చెంప పగలగొట్టారు..! | Lakshmi Parvathi | NTR | Purandeshwari | Nandamuri Family | TV5 News Digital

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2023
  • చెంప పగలగొట్టారు..! | Lakshmi Parvathi | NTR | Purandeshwari | Nandamuri Family | TV5 News Digital
    #shivaexplained #maronetram #lakshmiparvathi
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 549

  • @sekharganti8544
    @sekharganti8544 Před 9 měsíci +126

    ఆయనకు 10 మంది పిల్లలు పుట్టి నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు. నీకు NTR పెళ్లాం గా ఆయన మనసులో నే నీకు ఇచ్చిన స్థానం. అంతే కాని పిల్లలు కి నువ్వు తల్లి ఏలా అవుతావు. అది వాళ్ళ మనసు ని నువ్వు గెలవ లేదు.

  • @babaiahn5261
    @babaiahn5261 Před 9 měsíci +109

    అక్కడ వేరగంధం సుబ్బరరావు గారి నాణెం కాదు రిలీజ్ చేసింది NTR గారిది ల. ప. కి నేన్నెండుకుపిలవాలి

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 Před 9 měsíci +85

    ఈ లపాకి ఒక చీడపురుగు
    చి చి
    అ పెద్దాయన బదులుగా ఈ లపాకి చనిపొయి ఉంటె చాలా బాగునిందూ

    • @envyone7
      @envyone7 Před 9 měsíci +8

      ఆయన బలవన్మరణానికి కారణమైందే ఈ లపాకి బామ్మ .ఒక యుగపురుషుడిని పొట్టనపెట్టుకున్న దుర్మార్గురాలు

    • @suryakumari4448
      @suryakumari4448 Před 9 měsíci +3

      Deeni viswa rupam. Telusukunnaka ne ntr gari ki. Telisikunnaka. Ne. Ayana. Gunde. Agipoyindi

  • @-PV420
    @-PV420 Před 9 měsíci +50

    అప్పట్లో టెక్కలి ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని వివాదం చేసింది

  • @psrchannel5328
    @psrchannel5328 Před 9 měsíci +163

    లక్ష్మీపార్వతి అనే ఒక శని గ్రహం ఎన్టీ రామారావు గారికి పట్టకపోతే ఎన్టీ రామారావు గారి ఆంధ్రప్రదేశ్కు ఎంతో మేలు జరుగును

  • @rajendrav9968
    @rajendrav9968 Před 9 měsíci +53

    NTR హెల్త్ యూనివ్సిటీ పేరు మర్చిన్నపుడు ఏమైనవ్ లపాకీ

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Před 9 měsíci

      Bedding with some one LANJA ☠️👠👞🐄🥾🐕‍🦺🦉

  • @ponugupatibhadraiah9885
    @ponugupatibhadraiah9885 Před 9 měsíci +29

    ఇంత దరిద్రపు ముండ గురించి ఇంత చర్చ వేస్టు.

  • @manju7520
    @manju7520 Před 9 měsíci +51

    కేంద్రం మ్యారేజ్ సర్టిఫికెట్ అడిగారేమో. ఎందుకు అంటే ఆమె ntr తో మ్యారేజ్ చెల్లదు.మొదటి భర్త తో విడాకులు తీసుకున్నాక ఆమె పెళ్లి జరగలేదు. So ఆమె living relation లో మాత్రమే ఉన్నట్టు. Papers లో రాసింది సాక్ష్యం గా చెల్లదు.
    అడిగే వాళ్లు లేరు, divorce అయిందని అబద్దాలు చెప్పి పెళ్లి అయ్యాక నిజం తెలిసి ntr divorce తెప్పించాడు. అప్పటి నుండి ntr కి అన్నీ twist లే. Ntr పరువు పోతుందని కుటుంబం, tdp మాట్లాడదు కాబట్టి ఈమె పెళ్ళాం గా చలామణి అవుతుంది గానీ ఈమె పెళ్ళాం కాదని అర్ధం అవుతుంది.
    కోట్లు దొబ్బి తింటూ కూడా విశ్వాసం లేకుండా ntr పరువు తీస్తుంది. యూనివర్సిటీ పేరు మార్చితే సమర్దించిన ఈమె legal ఉంపుడు గత్తె గాక పెళ్ళాం ఎలా అవుతుంది???
    ఆ తండ్రి కడుపున పుట్టారా అంటే బసవ తారకాన్ని అన్నట్టే కదా. రంకు బొంకు మాటలు ఇలా ఉంటాయి. ఈ విష నాగును కుటుంబం దూరం పెట్టడం లో తప్పులేదు.

