Aravind Aghora About Prediction to 2050 Before | Anchor Nirupama | SumanTV

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • Aravind Aghora About Prediction to 2050 Before | Anchor Nirupama | SumanTV
    #aravindaghora #predictions #anchornirupama
    Download SumanTV Android App - bit.ly/SumanTVApp
    SumanTV is an official CZcams Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on CZcams with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

Komentáře • 188

  • @vijayavijaysammetla9505
    @vijayavijaysammetla9505 Před rokem +46

    నిజంగానే నిజం. స్వామి మీరు చెప్పినది నూటికి నూరుపాళ్లు నిజం.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Před rokem +23

    స్వామీ ప్రతి రోజూ వివిధ దేవాలయాలలో క్షేత్రాలలో జరిగే పూజలు వేదఘోష, హిందువులకు పండుగకు చాలా ఎక్కువే పండుగలలో చేసే పూజలు పునస్కారాలు ఏమైనట్టు, మనకు తిరునాళ్ళు దేవర్లు అని ప్రతి సoమవత్చరము జరుగుతూనే వుంటాయి అందులో జరిగే దూప దీప నివేదనలు ఏమైనట్టు, అన్నదానమని గో ధానమని భూ దానమని వివిధ దానాలు హిందూ ధర్మంలో జరిగినట్టు మరే యితర మతాలలో జరగవు .... ఇంకా యెన్నో యాగాలు చండీ యాగమని రుద్ర హోమ యాగాలని జప తపాదులు మరెన్నో క్రతువులు నడుస్తూనే వుంటాయి ... మరెన్నో పుణ్య క్రతువులు నడుస్తూనే ఉన్నాయి ... మరి అవన్నీ ఏమైనట్టు ..
    ఎవరో అన్య మతస్తులు వారి ఆచారము ప్రకారము వారు చేస్తుంటారు వారిది మన క్రతువులు ముందు దిగదుడుపే, వొక సదాచారం లేదు విచ్చలవిడిగా శృంగారము, గో మాంస భక్షణతో పాటు ఏదీ వదలకుండా మాంస భక్షణ చేసేవారు అనేక హింసాత్మక చర్యలు చేసే వారు, చెబుతూ పోతే చెప్పట్టానికి కూడా అసహ్యమైన పనులు కర్మలు చేసేవారు ... హిందువులను అనగదొక్కి 205o నాటికి హిందూ దేవాలయాలు బ్రష్టుపట్టి హిందివులు అణగదొక్కబడి హిందుత్వం నశిస్తుంది అని చెబుతున్నారు ... ఇదేమి న్యాయంస్వామి ...
    వివిధ అలివిగాని దుష్కర్మలు చేసి అయిదు సార్లు ఏదో చేసినంత మాత్రాన ఏవో ప్రార్థనలు చేసినంత మాత్రాన హిందువులు అనగ దొక్కబడి యితర అన్య మతాల ప్రాబల్యాము 2050 నాటికి పెరుగుతుందoటే పట్టరాని బాధ కలుగుతుంది స్వామీ ...
    దివ్య శక్తులు కలిగిన తమరే ఏమి చేస్తారో చేయండి స్వామీ, భారత్ ను హిందూ ధర్మంను దేవాలయాలను అన్నిటినీ మీరే కాపాడండి స్వామీ .... మీకు మా విన్నపము స్వామీ ... 🙏

