Video není dostupné.
Omlouváme se.

దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన | CM Chandrababu Meets Union Ministers

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • దిల్లీలో రెండో రోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. సుమారు గంటసేపు సాగిన ఈ సమావేశంలో... అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై నిర్మలకు సవివరమైన వినతిపత్రం సమర్పించిన సీఎం... నిధుల కేటాయింపులు పెంచాల్సిన అవసరాన్ని నివేదించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల శాతం G.S.D.Pలో 31.02 నుంచి 33.23 శాతానికి పెరిగిన విషయాన్ని వినతిపత్రంలో పొందుపరిచారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిన విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం కావాలని నిర్మలాసీతారామన్ ను చంద్రబాబు కోరారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 5

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před měsícem

    Jai jai TDP leader

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 Před měsícem

    మీరు sir సిఎం అంటే జై జై బాబు గారు

  • @harishreddy6963
    @harishreddy6963 Před měsícem

    Special status

  • @DDharmaiah-fi6iu
    @DDharmaiah-fi6iu Před měsícem

    ఈ కాన్ సెన్ సొమెంట్ ఆఫ్టర్ ఫ్రిస్ట్ సైట్ సైట్డ్ క్ క్

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před měsícem +1

    కలవడం మర్యాద. కానీ వారు కాణీ కూడా విదల్చరు. ఆశ పెట్టుకోకండి, నిరాశ పడవలసి వస్తుంది. 2014 నుండి 2019 వరకు చూశాం కదా! తొమ్మిది సార్లు అపాయింట్మెంట్ కోరిన,ఇవ్వలేదు. అది మో షా ల గర్వం, పొగరు. తెలుగు జాతిని దెబ్బ తీసే ఏ ఒక్క అవకాశాన్ని వారు వదలుకోరు. మన జాగ్రత్తలో మనం ఉండాలి.