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev848 Před 9 měsíci +16

    Shiva garu 100000% Correct ga Chaparu

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 Před 9 měsíci +37

    ఎంత మంచి మహానుభావుని..నాశనం చేసావు కదా ..ల పా కి ముసలి నక్క కి వాతలు పెట్టండి

  • @njan3363
    @njan3363 Před 9 měsíci +81

    నీకు బతుకు చెడా వాళ్ళు నిన్ను ఫ్యామిలీ మెంబర్ ఎలా అనుకుంటారే దరిద్రపు మొకం దాన వాళ్లకు నీకు ఎం సంబంధమే పాచిపోయిన మొఖంధాన... నీ

  • @venkateswaraokethineni8601
    @venkateswaraokethineni8601 Před 9 měsíci +11

    అమ్మా తమరు దురుద్దేశ్యంతో అన్నగారి జీవితంలో ప్రవేశించకపోతే అన్నగారు అంత త్వరగా చనిపోయేవారు కాదు. ఖచ్చితంగా ఒకసారి ప్రధాని కూడా అయ్యేవారు. నెలలా, సంవత్సరాల అని చెప్పలేము కాని ఖచ్చితంగా ప్రధాని అయ్యేవారు, అందుకు అన్నగారు అర్హులు. ఆ అదృష్టం అందు
    కోలేకపోవడానికి తమరే కారణమని కోట్లాదిమంది అన్నగారి అభిమానుల అభిప్రాయం.
    జై NTR. అమర్
    రహే NTR.

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 Před 9 měsíci +56

    మీరు విశ్లేషణ చెసినట్టు ఎవరు చెయ్యలెరు శివ సార్ మీకు మీరె సాటీ
    నెను మీకు పెద్దా అభిమాని శివ సార్

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 9 měsíci +1

      అయితే నువ్వు బతకడం వేస్ట్

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 Před 9 měsíci +4

      Idi oka vishagulika .buvvu cari familyki dapurinchina dayyanivi .nuvvu a.p.nasanakariki supportchese danikivunnavu .ninnu evaru lekkacheyyaru .ninnuvaginchedaniki padavi ichadu .

  • @ramrajudantuluri4159
    @ramrajudantuluri4159 Před 9 měsíci +24

    హరికృష్ణ బ్రతికి ఉంటే దీనికి ఇప్పుడు తాట తీసేవాడు.

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Před 9 měsíci +23

    😂😂😂😂😂😂😂బంగాళాఖాతంలో తోసేయ్యండి

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 9 měsíci

      మేము రాలేం కానీ నువ్వే దూకు😂😂

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 Před 9 měsíci +56

    ఈమె అన్న గారి కుటుంబానికి ఎన్ని శాపనార్ధాలు పెట్టినా వారికి అంటవు ఎందకంటె ఆమె వాక్కు ఫలించదు ఆమె గుణగణాలే అందుకు కారణం.

  • @ThippanaBalanaidu
    @ThippanaBalanaidu Před 9 měsíci +144

    లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన వెంటనే ఎన్టీఆర్ పతనం ప్రారంభమైన మాట వాస్తవమే మరియు అతను తన జీవిత చివరలో క్లిష్టమైన దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 9 měsíci +7

      ఆడ పిచ్చి ఉంటే అలాగే నాశనమైపోతారు 😂😂😂

    • @srinivassajja7834
      @srinivassajja7834 Před 9 měsíci +2

      Nobody knows aftr LP came only Ramarao garu came out of his home….that was a drastic decision of a legendary …

    • @malleswararaogudimetla7713
      @malleswararaogudimetla7713 Před 9 měsíci

      ​satya ❤

    • @srikantsakhamuri3919
      @srikantsakhamuri3919 Před 9 měsíci

      @@rankumogudu-ramaswamy పెద్దాయన తన తోటి హీరోయిన్ లను కూడా కన్నెత్తి చూసేవారు కాదంట. ఆయనకు ఆడ పిచ్చి లేదు... శని గ్రహం లా తగులుకుంది ఈ దొంగ......... LP....

    • @subramanyasastryp2730
      @subramanyasastryp2730 Před 9 měsíci

      ​@@rankumogudu-ramaswamyno

  • @sridurga3017
    @sridurga3017 Před 9 měsíci +96

    రాష్ట్రపతిని అవమానించడం చాలా తప్పు

  • @chiranjeevichiru8866
    @chiranjeevichiru8866 Před 9 měsíci +46

    ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన మహాతల్లి లక్ష్మీ పార్వతి గారూ..

  • @raop6376
    @raop6376 Před 9 měsíci +16

    శివ గారు ఆవిడ NTR గారు భార్య అయితే హెల్త్ యూనివర్సిటీ పేరు maarchinappudu ఈ భార్య emaindi సిగ్గు సరం లేదు

  • @madhuleo7879
    @madhuleo7879 Před 9 měsíci +43

    పొరపాటు.లక్షీ పార్వతి ని ఎవ్వరు ఎన్టిఆర్ భార్య గా గుర్తించలేదు.వీరగంధం గారికి వెన్ను పోటు పొడిచి వచ్చిన దీనికి విలువ లేదు.లెక్క చెయాలిసిన పని లేదు

  • @srikantsakhamuri3919
    @srikantsakhamuri3919 Před 9 měsíci +21

    NTR అనే పదం తెలుగు ప్రజల గుండచప్పుడు...

