India Checkmates Anti-National Forces In Jammu Kashmir | Raka Lokam | K R Sudhakar Rao

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

Komentáře • 172

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 Před měsícem +86

    వేర్పాటువాద శక్తులు ఏవిధంగా ఐతే కనుమరుగు అవుతాయో ఆ పద్దతులన్ని తెరమీదకు తేవాల్సిన అవసరం ఉంది

  • @subbunittala2012
    @subbunittala2012 Před měsícem +29

    అందుకే మన బీజేపీ కి నేను vote vesedhi...❤❤...

  • @veram2.0
    @veram2.0 Před měsícem +41

    ఇది చాలా మంచి నిర్ణయమే అని చెప్పడంలో ఎట్టువంటి సందేహం లేదు.. వ్యవస్థ అనే కత్తికి ఒక్కపక్కన పదును పెంచడం ఎంత ముఖ్యమో అలాగే మరోవైపు కూడా పదును పెంచడం అంతే అవసరం..

  • @PK-454
    @PK-454 Před měsícem +16

    మీరు హిందీ లో కూడా చేయండి. మీరు చెప్పే విషయాలు మరియు విశ్లేషణ చేరవలసిన ప్రదేశాలకు చేరుతుంది .

  • @ramachary9690
    @ramachary9690 Před měsícem +89

    చాలామంచి నిర్ణయం సార్ పశ్చిమబెంగాల్ మరియు కేరళలో కూడా ఇలాంటి చట్టం చాలా అవసరం.

  • @malleswararaot7813
    @malleswararaot7813 Před měsícem +41

    వేర్పాటు వాదులు టెర్రరిస్టుల్లు ఎలెక్షనలో పార్టిసిపేట్. పోటీ చేయకుండా ఒక చట్టం తేవాలి లేకపోతె వాళ్ళే చట్ట సభల్లో వారీ సంఖ్య ప్రమాదకర రీతుల్లో పెరుగుతుంది

  • @haranathraju9311
    @haranathraju9311 Před měsícem +30

    మంచి విషయం చెప్పారు రాకా గారు 🎉

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 Před měsícem +22

    బెంగాల్ మరియు కేరళ లో రాష్ట్రపతి పాలన వెంటనే అమలుపరచాలి

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 Před měsícem +32

    జైశ్రీరామ్ రాక గారు 🙏

  • @krishnay3682
    @krishnay3682 Před měsícem +38

    ఇదంతా ఎందుకు.... అసెంబ్లీ ఎన్నికలు తీసేస్తే బాగుంటుంది.... లేకుంటే ఏర్పాటు వాదులు... ఉగ్రవాదులు పెచ్చు మీరుతారు....
    కాశ్మీర్ లో శాంతి రాదు....
    ముస్లిం ఎప్పుడు కూడా దేశం గురించి ఎంత వరకు ఆలోచిస్తారు అనేది సందేహం...
    మళ్ళీ కేంద్రం లో కాంగ్రెస్ వస్తే ఈ ఆర్డినేన్స్ నీ రద్దు చేసే అవకాశం ఉంటుంది గా...

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Před měsícem +29

    భారత్ మాతా కీ జై 🚩మోదీ ❤

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před měsícem +17

    సూపర్ జయహో మోధీ జీ. భారత్ మాతా కీ జై

  • @Vijjiprsn
    @Vijjiprsn Před měsícem +20

    🩸👹💥పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ ల్లో కూడా ఇటువంటి చట్టం తీసుకురావాలి.⚖️🔱

  • @suryasssurya1813
    @suryasssurya1813 Před měsícem +13

    వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాక సుధాకర్ గారు వీడియో చేయండి సార్ ప్లీజ్ 🙏

  • @repalasatynarayana7944
    @repalasatynarayana7944 Před měsícem +37

    ఈ దేశం లోని పాకిస్తాన్ అనుకూలురులను లేపెయ్యక పోతే టెర్రరిజం పై గెలువలేము.

    • @rathodvakeel5493
      @rathodvakeel5493 Před měsícem +3

      99.99 % are muslims

    • @arajendraprasad2022
      @arajendraprasad2022 Před měsícem

      ​@@rathodvakeel5493మరకలు అని పెట్టాలి

    • @repalasatynarayana7944
      @repalasatynarayana7944 Před měsícem +1

      @@rathodvakeel5493 you in Pakistan ?

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Před měsícem +1

      Jayaho gurtu teliyani vyaktulu... kaagala karyam gandharvulu tirchinatlu ga.... manchi paristitulu yerpadalani Full support ni prakatiddam kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa

    • @lokanadhammarrapu848
      @lokanadhammarrapu848 Před měsícem +1

      Yes 1,000 % correct cheyali 🖕🖕🖕

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 Před měsícem +13

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 Před měsícem +14

    Adbutamaina Vishleshana Rakha Sir Good Points Expose Sir We support Bharatha Govt.

