Agniparvatham Telugu Full Length Movie || అగ్నిపర్వతం తెలుగు సినిమా || Krishna,Vijayashanti

Sdílet
Vložit
  • čas přidán 24. 10. 2013
  • Watch Agniparvatham Telugu Full Length Movie Featuring Krishna,Vijayashanti,Radha,Satyanarayana,Kongara Jaggaiah,Rao Gopal Rao,Prabhakar Reddy,Sharada and Poornima, Directed by K. Raghavendra Rao, Produced by C. Ashwini Dutt, Written by Paruchuri Brothers, Music by K. Chakravarthy.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Krátké a kreslené filmy

Komentáře • 811

  • @maheshalijala575
    @maheshalijala575 Před rokem +138

    కృష్ణ సార్ చనిపోయిన తర్వాత ఏ మూవీ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ జై కృష్ణ

  • @bhashag3904
    @bhashag3904 Před 2 lety +205

    సూపర్ స్టార్🌟కృష్ణ గారు🌟 జమదగ్ని, చంద్రం పాత్రలలో నటవిశ్వరూపం ప్రదర్శించిన సినిమా 'అగ్ని పర్వతం'. ఇప్పుడు అగ్నిపర్వతం మూవీ చూసే వాళ్లు ఒక లైక్ వేసుకోండి.👍🔥🔥🔥🔥🔥

  • @rambabubabu1757
    @rambabubabu1757 Před 5 měsíci +24

    2024చూసినవారు లైక్ చేయండి

  • @raitheraju470
    @raitheraju470 Před rokem +16

    అగ్ని పర్వతం సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన సినిమా

  • @sayeedpasha8794
    @sayeedpasha8794 Před 11 měsíci +10

    ఇలాంటి సినిమాలుతీసే దమ్మున్న డైరెక్టర్ వున్నారా ఈరోజుల్లో ఇది మా సూపర్ స్టార్ కృష్ణ గారికే అంకితం జై జై సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @rameshvooyika2931
    @rameshvooyika2931 Před rokem +40

    తెలుగువారు గర్వించ దగ్గ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు .
    మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ బాగుంటున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను

  • @sriman1999
    @sriman1999 Před 3 lety +51

    ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా ఇంకా ఎంతో మిగిలిపోతుంది. ఈ రోజుల్లో జనాలు చూసే Hero లకు మించిన elivation ఆ రోజుల్లో K. రాఘవేంద్రరావు గారు Hero లకు ఇచ్చేవారు. Super Star Krishna గారిని Peak level లో Emotional Drama King గా నిలిపిన ఈ సినిమా ని నేను Degree 1st Year లో ఉండగా release అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏదో విధంగా ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాను. You Tube వచ్చాక ఇక లెక్కే లేదు. కృష్ణ గారి నటన, నేపథ్య సంగీతం మనకు వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. Low camera Angles, అద్భుతమైన lighting scene mood ని elivate చేసేలా ఉంటాయి. ఈ రోజు కూడా మళ్లీ చూసాను...రేపటి రోజుల్లో మళ్ళీ మళ్ళీ చూస్తాను...

  • @sudhakarvudhari9764
    @sudhakarvudhari9764 Před 3 lety +15

    సరిలెరు ఈ సూపర్ స్టార్ కి ఎవ్వరు
    అప్పటిలో భారీ డైలాగ్స్ కూడ ఈజీగా చెప్పగల సామర్ద్యులు ఒక్క క్రిష్ణ గారికి రామారావు గారికే సాధ్యం

  • @ravikumar-hj2pl
    @ravikumar-hj2pl Před 4 lety +55

    తండ్రికీ పెద్ద కోడుకే తలకొరివి పెట్టలనే మన సాంప్రదాయం నువ్వే నా పెద్ద కోడుకని చెబుతుంది బాబు సూపర్ డైలాగ్

  • @vanamraghavender1078
    @vanamraghavender1078 Před 2 lety +15

    ఇలాంటి సినిమా మళ్ళీ రాదు ఒకవేళ వస్తే మహేష్ బాబు చేస్తే చూడాలని వుంది...