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 Před rokem +4

    మార్చాలి స్వామి హైందవ జీవన విధానాన్ని కాపాడుకోవాలి

  • @gullipallinarayanamurthy1270

    It's 100 % true 👍 ❤🙏🏻🇮🇳

  • @padminiganti3740
    @padminiganti3740 Před rokem +5

    మీరు చెప్పింది అక్షరాలా నిజం స్వామీ. ఈ ప్రభుత్వాలు ఇలా ఉంటే ఇదే జరుగుతుంది ,

    • @kavitham6691
      @kavitham6691 Před rokem

      Jagan government ani cheppu
      Ethane kooda jagan ke votu

  • @villageviewinpodili5244
    @villageviewinpodili5244 Před rokem +3

    Plz protect our sanatana darmam .. chala correct ga chepparu

  • @latharajavarapu6095
    @latharajavarapu6095 Před rokem +16

    100% యదార్థాన్ని చెప్పారు

  • @ravisista868
    @ravisista868 Před rokem +23

    What he is said correct aghora గారు చెప్పినది 100%correct

  • @santhoshgopinavine1018
    @santhoshgopinavine1018 Před rokem +5

    అక్షరాల 💯👍మీరు చెప్పింది నిజం

  • @lakshmibhavanir9096
    @lakshmibhavanir9096 Před rokem +15

    Sri potuluri Virabramhendra swami garu kuda chepparu. Now every people wake up and protect our hindu sanatana dharmam.
    And we Consciousness should be taken among the people. And put awareness on this

  • @chandramohanr4515
    @chandramohanr4515 Před rokem +6

    I suffered a lot when these words heard. Swamyji words very painful

  • @latharajavarapu6095
    @latharajavarapu6095 Před rokem +13

    నేను తిరుమల ఆలయంలో క్రిష్టియన్ ఆమె ను సెక్యూరిటీ గార్డు గా చూసాను. అప్పుడు ఆవిడ చేతిలో క్రీస్తు ఫోటో కూడా ఉంది

  • @puvvadapadmavathy9547
    @puvvadapadmavathy9547 Před rokem +2

    సెక్యూలర్ మన హిందువులను మాత్రమే తాకింది మనకెట్ల ఆపాదించారో వేరే మాతస్థులకి కూడా వర్తిస్తే మన సమాజం బాగుపడుతుంది
    అందరూ సమానంగా ఉంటారు
    మత విద్వేషాలు చెలరేగవు

  • @kvsrao5282
    @kvsrao5282 Před rokem +3

    గురూజీ సనాతన హిందూ ధర్మం హిందువులు ప్రత్యేకతతో పరి పూర్ణమైన భక్తి భావం తో చేయటం గురించి చాలా బాగా చెప్పినారు జైహో సనాతన వైదిక హిందూ ధర్మం వర్ధిల్లాలి

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 Před rokem +4

    Amma pls do this kind of interviews.

  • @sskumarji
    @sskumarji Před rokem +2

    Sri Guru Dakshinamurthy Namaha 🙏
    Nice explaination sir

  • @pandravadaseetharamaswamy8519

    చాలా గోరము ఏమి మీరు చెప్పి నట్లు జరగదు

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Před rokem +18

    మధ్యలో మతం మారిన కుక్కలు మధ్యలోనే పోతారు జై హింద్🚩✊

  • @manicstreamtunerschannel1659

    100% correct....other religions have strong faith in their religion...but we can't have that much dedication in our religion....i agree with aravindha aghora...100% very Lenius we r

  • @reallygoodfood9481
    @reallygoodfood9481 Před rokem +4

    Bhakti is shakthi , so manam andaram Bhakti tho mandiraalu nirmisdham and dharmani kaapadudham 🙏💪🚩