  • @mallinaidu5707
    @mallinaidu5707 Před 9 měsíci +32

    పురందేశ్వరి గారి ఇంటికి కాపలా ఉండే అతని.. వెంట్రుక కూడా పీకలేవు.. పార్వతి...

    • @murthyan702
      @murthyan702 Před 8 měsíci

      Lakshmi Parvati you will be assaulted definitly by people. Never go against Purandaeswari. She is not a patina like you. Be cool.Dont try to assault Late NTR.

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 Před 9 měsíci +30

    మర్చి పోయి న విషయం ఎందుకు గుర్తుకు తీసుకుని వస్తారు.

  • @swathivedula1456
    @swathivedula1456 Před 9 měsíci +21

    లపాకి కి అస్సలు సిగ్గు మానం ఏమి లేదు, ఇది ఎన్టీఆర్ పాలిట ఛీడ 😡

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 Před 9 měsíci +25

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని ntr భార్య గా ఎప్పటికి భావించ రు

  • @rockleeem9190
    @rockleeem9190 Před 9 měsíci +18

    Jai. NTR

  • @user-ol5hp7wf4s
    @user-ol5hp7wf4s Před 9 měsíci +6

    చాలా బాగా చెప్పారు మీరు చాలా బాగా మాట్లాడు తారు

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Před 9 měsíci +7

    అసలు తల్లి అయితే ఎంత కోపం వచ్చినా పిల్లలను శాపనార్థాలు పెట్టదు.తన‌మనస్సులో బాధపడి నవ్వుతూ సర్దుకు పోతుంది.

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 Před 9 měsíci +60

    మీ యొక్క భాషాపటిమ , మాట్లాడే విధానం చాలా బాగుంటాయి బాబు. చల్లగా వర్ధిల్లాలని దీవిస్తున్నా.👌🙌

  • @gvrrao3225
    @gvrrao3225 Před 9 měsíci +56

    ఒకరిని వదిలివేసి, మరొకరి పంచనచేరి హార్మోనీ వాయించుకుంటూ ఉండే సమయంలో కొందరు రాజకీయ నేతల ప్రోద్బలంతో ఓ మహానేత పంచనజేరి, ఆయన మహాపతనానికి మూలమైన ఈ వనిత , తన భర్తకు అన్యాయం చేసారు అంటూ చిలక పలుకులు పలుకుతుంది. ఒకటవ భర్తకా? రెండవ భర్తకా? లేక మూడవ భర్తకా?
    పవన్ భార్యల గురించి విమర్శించే పార్టీలో ఈమె ఓ నాయకురాలట!
    ఆంద్రప్రదేశ్ కు పట్టిన ఇలాంటి ద్రరిద్రాలన్నీ తొలగిపోయే సమయం ఆసన్నమైంది.

    • @pvsprasad4264
      @pvsprasad4264 Před 9 měsíci +1

      Yankaring baga ledu sagadisi sodi ekkuva indi

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 9 měsíci

      ​@@pvsprasad4264అయితే వెళ్లి బావిలో దూకి చావు

    • @yahooyahoo7024
      @yahooyahoo7024 Před 9 měsíci

      Correct jagan gadu pavan ki 3 pellillu antadu. Mari 3 pellillu chesukunna danni pakkanettukunnadu. First nundi jagan siggu vadilesi tana vishayam lo oka laga, vere valla vishayam lo oka laga

    • @uppalapatiraghavarao-mv3eh
      @uppalapatiraghavarao-mv3eh Před 9 měsíci +2

      ఎన్టీఆర్ కుటుంబానికి పట్టిన శని వదలాలంటే లక్ష్మీపార్వతి అనే దరిద్రం వదలాలి. అంత పెద్ద కుటుంబం ఆ ఒక్క నోరు మూయించలేకపోతున్నారు.

    • @sastrigln7495
      @sastrigln7495 Před 9 měsíci

      ​@@uppalapatiraghavarao-mv3eh😂

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Před 9 měsíci +8

    ఈమె గురించి కామెంట్ చెయ్యాలంటే
    మా సంస్కారం అడ్డొస్తోంది 😮

  • @gvrk0255
    @gvrk0255 Před 9 měsíci +10

    ఈమెకి ఏదో పదవి ఇచ్చారు...ఈ ప్రేస్మెంట్ పెడితే కానీ సాలరీ ఇవ్వరు అని చెప్పి ఉంటారు.

  • @sivasriramulu9693
    @sivasriramulu9693 Před 9 měsíci +4

    NTR.గారు.ఈమెను.వుంచుకుంటానని.అనలెదట.ఈమె.వుంచుకోమని.వెళ్లిందట.ఈవిడను.ఇంకా.మాట్లాడానిస్తున్నారంటే.ఆ.కటుంబానికి.హేట్సాఫ్.జై.తెలుగుదేశం.