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru Před měsícem +5

    జయహో రఖ లోకం జీ 👍👌

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Před měsícem +9

    Jai hind Jai bharat

  • @narsingkukutla2702
    @narsingkukutla2702 Před měsícem +14

    MODI government elanti decission tiskunna Bharat ki laabam avtundi Jai Bharat JAI Hind JAi BJP JAI MODI JAI Javan

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Před měsícem +7

    Jaisreeram jaimodiji ❤1

  • @venkataramana2037
    @venkataramana2037 Před měsícem +16

    అడుసు త్రొక్కనేల , కాలు కడుగ నేల ? ఇప్పుడు కాశ్మీర్ ఎలా ఉందో అలానే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచితే ఏమయింది? అక్కడి ముస్లిం మతోన్మాదుల మనసు గెలవడానికి ప్రభుత్వం ఎన్ని పాట్లు పడినా విజయం లభించదు.
    వారికి దండనీతి ఒక్కటే సరైనది. దానికితోడు పాలకుల ఉదాసీనత్వం పెను ప్రమాదాలకు దారితీస్తునంది.
    దేశ ద్రోహకర చర్యలక్రింద అరస్టయిన వారిని అసలు ఎన్నికల్లో ఎలా పోటీ చేయనిచ్చింది రాజ్యాంగ వ్యవస్థ? దాన్ని ముందు మార్చుకోవాలి. LG గా జర్నల్ VK సింగ్ లాంటి వారిని నియమించాలి.
    మనోజ్ సింహా గారికి UP ఎన్నికల్లో ఎవరికి టికెట్లిప్పించాలన్న విషయాలపట్ల శ్రద్ధ ఉన్నదని తెలిసింది. అలాంటి వారు కశ్మీర్ లో ఏం పనిచేయగలుగుతారు?
    సరిహద్దు రాష్ట్రాల పట్ల పాలకులకి మెతకతనం పనికిరాదు.
    ఈ పాలకులకి ఎప్పుడు క్షాత్రం అర్థమవుతుందో !?

  • @srinivasrao2422
    @srinivasrao2422 Před měsícem +10

    మార్పు తథ్యం 🚩🚩🚩

  • @abhisheknm1226
    @abhisheknm1226 Před měsícem +11

    Jai shree Ram, Jai BJP, Bharat matha ki jai

  • @chiranjeevululukkani6652
    @chiranjeevululukkani6652 Před měsícem +5

    JAI HIND

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 Před měsícem +5

    WOW 👌 👏 😍
    JAIOOO NAMO 3.0

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před měsícem +21

    తెలంగాణ కూ కేరళ కూ బెంగాల్ కూ ఇలా గే చేయాలీ

  • @subhash7588
    @subhash7588 Před měsícem +2

    అందుకే రాకా సార్ మన దేశాన్ని " హిందు రాష్ట్రం " గా ప్రకటించాలని కోరుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Před měsícem +4

    Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb Před měsícem +6

    True information 🙏 with perfect analysis 🙏

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 Před měsícem +9

    Jai shree Raam

  • @user-of6kl9je7q
    @user-of6kl9je7q Před měsícem +12

    Jai shree ram jai hindu jayaho BJP

  • @muvvagopal
    @muvvagopal Před měsícem +4

    Jai Bharat

  • @KalagarlaVenkat-xn9gq
    @KalagarlaVenkat-xn9gq Před měsícem +6

    Super message

  • @pavansingh6103
    @pavansingh6103 Před měsícem +4

    Jai Sri Ram

  • @user-yw7tx2lx3e
    @user-yw7tx2lx3e Před měsícem +3

    GOOD DECISION BY THE APEX COURT, JAI BHAARATH MAATHAAJIKI NAMONNAMAHA ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SwamiMA
    @SwamiMA Před měsícem +6

    Jai. B. J. P❤
    Jaiho. Modiji❤🙏🙏🙏🙏

  • @jillepalliram8154
    @jillepalliram8154 Před měsícem +3

    రాకా గారు నమస్కారం
    ఇదే చట్టాన్ని పశ్చిమబెంగాల్, పంజాబ్ ల లో తక్షణం అమలు చేయాలి.

  • @jayanthideshikachar3600
    @jayanthideshikachar3600 Před měsícem +4

    Thank you for the information

  • @umeshkl4202
    @umeshkl4202 Před měsícem +10

    ನಮಸ್ತೆ ಸರ್

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před měsícem +3

    Jayaho Modi ji 🙏🇮🇳🙏
    Jai Javan 🙏🇮🇳🙏
    Thanks for your great info RAKA ji

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 Před měsícem +7

    Sir, A INTELECTUAL, A INTELLIGENT, A BRAVE AND THE BEST DECISION OF MODIJI GOVERNAMENT ON JAMMU AND KASHMIR STATE FOR MAINTAIN PROTECTION, PEACE AND PROSEPORITY.

