Video není dostupné.
Omlouváme se.

అసలేం జరిగింది ? || ఎలా చనిపోయారు ? || Anshuman Singh and Smriti Singh Love Story in Telugu

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    captain anshuman singh,anshuman singh,who is captain anshuman singh,captain anshuman singh wife,captain anshuman singh kirti chakra,shahid captain anshuman singh,capt anshuman singh wife,kirti chakra pane wali shahid captain anshuman singh kaun hai,capt anshuman singh,captain anshuman,captain anshuman singh siachin,captain anshuman singh wife viral video,capt anshuman singh amc wife,shahid captain anshumaan singh,anshuman singh video,anshuman singh ki kahani

Komentáře • 274

  • @yasubabu9468
    @yasubabu9468 Před měsícem +993

    మన దేశంలో క్రికెటర్స్ కి ఇచ్చిన వ్యాల్యూ మన జవాన్లకు ఇవ్వలేకపోవడం మన దౌర్భాగ్యం

    • @user-yl9zw8tn4n
      @user-yl9zw8tn4n Před měsícem +32

      Edhi nijam anna...😢

    • @riyan_abhishek
      @riyan_abhishek Před měsícem +9

      S

    • @shanthi4620
      @shanthi4620 Před měsícem

      అవును అ క్రికెట్ వలన బెట్టిగ్ పెరిగి చనిపోతుంన దానికివ్వలుషన్ఎక్కువ వ్య్రస్త

    • @gillianleena7495
      @gillianleena7495 Před měsícem +9

      మీకు తెలీదా! దాన్నే దేశ భక్తి అంటారు.

    • @Mr.entertainer760
      @Mr.entertainer760 Před měsícem +4

      💯

  • @dmgpushparani3544
    @dmgpushparani3544 Před měsícem +228

    వినడానికి, చూడడానికి చాలా బాధగా వుంది. నిజమైన దేశభక్తి కిదో వుదాహరణ. ఆయన ఆత్మ కు శాంతి, ఆమెకు గుండె నిబ్బరాన్ని దేవుడు ప్రసాదించాలని వేడుకుందాం.

  • @PosanpallyRamanujam-jv8eb
    @PosanpallyRamanujam-jv8eb Před měsícem +247

    నిజమైన హీరోలు మరియు కలియుగ దేవుళ్ళు మన ఇండియా ఆర్మీ, కానీ సమాజం లో విలువ లేకుండా పోతుంది...

    • @Ranganath7246
      @Ranganath7246 Před měsícem

      Nuvvu evvu bro, ninnu chuse nenu estanu

  • @chennas
    @chennas Před měsícem +120

    ఎవరి జీవితం కూడా అనుకున్న విధంగా జరగదు మనం ఒకటి ఊహించితె దేవుడు మరొకటి చేస్తాడు 😓

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 Před měsícem +68

    మన దేశానికి నిజమైన హీరోలు ఆర్మీ జవాన్లు 👍🌹👌🌺🙏❤️
    మనలో చాలామంది సినిమా క్రికెట్ స్టార్లను అభిమాస్తాం అది తప్పుకాదు కానీ ఎంతవరకు అది చూసి ఇవతలికి వచ్చే వరకే పరిమితం కావాలని నా అభిప్రాయం.
    ముందుగా నువ్వు నీ తల్లితండ్రులను గురువులను అన్నం పెట్టే రైతన్నను దేశాన్ని కాపాడే ఆర్మీ జవాన్లు అభిమానించండి వాళ్ళు కనిపించగానే నమస్కారం చేసి పాదాభివందనం చేయ్యండి అది కేవలం వాళ్ళకి మనం ఇచ్చే మర్యాద మాత్రమే నిజానికి మనం ఎం చేసిన వాళ్ళ రుణం తిర్చుకోలేము అనేది దేశభక్తి దైవభక్తి గురుభక్తి ఉన్నవాళ్ళు గుర్తుంచుకోవాలి.
    జై జవాన్
    జై కిసాన్
    జై భారత్
    🕉️🕺🇮🇳

