USA JOBS AND SALARY DETAILS | EXPENSES IN USA

Sdílet
Vložit
  • čas přidán 29. 11. 2022
  • 👉 500 రూపాయలతో SIP స్టార్ట్ చేయండి (Free Demat Account - Direct Funds) : tinyurl.com/yvm7m2ve
    👉 Mutual Funds పై మీకు ఎంత loan వస్తుందో 15 సెకండ్స్ లో తెలుసుకోండి :
    voltmoney.in/check-loan-eligi...
    (Get Cashback of Rs. 250/- on opening credit line)
    👉 Term Insurance తీసుకోండి, Get up to 10% Discount : tinyurl.com/yberpmda
    👉 Health Insurance తీసుకోండి, Get up to 25% Discount : tinyurl.com/ujw6326y
    👉 Buy Investment Plan and Get Returns up to ₹1 Crore : tinyurl.com/3xp84ccn
    Try these Lifetime free credit cards:
    👉 Axis MyZone Credit Card - LIFETIME FREE! : bitli.in/lkJpTsu
    👉 AU SwipeUp Platform - LifeTime Free : bitli.in/60Am9Pb
    👉 AU LIT Credit Card - Life Time Free : bitli.in/yi2fRG6
    👉 IndusInd Legend Credit Card - Life Time Free : bitli.in/pw5AxVY
    👉 IDFC FIRST Credit Card - Life Time Free : bitli.in/6YZd35R
    -------
    Salaries In USA vs Salaries In India
    Expenses In USA vs Expenses In India
    Reality of 1 Crore Salary in USA
    This video explains and compares the salaries and the expenses in United states against the salaries and the expenses in India. It also explains the theory of Purchasing Power Parity.
    Video Chapters:
    Introduction - US Wages and Salaries
    What is in hand salary for 1 crore package in US?
    USA Jobs And Salary Details
    USA Income Tax Calculation, Cost of Living, Savings
    Rs 1 Crore Salary In USA Is Equal To How much In India?
    Invest In US Stocks - Vested App
    Cost Of Living Comparison Between India And United States
    ---------------------------------
    Salaries for Software Engineers in USA, NRI Monthly Expenses, MS Students, My Salary in USA, Job in USA,MS in CS, Salaries for different Jobs in USA, NRI TELUGU, USA jobs and salary details, Monthly salaries and expenses in America, EXPENSES IN USA, MONTHLY EXPENSES IN USA, H1B, USA VISA, H1B VISA, USA H1B LIFE, 1 CRORE RUPEES SALARY IN USA, PURCHASING POWER PARITY, USA Salary & Savings,
    ------
    #h1bvisa, #usavsindia, #PURCHASINGPOWERPARITY, #NRITELUGU,
    ---
    Disclaimer:
    The content provided on this CZcams channel is for educational and informational purposes only. We are not SEBI (Securities and Exchange Board of India) registered, and the information shared here should not be considered as professional financial advice or recommendations.
    Before making any investment decisions or taking any trading positions, it is strongly recommended that you consult with a certified financial advisor or professional who is familiar with your individual financial situation and objectives.

Komentáře • 952

  • @TeluguAssets
    @TeluguAssets  Před rokem +106

    👉 Free DEMAT ACCOUNT: tinyurl.com/yh6o7b8p
    👉 Health Insurance : bit.ly/3FoGOqd
    👉 Health Insurance : bit.ly/3UEUh2u
    👉 Term Insurance : bit.ly/3NQXF88
    👉 Buy - మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు : play.google.com/store/books/details?id=E-rgDwAAQBAJ
    ✅ Telegram : t.me/TeluguAssetsChannel
    ✅ Instagram : instagram.com/teluguassets/?hl=en
    ✅ Twitter : twitter.com/TeluguAssets
    ✅ Callme4 App ID: CSG@cm4

    • @d.dilipkumar6518
      @d.dilipkumar6518 Před rokem +6

      Okay

    • @dssinfo6983
      @dssinfo6983 Před rokem +1

      Hi,
      On Play Store, unable to identify which country's app it is. Can u pls confirm the same? Also, pls confirm if this company is RBI approved/licensed to provide the service of buying US stocks.