  • @vvbrajendraprasadsomavarap6920

    అప్పటికి ఎప్పటికి సూపర్ స్టార్ KRISHNA గారే

  • @pmariyababu4151
    @pmariyababu4151 Před rokem +26

    కింగ్,అనేవాడు, ఒక్కడే వుంటాడు, ఆయనే, సూపర్ స్టార్ కృష్ణ

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před rokem +6

    ఈ గాలిలో పాట ముగిసేసరికి నేను అ తర్వాత ట్యూషన్ కి వెళ్ళే వాడిని.మూవీ ఆడినన్ని రోజులు అదొక కర్తవ్యం లా చేసే వాడ్ని

  • @alaharimuralikrishna5179
    @alaharimuralikrishna5179 Před 4 lety +60

    అప్పట్లో కృష్ణ గారి సినిమాలు కుటుంబ కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొనేవి. రియల్ సూపర్ స్టార్. అగ్ని పర్వతం సూపర్ డూపర్ హిట్ మూవీ

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo Před 2 měsíci +3

    కృష్ణ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.... సూపర్ 👌👌👌👌

  • @PraveenMikkili
    @PraveenMikkili Před 5 měsíci +6

    In 2024💥
    Jai superstar krishna Garu 🔥❤
    Jamadagni character tho Goosebumps vachai 🔥
    Super movie 👌 #SSKLiveson

  • @naazarshaik2179
    @naazarshaik2179 Před rokem +25

    అగ్నిపర్వతం సూపర్ హిట్ సినిమా,కె.రాఘవేంద్రరావు, కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అద్బుతమైన సినిమా.

  • @ramakrishnamanukonda5102

    మీ పవిత్ర ఆత్మ కు శాంతి తో పాటు సద్గతులు కలగాలని నా దైవ ప్రార్దన.
    నటశేఖర అభిమాని
    @ కృష్ణమాయ

  • @sureshchinna2537
    @sureshchinna2537 Před 2 lety +33

    విజయ శాంతి గారి గ్లామర్👌👌👌👌

  • @rallapallibabasaheb2157
    @rallapallibabasaheb2157 Před rokem +26

    కృష్ణ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం

  • @rameshbabuteluguking
    @rameshbabuteluguking Před rokem +99

    కృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం జమదగ్ని పాత్ర కృష్ణ గారు తప్ప ఇంకో ఏ హీరో చేయలేడు that is super star ⭐⭐⭐⭐

  • @anwarshaik144
    @anwarshaik144 Před 4 lety +66

    Torch bearer of Telugu film industry...
    SUPER STAR.......KRISHNA

    • @sureshramu9212
      @sureshramu9212 Před 3 lety +3

      Jr ntr Torch bearer

    • @Rajkoti7750
      @Rajkoti7750 Před 2 lety +1

      Old Generation Torch Bearer Super Star Krishna
      In This Generation Torch Bearer Jr NTR

  • @sureshponugoti9874
    @sureshponugoti9874 Před rokem +14

    ఈ సినిమా చూస్తుంటే రోమాలు బంప్స్ కావటం ఖాయం 👌🍫

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před 9 měsíci +3

    Romantic sannivesalu pandenche glamour Queen Vijayashanti garu.

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 Před 5 lety +16

    దర్శకేంద్రుడు. సూపర్ స్టార్ కృష్ణ. కమర్షియల్ సినిమాలొనే.నం.1.పాటలు. హీరోయిన్. గ్లామర్.పాటల చిత్రీకరణ.జమదగ్ని. అన్నీ. హైలెట్...

  • @ramnaidu2065
    @ramnaidu2065 Před rokem +11

    మా కృష్ణ గారికి ఇంత మంచి సినిమా ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి ఎప్పటికి రుణపడే ఉంటాం
    జోహార్ కృష్ణ ❤️🙏

  • @keshavgoud1722
    @keshavgoud1722 Před 4 lety +83

    కృష్ణ గారి సినీ career లో TOP 10 లో అగ్నిపర్వతం సినిమా తప్పక ఉంటుంది.

