ఎందుకు సోషలిస్టు విప్లవం

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • జంపన్న గారు అధ్యక్షతన అబ్దుల్ కరీం గారు రాసిన 'ఎందుకు సోషలిస్టు విప్లవం' పుస్తక పరిచయసభలో బత్తిని శ్రీనివాసరావు, కమ్యూనిస్టు యూనిటీ సెంటర్ (CUC), KG.రాంచందర్, CPI(ML) మాస్ లైన్, మురహరి, SUCI, లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, MCPI లు ఇండియాలో సోషలిస్టు విప్లవ ఆవశ్యకత పై వారి వారి పార్టీ వైఖరులు ప్రస్తావించారు.

Komentáře • 8

  • @ashokraju944
    @ashokraju944 Před 23 dny +1

    Chemata patta kunda preach Cheyyagalaru. Mee Vidhamuga factories pettubadulu Petti oka 100 mandhiki Upadhi Kalpinchi Matladandi

  • @nwdatelangana8255
    @nwdatelangana8255 Před 23 dny +2

    బూజు పట్టిన సిద్దంతాలు, భావాలు. ఎప్పటికి మారుతారో మీరు

  • @rameshbabu215
    @rameshbabu215 Před 23 dny +2

    సోషలిస్ట్ విప్లవం కాస్త... చైనా అనుకూల హిందు వ్యతిరేక, దేశ వ్యతిరేక విప్లవం అయింది 😂😂😂