  • @balamms6181
    @balamms6181 Před rokem +3

    Regarding commitment 💯 true

  • @manjunathareddymanju9045

    Suppar sir

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 Před rokem

    అఘోర స్వామి చెప్పిన 200% నిజం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే చాలామంది హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు మారిపోతున్నారు పాత జెనరేషన్ వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద గుళ్ళు కి వెళ్తున్నారు ఈ జనరేషన్ పిల్లలు దేవుడు నమ్మట్లేదు గుడి కి వెళ్లట్లేదు రమ్మని బతిమిలాడినా రావట్లేదు రిసార్టులు, పబ్బుల్లో, కి బీచ్ లో అయితే వెళ్తున్నారు అసలు గుడికి ఎందుకు వెళ్లాలి అసలు పూజ ఎందుకు చేయాలి తులసిని పవిత్రంగా చూడాలని నేర్పిస్తూ ఉంటే తులసికి అర్థం అవుతుందా మన పవిత్రంగా చూస్తున్నాము అనేసి అని అడుగుతున్నారు. ఒకటి మూర్ఖంగా తయారయ్యారు రెండోది వాళ్లకు వచ్చే సంపాదన వల్ల తలకి గర్వం ఎక్కుతోంది. అందరూ ఆడపిల్లలు అలా లేరు ఉన్న వాళ్లను మాత్రమే చెబుతున్నాను. దేవునికి కఒక అగర్బత్తి కూడా చూపించారు మళ్లీ వాళ్లు agarbatti business చేస్తూ ఉంటారు. వాళ్లు వినట్లేదు అని వదిలేసినందుకు ఈ జనరేషన్ వాళ్ళకి ఇది పెద్ద శిక్ష. రానురాను పితృతర్పణాలు తద్దినాలు కూడా ఉండవు పది రోజులు చనిపోయినప్పుడు కూడా ఆ కార్యక్రమాలు చెయ్యనే చెయ్యరు. ఏదో కొంత మంది తప్ప. మతం మార్పిడి ఆపితే మన దేవుళ్లను మన గుళ్ల నీ మనం నిలుపుకో గలుగుతాం

  • @nationfirst9527
    @nationfirst9527 Před rokem +4

    Om namasivaya 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 Před rokem

    Thandri mi padalaku sathakoti vandanalu 🙏🙏

  • @omsri1132
    @omsri1132 Před rokem +4

    4.14 anchors expression

  • @Hemusai
    @Hemusai Před rokem +5

    Not only temples .... at somany places have these situations nowadays... normal people are suffering in these situations...

  • @mvsk2k
    @mvsk2k Před rokem +16

    సారు, మన మతము ఎన్నో వేల సంవత్సరాల ఉన్నది. మన Hindu మతము ఒక జీవన విధానం.

  • @dunnabijayalaxmi4940
    @dunnabijayalaxmi4940 Před rokem +2

    yes 100% correct

  • @kokilakyadav8352
    @kokilakyadav8352 Před rokem +7

    Very TRUE what guruji says and our hindu people's v r busy with only festivals and busy personal works!

  • @bhimashankaramyeddanapudi6518

    తిరుపతి 3days back darsanam చేసుకున్నా....every year భక్తులు perigipotunnaru...all Temples lo విపరీతంగా రద్దీ పెరుగుతోంది

    • @chandu_546
      @chandu_546 Před rokem +2

      Vallu korikala kosam vastaru ... tirupathi ki aapada vaste matladaru.....

  • @knowyournation7749
    @knowyournation7749 Před rokem

    మీరు ఈ వీడియో ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు కాబట్టి ఆలోచించి ఈ వీడియో ని తీసేయండి

  • @jogireddy1973
    @jogireddy1973 Před rokem +3

    💯correct 🙏🙏🙏🙏

  • @ashokrock5497
    @ashokrock5497 Před rokem

    Thanks video sir

  • @yandrapupadmavathi4020
    @yandrapupadmavathi4020 Před rokem +4

    I agreed with you, my feelings same sir

  • @elisettyvaradarajulu3120

    ప్రతిరోజు హిందు ఇంటిలో ఉదయం, సాయంత్రం దేవుడి రూమ్ లో దీపాలు పెడతారు కదా.

  • @yandrapupadmavathi4020
    @yandrapupadmavathi4020 Před rokem +1

    Yes sir, you said really correct

  • @narendersiri6819
    @narendersiri6819 Před rokem

    Ippatiki aina prathi bharatiyudu melukovali jai hind

  • @phanindrakumarvelpuri4038

    Jai Sri Ram.