  • @garuna5679
    @garuna5679 Před měsícem +7

    Jai shree Ram

  • @VINAYKUMAR-rl9dj
    @VINAYKUMAR-rl9dj Před měsícem +2

    పాకిస్తాన్ కి అనుకూలంగా అసెంబ్లీ లో చట్టం చేసే అవకాశం ఉంది అని అన్నారు మరి ఇంత కాలం సెంట్రల్ గవర్నమెంట్ ఏమి చేస్తున్నట్లు ఇలాంటి వారికి ఎందుకు ఏరివేయలేదు !!!!!

  • @SwamiMA
    @SwamiMA Před měsícem +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415 Před měsícem +2

    చాలా మంచి నిర్ణయం

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 Před měsícem +3

    Superb Sir jai Modi

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 Před měsícem +6

    Adbhutamaina vidhaanalu vugravaada verpaatuvaadulani bhusthaapitam cheyaali🎉🎉🎉

  • @rajashekhar2212
    @rajashekhar2212 Před měsícem

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రాకా గారూ మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు 🙏

  • @sravansara9186
    @sravansara9186 Před měsícem +2

    ఇది మంచి నిర్ణయం

  • @muralimohan9319
    @muralimohan9319 Před měsícem +1

    Well good info and Great Analysis thank you so much ser Raaka Sudhakar vaaru 👍👍👍👍👍👍

  • @narayanagada
    @narayanagada Před měsícem +2

    మనం బీజేపీ కీ మద్దతు కాదు కావలసింది. మన దగ్గర ఉన్న కాంగ్రెస్ అదే హిందూ వ్యతిరేక పార్టీ సానుభూతి పరుల్ని ఎండగట్టాలి, నిజం బోధపడేటట్లు చెయ్యాలి లేదా వారితో స్నేహం దూరం చేసుకోవాలి.
    వందే మాతరం...

  • @polankisivaram3097
    @polankisivaram3097 Před měsícem +2

    excellent realities Raka Garu.

  • @madhusudansaga6369
    @madhusudansaga6369 Před měsícem +1

    Ok సర్ వేర్పాటు వాదులని అంతమొందించే విధానాల కంటే వారిని తయారుచేసే వ్యవస్త నీ అంతమొందించాలని అంటే ఉగ్రవాదులను తయారుచేసే శిబిరాల పై మరొక్క సారి సర్జికల్ స్ట్రిక్ చేయాలి అదేవిధంగా తీవ్ర వాదులను మనా దేశం లో కి పంపే పాక్ ఆర్మీ శిబిరాలను ధ్వంసం చేయాలి

  • @Nana-hi4rs
    @Nana-hi4rs Před měsícem +3

    Jai shree Ram Jai Bharat Jai BJP Jai modi 🇮🇳🚩🕉️👍🙏

  • @marthachandu7935
    @marthachandu7935 Před měsícem +1

    మీ వీడియోలు చూసి పొపెసర్ చాలా నేర్చు కోవాలి

  • @pydichittibabu954
    @pydichittibabu954 Před měsícem +3

    కేరళ, మమత బేగం రాష్ట్రాల లో కూడ ఇలాగే చేయాలి

  • @umeshkl4202
    @umeshkl4202 Před měsícem +4

    👌👌👌

  • @VishnuKumar-el6yo
    @VishnuKumar-el6yo Před měsícem +2

    Sir,it is a right decision taken by central government, in this issue definitely executive powers must in the hands of leftnenent governor,so government of india spend lot of money on kasmir, and many soldiers lost their lives,central government must be very careful in protecting kasmeer

  • @Srinivaschary333
    @Srinivaschary333 Před měsícem +1

    Jai SREERAM 🚩Jai Bharat 🚩 🇮🇳 🏹 🌍
    Jai Modi ji 🙏

  • @kr-ft6qo
    @kr-ft6qo Před měsícem +2

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩

  • @VijayKumar-fn9ln
    @VijayKumar-fn9ln Před měsícem +4

    Jai sriram

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 Před měsícem +2

    Jai Sri Ram Jai Hindu Jai bjp jai Modi Jai yogi jai annamalai jai D fadnavees jai H b sharma jai Amith shaw 🎉🎉🎉

  • @srinivas7642
    @srinivas7642 Před 23 dny

    Fentastic You Tube Chanel......The Best Chanel.... Bharatha Desa Chanel..🙏

  • @subbunittala2012
    @subbunittala2012 Před měsícem +3

    ఉల్లిపాయల.కోసం.మనం.vote వెయ్యడం ఆపేయాలి

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před měsícem

    🤝👌👍👏🙌స్వాగతించాలి..