    • @jcb_3dx_2015
      @jcb_3dx_2015 Před rokem +2

      Sir india lo undhi usa bank kani dubai bank lo fixed and safe fd ela vesukovalo chepandhi sir e stocks mida naku experience ledhu and compalsari retruns vasthai ani namakam ledhu

    • @TeluguAssets
      @TeluguAssets  Před rokem +2

      @@dssinfo6983 It is SEBI registered Company

    • @prasantht7660
      @prasantht7660 Před rokem +2

      Target promotion super at the end stocks promotion 😂😂😂😂😂😂😂😂😂

  • @kandhulanageradhrababu7673

    హాయ్ సార్ నమస్తే, అమెరికాలో వచ్చే జీతానికి, ఇండియాలో వచ్చే జీతానికి తేడాలను, ఖర్చులను చాలా చాలా బాగా తెలియజేశారు.చాలా చాలా మంచి వీడియో అందించిన మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీమ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

    • @mummy16m6
      @mummy16m6 Před rokem

      Very good analysis. Bring more details and open the eyes of parents who are not understanding. They pray Indian gods eat Indian food and feel that they are doing gg ood and forgetting parents and bringing all garbage ideas of western culture.

    • @srinivasp5335
      @srinivasp5335 Před 2 měsíci

      Useful information thank you

  • @mosdemorg
    @mosdemorg Před rokem +25

    మీరు చాలా బాగా వివరించారు.
    నేను ఈ సబ్జెక్ట్ మీద చాలా వీడియోస్ చూసాను.
    కానీ, మీలాగా ఎవరూ ఇంత స్పష్టంగా చెప్పలేదు.
    విషయాన్ని సమ్ అప్ చేసారు కానీ Conclusion కూడా ఇస్తే చాలా మందికి ఉపయోగంగా ఉంటుంది.

  • @DjEntertainments27
    @DjEntertainments27 Před rokem +26

    Anni baga cheparu… main ga two points miss ayyaru:
    1) USA lo 1cr salary antey average salary, India 30L package antey chala ekkava package.
    2) USA lo 1cr salary iyna timings base chesukoni pressure lekunda cheyvachu….. India 30L package antey mana pani… jambalakadi jarumitai ayyipotham…

  • @abs7702
    @abs7702 Před rokem +28

    ఇక్కడ అందరూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని మాట్లాడుతున్నారు..కానీ రెండు విషయాలు మనం గమనించాలి..నాణ్యమైన జీవన ప్రమాణం వేరు( quality of life)..మీరు మాట్లాడుతున్నది జీవన ప్రమాణం( standard of living) గురించి..US లో బాగుంటుంది కానీ ఇండియా ఇప్పుడు మెరుగుపడుతుంది. హైదరాబాద్ లాంటి నగరాలు చాలా బాగా అభివృద్ధి అయ్యి ఇంకా అవుతాయి.. నాణ్యమైన జీవితం అంటే మనం మన సొంతవాళ్లకు పoడగలకు మరియూ ఆత్మీయులకి దెగ్గరగా ఉండి వారి ప్రేమ ఆప్యాయతలు పొందడం అవి వెలకట్టలేనివి..:)

    • @jvanuradha6198
      @jvanuradha6198 Před rokem +3

      Eppudu aathmeeyatha gurinchi bandhalu gurinchi evaru aalochistunnaru Andi other countries lo undi thama thallidandrulni vadilesi vallanu kuda pattinchukovatledu dabbu lone antha undi Ani aalochistunnaru senior citizens home lono vrusddashramallono padesi veluthunnaru eami sadhistaru deeni valla ekkada unna manam money ni poyetapudu theesukoni pomu devudu kuda elantivarini aduguthadu nee thallidandrulni Ela chusukonnavu ani piki poyinapudu samadhanam cheppukovali dabbu venakala padinanu ani

