year s. 4 days nundi 2sids vachai. Chala jvaram and kella nopulu vunnai

  • @user-qm6qb5zo7o
    @user-qm6qb5zo7o Před 3 měsíci +1

    Sir 5 ఏర్స్ పాపకి mumps vapu తగ్గి ఓన్ వీక్ అవుతుంది కానీ రైట్ సైడ్ మాత్రం గడ్డ ఇంక ఉంది తగ్గకుండా వివరం తెలుపగలరు

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 3 měsíci +1

      వాపు తగ్గడానికి వారం నుండి పది రోజులు పడుతుంది అమ్మ

  • @meenakshi9839
    @meenakshi9839 Před 5 měsíci

    1 yr baby ki vastunda sir vastay em chyali rakunda em chyali

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 5 měsíci

      నా కొత్త వీడియో చూడండి

  • @rayavarapusrinu471
    @rayavarapusrinu471 Před 4 měsíci +2

    22 age vallu vaccine vayyavachha sir

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 4 měsíci

      Mmr vaccine ఎవరైనా వేసుకోవచ్చండి

    • @rayavarapusrinu471
      @rayavarapusrinu471 Před 4 měsíci

      @@DrMadanKumarCV sir Naku mumps vachhi 6 day's ayyindhi doctor madicine echharu kani Inka thaggaladhi anti sir

    • @vanich5623
      @vanich5623 Před 3 měsíci

      @@rayavarapusrinu471 hii miku ipudu thagginda ela undi

    • @rayavarapusrinu471
      @rayavarapusrinu471 Před 3 měsíci

      @@vanich5623 good

  • @gangasagarr5453
    @gangasagarr5453 Před 6 měsíci +1

    Hi sir ma babuki 6 years right side vapu vachindi elanti food and medicine evvali jaava tagincha vacha vediga evvacha

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci +1

      బాగా ద్రవపదార్థాలు మరియు మెత్తని పదార్థాలు ఇవ్వండి జావ ఇవ్వచ్చు

    • @gangasagarr5453
      @gangasagarr5453 Před 6 měsíci

      Thank you sir

  • @prasadpolisetty23
    @prasadpolisetty23 Před 4 měsíci

    మా పాపకు 5years ఒక వైపు వాపు వచ్చింది , అందరూ అమ్మవారు అంటున్నారు.2days అయ్యింది హాస్పిటల్ కి వేళలా వద్ద. ఏమైనా ప్రాబ్లెమ్ వస్తుందా పాపకి చెప్పండి sir . please

    • @sandhyamarisetti34
      @sandhyamarisetti34 Před 3 měsíci

      same problem sir maa papa ki kuda two days ayendi vachhi only ones side vaapu vachhindi ... solution enti sir

  • @havilachandu861
    @havilachandu861 Před 4 měsíci

    Please sir okkasari reply evvandi si meru cheppinattu chesthamu sir. Prasthutham Babu ki fever kuda undhi sir

  • @sakunthalachennapai5101
    @sakunthalachennapai5101 Před 3 měsíci

    Hi sir namaste, maa papa ki 11 th year running 17 day s back okkasari vachi taggindi malli ippudu vachindi one time vaste malli raavu antunnaru eamaina prblma sir chala tension ga undi please reply me sir, mi whatsApp link connect avvadam ledu sir please reply

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 3 měsíci

      ఇది నార్మల్ అమ్మ ఒక వైపు వచ్చిన తర్వాత రెండు మూడు వారాల తర్వాత ఇంకో వైపు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి వీడియోలో బాగా వివరించాను మరొకసారి చూడండి

    • @sakunthalachennapai5101
      @sakunthalachennapai5101 Před 3 měsíci

      Tq sir

  • @kalyanikalyani7562
    @kalyanikalyani7562 Před 3 měsíci +1

    Sir ma babu ki 5 month bathroom velli 4 days avuthundhi endhuku sir ala cheppandi sir plzzz

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 3 měsíci

      Plz, watch this video czcams.com/video/mzZ0dLAB458/video.htmlsi=NtGUNDvRW-Zn7G3D

  • @achandana1538
    @achandana1538 Před 6 měsíci +3

    Sir,ma babu ki mumps vachi 3 days avtundi...emina thinnapudalla stomach pain antunnadu...emina solution unda? Diniki emina antibiotics veyocha?