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před 9 měsíci +36

    ఇప్పుడు రెండు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు
    కానీ వ్యక్తి చేసుకున్న ఆవిడ మంచి ఆవిడ కాకపోతే జీవితాంతం ముళ్ళు లాగా ఎలా గుచ్చు కొంటారు లక్ష్మీపార్వతి నీ చేసుకున్న ఎన్టీఆర్ గారి ఉదాహరణ.
    లక్ష్మీపార్వతి గారికి ఎన్ టిఆర్ కుటుంబం గౌరవిస్తే నీకేం గౌరవించకపోతే నీకే ?
    ఆయన చనిపోయే వరకు తన భార్య గాని చెప్పారు నీకు ఆ గౌరవం సరిపోదా ?
    మిమ్మల్ని చేసుకునేటప్పుడే ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు .అలా అని మీతో కాపరానికి ఎవరు ఆటంకానికి రాలేదు ఆయన మీద గౌరవం కొద్ది.
    కానీ మీరే ఆయన మీ మీద చూపించిన ప్రేమను పార్టీ నాశనానికి ఉపయోగిస్తూ , కిచెన్ క్యాబినెట్ పెట్టి నిర్ణయాలు తీసుకోవటం అవినీతిపరులకు సహాయం చేయటం లాంటి నిర్ణయాలు,
    వైసిపి వాళ్లు కలవాలి అంటే ఎక్స్చేంజి దగ్గర ఉన్న ఆవిడకు అపాయింట్మెంట్ క్వాలిటీ, మీరు పర్మిషన్ ఇస్తే ఇవ్వటం మూలాన ఎన్టీఆర్ ని కలవలేకపోయారు ,
    మీరు ఆఖరికి ఇంటి వైద్యులైన కాకర్ల గారు కూడా మాన్పించి ,ఆయుర్వేద వైద్యము ద్వారా పూర్తిగా మీ పరిధిలోకి తీసుకెళ్లారు ,అది మీ కుటుంబ విషయం,
    నీకు ఇక పార్టీ పరంగా వైసీపీలో ఉన్న నీకేం పని టిడిపి తో? ఎన్టీఆర్ గారు మీకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీని వదులుకున్నారు .
    చంద్రబాబు గారు రాముడుని ఎదిరించిన ఆంజనేయుడు లాగా కృష్ణుని ఎదిరించిన అర్జునుడు లాగా పార్టీని కాపాడుకున్నారు.
    ఆ విషయంలో రామారావు గారు మీ చేతుల్లో చనిపోయారు అనేది ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. చనిపోవే ముందు అఖిలపక్ష సమావేశానికి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి.
    9 4లో రామారావు గారిని గెలిపించారు .
    కానీ వారసులుగా మీరు ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టినప్పుడు మీ తరఫున పోటీ చేసిన మిమ్మల్ని కూడా ఓడించారు అదేవిధంగా అన్న తెలుగు దేశాన్ని కూడా ఓడించి, పార్టీ వారసులుగా తెలుగు జాతి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్టీఆర్ గారి ఆశయాలు నెరవేర్చి వారసుడిగా చంద్రబాబు గారి టీం ని ఎన్నుకున్నారు .
    ఇది ప్రజాస్వామ్య బద్ధంగా జరిగింది.
    పెళ్లికి ముడి పెడతావ్ ఎందుకమ్మా ?కైక భరతు పట్టాభిషేకం కోరుకున్న భర్త మరణానికి ఆ కోరిక కారణమయ్యింది.
    మీరు అదే పని చేస్తారు, ఇక్కడ మంధర కైక పాత్ర కూడా మీరే పోషించడం వల్ల.
    ఆ ప్రభావం రామ రావు గారి జీవితం మీద ఎక్కువ పడింది.
    కాకపోతే దశరధుడికి శ్రావణుడి తల్లిదండ్రుల శాపమైతే, రామారావు గారికి మీ మొదటి భర్త వీరగంధం గారి ఆవేదన తగిలింది అంటారు ,
    ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలో నేను విడాకులు తీసుకోకుండానే లక్ష్మీపార్వతి నీ పెళ్లి చేసుకున్నాను అని ప్రకటించారు,
    ఎవరికైనా బాధ వస్తే రాముడికి చెప్పుకుంటాము ఆ రాముడే నాకు అన్యాయం చేస్తే నేనెవరికీ చెప్పుకుంటాను అన్నారు?
    ఆయనకు ఆయన శాపం తగిలినట్టుంది.
    అందుకే మీరు ఇంకా కూడా పశ్చాత్తాపడకుండా ఇద్దరు మగవాళ్ళ జీవితాలను ప్రపంచ ప్రఖ్యాతి హరికథ గాయకుడ్ని, ప్రపంచ ప్రఖ్యాత నాయకుడి జీవితాన్ని కూడా, విలన్ పాత్ర పోషించిన ,
    మీరు మహిళలకు తెలుగు జాతికి అపకీర్తి తెచ్చారు అంటానికి ఇది తార్కాణం.
    మీరు రామారావు గారి భార్యగా చెప్పుకున్నప్పటికీ,
    ఎన్టీఆర్ టిడిపి ఓడిపోగానే మీరు పార్టీ పరంగా వైసీపీలో ఉన్నారు .
    మీకు అసలు టిడిపి పార్టీ గురించి మాట్లాడే అర్హత ఏముంది ?పురందేశ్వరి గారు మీ నుంచి విడిపోయిన తర్వాత అన్న తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ నుంచి బిజెపిలో ఉన్నారు..