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 Před 3 lety +29

    January 11th, 1985 Year, the movie realise, Openings baari level, 50 days All centers, house full, 12 Centers 100 days, 8 Centers 175 days, Super hit movie.

  • @venkatarr
    @venkatarr Před rokem +45

    సూపర్ స్టార్ క్రిష్ణ గారి ఆత్మకు శాంతి. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి కౌబాయ్, వివాదరహితుడు క్రిష్ణ గారి మరణంతో తెలుగు సినిమా ఒక పూర్తి తరం కోల్పోయింది. ఆయన ఆత్మకి ప్రగాఢ నివాళులు. 😔😔🙏🙏

  • @janakiramana1761
    @janakiramana1761 Před 3 lety +12

    Superstar super film
    Krishna gari. Top. 100
    Filmslounchadagga
    Agniparvatham

  • @HCSC2022
    @HCSC2022 Před 2 lety +9

    Super 🌟... daring 🌟...dashing 🌟...dynamic 🌟.......♥️💚💛💙 KRISHNA ♥️💛💚💙

  • @chaituchaitu8501
    @chaituchaitu8501 Před 3 lety +27

    Super Star Hava Konasaginchina time in 1983 to 1989 Year those days Super star Krishna No. 1. Hero, Barri Collections Sunami, Vajjayudham, Palanati Simham, Agginiparvatam, Khaidhi rudrayya, Simhasanam, Sakthi, prajarajyam.

  • @keshavgoud1722
    @keshavgoud1722 Před 4 lety +65

    కృష్ణ గారి టాప్ 10 మూవీస్ ఈ అగ్నిపర్వతం ఒకటి. ల్యాండ్ మార్క్ సినిమా సూపర్ డూపర్ హిట్

  • @user-yr9tt8pc3x
    @user-yr9tt8pc3x Před rokem +23

    మా నాన్న కృష్ణ గారి అభిమాని..మేము కృష్ణగారు అభిమానులు.

  • @shaikmohammed2037
    @shaikmohammed2037 Před 7 lety +146

    ఆనాడు అగ్నిపర్వతం, మరుసటి నాడు బాషా, సమరసింహరెడ్డి, ఇంద్ర,ఆది, నరసింహనాయుడు ,మాస్, పోకిరి, దూకుడు మొదలగు హీరోయిజం ఉన్న సినిమాలకు ప్రేరణస్ఫూర్తి సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ k రాఘవేంద్రరావు గారు మరియూ పరుచూరి సహోదరులు

  • @sureshchinna2537
    @sureshchinna2537 Před 2 lety +14

    కృష్ణ గారి గ్లామర్😘

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před rokem +2

    మా సూపర్ స్టార్ కృష్ణ గారు మన మధ్య లేకపోవడం బాధగా వుంది. అద్బుతమైన మూవీ. పరుచూరి సోదరులు తమ పదునైన మాటలు సమకూర్చి అదనపు ఆకర్షణగా నిలిచాయి.

  • @vinodbabu4602
    @vinodbabu4602 Před 4 lety +71

    జమదగ్ని పాత్రకు, కృష్ణ నటన విశ్వరూపం చూపించాడు

  • @chandraprasadraouppada5155

    Naku almost nacchina nenu mecchina song andulo Andalatara Vijayashanti garu tho Super Star hero Krishna garu song.

