వాడెవడన్నా వీడెవడన్నా రాజు అన్న యాక్టింగ్ కి సాటి ఎవడన్నా........ ❤❤❤
మై విలేజ్ షో లో నువ్వు ఆణిముత్యము రాజు. సూపర్ యాక్టింగ్ అబ్బా, గ్రేట్👍
శ్రీకాంత్ గారూ థాంక్యూ🤝
వాడు ఏ రాతిరి కి లేశి బండ తోని కొడ్తాడో తెల్వదు 🤣🤣🤣🤣🤣🤣అన్న సూపర్ పో వీడియో
అదృష్టం అంటే ఇదే కాబోలు
ఎక్కడో ఆఫ్రికాలో పుట్టి ఇక్కడ ఇండియాకి
వచ్చి తెలంగాణలోని మై విలేజ్ షో నటిస్తున్నాడు
Raju is ultimate star. Don't believe any one Raju. Every were robary is going on good message dear Raju brother.
Ni English ni na joharlu.....5 times chadivinaka Naku artham ayyindi
వాడెవడో బట్టలు అమ్ముకునేతోడు దసరా పండుగకు .....,......రాజు అన్న కేక😂😂
ఇంత గొప్ప ప్రేమికుడు పురాణాల్లో కూడా ఉండదేమో అంత గొప్పగా... యాక్టింగ్ చేసావ్ రాజు భయ్యా సూపర్ ఉంది
రాజూ.... నీ యాక్టింగ్ లో నాచురల్ స్టార్ నానీని మించిపోయింది. ఎక్షలెంట్ సూపర్ యాక్టింగ్ బ్రో...
U have bright future bro.
చుక్క చుక్క రెండు గీతలు 😂😂🤣🤣
👇
నా లవర్ పేరు కూడా సిరి నే నాది కూడా అదే సిచ్చవేషన్ ఐ రియల్లీ రాజు అన్న సూపర్ యాక్టింగ్ అన్న
My village show comedy 😂😂😂😂😂
Raju Anna comedy super undi 😂😂😂
Charles pronouncing bava is very funny I laughed Soo much while listening😆😆😆😆😆
సిరి మనిషి అని ఎవలన్నర్ర....?
దేవత రా సిరి నా దేవతా.
నువ్వు అస్ట్o ట్ అన్నవ్ చూసిన వ
అస్టెo ట్ కాదురా నా సిరి కంపిన్ల మేనేజర్ .... superrrrb dailogs కిరక్
After 1year they remember that they have created naa lover siri episode😂😂
చిచ్చ రాజు జోడి సూపర్
కిందా మీద ఉపు my village show తోపు ❣️🔥🔥🔥👌👌
ఇలాంటి వీడియోలు కదా మాకు కావల్సింది enjoy every bit
Raajanna Nee acting Kirrak 👌👌👌next level undhi... Keep rocking @my village show team 🔥 🔥 🔥
Raju gets oscar for this acting
Our favourite my village show is back with crazy combo💕😍🌹
Raju... Thumbnail lo undatam chusi...Video chusina...Raju fans💪
Excellent concept and acting of every one, just amazing. No words bro. Super, Super, Super.
Wow Charles bro and raju anna combination super it's soo cute
Finally remembered they have a main channel .
Raju back to my village show after long time nice comedy. Super Srikanth direction . I'm from Bahrain 😀
రాజు యాక్టింగ్ వేరే లెవల్ సూపర్ అన్న
👋Srikanth annaa ne concept super 🥳
Raju anna chicha Charles comedy stars ⭐⭐🤗🤗🤗
Raju anna acting matram kirrak 🥳 …..prathi videos lo raju undali ❤️
Charles chicha nuvvu super
My village show ku ravadamu
❤️❤️❤️🎉🎉🎉
చాలా రోజులకి వీడియో వీడియోస్ ఇంకా రావాలి బ్రో సూపర్ మైండ్ బ్లోయింగ్ వీడియో బ్రో
Raju just awesome acting bro.. All variations you have shown just hilarious.. Love u bro..
Raju bro..plz complete illu thvaragaa...and thanks to Srikanth & team...
After a long gap our heros or back with an nonstop fun🤣
బ్రో నమస్కారం మై విలేజ్ షో టీమ్ అందరికీ ఏమనగా మీరు ఈ మధ్య వీడియోస్ ఎక్కువ పెడతలేదు ఏమైంది ప్రాబ్లమా
Part 1 please anna
Rajanna acting 👌👏
Village show channel is growing and will be growing faster than petrol price 😂🔥❤️🤙
After Long Ago my village show is came back Raju anna acting is super
Raju acting.. next level 🔥🔥😂
Shiva... Super acting... Mastu machiga undi video.. Katharnak comedy....