    • @chandrasekhar9466
      @chandrasekhar9466 Před 9 měsíci +3

      Superb observations, i totally agree

    • @garlapatipardhasaradhi5147
      @garlapatipardhasaradhi5147 Před 9 měsíci

      Dear, i will understand you and agree with you.but this lapaki will die soon by YCP axe ⛏️⛏️

    • @interstellar2583
      @interstellar2583 Před 9 měsíci +3

      Excellent madam 👏👏

    • @yahooyahoo7024
      @yahooyahoo7024 Před 9 měsíci +2

      Correct. Ntr family ni cbn family ga edi bhavistondi. Anduke visham kakkutondi. Sepanardhalu pedutondi. Chachina valla sepalu tagalavu. Purandhareswari deeniki call chesi bhoothulu tittali

    • @parvathichittineni620
      @parvathichittineni620 Před 9 měsíci

      @@yahooyahoo7024 need not phone her.
      But public should avoid Laxmi comments so that she kept quite..

  • @jyothinivas1872
    @jyothinivas1872 Před 9 měsíci +17

    స్వర్గం లో ఉన్న NTR గారు ఇలాంటి ఆమెను నమ్మినందుకు ,తనపిల్లలకు సమాజంలో విలువ లేకుండా చేసిన ందుకు బహుశా మళ్లీ మళ్లీ చచ్చిపోతుంటారు.

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Před 9 měsíci +60

    మొగుడికి విడిచిపెట్టిన దీనికి యెందుకు గౌరవించాలి! ప్రతీసారి దీనికి హైలెట్ చేయకుడదు! యిది దోపిడికివచ్చింది! చెత్తము.డ!

  • @yadagirigubba5948
    @yadagirigubba5948 Před 9 měsíci +10

    Jai NTR❤❤❤❤🎉

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Před 9 měsíci +5

    ఆయన ఈవిడను పెళ్ళి చేసుకోవటం ఏమిటో ,పాపం ఈ కుటుంబానికి ఈ నరకం ఏమిటో భగవంతుడా

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 Před 9 měsíci +94

    జామాత దశమ గ్రహ అన్నట్లు ఈమె ఆయన జీవితంలో ప్రవేశించడమే ఆయన చేసుకున్న పాపం.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 9 měsíci +2

      అరేయ్ సంకరం.... జామాత అని అల్లుడిని అంటారు రా, ఆడవాళ్ళను అనురురా గాడిదా.

    • @basharoyal4624
      @basharoyal4624 Před 9 měsíci

    • @HARISH2153
      @HARISH2153 Před 9 měsíci

      Paytm 5₹ Credited enjoy for గంజాయి అర్థం కాని కామెంట్ పెట్టావు కదా

    • @ravip2875
      @ravip2875 Před 9 měsíci

      Ap is so lucky to have CBN

    • @arunam1699
      @arunam1699 Před 9 měsíci

      Siggu lekundaa elaa maatladathundo..

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx Před 9 měsíci +14

    Ee దరిద్రపు ముదినష్టపు రాలు జెగన్ పంచన చేరింది .jegan pani ayipaayeeeeeee😅😅😅

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 Před 9 měsíci +42

    ఎవరు విలన్ ఎవరి వలన ఆమాహనుభావుడు పతనం అయ్యింది ప్రజలందరికీ తెలుసు యన్ టి ఆర్ గారు చేసిన తప్పు ఎదైనా నీలాంటి దాన్ని పెళ్లి చూసుకోవడం వల్లే ఆ మాహమనిసషి జీవితం కే ఒక మచ్చ జయంతి కి వర్దంతి కు ఇలాంటి సందర్బంగా పని కట్టుకొని యన్ టి ఆర్ పిల్లలను తిట్టడం ఏంటి నీకు సిగ్గు లేదా వారి కుటుంబ సభ్యులే కాదు ఎవ్వరూ నిన్ను ఆయన భార్య గా గుర్తించరు ఇలాంటి వాగడం వల్ల సూర్యుడు పై ఉమ్మినట్లు నీ మొహం పైనే పడుతుంది జాగ్రత్త