  • @ksureshkumar231
    @ksureshkumar231 Před 5 lety +22

    ever green movie.....
    Super star ...... krishna...... awesome action.... climax song ..... Pike's........
    JAI SS KRISHNA
    JAI SS M🌟B

  • @chellaraokomarthi7116
    @chellaraokomarthi7116 Před rokem +74

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలని ఉంటుంది ఈ రోజు ఆయన చనిపోవడం జీర్ణించుకోలేక పోతున్న చాలా బాధ కలిగింది

    • @laxhmikarpandugayala1695
      @laxhmikarpandugayala1695 Před rokem +3

      Appati movie ipudu kgf

    • @buchiramulumarkanti2454
      @buchiramulumarkanti2454 Před rokem +3

      SUPER ACTING KRISHNA

    • @SANJU-tn2we
      @SANJU-tn2we Před rokem

      @@laxhmikarpandugayala1695 to be t

    • @laxhmikarpandugayala1695
      @laxhmikarpandugayala1695 Před rokem

      @@SANJU-tn2we .. It's grate movie since jan 1985 .. 11th..iam d krishna fans since 40years .. Ye records cheppalanna.. Yevvariki chetakadu.. Nenu records cheputanu.. One year lo 5 movies even 10 centres paina ye hero ku levu.. It's my super star.. Inka records na daggara vunnaye.. Yevvara daggara vundani appati ippati records

    • @sathivenkatareddy8280
      @sathivenkatareddy8280 Před rokem

      ​@@laxhmikarpandugayala1695 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 Před 4 lety +20

    JUST MISS INDUSTRY HIT SUPERSTAR KRISHNA NATAVIWARUPAM NO WORDS TO SAY ABOUT SUPERSTAR KRISHNA ACTION

  • @dmalleshamdmallesh4268
    @dmalleshamdmallesh4268 Před 8 měsíci +1

    ఐ లైక్ సూపర్ స్టార్ తండ్రిని మించిన కొడుకు సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు అంటే నాకు చాలా నచ్చింది

  • @NandinilokeshNandiniloke-qp9cd

    ವರ್ಲ್ಡ್ ಸೂಪರ್ ಮೈ ಇಂಡಿಯನ್ ಕರ್ನಾಟಕ ಕನ್ನಡ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಇಷ್ಟ

  • @kravivarma1567
    @kravivarma1567 Před 2 lety +4

    Super star krishna one man show... Krishna movies chala chusanu acting super ..kaani ee movie lo dance highlight...Krishna cheta ee range lo dance cheyinchina dance master "Saleem " gaariki hattsoff ...aa time lo hero laku equal range maintain chesevadini chala mandi interviews lo chusanu....ee cinema lo krishna dance lu chusina tarvata ardamaindi saleem master gaaru chala great ani...

  • @DJ-cm3zm
    @DJ-cm3zm Před 2 lety +6

    పువ్వు, పండు మఱియు విజయశాంతి ఈ సృష్టి లో అందమైనవి

  • @prasadkodali8275
    @prasadkodali8275 Před 4 lety +36

    Super Star Krishna Super Action Movie In 1985 Pongaltime, Still remember those beautiful days.

    • @karrarajeswari8209
      @karrarajeswari8209 Před 3 lety

    • @prasaddandru3806
      @prasaddandru3806 Před 2 lety

      Yes, Pongal day first show chattam tho Poratam chiaranjeevi movie and Agniparvatam second show back to back seen in Tuni theaters. Both movies were HIT movies

  • @mani3326
    @mani3326 Před 10 měsíci +1

    Agni Jamadagni......what a dialogue

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před 9 měsíci +1

    Really Hero, not reel Hero, Super Star Krishna garu. Shraddanjali.

  • @gopimeruva5037
    @gopimeruva5037 Před 4 lety +26

    What a movie mind blowing performance Krishna garu

  • @sahulb1534
    @sahulb1534 Před 4 lety +16

    Hats off krishna garu no word's this movie.....

  • @chandraprasadraouppada5155

    I think, Super Star Krishna best on screen chemistry performance with Glamour Queen Jayaprada, Andhalarasi Sridevi and andhalatara Vijayashanti.

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 Před rokem +8

    *Daring and Dashing Hero Super star Krishna garu We Miss u sir* 💐💐🌹

  • @Random_Topics1307
    @Random_Topics1307 Před 3 lety +4

    Wow...
    Ee gaaliloooooo....
    What a movie..... Next level...

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 Před 4 lety +11

    Super star krishna and lady super VJshanti evergreen memorable songs .......

