Untold facts about Old Hero Ramakrishna

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • #HeroRamakrishna
    Untold facts about Old Hero Ramakrishna
    Subscribe our channel for more videos

Komentáře • 52

  • @rajashekhar2212
    @rajashekhar2212 Před rokem +8

    సినిమా నటుడు రామకృష్ణ గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్ ధన్యవాదాలు

  • @guruprasadn1039
    @guruprasadn1039 Před 2 lety +32

    నిజమైన అందగాడు

  • @talachandradevansh2216
    @talachandradevansh2216 Před rokem +4

    Super handsome హీరో రామకృష్ణ గారూ....❤

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 Před 2 lety +14

    రామకృష్ణ గారి గురించి చాలా చక్కగా విశ్లేషించారు. తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు థాంక్యూ

  • @jagadeshwarb439
    @jagadeshwarb439 Před 2 lety +13

    Wery good expression Ramakrishna good Hero

  • @subbaiahmv719
    @subbaiahmv719 Před rokem +7

    beautiful hero. good human.

  • @sandelamoses9701
    @sandelamoses9701 Před 2 lety +16

    Most handsome heroes..

  • @prasadsatya4783
    @prasadsatya4783 Před rokem +12

    భక్త శబరి చిత్రం లో హరనాధ్ జీ , రామకృష్ణ జీ రామలక్ష్మణులు గా అద్భుతం.
    అందాల హీరో కు రావాల్సినన్ని విజయాలు రాలేదు అనిపిస్తుంది.

  • @appalareddy2394
    @appalareddy2394 Před 2 lety +13

    Good hero

  • @gvssdevikarani3729
    @gvssdevikarani3729 Před 2 lety +10

    Super hero

  • @jaggarao2312
    @jaggarao2312 Před 2 lety +24

    అన్ని మంచి లక్షణాలు వున్న మరో మంచి హీరో..!! 🙏🙏

  • @adhityaram.916
    @adhityaram.916 Před rokem +3

    చాలా మందికి ఉన్న అనుమానం ఇతని రెండో పెళ్ళి గురించి.
    ఇతను రెండో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంట అండి.
    తర్వాత తన భార్యా ఒప్పుకుంటుంది అనుకున్నాడు అంట.
    కానీ ఆమె ఈతని దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కూరగాయలు అమ్ముతూ బ్రతికింది అంట.ఇప్పటికీ కూడా.
    అసలు ఒక్క సెంటు భూమిలో చిన్న ఇల్లు పెట్టుకొని ఉండేది అంట. ఒక కూతురు కూడా ఉంది ఐన కూడా ఆమె తగ్గడం లేదు అంట.
    చాలా మంచి పేరు ఉంది ఆమెకు. చాలా పద్దతి ఉన్న స్త్రీ గా ఆమెకు చాలా.మంచి పేరు ఉంది.ఇంకో పెళ్ళి చేసుకోలేదు ఆమె. ఇంకెవరితో ఏ సంబంధం లేదు.అలాగే రామకృష్ణ గారిని తన జీవితం లో కూడా కన్నెత్తి కూడా చూడలేదు అంట.
    ఈ రామ కృష్ణ ఎన్నో సార్లు వెళ్ళి చాలా బ్రతిమిలాడే వారు అంట ఆమెను ఐన కూడా ఆమె తిరిగి కూడా చూడలేదు అంట.
    రామ కృష్ణ గారు కూడా ఆమె విషయం లో చాలా బాధ పడి పడ్డారు చాలా నలిగి పోయారు అని కూడా అంటారు.
    సినిమాలలో కూడా రెండో పెళ్ళి సినిమాలు ఆయన ఇష్టపడే వారు కాదు అంట భార్య భర్త అనేవే తీశారు.పైగా రెండో ఫ్యామిలీ తో కూడా సంసారం కొంత వరకు సాఫీగా లేదు అంటారు మరి. సినీ ఇండస్ట్రీ లో ఒక తప్పు చేసి అడి తప్పు అని జీవిత కాలం బాధ పడిన ఓకే ఒక్క హీరో ఇతనే. ఇంక భార్య ఆమె చాలా చాలా గ్రేట్ డబ్బు కోసం కానీ ప్రేమ కోసం ఒక ముద్ద తిండి కోసం కానీ తన వ్యక్తిత్వాన్ని అమ్ముకొలేదు మోసం చేసిన వాడిని కన్నెత్తి ఐన చూడలేదు.ఇద్దరు చాలా మంచి జంట లాగా ఉన్నారు.
    తప్పు చేసిన కూడా పశ్చాతాపం పొందే మొగవాడు.
    ఎలాంటి స్థితి లో ఐన వ్యక్తిత్వం నీ తాకట్టు పెట్టని స్త్రీ
    ఎటువంటి వాళ్ళు సాధారణంగా కనపడరు.
    అసలు వీళ్ళే భార్య భర్తలు గా కలిసి ఉంది ఉండే చాలా పుణ్య కార్యములు చేసే వాళ్ళు.
    చిన్న వయసులో భర్త మోసం చేసిన అలాగే బ్రతికిన స్త్రీ మామూలు స్త్రీ కానే కాదు. ఉత్తమురాలు ఐ ఉంటుంది.