    • @forestlifer289
      @forestlifer289 Před 5 měsíci +3

      బొక్కలే అమెరికా అయినా అనకాపల్లె ఎవడికైనా బతుకు 70 ఇయర్స్ ఏ. అందులో ఆక్టివ్ లైఫ్ 60 ఇయర్స్ మాత్రమే. అందులో 25 - 32 ఇయర్స్ ఆల్రెడీ అయిపోయి ఉంటారు చాలామంది. ఒక్క ౩౦ ఇయర్స్ కి ఈ ఎదవ డిస్కషన్స్ ఎందుకు కాకా? ఒకవేళ ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ ఉండి అది ఏమైనా మనకి తెలిస్తే హాస్పిటల్ లో అసలు ఈ అమెరికాలు ...వీసాలు ..డాలర్లు.. .మీరు యూట్యూబ్ లలో చేసే showoff వీడియో బతుకులూ ..ఇండియా ఐతే మీ ఆస్తులూ ఇవేమీ మీకు గుర్తుకురావు. ఎక్కడున్నా ప్రశాంతం గ బతకొచ్చు. ప్రశాంతత మరియు హప్పినెస్స్ అనేది అది అమెరికాలోనో ఇండియా లోనో అమ్మాయి సంక లోనో పబ్బు లోనో లేదు. మనలోనే ఉంది. ఎంతసేపూ ఎదురింటోడు పక్కింటోడు చుట్టాలు సోషల్ మీడియా వీళ్లకోసమే బతికేవాళ్లు ఎక్కువైపోయారు కాబట్టి వీళ్లు అమెరికాలో ఇండియాలో ఎక్కడైనా హ్యాపీ గ ఉండలేరు ఇది పక్కా

    • @-E--BPRAMEELA
      @-E--BPRAMEELA Před měsícem

      సార్ మీరు చెప్పే బంధాలు బంధుత్వాలు.
      ఒకప్పుడు సార్. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు సార్. అంత కమర్షియల్ అయిపోయింది సార్.
      అంత ఓపిక సహనం ప్రేమ తత్వము లేదు
      ఆత్మవిశ్వాసము దయాగుణం కరువైన

  • @ashokreddygangidi5310
    @ashokreddygangidi5310 Před rokem +29

    అమెరికాలో భార్య భర్తలు పని చేస్తే డబల్ income ఉంటుంది... ఒకరి ఫుల్ శాలరీ సేవ్ ఐతే మరొకరి శాలరీ to మోస్ట్ లగ్జరీ పీస్ఫుల్ జీవితము గడపొచ్చు... ఇండియాలో పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు tensionful జీవితము, సోషల్ and సివిక్ ప్రాపబ్లమెతో న్యూసెన్స్ నిద్రలేకుండా చేస్తూ కుటుంబములో శాంతి లేకుండా ఉంటుంది కదా 🙏

    • @forestlifer289
      @forestlifer289 Před 5 měsíci +6

      బొక్కలే అమెరికా అయినా అనకాపల్లె ఎవడికైనా బతుకు 70 ఇయర్స్ ఏ. అందులో ఆక్టివ్ లైఫ్ 60 ఇయర్స్ మాత్రమే. అందులో 25 - 32 ఇయర్స్ ఆల్రెడీ అయిపోయి ఉంటారు చాలామంది. ఒక్క ౩౦ ఇయర్స్ కి ఈ ఎదవ డిస్కషన్స్ ఎందుకు కాకా? ఒకవేళ ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ ఉండి అది ఏమైనా మనకి తెలిస్తే హాస్పిటల్ లో అసలు ఈ అమెరికాలు ...వీసాలు ..డాలర్లు.. .మీరు యూట్యూబ్ లలో చేసే showoff వీడియో బతుకులూ ..ఇండియా ఐతే మీ ఆస్తులూ ఇవేమీ మీకు గుర్తుకురావు. ఎక్కడున్నా ప్రశాంతం గ బతకొచ్చు. ప్రశాంతత మరియు హప్పినెస్స్ అనేది అది అమెరికాలోనో ఇండియా లోనో అమ్మాయి సంక లోనో పబ్బు లోనో లేదు. మనలోనే ఉంది. ఎంతసేపూ ఎదురింటోడు పక్కింటోడు చుట్టాలు సోషల్ మీడియా వీళ్లకోసమే బతికేవాళ్లు ఎక్కువైపోయారు కాబట్టి వీళ్లు అమెరికాలో ఇండియాలో ఎక్కడైనా హ్యాపీ గ ఉండలేరు ఇది పక్కా