  • @rajkumarnenavath7411
    @rajkumarnenavath7411 Před měsícem +46

    Brother me vedeos అన్ని చూసాను, ఎక్కడ సబ్జెక్టు లో చిన్న మిస్టేక్ దొరకలేదు. గ్రేట్ youtuber 🙏🙏🙏🙏

  • @Prashanth437
    @Prashanth437 Před měsícem +44

    Respect button for our soliders 😢😢😢❤❤❤❤

  • @Shivamoviereview
    @Shivamoviereview Před měsícem +25

    అన్నా నువ్వు నీ వాయిస్ చాలా బాగుంటది మీరు స్టోరీస్ చాలా బాగా చెప్పారు ❤❤

  • @janakisupriyanamuduri8908
    @janakisupriyanamuduri8908 Před měsícem +45

    Nijamaina Sitaramam story 😢
    Very sad ending.

  • @rajunelli5582
    @rajunelli5582 Před měsícem +21

    ప్రతి సైనికుడు మరణం వెనుక ఏంటో మంది కుటుంబం పదే బాధ ఉంటుంది.. అలాగా ఏంటో మంది దేశం కోసం చావడానికి కూడా సిద్ధం గా వుంది చనిపోతున్నారు కూడా కానీ అలాటి వాళ్ళ కి మన దేశం గుర్తిపు లేదు అదే క్రికెట్ లొ ఒక కప్ గెలిచినానందుకు 125 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చింది ఆ ఆటగాళ్ళను చూడటానికి 2 లక్షలు మందికి పైగా వెళదాం సిగ్గుచేతూ.. ఒక కప్ కి వుండే విలువ ఒక సైనికుడి ప్రాణానికి లేదు 😭😭😭😭

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1ge Před měsícem +30

    Chitti thalli ni vedana yevaru thirchalenidi but we are proud of you 😢😢😢

    • @d.ch.e
      @d.ch.e Před měsícem +2

      😭😭😭🙏my deepest condolences to the great hero ‘s grieving family .we pray to god to give them strength to bear the pain n be strong.

  • @srikanthkgf9141
    @srikanthkgf9141 Před měsícem +105

    కొందరు ముస్లీంలు (ఉగ్రవాదులు) అసహ్యంగా కామెంట్స్ చేస్తున్నారు అది ఎందుకు చెప్పలేదు అన్న 😢 జై జవాన్ జై హింద్ 🚩🚩🚩🚩🙏🙏🙏

    • @teluguingoa5595
      @teluguingoa5595 Před měsícem

      Gandhi ni champindi evaru ra? L. Kodaka

    • @d.ch.e
      @d.ch.e Před měsícem

      Inhuman people . Don’t care.

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 Před měsícem +9

      ఎదుకంటే ఇతను కూడా సెక్యూలర్,,, హిందువుల మీద జరిగే దాడుల గురించి మాట్లాడాడు,,,

    • @venkateshvsprabhas9443
      @venkateshvsprabhas9443 Před měsícem +8

      ​@@thuvvaraju1142 yes ✅

    • @nandhinichoudhary774
      @nandhinichoudhary774 Před měsícem

      Ethanu gorre bidda kada 😑​@@thuvvaraju1142

  • @kanakamahalaxmi88
    @kanakamahalaxmi88 Před měsícem +5

    అందుకే ఎవరు మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు అది భర్త అయినా సరే పిల్లలు అయినా సరే ఎంత ప్రేమ పెంచుకుంటే వాళ్లు మనకు అంత దూరం అవుతారు దానికి నిదర్శనం నా జీవితమే

  • @funnythink2280
    @funnythink2280 Před měsícem +26

    I am a indian army
    I am proud of u

    • @venkateswaripenke779
      @venkateswaripenke779 Před měsícem +1

      🙏🙏

    • @ammakuttijy
      @ammakuttijy Před měsícem +1

      Proud you sir...🙏🙏🙏 all indian army 🙏🙏🙏😢😢😢god please bless every indian army and their families....