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 Před měsícem +1

    Manchi nirnayam 🎉🎉🎉

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 Před měsícem +4

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kr-ft6qo
    @kr-ft6qo Před měsícem +1

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩🚩

  • @TanguturiSrinivasamurthy
    @TanguturiSrinivasamurthy Před měsícem +1

    Thank you sir!

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Před měsícem +1

    ప్రజామోదం పొందిన మోడీ జి ప్రభుత్వం దేశభద్రత కు చెందిన సున్నితమైన అంశం మీద కూడా నియంత్రించడం ఆహ్వానించ దగింది. కష్టపడి చేసిన రిఫార్మ్స్ చిరస్థాయి గా నిలవాలంటే ఇటువంటి సంస్కరణలు అత్యవసరం.

  • @Patriot_bharath
    @Patriot_bharath Před měsícem +1

    Sir you cover many subejects that is extremely difficult to even for imagination for many people. Unless you have abundant knowledge on the subject its very tough to make such videos .kudos to you sir 👍🙏❤️😎

  • @gsramakrishna9971
    @gsramakrishna9971 Před měsícem

    Good Message Sir

  • @rathodvakeel5493
    @rathodvakeel5493 Před měsícem +2

    👋👌👌👌👌

  • @ramaganesh348
    @ramaganesh348 Před měsícem

    శుభపరిణామం ఇది

  • @pydichittibabu954
    @pydichittibabu954 Před měsícem +1

    కాశ్మీర్ లో తీవ్ర వాదులు, తీవ్ర వాదులకే ఓటు వేశారు అని అర్ధం

  • @ramunaiduk657
    @ramunaiduk657 Před měsícem +1

    వెస్టుబెంగాల్, మణిపూరలు కూడా చెయ్యాలి అక్కడ కూడా హిందువులు ఉన్నారు

  • @rajasekhar1094
    @rajasekhar1094 Před 5 dny

    Good step

  • @pydichittibabu954
    @pydichittibabu954 Před měsícem +1

    మంచి విషయం, కేంద్రం కంట్రోల్ కాశ్మీర్ మీద ఉండాలి

  • @shravankumardevara9327
    @shravankumardevara9327 Před měsícem

    Good explain sir

  • @sivadarshanam5387
    @sivadarshanam5387 Před měsícem

    Good👌👌👏👏

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 Před měsícem

    ❤❤❤super

  • @shyamchenna4922
    @shyamchenna4922 Před měsícem

    Namaste raka sir

  • @ConfusedBeachHammock-lk5ch
    @ConfusedBeachHammock-lk5ch Před měsícem

    What ever opposition parties are opposing each and ever law they wanted to destroy india for their small gains but Modiji will not allow this parties to do for their own benefits jai hind jai sri ram🙏🙏🙏🙏🙏

  • @uraju-bharath
    @uraju-bharath Před měsícem +1

    బలమైన బీజేపీ బలమైన భారత్

  • @venkatasubbareddyboddu8214

    Good decision

  • @user-pc1gx8kz9r
    @user-pc1gx8kz9r Před měsícem

    🙏

  • @eswarareddytetala4919
    @eswarareddytetala4919 Před měsícem +1

    Thanks 🙏🙏🙏 Modi

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 Před měsícem +1

    🚩🚩🚩🚩🚩

  • @Mywishtimepass
    @Mywishtimepass Před měsícem

  • @ROYALpartyIScomingAsWorldParty

    Jai Sai Ram ji Jai Pawan Kalyan Jai Modi

  • @504venu
    @504venu Před měsícem

    జై భారత్ జై శ్రీరామ్

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 Před měsícem

    👍🇮🇳👍

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 Před měsícem

    👌👍💪💪

  • @meenakshirajthogati7106
    @meenakshirajthogati7106 Před měsícem

    ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ వేర్పాటువాది అయితే లేదా వారి సహాయకుడు అయితే😢

  • @chiranjeevululukkani6652
    @chiranjeevululukkani6652 Před měsícem +2

    Hyderabad lo kudaa ilaanti sistem teesukuraavaali

  • @mallia9697
    @mallia9697 Před měsícem

    రాజ్యసభలో మెజారిటినే లేదు. ఎలా చేస్తారు

  • @subramanyampv8706
    @subramanyampv8706 Před měsícem

    I won't understand that, what are qualifications for MPs and MLAs, who are involved in criminal, anti elements are elected

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 Před měsícem

    రామసేతు నిర్మాణం గురించి మానవ నిర్మితం అని నాసా ప్రకటించింది దీన్ని గురించి వీడియో చేయండి.

  • @koteswararaoswamy6936
    @koteswararaoswamy6936 Před měsícem +1

    Who will appointed the Lftnent Governor General?