    • @mjhansirani1594
      @mjhansirani1594 Před 9 měsíci

      Yessss❤❤❤

    • @n.manyam
      @n.manyam Před 9 měsíci

      EDI oka distibomma

    • @n.manyam
      @n.manyam Před 9 měsíci

      EDI 420 gadi drama

    • @AG-jy2fg
      @AG-jy2fg Před 8 měsíci

      Muyyavey pichimundaa yendhukey andharitho thittinchukuntunnaav sigguleni daanaa nuvvu kattina saree nuvuu pettukunna nagalu nuvvu thingy thindi nuvvu under illu anney Basavatharakam garivi Avida sommu thintu avidabiddalanu thittatam yentha asahyam nee Amma Babu yenthapapam chesthey entha sanimundavu puttav

  • @SRISRI.4689
    @SRISRI.4689 Před 9 měsíci +49

    అన్నగారి జీవితం లో ఒక నల్ల మచ్చ ... అన్నగారు ఈ తప్పు చేయకపోయి ఉండి ఉంటే ఆయన ప్రధాని కూడా అయ్యుండేవారు... కుటుంబ సభ్యులు మరియు బాబుగారు ఆరోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈరోజున తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు లపాకి చేతుల్లో పడి... ఏనాడో భూస్థాపితం అయ్యేది... అన్నగారి పేరు ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరుని తొలగిస్తే నోట్లో ఎవరిది పెట్టుకున్నారు... ఏం పెట్టుకున్నారు... మురుగు జాతి ముంజలు

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 Před 9 měsíci +3

    పాపం. తన పిల్లలను ఇన్ని శాపనార్థాలు పెడుతూ ఉంటే అతని ఆత్మ ఎంత క్షోభిస్తోందో?

  • @AnantapurGameChanger
    @AnantapurGameChanger Před 9 měsíci +11

    మైకు ల ముందు అలా చెబితే మంత్రి పదవి వస్తుంది కదా

  • @savihas4708
    @savihas4708 Před 9 měsíci +32

    ఈ లపాకీ లచ్చీ .ఎర్రి దానిలా వాగుతుంటే
    ఈ .psycho లోఫర్ గాడు TV లొ చూస్తా ఆనందప్డుతుంటాడు ..
    అది ntr ఉన్నపుడు ..ఇంట్లొ చీమిడిలా తీసేసి .. బయట అందరిముందు cheating action చెసేది ..
    ఆఖరికి ntr కి కళ్ళు తేరిచి దీని అసలు రూపం తేలిసేసరికి .. ఆయన ప్రాణం గాలిలొ కలిపింది లపాకీ .. అటు ఆయన పోయాడో లేదొ .. ఎంటనే ఏడితొనో phone లొ రాత్రికి రావా అనింది ..
    psycho గాడు ntr విగ్రహం కూలుస్తున్నాడూ అని phone చేస్తే .. ఈ లపాకీ అంటది .. "లంజ్...క phone పేట్టురా" అని అరిసింది ... బేవార్స్ బజారుది

    • @sivasankar4893
      @sivasankar4893 Před 9 měsíci

      Asalu Feminity kanabadani ee meesala pedi mukham meeda chinna pillavadu gudu ummi vestunnaru. Mody, Shah tho poradu. It is not correct to criticize Rastrapathi. TDP vallu, nee kulam, nee relatives, aakhariki nee kodalu guda asahyinchukuntunnaru. NTR ni lobaruchukoni Champavani, nuvvu NTR umpudugatte vani bhavistunnaru. Hari kathalu cheppe nuvvenni, pattu cheeralu, jewelery, dabbu, nee kodudu MBBS anni dobbavu. Ninnu support cheste, ysrcp lo gala memu guda badha padutunnamu. Ysrcp ni, Jagan ni nee rochu loki laga vaddu. Mody gari jeevitha charitra rastava endi ippudu.chi. Chi.

  • @natureofindia
    @natureofindia Před 9 měsíci +6

    ఉంపుడు గత్తె అది దాన్ని ఎందుకు గుర్తిస్తారు

  • @gracekatam4155
    @gracekatam4155 Před 9 měsíci +12

    marriage before divource is not legal.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 Před 9 měsíci +5

    లక్ష్మీ పార్వతి ఎన్.టి.అర్.మీద ప్రేమ తో కాదు వారి జీవితం లో ప్రేవేసుంచి పెళ్లి చేసుకున్నది,జయలలిత లాగ తాను కూడా రాజ్యాధికారం సదిద్దమ నే దురాలోచన. కానీ పైన భగవంతుడు ఈ విషయంలో ఆంధ్రా ప్రజలకు న్యాయం చేశాడు

  • @jkumar66
    @jkumar66 Před 9 měsíci +16

    ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి,ప్రపంచ తెలుగు p ప్రజలు ,అభిమాలు చాలా అసహ్యించుకున్నారు, మానసిక పరిస్థితి baagoledemo..