  • @Vedanth_mr
    @Vedanth_mr Před měsícem +46

    Real heroes of india

  • @SBTV-p8w
    @SBTV-p8w Před měsícem +5

    ప్రియమైన అద్భుతమైన మీకు నా ప్రగాఢ సానుభూతి. నేను పునర్జన్మ పొందిన భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని.

  • @sivaramg9955
    @sivaramg9955 Před měsícem +8

    Very sad incident happened to anshuman Singh.God gives braveness to his family.

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Před měsícem +4

    కానీ ఆయన తప్పించుకొనే అవకాశం ఉంది . ఎందుకు అలా చేసాడో. ప్రమాదాన్నిఉండే ఊహించి జాగ్రత్తగా ఉండాల్సింది.

  • @eliyaspathan7
    @eliyaspathan7 Před měsícem +11

    salute to brave hero

  • @ajaythodeti-xf3uy
    @ajaythodeti-xf3uy Před měsícem +13

    Great story

  • @Sanapala-eb9ij
    @Sanapala-eb9ij Před měsícem +11

    Nijame bro 'life is so unfair love is so cruel '😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😢😢😢😢

    • @d.ch.e
      @d.ch.e Před měsícem +2

      😭😭😭🙏

  • @karishma1621
    @karishma1621 Před měsícem +18

    Meru e vedio ala chesaru sir, Hrudayam chelinchpothundhii e vedio chusthuntey... 😢 life is so unfair and love is so cruel😢

  • @sriharinotla3226
    @sriharinotla3226 Před měsícem +2

    Mee maatalu....mee video....hats off....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandu_mch_03
    @chandu_mch_03 Před měsícem +15

    Jai hind 🇮🇳 💙

  • @user-pj9lm7ks4i
    @user-pj9lm7ks4i Před měsícem +9

    Real hero ❤🎉

  • @Rakandbabi
    @Rakandbabi Před měsícem +9

    Ee country lo bussiness man ki vunna value army person ki vundadu,

  • @SweetyLucky8816
    @SweetyLucky8816 Před měsícem +8

    Wow thanks bro very good video...
    😢

  • @shaikafsarnasheer
    @shaikafsarnasheer Před měsícem +8

    Memu Desham kosam entha kashtapadina.okka sari Baitaku vasthe andaru mida padi dochukune Valle. Nijayathiga oka Dari chupe varu undaru. Illu konalanna sthalalu konalanna akhariki battalu konukkovallanna Army vallanu 1000 di 1500 Ani amme vare kani villu mana Desham kosam Pani chesi vaccharu Ani undadu . .

  • @ghostrider46468
    @ghostrider46468 Před měsícem +17

    Real hero ❤

  • @Naga143-k3f
    @Naga143-k3f Před měsícem +1

    Jai jawan.. proud of anshuman sir..😔😔😔 super sir meru..🙏🙏🙏🙏

  • @thirupathgaddam6942
    @thirupathgaddam6942 Před měsícem +6

    Real Hero🎉🎉🎉

  • @hanumantharao3921
    @hanumantharao3921 Před měsícem +8

    మీరు వేసే తెలుగు లెటర్స్ చాలా చిన్నవిగా ఉన్నాయి 😢

  • @sathishdhulam96
    @sathishdhulam96 Před měsícem +4

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤

  • @Kalyani-vj4ph
    @Kalyani-vj4ph Před měsícem +5

    Hii bro ❤ naa peru kalyani pedda pedda pedda fan brooooo😅

  • @nayak.b1739
    @nayak.b1739 Před měsícem +16

    Asalu India loo army jawans ki value ivvaru. Adi mana South India loo aite army persons ni chinnachoopu choostaaru.