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci +1

      యాంటీబయోటిక్స్ అవసరం లేదమ్మా mumps వైరస్ వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పిల్లల డాక్టర్ను కలిసి మందులు రాయించుకోండి

    • @monikasatish4355
      @monikasatish4355 Před 6 měsíci

      Ma babuki kooda vachindi 10 years kadupunoppi antunnadu doctor ni kalisamu medicine icharu vestunnam ayina taggaledu

  • @duvvumokshasri1433
    @duvvumokshasri1433 Před 5 měsíci +1

    Sir ma babu 11 months old gavadha billalu valla am ina pramadhamaa sir

  • @riyanshrishika7753
    @riyanshrishika7753 Před 6 měsíci +1

    Sir ma babuki 5 years e roju mums ochinavi MMr vaccine veinchoccha sir

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci

      వేయించుకోవాల్సిన అవసరం లేదు

  • @prasannadlp6282
    @prasannadlp6282 Před 6 měsíci +1

    Gd evng sir. Sir ma papaki ఇప్పుడు 7th mnth. తల్లి పాలు రావడం లేదని పుట్టినప్పటి నుండి 3rd mnth వరకు dexolac formula milk ఇచ్చాము సార్. Adi padaledani doctor zero lac icharu. Zero lac వాడుతున్నపాటి నుండి motions కాలేదు సార్.6th mnth paddaka doctor దగ్గరికి వెళ్ళాము. అపుడు డాక్టర్ మా పాపకి న్యూట్రిసియ వారి easum ane cerelac రాసి ఇచ్చారు సార్. ఇప్పుడు 7th mnth sir. Nestle rice cerelac with milk ane cerelac ఒకసారి తినిపించాను సార్. అది one hour ki తినింది మొత్తం vomiting chesukundi sir. Palalo lactose vunnavi tinipistunte vomitong చేసుకుంటుంటుంది సార్. మా పాపకి lactose vunnavi పడటం లేదు సార్. ఏమైనా ప్రాబ్లెమ్ వుందా సార్. పాపకి ఇబ్బంది వుంటుందా సార్. Sir emyna solution cheppandi sir plz.. Chala భయమేస్తుంది సార్. మిగతావి em pettina tintundi. Milk bikis biscuits pedutunna tintundi sir

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci

      క్షమించండి అమ్మ నేను ప్రాక్టీస్ లో చాలా బిజీగా ఉన్నాను సమయం దొరికినప్పుడు మాత్రమే సమాధానము ఇవ్వగలుగుతాను మీ సమస్యలను మెసేజ్ రూపంలో చెప్పడం చాలా కష్టం కాబట్టి దయచేసి ఈ నెంబర్ కి కాల్ చేయండి నేను హాస్పిటల్లో ఫ్రీ అయిన వెంటనే కాల్ చేస్తాను9550315503

  • @duvvumokshasri1433
    @duvvumokshasri1433 Před 5 měsíci +1

    Dhini valla pramadham undhaaa sir

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 5 měsíci

      మరి చిన్నపిల్లలు కాబట్టి కచ్చితంగా ఒక్కసారి మీ డాక్టర్ ని కలవండి

  • @sravnthikethireddy3443
    @sravnthikethireddy3443 Před 6 měsíci +1

    Sir mi wtsup group link iivandi sir

  • @vankudothsrilatha827
    @vankudothsrilatha827 Před 5 měsíci +1

    My son effected.....4years. curd thinocha andi

  • @neelaveniveluchuri4226
    @neelaveniveluchuri4226 Před 6 měsíci +1

    Sir అంగన్వాడీ లో MR వాక్సిన్ వేసాక ఇపుడు గవదబిల్లలు గూర్చి ప్రైవేట్ హాస్పిటల్ లో MMR వాక్సిన్ వేయించుకోవచ్చా సార్ చెప్పండి ప్లీజ్
    బాబు కి 4 years కంప్లీట్ అయింది సార్

    • @DrMadanKumarCV
      @DrMadanKumarCV  Před 6 měsíci

      15 నెలలప్పుడు వేయించి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కాబట్టి గవర్నమెంట్ లో వేయించుకోకుండా ఉంటే కచ్చితంగా వేయించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు

  • @koteswararaoponnadi8920
    @koteswararaoponnadi8920 Před 5 měsíci +1

    మ పాపకి 13 years sir రెడు సైడ్లు వాపు వచ్చింది ఒన్ విక్ అయింది ఇంక కొంచం వాపు ఉంది స్నానం ఎప్పుడు చేయేచు