Super super super super anna my frend also Uganda 🇺🇬 in dubai like a family chala manchollu anna raju broh niku ithe thirugu ledhu broh❤
Raju ne Siri ne kalipe varaku e kalpitha siri katha agadu🤣😀😀😀
Good to see new version siri 3. 0 keep rocking...
1:19 repatlopu gaadhu 24 hours lopata 😅
Raju anna biggest fan
రాజు అన్న నీ యాక్టింగ్ mind blowing 👏👏👌👌🔥🔥
Raju acting next level 🔥🙏
E video aftr 10 years post chestharu anukunna parledhu fast gane chesaru anna 😁
Waiting in దుబాయ్ fans
Raju anna acting kirak 🥰🥰 🔥🔥
Bro chala rojulu taruvata ful gaa navvukuna bro...
Tanq so much bro...
God bless you to all team..
Rajanoo nv superrrrrrrr
రాజు అన్న మీరు సూపర్, ఆక్టింగ్ సూపర్ 🙏🙏💥💥💥 టీం సభ్యులు కూడా సూపర్ 💥😅😅💥🙏🙏
Ela iphone Siri script rayalana Tought ochinavalaku 👏👏 superb.
Chicha raju combination super
5:45 chicha entry 🔥
Raju acting super bro
Raju+Charles=the best nd entertainment 😝💕
Hi Srikanth sir ma babu me videos ki chala adict ayipoyadu.....chala baguntadi videos ...anni dlgs batti pattesadu ....medaram jathara epatiki daily one time chusthadu ..ma babu ki3years andi
Endhayya videos pedthaleru chala wait chesthunnam
మై విలేజ్ షో లో చాలా రోజుల తరువాత వీడియో వచ్చింది చాలా సంతోషం
టోటల్ రెండు గుంటల్ 😂😂😂😂😂😂
Thondhara peetuu videos fast ga srikanth bro 😘❤️🤩😍💚🤝🥰
Chala rojula tharwatha.....u rocks it...I'm waiting for this....❤
Raju bro super 👍
TELAGANAKU kcr MY village SHOW ki RAAJU
Supper Raju 😂
Anna famous ipoyiru videos tisthaleru my village show craze poyindhi
Enni rojulu aiendhi anna,, channel update chusi,,,😁😁
Congratulations for 23 lakhs subscribes bro 🎉
మీరు తీసే ప్రతి వీడియో సూపర్ గా ఉంటుంది అన్న ఆ వీడియోలో శ్రీకాంత్ అన్నా ఉండటం ఇంకా సూపర్ గా ఉంటుంది అందరూ నాకు ఆ హీరో ఇష్టం ఈ హీరో ఇష్టం అంటారు కానీ నాకు మాత్రం శ్రీకాంత్ అన్న అంటే చాలా ఇష్టం ఎందుకంటే అన్న చాలా సింపుల్గా ఉంటాడు అన్న మాట్లాడే విధానం కానీ అన్న నలుగురికి ఇచ్చే స్పూర్తి కానీ చాలా బాగుంటుంది😍
Hahah sprbbb vlog...😂😂😂😂😂😂😂out standing.....raju chimpeysindu😆😆😆😆😆😍🔥🔥🔥🔥😍😍😍😍
Video in MVS after many months😅🔥
అన్న నెను పోతనే😆😆😆😆
Nivedita Saini chala bagundi Anil Anna👌🇮🇳🙏👌👌👌👌
బామ్మర్ది గాడి యాక్టింగ్ కెవ్వ్ కేక 👌👌😃
Raju anna acting superb👌👌👌👌
Raju acting super, 👌👌👌my village Show
Shivanna acting super Anna. shivanna fan
Raju Acting very level 👌💯👏👍🏽
Finally after 2 months!!!😳
The people who disliked this video should get a covid test because main symtom is no taste
Raju ne acting super 👌🏻
రాజు పాట 👌👌👌
Raju gani acting ku andharu like 👍kodutharo chusthanu okkadu kuda kottadu anthe 🤣🤣🤣
రాజు bro....నువ్ కేక..
కోపం, ఆవేశం, బాధ, ఏడుపు ప్రతి emotion లో చక్కటి తేడా చూపించావ్... alround performance.... Super concept....
Raju ku machi cinima.chans.ravale ani manasspoorthiga korukuntunna..