    • @nareshgajula
      @nareshgajula Před 14 dny

      America lo kooda tension life vuntadi

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 4 měsíci +12

    జీతం బాగానే ఉంది కానీ ఎవడు ఎప్పుడు తుపాకితో కాల్చి చంప్తాడో అని భయం😅😅😅

  • @arunkumargoli1376
    @arunkumargoli1376 Před rokem +22

    Very very neatly explained…❤ thank you for this informative video 🙏

  • @satyanarayanavarre2269
    @satyanarayanavarre2269 Před rokem +71

    Most of the taxes on USA side have been pretty much covered. A few non-tangible taxes are sales tax and property tax. If you own a house in states like NJ, CT, the property taxes will be 3% of your home. For 500K home you may pay anywhere between 10K to 15K. The education until 12 grade is free, and college education will be very expensive depending on whether you go public or private schools. Public schools would cost you around 20-40K per year, top private schools cost you around 70K. People live in USA not just to make money, rather have quality life. Law and order works equally for everyone no matter how rich you are and how politically you will be influential. I pay about 40-50% of my income towards all taxes, but I never have any gripes of it. I enjoy my freedom and qualify of life for the contribution I make to the society.

    • @Stealthy007
      @Stealthy007 Před rokem

      kids security at school, gun culture, drug addicts and racism are really problematic in USA 😑

    • @RS-kv3ff
      @RS-kv3ff Před rokem +2

      After IT professionals retire from jobs, US Govt gives social security (after retirement) - which may be called similar to pension
      please provide more details about govt benefits given to Indian IT professionals retire from jobs

  • @TG01012K
    @TG01012K Před rokem +22

    3:05
    1.Avasaram Leni pedha project kaleshwaram.
    2.Uchitha padhakalu(freebies)(6093)

    • @lovememories1436
      @lovememories1436 Před rokem +4

      Ap & Telangana IDDariki padindi Punch

    • @veerendram3340
      @veerendram3340 Před rokem

      Ante ippudu Kaleshwaram valla evariki upayogam ledhu, Raithulaki Kaleshwaram avasaram ledhu antav. Great meeru

    • @TG01012K
      @TG01012K Před rokem

      @@veerendram3340 pettubadi paina returns(rabadi) imp.
      100rs tho ayye work 100rs thone cheytali.
      250rs tho cheyakudhu.
      Individuals money ayyina group of peoples money ayyina.

    • @veerendram3340
      @veerendram3340 Před rokem

      @@TG01012K Adhi correct ey kani America lo kuda Corruption chestharu. Vallu em pathithulu kaadhu. Evaraina Paisa laabam lekunda ye pani cheyyaru. Prapancham lo andharu alage unnaru, America vaallu em thakkuva kaadhu. Kaakapothe vaallaki ekkuva taxulu vasthai kabatti akkada ekkuva development kanipisthadhi anthe

  • @tssnaidu
    @tssnaidu Před rokem +31

    Great explanation with comparison. Excellent post brother. We appreciate you.

  • @avakayawood123
    @avakayawood123 Před rokem +6

    సార్ మొదటిసారిగా మీ వీడియో చూశాను నేను చదువుకోని వ్యక్తిని కానీ పెద్దలు ఒకసారి చెప్తారు దూరపు కొండలు నునుపు దూరపు కొండల్ని చూస్తే ఆహ్లాదకరంగా ఆకర్షిస్తూ ఉంటుంది కానీ అక్కడికి వెళితే అక్కడ సమస్యలు తెలుస్తుంది అనేసి అలా అమెరికాకు అన్న భరత్ అనే మెరుగు నాకు అనిపిస్తోంది

  • @vasujadivyamadhan3460
    @vasujadivyamadhan3460 Před rokem +39

    Great effort Sir... people think if someone is in America or out of the country they owe respect to them ... But To the Army or who live in India and stay with their own family will not be praised at least ....not sure when people mindset changes....