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 Před 9 měsíci +26

    లపాకి మనవడు జూనియర్

  • @atchyutagopal2367
    @atchyutagopal2367 Před 9 měsíci +6

    ఏనాడు ఏన్ టీ ఆర్ ఆయన కుటుంబ సభ్యులను కించ పరిచేలా మాట్లాడేవే గానీ ఆయన ప్రతిష్టను పెంచే దశగా వ్యవహరించలేదు. నీ స్థానాన్ని నీవే నాశనం చేసుకున్నావు.ఇలాంటి వారిని ఎవరు గుర్తిస్తారు అనుభవించు . చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా.

  • @bashasm2437
    @bashasm2437 Před 9 měsíci +15

    Lapaki Party petta Leda lapaki

  • @lakshmiyarllagadda6283
    @lakshmiyarllagadda6283 Před 9 měsíci +1

    Very nice message

  • @Konaseema730
    @Konaseema730 Před 9 měsíci +34

    లపకి కి గారు అంటే చిరాగ్గా వుంది. దానికి అంత రెస్పెక్ట్ అవసరం లేదు. వీరగంధ లపాకీ

  • @madhurilatha5070
    @madhurilatha5070 Před 9 měsíci +1

    Mee attitude voice pspk gaarni gurthuchesthunnayi stay blessed

  • @Ck-yp7re
    @Ck-yp7re Před 9 měsíci +3

    చంద మామ కీ మచ్చ ఉన్నట్టు NTR కీ లక్ష్మి పార్వతి

  • @ponnekanti.yamuna4844
    @ponnekanti.yamuna4844 Před 9 měsíci +1

    👌Annaya Baga chapparu 👏👏💐

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 9 měsíci +2

    Well said bhayya🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌿💐🍋🍀

  • @user-qu6ci6cx6v
    @user-qu6ci6cx6v Před 8 měsíci +1

    Super speach Anna baga chepparu

  • @gracekatam4155
    @gracekatam4155 Před 9 měsíci +8

    she is an expert pada dasi of cm s in power.

  • @AnuradhaKota-cb7mk
    @AnuradhaKota-cb7mk Před 9 měsíci +2

    చెంప కాదు అన్న మాట్లాడే దాని మూతి మీద మాట్లాడినట్టు పగులగొట్టాలి లం

  • @reddikumarithene5059
    @reddikumarithene5059 Před 8 měsíci +1

    Chaala bhaga chebutharandi 🙏🙏🙏👍👌

  • @abhilashg8486
    @abhilashg8486 Před 9 měsíci +2

    good analysis

  • @a2poster943
    @a2poster943 Před 9 měsíci +3

    రామారావు జీవితంలో శూర్పణక లాంటిది లక్ష్మీపార్వతీ

  • @hanumanthasupersir8711
    @hanumanthasupersir8711 Před 9 měsíci +8

    మీ వాయిస్ చాలా బాగుంది సార్ పవన్ సార్ లా వాయిస్ ఉంటది బాడీలాంగ్వాగెకితగ్గ అలాగే ఉంటది

  • @ramamurthyariga987
    @ramamurthyariga987 Před 9 měsíci +6

    Whò
    Is
    Ĺapaki

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Před 9 měsíci +12

    దరిద్రం

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 Před 9 měsíci +1

    Super sir 🙏 👏

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 Před 9 měsíci +2

    Siva
    It was clarified that the Function was held and organized by Purandeswary and others , not by Central Govt .

  • @garlapatipardhasaradhi5147
    @garlapatipardhasaradhi5147 Před 9 měsíci +7

    Lapaki' s grand son Jr NTR 😂

    • @GaneshKumar-qh2ze
      @GaneshKumar-qh2ze Před 9 měsíci

      Jr. NTR హా బోకు ముండను అసలు లెక్క చెయ్యడు

  • @sarmap819
    @sarmap819 Před 9 měsíci +8

    She is only umpudu gatte and anurse but she isonly the legal wife to that Veeragandham garu. She is not only the wife of N T R.

  • @user-wo1rl7qh1u
    @user-wo1rl7qh1u Před 9 měsíci +2

    💯☑️👌

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Před 9 měsíci +5

    Papam... P. A. R. U..... Mam 🤭

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 9 měsíci

      నువ్వు పెళ్లి చేసుకో దాన్ని 😂😂

  • @ramachandrappamoramakindap3714
    @ramachandrappamoramakindap3714 Před 9 měsíci +3

    Jai NTR

  • @raghavendras4086
    @raghavendras4086 Před 9 měsíci +10

    Ysrcp lapaki

  • @srinivaskadiyala9
    @srinivaskadiyala9 Před 9 měsíci +5

    ఇది చేతగాని తనం CBN అండ్ NTR family ఈ లపాకి కి పాడే కట్టేవాడు జగన్ అయితే ఇలాంటి స్థితి జగనే ఫేస్ చేసుంటే