  • @nationfirst9527
    @nationfirst9527 Před rokem +4

    Jai sri ram jai sanatan darma

  • @tulasim9287
    @tulasim9287 Před rokem +1

    దేవుడు దయవల్ల నేను ఉండకపోవచ్చు. ఆ దరిద్రం చూడకుండా పోతే చాలు.

  • @bairiramanna6929
    @bairiramanna6929 Před rokem +4

    మీరు చెపుతున్నది నిజమే కానీ మన పురోహితులు పెద్ద వాళ్ళు వస్తే ఒక రకంగా సాధారణ ప్రజలు వస్తె ఒకరకంగా పూజలు చేయడం సబబేనా? ముందు అందరినీ ఒకేరకంగా చూడాలి అది పురోహితుడి దగ్గర నుంచి మొదలు కావాలి

  • @sridharaes606
    @sridharaes606 Před rokem +6

    It is true save sanatha dharma

  • @knowledgehubtv872
    @knowledgehubtv872 Před rokem +2

    Yes..now coming awareness in hindhus 👍you are also akhanda..balayya?

  • @kokilakyadav8352
    @kokilakyadav8352 Před rokem +4

    🙏🙏🙏

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 Před rokem +3

    మీరూ చెప్పిన భక్తి విషయం నిజమే స్వామి ఇప్పుడు ఆలా లేరు ఎవ్వరు స్వార్థం కోసం మందిరానికి ఉపయోగ పెట్టుకొంటున్నారు

  • @GMRYADAV
    @GMRYADAV Před rokem +4

    Yv సుబ్బు క్రైస్తవుడు వాడి బాస్ క్రైస్తవుడు . వాడికి అధికారం ఇచ్చింది మన సోమరిపోతులు . అనుభవించాలి . చేసిన తప్పుకి ఇంకా ఒక సంవత్సరం.
    తదుపరి మల్లి వీడికి ఓటు వేస్తే సర్వ నాసనం. అవుతాము .

    • @raokvn4286
      @raokvn4286 Před rokem

      మీరు చెప్పింది కరెక్ట్ కాని మళ్ళీ వాడే వస్తాడు

    • @gudimenarayana6531
      @gudimenarayana6531 Před rokem

      Cm ని వాడు వీడు అంటే నీ యబ్బ నువ్వు ఎవడివి రా హిందూ దర్మం గురంచి చెప్పు అందరు ఒకటి కావలి అని i agree with you ఎక్సట్రా లు వద్దు

  • @nagavardhansvv4876
    @nagavardhansvv4876 Před rokem +1

    Yes

  • @Venkat1954
    @Venkat1954 Před rokem +2

    Sir, as you rightly told, it has become a simple ritual to go to temple now a days. 60 years n above old generation going to temple was having a purpose, meaning, process. 35-40 years n above middle generation, 90% picnic and 10% God. Less than 25 years to less than 15 years, they have no interest on God, on Kshetras. Present child generation, after 30 years as they have no more interest on God, would like to enjoy "that" also apart from present picnic concept. More over, they want immediate result for a prayer. Just like sugar cane keeping in crusher from one side and juice is coming from other end. This is going to be more prominent in Hindu community as Christians and Muslims take prayers very seriously as a matter of BELIEF.

  • @sanjeevreddy8188
    @sanjeevreddy8188 Před rokem +2

    Correct ga chepperu sir

  • @girijarani6815
    @girijarani6815 Před rokem +3

    Avunu 🙏🙏

  • @kranthireddy440
    @kranthireddy440 Před rokem +6

    As a christian exactly i accept his words

    • @anirudhtk7
      @anirudhtk7 Před rokem +2

      As a hindhu exactly I don't accept his.. Words... Sorry.. Albert Einstein he is a Christian but he red bhagavat geeta himself sad first God is krishana