    • @seethasravani8263
      @seethasravani8263 Před měsícem +4

      Avunu..mana south lo army ante chinna choopu..north lo chala respect istaru

  • @SrinuS-hk1lu
    @SrinuS-hk1lu Před měsícem +3

    అనవసరంగా తెలిసి ప్రాణాలు పోగొట్టుకున్నారు
    ఇప్పుడు తన పరిస్థిది ఎంటి
    ఆవేశం ఉంటే సరిపొద్ద.... మెడిసిన్ మళ్ళీ తప్పించుకోవచ్చు గ ర..... Immuturity

    • @user-hx2kb5dp5w
      @user-hx2kb5dp5w Před měsícem

      Avunu bro correct ae kani medicines ravataniki time padutundhi helicopters lo ayana oka captain adhi medicines lo avi entha important too valaki matrame telusu comments emi e by avaraina pedatharu akkadunte telustundhi aa paristithi ento so ANAVASARAMAI SALAHALU EVVAKOKUNDA MUSUKONI UNTE MANCHIDHI

    • @SrinuS-hk1lu
      @SrinuS-hk1lu Před měsícem +1

      @@user-hx2kb5dp5w are baby milk thagi bajjora

    • @SrinuS-hk1lu
      @SrinuS-hk1lu Před měsícem +2

      @@user-hx2kb5dp5w madicine yentha costly Aina late Aina vasthai ra pranalu theesukosthava nuvvu

  • @sirishaavala123
    @sirishaavala123 Před měsícem +2

    Nenu Kashmir trip ki vellinappudu chusanu army vallani, prathi street lo 24 hours standing and lying position lone vuntaru chala goram valla jeevitham ,pls respect them

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 Před měsícem +7

    ఆ solider ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను RIP Sir Jai hind 🇮🇳🇮🇳

  • @Nirmadhatalks
    @Nirmadhatalks Před měsícem +2

    బ్రదర్ ఒక కథను తను చెప్పిన మాటలను తన అందాన్ని అసభ్యంగా మాట్లాడుతూ ఒక పోస్టు పెట్టాడు దాని గురించి నాకు అంత క్లారిటీగా తెలియదు కానీ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని విధంగా ఒక పోస్టు పెట్టాడు అని తెలిసింది సొసైటీ ఎంత చండాలంగా ఉంది అంటే అక్కడ ఒక ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా ఉంటూ నన్ను నేను నా ఫ్యామిలీని చూసుకోగలను అంత ధైర్యంగా చెప్పగలుగుతారు కానీ ఒక వెధవ తన అందాన్ని పొగుడుతూ ఒక మెసేజ్ పెట్టండి దాని గురించి ఒకసారి చూడండి

  • @nanajipechetti3350
    @nanajipechetti3350 Před 24 dny

    చాలా బాధాకరం మీ వీడియో చుసితే ఏదో కళ్ళ ముందే నిజం జరిగినట్టు వివరిస్తారు.....అన్న మీరు వీడియోస్ అండ్ మీ వాయిస్ చాలా సూపర్ అన్న థాంక్స్ యూ బ్రదర్

  • @businessmentorship..5055
    @businessmentorship..5055 Před měsícem +1

    Really Bro While I'm watching this I'm getting Tears 😢

  • @BharathKumar-ll5bd
    @BharathKumar-ll5bd Před měsícem +3

    Salute to Siachin Glacier Soliders....

  • @davidredamanaboina206
    @davidredamanaboina206 Před měsícem +11

    Rip Anshuman sir
    Jai jawan

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 Před měsícem +2

      RIP jai jawan
      Wife ki future life peace గా vundali ani andaru bless cheyali..
      Be brave maam..
      God lovers ni test చేయడానికి ఇలా life లో ...
      Yes wife కామెంట్స్ good
      Brave husband kosam brave గా wife వుండాలి ...

  • @Vizayanagarampillaofficial1426

    Movie heroes
    Cricketers ecche value vellali evvaru
    Edi chala bhada karam
    Vallu Desam kosam
    Valla family, wife, children's ela annintini vadulu koni manasam valla pranalu kuda thyagam chestaru
    Kani manalo chala Mandi vallu pattinchukoru kuda

  • @BanuMuslim
    @BanuMuslim Před 26 dny

    Ilanti dhairya sahasalu,text books lo lessons ga petali, present generation ki chala inspiration ga untundi.

