తోట మధ్య బెరస నాటుకోళ్లు, బీవీ 380 | తాటాకులతో కోళ్ల షెడ్డు | Daily Income with eggs | Srinivas

Sdílet
Vložit
  • čas přidán 4. 03. 2022
  • #Raituneshtam #Livestockfarming #Browneggs
    గుంటూరు జిల్లా గుడివాడకు చెందిన శ్రీనివాస్ .. ఎంబీఏ చదవి కొన్నేళ్లు ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశారు. ఆసక్తి వ్యవసాయంపై ఉండటంతో.. దాన్ని వదిలేసి గ్రామానికి వచ్చి సేద్యం మొదలు పెట్టారు. వరి, పసుపు, జామ పంటలతో పాటు నాటుకోళ్లు పెంపకం చేపట్టారు. తోట మధ్యలోనే తక్కువ ఖర్చుతో షెడ్డు ఏర్పాటు చేసి కోళ్ల పెంపకం ప్రారంభించారు. గుడ్ల కోసం బీవీ 380 రకం పెంచుతున్నారు. ఇవి ఏడాది పాటు ప్రతిరోజు ఒక గుడ్డు పెడతాయని, తద్వారా రైతుకి ప్రతి రోజు ఆదాయం వస్తోందని శ్రీనివాస్ వివరించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ చేసుకోగలగుతున్నానని, ఖర్చులు పోను ఏడాదికి మంచి ఆదాయం వస్తోందని తెలిపారు.
    నాటుకోళ్లు, బీవీ 380 కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం శ్రీనివాస్ గారిని 79894 35359 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​​
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​
    Music Attributes:
    The background musics are downloaded from www.bensound.com

Komentáře • 62

  • @iRajaMedia
    @iRajaMedia Před 2 lety +12

    మనం ఏ పని ప్రారంభించాలన్నా ఆ పని పైన పూర్తి అవగాహన కలిగివుండాలి.ఒకవేళ అలా అవగాహనలేకుండా ఏదన్నా పనిని ప్రారంభిస్తే ఆ పనిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత కూడా కొంతమంది నిలబడొచ్చు కొంతమంది నిలబడలేక నిష్క్రమించవచ్చు .ఈ మాట ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించిన వారిలో కేవలం 10% మంది మాత్రమే మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.ఆ పదిశాతం మంది కూడా ఆ వ్యాపారం పైన పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్ల మాత్రమే విజయం సాధించగలిగారు అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ పని పైన పూర్తి అవగాహన కలిగి ఆ పనిని ప్రారంభించడం అనేది చాలా శ్రేయస్కరం....ఈ వ్యాపారం యొక్క పూర్తి సమాచారం గురించి సంప్రదించండి....కాల్ / వాట్సప్...9912277525

  • @ejjigirirajkumar2690
    @ejjigirirajkumar2690 Před rokem +1

    చాలా కష్టం ఇతను చెప్పినంత లాభం 100% రాదు నాకు తెలిసి

  • @jagannadharaosirigudi3557

    Mr. Srinivas garu is a satisfied man.

  • @SukyaRathod
    @SukyaRathod Před 2 lety +1

    Broiler kolla Nu ela penchali and vaccine, feeding, brooding, and marketing gurunchi videos cheyandi Anna....

  • @RajKumar-if6hh
    @RajKumar-if6hh Před rokem +2

    నాటుకోళ్లు ఎక్కడ దొరుకుతాయి... ఏ రకం కొనాలి నాకూ పెంచాలి అని ఉంది..ఎవరికి అయినా తెలిస్తే... చెప్పండి... తాడేపల్లిగూడెం దగ్గరలో ఉంటే చెప్పండి

  • @KingKing-zw7uw
    @KingKing-zw7uw Před 2 lety +3

    Endi anna edi ela kuda chesthara avi anni ndariki thelusu miru special ga emi chepparu,edi ayina cheppinappudu andariki use ayela cheppali ok e sari baga cheyandi sarenaa

  • @UbbaniPrathap-ng8uj

    Natu kodi original 450rs aa meeku kavalante meeme istam 350ki

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Před 2 lety +1

    Very good information sir 👍

  • @hemagiri6076
    @hemagiri6076 Před rokem +3

    Bv 380 పిల్లలు మాకు కావాలి మీ సలహా ఇ్వగలరు మాది చిత్తూరు జిల్లా గిరి నా పేరు

  • @maruthipoduri7523
    @maruthipoduri7523 Před 2 lety

    Good information sir

  • @egandhi8754
    @egandhi8754 Před 2 lety +9

    Don't tell lies brother

  • @rajeshsingu7677
    @rajeshsingu7677 Před 2 lety

    Very use full natural food information anna tq

  • @nvreddy6261

    Bro..nati egg 1..hundred rupees..najamgaana 😇

  • @rmmanivillagetelugu7112

    Nice

  • @KingKing-zw7uw
    @KingKing-zw7uw Před 2 lety +2

    Asalu miku interview cheyadam vacha. ?

  • @k.chinnak.chinna5919

    Ma కోడి 20ఎగ్గ్స్ పెడుతుంది

  • @thomaschallathomaschalla8672

    ❤🎉

  • @999IPS
    @999IPS Před 2 lety +3

    ఎగ్ 100రూపాయల ? అన్నీ అబద్దాలు.....

  • @subhaanshaiksofea7012
    @subhaanshaiksofea7012 Před 2 lety +2

    బోసిడెక ఈ కోళ్లు నాటు కోళ్లు కాదు

  • @mohandantuluri4191

    నాటుకోడి పిల్లలు కావాలంటే ఇస్తారా చెప్పండి