    • @loveKush-qs9ww
      @loveKush-qs9ww Před rokem

      @@anirudhtk7
      హిందువులరా నీకు దేవుడు ఎవరు
      విష్ణువు / శివుడు / బ్రహ్మ / శక్తి --- దేవతలు
      రాముడు/కృష్ణడు/యేసు/బుద్దుడు/జైనుడు /అయ్యప్ప /గోవింద /సమ్మక్క - మనిషులు
      శిరిడీ సాయి బాబా / సత్యసాయి బాబా / బాల సాయి బాబా - మాంత్రికులు
      గొవు / పాము / కోతి / ఏనుగు / పంది --- జంతువులు
      గురువు / శని / బుధుడు / కుజుడు / శుక్రుడు = గ్రహలు

  • @amulyapanigrahi8993
    @amulyapanigrahi8993 Před rokem +11

    Sanaatana dharma appatiki maradu bhumi unnatha varaku jai sri ram

  • @saipriya9455
    @saipriya9455 Před rokem +2

    🙏😭🕉

  • @sriharikamtam1733
    @sriharikamtam1733 Před rokem +4

    J'ai sri ram

  • @venkataramanavanjarapu2310

    Hindu yuvatha melkundhi,meeru cheppinavi jaraganivvamu,we will fight for our temples...

  • @bhimashankaramyeddanapudi6518

    Other religion lo inka చాలా complications వున్నాయి......నిస్వార్ధ భక్తి తగ్గింది anandi oppukunta

    • @ankammarao2774
      @ankammarao2774 Před rokem +1

      భక్తి అంటే ఓ కమిన్మెంట్. నేను 10th చదుతున్న మంచి మార్కులతో పాస్ కావాలి అన్ని మొక్కుకొన్నాడునుకోండి. అతను నిర్లక్ష్యం చేస్తున్నాను అన్ని గ్రహించి నప్పుడు వెంటనే మొక్కు గుర్తుకు వచ్చి ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తాడు

  • @venkateswararaoyandam8854

    ఈ సారి ఎవరు గెలుస్తారో కనుక్కోండి. దానిని బట్టి ఈయనను ఫాలో్ అవుదాం

  • @sbalakrishna9439
    @sbalakrishna9439 Před rokem

    Meeru.chayppinadhe eyami.jaragavu.
    A.Govidudu.thana.Govinda.naama
    Samkeerthana.power.tho.
    Soodershana.chakram.power.
    Tho.
    Aaa.swami.thana.bhakthulanu.
    Thanay.kaapadukoontadu
    Aaa.Reeshe.saadhu.parampara
    Kaapaduthundii.
    JAI.SRERAM.

  • @medojubhaskar6079
    @medojubhaskar6079 Před rokem

    Cottages lo every room lo cc camera lu pettali, or room system tesiveyali

  • @GMRYADAV
    @GMRYADAV Před rokem +6

    అతను చెప్పింది సరైనది కానీ
    బీజేపీ ఎప్పటికీ హిందూ ధర్మాన్ని వదులుకోదని ఆయనకు తెలియదు ప్రజలు అర్థం చేసుకోవాలి

  • @arrabolesrinivasreddy1998

    Manadarmam patinchandi

  • @villageviewinpodili5244

    Manam mana sanatana darmalu 1st telusukovali ... Manam chala change avvaliii we want to learn our sanatana darmam 😢

  • @super6169
    @super6169 Před rokem

    Sir mi brana naaku chala hindu frinds unnaru ramzan naadu vacchi chemiyalu tagutaru nenu help chestha vallukuda helf chestaru

  • @pvsrivalli
    @pvsrivalli Před rokem

    Emi cheyalooo chepandi mana santhana darmanni nilabettadaniki

  • @srinivasyadav3637
    @srinivasyadav3637 Před rokem +2

    తుర్కోల పలానా లో కూడా తిరుపతి పవిత్రాంగనే ఉన్నది...ఇక పోతే ఇస్లాం క్రైస్తవం. గురించీ ఆవాహన లేదు miku..ఇస్లాం క్రైస్తవం.ప్రశినిస్తే పరిపోతై ఇ mathalu ...దానికీ ... CZcams లో శివ శక్తి ఛానల్ గోపి సనాతన..ex muslim sahil...ఇలా చాల నే ఉన్నాయ్....కాకపోతే మీర్ అన్నటు మన ధర్మం ఒక గొప్పతనం మన వల్లకు తెలిట్లేదు