  • @lalitharamakrishnan1531
    @lalitharamakrishnan1531 Před měsícem +4

    Very very sad.

  • @BhanuMarley
    @BhanuMarley Před měsícem +1

    Salute For Indian Army ❤

  • @sriraji7789
    @sriraji7789 Před 26 dny

    ఎవరి జీవితం ఎప్పుడూ ఇలా ఉంటాయో తెలియటం లేదు😢😢😢😢

  • @shashigamingzone9685
    @shashigamingzone9685 Před měsícem +1

    Brother if it is possible please make a video on combustion engine cars is combustion engine cars are going to end in the next 5 to 10 yrs.please reply to comment.then I know that the comment reached to you or not

  • @gillalaravali3139
    @gillalaravali3139 Před 27 dny

    He is a real hero❤

  • @user-xu7zg6ko4i
    @user-xu7zg6ko4i Před měsícem

    Amma ,nee Barta neelone vunnaru yekkadipoledu ninu nadipistu neeku raxanaga vuntadu God bless u talli nee vedana naku telusu so be storng❤

  • @Nayana_3786
    @Nayana_3786 Před měsícem +3

    Jai Jawan 🙏🇮🇳

  • @rahulsrikanth8018
    @rahulsrikanth8018 Před měsícem +3

    Respect !!

  • @pavulurivivek3798
    @pavulurivivek3798 Před měsícem

    Eyes are fully loaded with tears while watching this video 😢

  • @Manikanta-fh8lf
    @Manikanta-fh8lf Před měsícem

    ❤Tq bro kaneesam nuvvanna video chesinavu mana army valla gurinchi🙏🙏🙏🙏😭😭😭

  • @Nijamupdates
    @Nijamupdates Před měsícem +1

    Confirm news & medicines kosam ha anna ! 😢

  • @nvnkutty
    @nvnkutty Před měsícem +1

    Chala sigu ga anipisthundi oka soldier ga apudu apudu oka celebrity cricket hero's una value oka soldier ki ledhu ani 😢

  • @natashagamingdiehardfans717
    @natashagamingdiehardfans717 Před měsícem +6

    First like❤

  • @madenaganesh6656
    @madenaganesh6656 Před měsícem

    I can't express any words about the happening unconditional situation , in the family . Indian military is one nation one family . For our better future for the tomorrow's life in every family . Life secure . It's very sad incident in my life also. I prayer the God.
    సర్వే జన సుఖినోభవంతు .....

  • @budidanagaraju4963
    @budidanagaraju4963 Před měsícem

    Jai anshuman sing, jai army, jai javan

  • @srir199
    @srir199 Před měsícem

    Life is unpredictable RIP Legend Sir 🇮🇳

  • @AVenkatesh143.
    @AVenkatesh143. Před měsícem

    Salute to Soldier I love my India 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @prasadbonam9554
    @prasadbonam9554 Před měsícem +3

    Ji jawns🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YashuM.B.A
    @YashuM.B.A Před měsícem

    ❤❤❤😢 such an inspirational story🙏🏻

  • @Minizindagii
    @Minizindagii Před měsícem

    Very unfortunate..stay strong smritimadam..

  • @alladalnagalakshmi652
    @alladalnagalakshmi652 Před měsícem

    God bless you smriti

  • @UmaDevi-bd2xl
    @UmaDevi-bd2xl Před 29 dny

    Sad story ,woman life is very danger present situation

  • @dandupatipraveen9719
    @dandupatipraveen9719 Před 12 dny

    Jai Hind sir ❤

  • @mkarlayarao6612
    @mkarlayarao6612 Před měsícem

    So sad But manna andara jibitama ante evaru eti marcha lemu

  • @p.surya.31
    @p.surya.31 Před měsícem

    Bro Dera Baba full story explain cheydani

  • @raizelkusuma6707
    @raizelkusuma6707 Před měsícem

    Good information sir

  • @Noname51567
    @Noname51567 Před měsícem

    Life is very short. Real hero’s are these. People watch lavish weddings, cricket matches etc. but they do not watch these kind of stories. Government should giving 5hem financial assistance to the lost family and also try to start veterans funds.