  • @anandpalla3509
    @anandpalla3509 Před rokem +8

    India lo egg 🥚 6/- 🇮🇳 usa 🇺🇸 lo 25/- meru touch cheyani point wife and husband kalisi work cheste patchiga cheppalante india currency lo nelaki 5 nunchi 8 laks save cheyochu next healthy life style healthy human beings vuntaru sir ikkada chala opportunities kuda vuntai ikkada kastam viluva telustundi mana panulu maname chesukovali ikkada 90% govt schools lo chaduvutaru ila chepte enno ennennooo cheppochu

  • @venkatratnam6748
    @venkatratnam6748 Před rokem +16

    చాలా విలువైన సమాచారం అందించారు సార్.ధ్యాంక్యూ

  • @bhaskhararajuk8218
    @bhaskhararajuk8218 Před rokem +2

    It is very good video with more information.
    Thank you. All the best.

  • @vishwanathjadi779
    @vishwanathjadi779 Před rokem +66

    Calculation బాగుంది... ఇక నుండి america వెళ్లిన వారిని చూసి ఈర్ష్య పడాల్సిన అవసరం లేదు అని....

    • @dn761
      @dn761 Před rokem +9

      Meru only income compare cheskunte jealous avsram ledu kani akkada quality life kuda untadi.

    • @villagevibess6602
      @villagevibess6602 Před rokem +4

      @@dn761 same bro.nenu quality of life China lo chusa.. it's awesome.. government facilities super like road school and health

    • @dn761
      @dn761 Před rokem

      @@villagevibess6602 ha China kuda em thakkuva country kadu..

    • @dharmag2726
      @dharmag2726 Před rokem

      @@villagevibess6602 any country in the world is better than China. They are not trust worthy.

    • @mstrm2010
      @mstrm2010 Před rokem +13

      అయ్యా....నాకు బుద్ది వచ్చింది.....అమెరికా కంటే హైద్రాబాద్....చెన్నై....బెంగళూర్ 1000రేట్లు నయం......hatsoff to భారత దేశం...

  • @rakeshbharadwaj73
    @rakeshbharadwaj73 Před rokem +50

    Yes once up on a time. NRIs used to send more money to India, now this is not the case, Cost of living increased in Western countries , Real estate in India has become more costly than USA,. In Hyderabad the cost of premium Villa ranges from 4CR to 6CR (300-500sq yard) at the same cost (or little more) you will get a Villa in USA with much more area

    • @devireddy62
      @devireddy62 Před rokem

      Yes that's y most of them living in abroad r buying houses there only

    • @movie_troller
      @movie_troller Před rokem

      True

    • @anasuyaj7001
      @anasuyaj7001 Před rokem

      @@movie_troller b

    • @bikshamtg3777
      @bikshamtg3777 Před rokem +1

      Just FYI, what I realised it’s all about time. When you come to the country you would come with some responsibilities or some planning. After start earning our parents and relatives also compare with other NRIs and make you invest but when you reach close to 40 you would realise sending is easy but how do I get back. Other thing is dollar rate fluctuations so it depends. Younger generation recently changed a little and buying houses here as soon as they get a job. I think that’s good thing

  • @tatasubbarayudu348
    @tatasubbarayudu348 Před rokem +7

    Wonderful explaining
    Thank you sir

  • @lifeofprabha150
    @lifeofprabha150 Před rokem +10

    Sir నా mind లో ఉన్న calculations ki, meeru చెప్పిన calculations కి perfect ga sink అయింది.
    Ur analysis and explanation simply superb.

  • @karunuttaradi459
    @karunuttaradi459 Před rokem

    Chal worthful and knowledgable video andi. Thank you....

  • @krishnachaitanya9865
    @krishnachaitanya9865 Před rokem +4

    Nicely explained.. Thanks 👌

  • @manjug4254
    @manjug4254 Před rokem +3

    Clear explanation thanks for the information 🙏🙏

  • @sunilkishored82
    @sunilkishored82 Před rokem +1

    చాలా థాంక్స్ సార్ నాకు చాలా రోజులు నుంచి ఈ డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియో తో క్లారిటీ వచ్చింది.

  • @ruthwikpunati3729
    @ruthwikpunati3729 Před rokem

    Super detailed explanation uncle. Thank you.