  • @darshanvinay4471
    @darshanvinay4471 Před rokem

    Yes yes yes

  • @honeybaby777
    @honeybaby777 Před rokem

    Too be frankly chepthuna nenu temples ki ponu asalu last time poyi chala days iendhi.
    But nenu intlone pooja cheste intlo unna devullu naku gudilage .. em unna intlone prashanthanga chesukuntaaa...
    Mana hindu temple loo business akkuva undhi money unnavalaki vere laga leni valaki okalaga...
    Poyi evani chadu chudam kante intlone prashanthaga chesukuntaaa..
    Devudiki nenu chala prematho chusukuntaaa...
    Devudiki telsu.... ..

  • @varaprasadkvm4647
    @varaprasadkvm4647 Před rokem +1

    S tv వారికి నా విజ్ఞప్తి ఇలాంటి ఇంటర్వ్యూ లు మీరు avoid చెయ్యాలి

  • @Deeskshith_nath
    @Deeskshith_nath Před rokem

    Per meet 3 to 5k anta ga mr. Aghori. Ela undi luxury life because of CZcams

  • @ramanujacharyulu1511
    @ramanujacharyulu1511 Před rokem

    హిందూ గుళ్ళు మాత్రమే కాదు మసీదుల్లో, చర్చిలో కూడా అదే జరుగుతున్నది. కాకపోతే దేవాలయాలు ఎక్కువ అందుకే ఎక్కువ వినబడుతోంది మసీదులు, చర్చిలు తక్కువ అందుకే తక్కువ వినబడుతుంది.

  • @RaviKumar-rr3qs
    @RaviKumar-rr3qs Před rokem

    100%👌👌👌👌👌

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 Před rokem

    🙏🙏🙏🙏

  • @yadlaneena6105
    @yadlaneena6105 Před rokem

    Sir pl check American u will change your Opionan

  • @lordkrish3345
    @lordkrish3345 Před rokem +1

    Jai Sri Krishna, namaskaaram swami. Bhagavanthudu sarvaantharyaami kadhandi. Temple ki vellakapoyina nityam manam yekkada vunna manasulo smaristhu vunte saripothundhi ani anukutunnanu. Manase mandhiram kadha swami. Ee temples ko velladam valana rakarakala aacharalu thelustaayi, anthe kaakunda prajalu different types business chesthuu jeevanopadhini kalpinchukuntunnaru. Lekapothe ee money ela reuse avunthundhi. jeeviki haani kaliginchakunda jeevinchaali. Kaani manaki manam protect chesukovadam kosam maro jeeviki haani chesthunnam. Even soldiers life kuda anthe. Manishiki kaavalisinavi food and shelter santrupthi chendhaka anavasaramaina vaati kosam, adhipathyam kosam manishi aaraata paduthu nijamaina happy ni kolpovuchunnaru. Ee lokam eppudu santhiga vuntundho theliyadhu.ivanni dhevathala kaalam nundi vasthunnave. Jai Sri Krishna.

  • @saicharan6397
    @saicharan6397 Před rokem +1

    Okasari 2050 ki time travel chayali

  • @vedavathis9897
    @vedavathis9897 Před rokem +2

    Mee inti daggare vinayakagudi vundi annaru kada meerenduku deepam pettochchu kada

  • @shaikjafar2487
    @shaikjafar2487 Před rokem

    Yeas 100/

  • @jyothibonela1472
    @jyothibonela1472 Před rokem +1

    Now a days lo janalu bhakti ni kuda commercial ga chustunaru kabati meeru chepindi jaraga vachu

  • @dwarakanadhareddybayana4948

    Guru garu,sorry to go contradict with you about the fate of our religion by 2050.Our religion is time-tested one,where it confronted with innumerable challenges and withstanded with the time.

