NH 167B Highway Status | Malakonda - Pamuru - C S Puram Highway Widening.
Vložit
- čas přidán 12. 09. 2024
- #NH167B #Singarayakonda #Mydukuru.
ఈరోజు వీడియోలో ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ నుండి కడప జిల్లాలోని మైదుకూరు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి NH 167B కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి చూపించడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియోలో అయితే మాలకొండ నుండి పామూరు మీదగా C S పురం వరకు జరుగుతున్న పనులు మరియు ఈ NH 167B కి సంబంధించిన వివరాలు తెలియచేసా. ఈ NH 167B అనేది సింగరాయకొండ, కందుకూరు, వలేటివారి పాలెం, మాలకొండ, పామూరు, cs పురం, sr పురం, టేకూరుపేట, పోరుమామిళ్ల మీదగా మైదుకూరు దగ్గర NH 67 లో కలుస్తుంది.
జై జవాన్ - జై కిసాన్.
Bengaluru Vijayawada express Highway meeda video cheyandi anna
Cheddam sir ela vunnaru
@@vamsibudgettraveller1495 bagunna meeru Ela unnaru
Works chala fast ga jarugutunnayi marripudi village Prakasam district
@@kravivarma1567 Avna bro Benguluru - Vijayawada Expressway work's start ayyaya ah.?
Nice vlogs.. good ditels 🎉🎉🎉
Hai Bro , 544-D Highway from " ANANTAPUR to TADIPATRI to BUGGA to BANAGAPALLI to NANDYAL to Guntur " Road Construction work video cheyyandi Bro , e Highway Rayalaseema area vallaku useful avuthundhi
Aa route naku telusu sir but nenu vunde area ki adi long veelunte chusta sir
Super video anna. Well explained. Hru anna
Hai sister ela vunnaru nenu bagunnanu
Very good info Vamshi Garu..
Thank you sir
Good information
Keep it up bro.....
Nice 👍 good information
very nice 👋👋👍👍vamshi anna
thanks for the vedio bro
Thank you sir
Nice 👍
Road ki madhya lo డివైడర్ కూడా వస్తుందా అండి
లేదండీ మధ్యలో ఎటువంటి డివైడర్ రాదు
Prasthhutham pamur..lo work emcesthunna raod pani modalainda aana.. dobbulraod ante eanii feetlu madyle diwider vasthuda aana please cheppandi aana
10 mts road no dividers
Thank u anna
Singarayakonda to malakonda update pls
Road madyalo devider construct chesthunara?
No sir no divider
when it will be compleate ??
Work jarugutundi time padutundi
Hi anna. Naku పడమర కట్టకిందపల్లే శివాలయం details కావాలి. Reply ఇవ్వండి అన్న
Hai Sister నేను పడమర కట్టకింద పల్లె శివాలయం వీడియో చేసి చాలా కాలం అయింది నాకు కూడా వివరాలు పెద్దగా గుర్తు లేవు. వగ్గంపల్లి నుండి లోపలికి వెళ్ళాలి.