  • @gandrasrinivasareddy9128

    చాలా అన్నివిధములుగా వివరించినరు మీకు ధన్యవాదములు

  • @smedarametla
    @smedarametla Před rokem +8

    మంచి విశ్లేషణ, మనకి Purchasing Power Parity( PPP) అని ఒక కొలమానం ఉంటుంది అది చూస్తే మనకి accurate ga అర్దం అవుతుంది

  • @parasaramphani7580
    @parasaramphani7580 Před rokem +6

    థాంక్స్ చాలా మంచి సమాచారం అందించారు 👍

  • @gktechviews2603
    @gktechviews2603 Před rokem +2

    Very Good Informative article 👍

  • @v.koushikmerlin1444
    @v.koushikmerlin1444 Před rokem +3

    Super ga chyparu sir good information 👌👌👌👏👏👏👏

  • @appajipasupuleti5129
    @appajipasupuleti5129 Před rokem +38

    చాలా స్పష్టంగా వివరించారు అభినందనలు

  • @ravindranaidu8547
    @ravindranaidu8547 Před rokem +1

    Good information sir. Thanks for sharing.

  • @praveen22224
    @praveen22224 Před rokem

    Most waited video sir.... please make videos related to this topics sor

  • @sankarkoduvayur6720
    @sankarkoduvayur6720 Před rokem +25

    Very nicely explained. As the saying goes "the other side always looks greener".

  • @egurlakomuraiah9158
    @egurlakomuraiah9158 Před rokem +5

    శ్రీనివాస్ సార్ గారు నమస్కారం 🙏 దయచేసి మీరు మా కొరకు ఒక్క వీడియో మధ్య తరగతి వాళ్ళు వేవ్యసాయం భూమి & ఇంటి స్థలాలు & బంగారం దేని మీద పెడుతే బాగుంటది ఒక్క వీడియో చేయండి

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao Před rokem +1

    Well explained video. Thanks

  • @gopeeniddana7374
    @gopeeniddana7374 Před rokem +2

    Useful and clarified so many doubts from this video, Thank s sir

  • @RameshM-ks8kb
    @RameshM-ks8kb Před rokem +27

    How many people in India can get Rs. 30 lakhs/yr, and at what age? Most of the freshers in India , hardly get Rs. 5 lakhs/ yr. Pls compare Apple to Apple, so that we can get a right picture. Also, with so much unemployment and competition in India, if some people get jobs in USA, it's a win-win situation. IMHO.🙏

    • @destinybeliever1363
      @destinybeliever1363 Před rokem +2

      I think u r a nri😂😂

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 Před rokem

      ​@@sowjanyap5827good companies pay that much to freshers

    • @saragadamganesh7496
      @saragadamganesh7496 Před rokem

      @@nirmalakumari4826 in usa if u work for 2 years in a company we can get 100k$ - 150+k$...but in India most of them can get into 6lpa-10lpa.....in usa later 3 years they may be landed into 200k+$....india 5+years they may land into 15-20lpa...it's a generalized statment

  • @raz8657
    @raz8657 Před rokem +3

    You pay county tax which is more than school Fees, which means schooling is not really free, also in addition you pay attorney charges for Visa extensions and green card processing also employer fees to run payroll of its contact job.if you are bachelor what you said in video the expenses are close by otherwise with family you pay more.

  • @anandamurthy3707
    @anandamurthy3707 Před rokem

    Mee videos maa lanti yemi theliyani variki yentho vignanamu chekoorchu chunadhi. Mee vedio valana oka baaga arthamaguchunnadhi yemiti ante "dhoorapu kondalu nunupu" ane sametha. Meeru, mee family members, mee team members ku chala chala dhanya vaadhaalu,100 years challagaa jeevinchalani dhevudini prarthisthunaanu.

  • @vrr3025
    @vrr3025 Před rokem

    Good analysis💐
    Panilo pani ga Mi advertisement kuda
    Bagundi (share market)

  • @user-se8eb5zn4k
    @user-se8eb5zn4k Před rokem +8

    నమస్తే శ్రీనివాస్ గారు 🙏 మీ వీడియో కోసం ఎదురుచూస్తునాము

  • @munagalavrr
    @munagalavrr Před rokem +8

    Missed Local/City Income taxes. Some cities/towns charge it. Some cities are even worse, charge pre-Federal/State taxes (literally reduces the gross pay).

  • @udaybolla7340
    @udaybolla7340 Před rokem +1

    Good narration it useful for every one.