  • @SMDEV123
    @SMDEV123 Před rokem +2

    Scriptures kuda chaduvaru hindu families 99%.

  • @sattumanjula9172
    @sattumanjula9172 Před rokem

    🙏🙏🙏🙏🙏

  • @suligiridhargaswami5747

    Anchor expression trp ratiing is 9.8

  • @narsireddy746
    @narsireddy746 Před rokem +4

    వీని భొంద వీడు చెప్పినవి చాలా మట్టుకు అభద్దాలే

  • @kasikiran7419
    @kasikiran7419 Před rokem

    🕉️🕉️🔥🔥🚩🚩

  • @narsireddy746
    @narsireddy746 Před rokem

    ఒరేయి స్వామి చెప్పడం ఆపరా! నీ బొంద నువ్వు చెప్పినవి ఏమైనా నిజంగా జరుగు తాయా? నువ్వు హిందూ ధర్మాన్ని అవమాన పర్స్తున్నవు.

  • @rajgopaliyyangar
    @rajgopaliyyangar Před rokem

    Style ga tayarayyadu thathayya
    And ee akka expressions tho serials lo actors ni minchipotondi..
    First lo baga anchoring chesedi..
    Ee madhya thattukolekapotunnam

  • @Dr.Satish
    @Dr.Satish Před rokem +1

    Babu Negative ni penchvaddu

  • @charandeepyuva9443
    @charandeepyuva9443 Před rokem

    He is not Aghori.He's an Ex-Journalist.Trying to behave like an Aghori..but he can't reach.

  • @rajusb1387
    @rajusb1387 Před rokem

    Tirumala ki ami kaadu

  • @prasannavamsisai2825
    @prasannavamsisai2825 Před rokem +1

    Mana devadaya sakalo rajakeeyam kanabadutundi ante hinduvulu kante kooda itara matastulu vuntunnatu hinduvula ku kooda devalayamlo Pani kalpinchadam ledu

  • @Aadithya369
    @Aadithya369 Před rokem

    Vastadu kalki udusthadu.....

  • @swapnaleo
    @swapnaleo Před rokem +2

    అవును sir మన పూజ వీధిలో ఎన్నో నియమాలు అవి పాటించ కుండా పూజ చేయొద్దు అంటారు మీలాంటి వేరే ఎనియమలు పాటించే కంటే పూజ చేయకపోవడమే నయం అనుకుంటున్నారు ఇప్పటి పిల్లలూ muslims స్నానం చేయకుండానే నమాజ్ చదువుతారు

  • @kishorebabu7516
    @kishorebabu7516 Před rokem +6

    Don't spread negative comments

  • @amolikak6749
    @amolikak6749 Před rokem

    Thirumala development increasing avutundi ayana chepedi wrong point god anedi nizam vakaru chepethae wrong avvadu god ante Amma Amma ante god

  • @shankarnarayana4572
    @shankarnarayana4572 Před rokem +1

    Multi Gods pooja, multi philosophies
    Secularism are should be rejected to save Hinduism.

  • @kumaraswamisanka1537
    @kumaraswamisanka1537 Před rokem

    స్వామి మీరు తెలుగులో చేపండి మకు ఇంగ్లీష్ రాదు

  • @andhracourierandhracourier1823

    తిరుపతి కి భక్తి తో 10 శాతం మాత్రమే వస్తున్నారు. మిగతా అందరు టైమ్ పాస్, బ్రోకర్ పని కోసం వస్తున్నారు.

  • @skbasha4570
    @skbasha4570 Před rokem

    Nijam

  • @kalad7565
    @kalad7565 Před rokem

    Nijam nisturangane untundi mari 🙄