  • @Murari1960
    @Murari1960 Před 2 lety +12

    Nice review sir.
    Very informative

  • @sarojadevi7966
    @sarojadevi7966 Před rokem +3

    Super explantion👍👍

  • @avsdurgaprasad
    @avsdurgaprasad Před rokem +2

    Smart hero

  • @venkataramana3744
    @venkataramana3744 Před 2 lety +10

    Thank you for good news

  • @olcotttheosophy
    @olcotttheosophy Před rokem +1

    ☑️ from Andhrapradesh

  • @marimuthun6315
    @marimuthun6315 Před 2 lety +3

    Meere gonthu vinadanaiki sala bagaundhi sar 🙏I love it 🎉

  • @durgaraomanepalli6854
    @durgaraomanepalli6854 Před 2 lety +16

    రామకృష్ణ గారు రెండో వివాహం ఎందుకు చేసుకున్నారు వివరించలేదు మొదటి భార్య పరిస్థితి ఎలా ఉండేది ఆమె ఎప్పుడు మరణించారు మిగిలిన వివరాలు పెట్టాలని కోరుచున్నాము

    • @sunkarajyothi3864
      @sunkarajyothi3864 Před rokem +2

      First wife aadays lo rajhmandry railway station lo Kampala amukonedhi

    • @sunkarajyothi3864
      @sunkarajyothi3864 Před rokem +3

      Disputed reasons telyadhu

    • @adhityaram.916
      @adhityaram.916 Před rokem +2

      ఇతను రెండో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంట అండి.
      తర్వాత తన భార్యా ఒప్పుకుంటుంది అనుకున్నాడు అంట.
      కానీ ఆమె ఈతని దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కూరగాయలు అమ్ముతూ బ్రతికింది అంట.
      అసలు ఒక్క సెంటు భూమిలో చిన్న ఇల్లు పెట్టుకొని ఉండేది అంట.
      చాలా మంచి పేరు ఉంది ఆమెకు.
      ఈ రామ కృష్ణ ఎన్నో సార్లు వెళ్ళి చాలా బ్రతిమిలాడే వారు అంట ఐన కూడా ఆమె తిరిగి కూడా చూడలేదు అంట.
      రామ కృష్ణ గారు కూడా ఆమె విషయం లో చాలా బాధ పడి పోయారు.

  • @m.r.prasad
    @m.r.prasad Před 2 lety +12

    అప్పటికి , ఇప్పటికీ సినిమా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది .
    ఇప్పుడు మూడు , నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు . ఇక సహజీవనం ( ఉంచుకోవడం ) కామన్ . ఎంత అభివృద్ధి ?

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 Před 2 lety +10

    Super Hero RAMAKRISHNA GARU

  • @rrmarema6764
    @rrmarema6764 Před 2 lety +5

    Super b r o c s r

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Před 2 lety +18

    krishna,shobhanbabu ki deetina andamina hero ramakrishna...but ayanaku KULABALAM LEDU..