  • @nithinbanoth2174
    @nithinbanoth2174 Před měsícem

    Sad for this incident 😢 love ❤never ends.

  • @littlebaby-m6l
    @littlebaby-m6l Před měsícem

    Jai jawan, jai hind.

  • @jhaansikp124
    @jhaansikp124 Před měsícem

    Sister God give you Strength 😢

  • @user-zs2tf5fs6v
    @user-zs2tf5fs6v Před měsícem

    Real hero sir

  • @padmastudio9693
    @padmastudio9693 Před měsícem +2

    it is true

  • @yellareddynagam7704
    @yellareddynagam7704 Před měsícem +1

    Parents ki evalisindi award alanti kodukuni kana parents ki echi vunta value

  • @ravimalla2161
    @ravimalla2161 Před měsícem +2

    Atha mama ni vadhili paripoyindhi address kuda marchindhi valla parents ki pension ledu dabbu ledu medal kuda ledu papam anshuman sing parents

  • @rameshn5034
    @rameshn5034 Před měsícem

    Anshuman jai hind

  • @simmavijay
    @simmavijay Před měsícem

    May god jesus gives you good life sister😊. Be brave❤

  • @sreeharshach1251
    @sreeharshach1251 Před měsícem +1

    jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Luckycinematicuniverse
    @Luckycinematicuniverse Před měsícem +1

    Rest in peace to anshuman sir😢😢😢 Jai jawan jai kisan jai hind...... Bharath maatha ki jai

  • @kamalaymanohar6941
    @kamalaymanohar6941 Před měsícem

    Good video bro

  • @hepsihepsi8201
    @hepsihepsi8201 Před měsícem

    Real soldier ❤❤

  • @saisree4363
    @saisree4363 Před měsícem

    So sad God bless u ma Jai hind

  • @tgmadhugamingyt9772
    @tgmadhugamingyt9772 Před měsícem

    Barbarika story please in Mahabharata ... I am Waiting 🤍👑

  • @ChandraShekar-kd2tr
    @ChandraShekar-kd2tr Před měsícem

    Great man

  • @HemalathaChitti-v4m
    @HemalathaChitti-v4m Před měsícem

    Bro nenu me kottha sub scriber ni bro poori jagannadudi temple history oka vedio chy bro please please please

  • @koushikgnapika9
    @koushikgnapika9 Před měsícem

    Real hero 💪

  • @chintahitasairatna3072

    Live is so unfair yes and also unpredictable 😢😮

  • @malleshm439
    @malleshm439 Před měsícem

    చాలా బాధాకరం 😔😔😔😔జై జవాన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mirthipatichadramohan4185
    @mirthipatichadramohan4185 Před měsícem

    Jai Hind sir jai Jawan ❤

  • @UdaYNethA46
    @UdaYNethA46 Před měsícem +1

    Jai Hind🇮🇳

  • @SBTV-p8w
    @SBTV-p8w Před měsícem

    My deepest condolences to you dear wonderful. I am reincarnated God Sri Venkateshwara Swamy.

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Před měsícem

    Captain Anshuman Singh is real hero

  • @azaadahmedahmed8519
    @azaadahmedahmed8519 Před měsícem

    Real hero but sad for every one

  • @yaswanthu6831
    @yaswanthu6831 Před měsícem

    Great hero

  • @miriyalakrishnaveni054
    @miriyalakrishnaveni054 Před měsícem

    Life is unpredictable
    Nothing is permanent in this life

  • @ammuammulu-ow9rr
    @ammuammulu-ow9rr Před měsícem

    Nice