  • @KishoreKumar-gi5sf
    @KishoreKumar-gi5sf Před 9 měsíci +3

    అసలు లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలపై చర్చపెట్టడమే పెద్ద తప్పు. జీవిత చరిత్ర రాస్తానని NTR ని వలలోవేసుకున్న పెద్ద కిలాడి. NTR కూడా తననితాను పెద్ద అవటారపురుషునిగా భావించి తానేమీ చేసినా ప్రజలు అంగీకరిస్తారనీ... భావించడం ఆయన చేసిన పెద్దతప్పు. అందుకుగాను ఆయన భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. NTR కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా ఆమెని భయపెట్టకపోవడమే (ఆవిడ ప్రాణానికి హాని తలపెట్టక పోవడమే) ఆవిడ మొరగడానికి కారణం.

  • @subbus3342
    @subbus3342 Před 9 měsíci +5

    Yes you are right..
    Lp ycp party manishi.
    So LP don't ask ntrs family.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Před 9 měsíci +1

    ప్రజలందరూ ఆమె అసహ్యించుకుంటూ ఉన్నా కూడా ఆమెకు సిగ్గని సిగ్గు అనేది లేదు

  • @Madhava-cy8wc
    @Madhava-cy8wc Před 9 měsíci +4

    Nidhibrathukena

  • @sridurga3017
    @sridurga3017 Před 9 měsíci +4

    Lskhmi పార్వతి దృష్ఠిలో NTR famkily అందరూ విలన్లే.

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 Před 9 měsíci

    👍👍

  • @bhargavap2
    @bhargavap2 Před 9 měsíci +1

    ఎదేనేమో - సవితి తల్లి ప్రేమ అంటే

  • @mandabathakanna
    @mandabathakanna Před 9 měsíci +13

    Lakshmi parvathi grand son junior NTR Eddaru Oosavelli ki correct saripotaru 🦉

  • @AD......27
    @AD......27 Před 9 měsíci +3

    Jai babu garu🔥

  • @daviddavid7872
    @daviddavid7872 Před 9 měsíci +1

    పెళ్లిచేసుకున్న భర్తకు విడాకులివ్వకుండా మరో పురుషుడను వివాహం చేసుకున్న స్త్రీని ఏమంటారు?

  • @varadarajulanarahari7837
    @varadarajulanarahari7837 Před 9 měsíci +2

    NTR వీపుమీద నల్లని మచ్చ తో సమానం ఈమె a కుటుంబానికి ద్రోహం చేసింది. 😛🤞

  • @dsk5167
    @dsk5167 Před 9 měsíci +1

    anchor voice is very clear

  • @nagamallikarjunaraokotte1979

    👌👋👋👋

  • @anasuya151
    @anasuya151 Před 9 měsíci +1

    Ntr family did a very good thing by not inviting laxmi Parvathi. Anna, ntr, jaiho. Hats off, for having good children and family

  • @suryachoudary6597
    @suryachoudary6597 Před 9 měsíci +1

    మీరు చెప్పింది నిజమే..అయితే శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు మౌనం పాటించి ఉండాల్సింది .అందరం తప్పక మెచ్చుకోవాలి..వారంతా ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వారు...మీరు ఆయనకు రెండో భార్య మాత్రమే..

  • @AKKC07
    @AKKC07 Před 9 měsíci +4

    Next goddali vetu ki balipasuvu dorikindi papam bamma ki aa vishayam teliyatledhu

  • @bashasm2437
    @bashasm2437 Před 9 měsíci +5

    Mandu vedindi lapaki anna

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 Před 9 měsíci

    Amma rashtrapathigariki vandanam.

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 Před 8 měsíci

    మీరు బాగ బుద్ది చెప్పినారు 🙏

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Před 9 měsíci +21

    Insulating NTR and his family members is a grave mistake commited by Mrs.Lax.Parvathi and her followers. Anybody should not blow his or her own trumpet . Money plays a major role in politics. Everyone should realise it.

    • @lax20662
      @lax20662 Před 9 měsíci +7

      Ado bajaaru manishi ani prove chesukondi.

    • @veeramadhusudanreddy7519
      @veeramadhusudanreddy7519 Před 9 měsíci +1

      Why NTR married Lakshmiparvathi it is the mistake of family members

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 Před 9 měsíci +4

    ....moreover,all of NTR's children are no longer small kids!They are all well grown up&stand on their own feet&know what's best for them! I will be happy if this "fight" leads to Bharat Ratna being conferred on our big boss the great NTR who richly deserves it,not just this 100 rupee coin! 🙏 🤲 🪙

  • @dabprasad2816
    @dabprasad2816 Před 9 měsíci +3

    Baswatatakam gari nagalu kottesindani prajalu antunnaru

  • @SasiKumar-ve9sk
    @SasiKumar-ve9sk Před 9 měsíci +5

    దినికి సిగ్గు లేదు