  • @NandinilokeshNandiniloke-qp9cd

    ನನ್ನ ಭಾರತೀಯ ಕರ್ನಾಟಕ ಕನ್ನಡ ತೆಲುಗು ಚಿತ್ರ ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್ ಲೈಕ್, ಕನ್ನಡ ಅನುವಾ ಡಿಸಿ

  • @santhugamer27
    @santhugamer27 Před 6 lety +36

    King of superstar Krishna in Telugu film industry, and super dialogue delivery

  • @chandraprasadraouppada5155

    My all time favorite Hero Super star Krishna garu. He is legendary Star Hero of tollywood. That is Super Star Krishna garu. Shraddanjali.

  • @hitlerhitler3603
    @hitlerhitler3603 Před 3 lety +13

    Em movie ra babu all time best evergreen movie.... That jamadagni role is very powerful role........

  • @chandraprasadraouppada5155

    Several times watched this movie during carona period. Once again watched this movie today 07.07.2023.

  • @chandraprasadraouppada5155

    Satyanarayana garu and Paruchuri Brother comedy track Super duper hit.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před 2 lety +10

    Highlight of this movie - 1. Raghavendra Rao garu 2. Super Star Krishna garu 3.Vijayashanti garu 4.Songs.

  • @kamalapavankumarchepuri9122

    One of the best movie in telugu film industry,Krishna garu jeevincharu ee movie lo,Krishna gari lanti actor never before & never after in telugu film industry🙏🙏🙏🙏🙏🙏

  • @shantiforum1059
    @shantiforum1059 Před 3 lety +2

    Jai Krishna Gaaru, Agni, Jamadagni

  • @sudhakarvarahagirivenkata576

    High voltage packed character of superstar krishna as jamadagni in agni parvatham. It's one of mile stone movie for vyjayanthi movies banner. No words to explain the records and achievements done by this movie

  • @chandraprasadraouppada5155

    ee galileo song intha awesome Romantic ga ravadaniki main karanamu Andalatara cum Srungara Tara Vijayashanti garu ee song lo chese performance.

  • @bggp6966
    @bggp6966 Před 3 lety +8

    What an handsome personality ! Super acting by Super Star !

  • @vijayjaguarmonster7930
    @vijayjaguarmonster7930 Před 10 měsíci +1

    Daring&Dashing hero super Star Krishna gariki hatsof

  • @nagarjunaj2158
    @nagarjunaj2158 Před 10 měsíci +2

    పాటలు బాగున్నాయి ❤❤❤❤

  • @chillbro656
    @chillbro656 Před 3 lety +6

    Ragluutuna Agni parvatham song highlight💥💥💥🔥🔥🔥

  • @gopanapallinageswararao6815

    My best movie

  • @chandraprasadraouppada5155

    Movie visayamu lo Yogi, heroines visayamu lo Bhogi that is Legendary Director K.Raghavendra Rao garu.

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Před 4 lety +16

    Vijaya Shanti got a turning point from this film only. Super star Krishna's one of the sensational films .

    • @raghureddy7217
      @raghureddy7217 Před 3 lety

      no she fame from prathighatana and neti bharatham movies

  • @DJ-cm3zm
    @DJ-cm3zm Před 3 měsíci

    ఎంత మంది హీరోయిన్లు వచ్చినా విజయ శాంతి ని మించలేరు
    అందం , అభినయం , చీర కట్టిన , బొడ్డు కనిపించే బట్టలు వేసుకున్నా చాలా బాగుంది
    రెండు పాటల్లో ను అందమే అందం

  • @bollerajanna9858
    @bollerajanna9858 Před rokem +2

    Excellent Performance Super Star Krishna

  • @gopinadhkrishna4838
    @gopinadhkrishna4838 Před 6 lety +28

    High voltage drama wonderfull movie.one of the great commercial film.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před 9 měsíci +1

    Hero Krishna garu ante Daring and Dashing. Thana sontha banner Padmalaya Films Pvt.ltd dwara yentha mandi heroines ni Directors ni technicians Bollywood ki tollywood ki parichayamu chesaru.