  • @palnadu..1774
    @palnadu..1774 Před 2 lety +8

    Gold moon 👌👌💐💐💐💯💯🌟🌟

  • @ksathiraju2990
    @ksathiraju2990 Před 2 lety +11

    ' రామాపురం లో సీత ' సినిమా ఆర్థికంగా పెద్ద దెబ్బ తీసింది. ఎంతగా అంటే వారి వైవాహిక జీవితం బీటలు తీసేంతగా.

  • @swamidas8658
    @swamidas8658 Před rokem +2

    Cast feeling I think,as he has not got the roles

  • @venkataramanaraoyamparala3772

    Thumbnail lo reason? What is the reason for his second marriage?

  • @chandrasekhar-xk6cc
    @chandrasekhar-xk6cc Před rokem +2

    Off screen looks gani on screen gani real handsome Hero. Sir aayanaku putting kooturu kadu, koduku peru Srinivas.

  • @BISMARK_2024
    @BISMARK_2024 Před rokem +1

    సినిమా వాళ్ళు ఉందే పెళ్లి మీద పెళ్ళికి. ఇందులో వింత ఏముంది

  • @timmarajuvenkataramanamurt7021

    Idi intha avasarama ippudu. Evari personal issues vallaki untayi

  • @sankarrao6949
    @sankarrao6949 Před 5 měsíci

    ఇతని సినిమా హీరోగా ఒక్క నోము ఒక్కటే తెలుసు అందులో కూడా పాము హీరో 🙄

  • @srinivassns9591
    @srinivassns9591 Před 2 lety +3

    😤😖🙏🙏🕉️

  • @chandrasekhar-xk6cc
    @chandrasekhar-xk6cc Před 8 měsíci

    ఆయనకి ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవట కానీ,వక్కపొడి నమిలే అలవాటు చాలా ఎక్కువట, క్రమేణా అది గొంతు కేన్సర్ కు దారి తీసి చనీపోయారని వినికిడి, " అతి సర్వత్రా వర్జయేత్" అన్నట్లు ఏదయినా " అతి " చాలా ప్రమాదమే. ఈ వక్కపొడి నమిలే అలవాటు కూడా ఆయన శ్రీమతి గీతాంజలి గారి తండ్రివల్ల వచ్చిందని అంటారు.

  • @kandihemanth1499
    @kandihemanth1499 Před rokem +3

    అగ్గివీరుడు మర్చిపోయారు.

  • @anasuyammab5099
    @anasuyammab5099 Před rokem +1

    What ever may be the reasons bu he has cheated chandrakala first wife papam unfortunate lady suffered a lot during last days

  • @marimuthun6315
    @marimuthun6315 Před 2 lety +5

    Andha kadu 🎉🙏

  • @gouthamcool1089
    @gouthamcool1089 Před 2 lety +8

    Ramakrishna vadilesina tarvatha first wife bhimavaram lo kooragayalu ammukunedi anevaaaru.....nijamenaa!?

    • @sunkarajyothi3864
      @sunkarajyothi3864 Před rokem +2

      Neejame

    • @anasuyammab5099
      @anasuyammab5099 Před rokem +1

      Nijame

    • @adhityaram.916
      @adhityaram.916 Před rokem

      కానీ ఒకరికి అంటూ అన్యాయం జరిగాక నిజం నిప్పు కదా కల్చేస్తుంది.

  • @kandihemanth1499
    @kandihemanth1499 Před rokem +3

    కదలడు,వదిలాడు మర్చిపోయారు

  • @nalluritejaswini3639
    @nalluritejaswini3639 Před 2 lety +1

    TV

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Před 2 lety +6

    ఇప్పుడేందుకీ విషయాలు?

    • @jsriramprakash2774
      @jsriramprakash2774 Před 2 lety +4

      Sir , we have to remember those old hero's

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Před 2 lety +3

      @@jsriramprakash2774 మంచిదే. అయితే ఆయన సినీ జీవితానికి సంబంధించిన మంచి విషయాలు మాట్లాడండి. అంతేగానీ personal విషయాలెందుకు?(నేను caption గురించి మాట్లాడుతున్నాను).

    • @nirmalavundurty7015
      @nirmalavundurty7015 Před 2 lety +3

      @@chviswaprakasharao244 మసాలా దట్టింపు