  • @nagarajumysenu3951
    @nagarajumysenu3951 Před 5 lety +13

    Superstar Krishna NATA vishwaroopam block buster movie 1985 records break

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před 3 lety +15

    One of the best movie Hero Krishna garu and Director K. Raghavendra Rao film carrier.

  • @sekhar012
    @sekhar012 Před rokem +6

    Superstar Krishna Garu evergreen Hero forever.. We miss you sir..

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 Před 4 lety +65

    ఇండియన్ రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారు love you sir...

  • @hitlerbutler8276
    @hitlerbutler8276 Před 4 měsíci +1

    Jamadagni powerful character villan to hero 🔥🔥🔥🔥

  • @malleshkummula4658
    @malleshkummula4658 Před 4 lety +15

    కృష్ణ గారు సినిమా లో .నా.పేవరెట్.సినిమా. ఇది.. అమలాపురం....

  • @kesamsettilaxman9497
    @kesamsettilaxman9497 Před 3 lety +5

    జై సూపర్ స్టార్

  • @divyabharathi4604
    @divyabharathi4604 Před 5 lety +22

    Watching because of my favorite actress vijayshanti garu and waiting for her re-entry

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před 9 měsíci +1

    Sari kottha technologies parichayamu chesina Hero Krishna garu. Paise pothe pranamu poye Hero lu unna cini industries Manadi.

  • @mettasatishkumar
    @mettasatishkumar Před 10 lety +64

    one of the best movie in Telugu film history. No one else can do justice to JAMADAGNI as super star KRISHNA did

  • @mlnrao8181
    @mlnrao8181 Před 4 měsíci +1

    Jai super star. Always dedicated to industry . Sorry but mega family should learn from him. He invested everything in industry. God. Repayed him in form of Mahesh Babu. Long live super star ⭐

  • @VamsiKrishnag916
    @VamsiKrishnag916 Před 5 lety +12

    Hails Real Living LEGEND Super star Krishna garu.........

  • @chandraprasadraouppada5155

    One of the best and beautiful awesome song of ee galilo of this movie 49:00:00.

  • @ksureshkumar1030
    @ksureshkumar1030 Před 3 lety +4

    Still I am waiting this movie
    All time my favourite movie
    Super star krishna
    Super star mahesh

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 Před 3 lety +7

    The movie running C. D. Centers Baari Openings, 50 days of all C. D. Centers. Running. Hit movie.

  • @rajeshwaryemula2477
    @rajeshwaryemula2477 Před 5 lety +45

    అనాదిగా అడదానికి అన్యాయం జరుగుతుంది కానీ ఇంకా సమాజం మేల్కోనటంలేదు ఇదీ ఏం సమాజం

  • @shanmugamsuper6033
    @shanmugamsuper6033 Před 3 lety +6

    Krishna sir acting super duper 👌👍👌🙌

  • @adithyad3874
    @adithyad3874 Před 4 lety +57

    సూపర్ స్టార్ కృష్ణ గారికి నటన రాదని విమర్శించే వారికి ఈ సినిమా చెప్పుదెబ్బ

  • @vinodbabu5132
    @vinodbabu5132 Před 7 lety +31

    Super Star Krishna garu and Ragavandra Rao garu super combination. One of the best mass movie in telugu film history. Never before never again.

  • @janardhangouni6777
    @janardhangouni6777 Před 6 lety +10

    very good movie.. super star Krishna garu acting mind blowing

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 Před 4 lety +7

    VJshanti madam first glamorous industry hit movie ......song highlight..

  • @chandraprasadraouppada5155

    A great legendary Director Shri Raghavendra Rao garu Special songs Picturisation only two movies songs I. e. Vajrayudhan lo a bugga meeda erra moggal , second Ee galo lo. Never before never after.

  • @ivynine1
    @ivynine1 Před 7 lety +7

    Volcanic performance by Super Star in Jamadagni role