  • @venkattalari8072
    @venkattalari8072 Před rokem

    Chala bagundi bro , chala vishayalu cheparu meru.

  • @user-xy3nt8ht5x
    @user-xy3nt8ht5x Před rokem +17

    చాలా వివరంగా చెప్పారు 👌👌👌👌

  • @tejatj963
    @tejatj963 Před rokem +3

    Sir I can understand everything you said and it's 100% crct. Sir pls give startups Idea 💡

  • @prasanthikatari5188
    @prasanthikatari5188 Před rokem +1

    U explained very nicely sir. Superb

  • @muralibadugu8999
    @muralibadugu8999 Před rokem

    Very good information. చాలా బాగుంది

  • @rajahyd7073
    @rajahyd7073 Před rokem +75

    Nice post bro. Your data and analysis is near to accurate. I will add few more points. In USA, school education is free from Kindergarten which is not in India. I feel if Wife and Husband both work in USA, savings can be more otherwise it may be same as that of Indian savings

    • @lakshminimmala852
      @lakshminimmala852 Před rokem +5

      Nice point. Mostly, saving are eaten by schools while giving kids nothing

    • @alar23
      @alar23 Před rokem +7

      NO.. It isn't free. You pay school fee in the form of house tax which is charged by the county you live in and compared to India, you are paying 5 time the school fee in Avg.

    • @ManojKumar-eg5qm
      @ManojKumar-eg5qm Před rokem +9

      Schooling is free in India!! But you won’t choose them for your Kids!

    • @harshikarna6234
      @harshikarna6234 Před rokem +2

      Your thinking only school from kindergarten to high school but college fees in USA are very expensive.
      Double the price than in India.
      That all expenses covers in college.
      College admissions not only look for mark but also other activities what they archived during school like sports,etc

    • @sudhaarra6463
      @sudhaarra6463 Před rokem +1

      @@alar23 you are absolutely right it’s not free we are paying huge property tax which is going to school fund
      But the education system is different in US and in india

  • @koyyavijay3809
    @koyyavijay3809 Před rokem +5

    చాలా బాగా చెప్పావు అన్న.

  • @Rambooo143
    @Rambooo143 Před rokem

    Very nice information thank you brother...

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Před rokem +1

    Nice explanation👌🏻

  • @kalyanchakravarthi8055
    @kalyanchakravarthi8055 Před rokem +6

    Absolutely true and outstanding analysis and Thanks for sharing valuable information to public 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravit1011
    @ravit1011 Před rokem +7

    Very well explained, brother. You are super genius. 👌

  • @vittalravuru9619
    @vittalravuru9619 Před rokem +1

    Well explained Sir. Tq

  • @Ramudu1990
    @Ramudu1990 Před rokem +1

    Depends upon where they are working & LEVEL (position)they are ., some may earn more than HALF MILLION .. per annum
    ( in INR more than 4 chores ) .
    Just information

  • @seshagirivoleti6566
    @seshagirivoleti6566 Před rokem +6

    చాలా మంచి విషయాలు చెప్పారు అందరికీ అర్థమ్యేలా! చాలా చాలా ధన్యవాదాలు. చాలా బాగుంది.

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Před rokem +3

    నేను మెరుచెప్పిన విషయంగురించి చవిన్నాను. అందరికంటే మీరుచెప్పింది స్పష్టంగాఉన్నది, కృతజ్ఞతలు. Ssrao 84years guntur.

  • @b.v.ramanaiah1131
    @b.v.ramanaiah1131 Před rokem

    Nice & detail explained.

  • @praveenkumar2k
    @praveenkumar2k Před rokem +1

    Very informative and useful

  • @saikrishnareddykatram4583

    After your stock market analysis i found 2 rupees interest is lot better 😅

  • @ravinunna1168
    @ravinunna1168 Před rokem +2

    Nenu america lo job chestunna. Meeru cheppinadi exactly na salary ki karchulaki sarigga saripotundi. Meeru e video chala research chesi chesaru ani naku ardam indi

  • @kolliram776
    @kolliram776 Před rokem +2

    Nice explanation.... @ New subscriber

  • @lathakumar811
    @lathakumar811 Před rokem +1

    Very good information Sir tq so much

  • @donthamallavickeyroyals
    @donthamallavickeyroyals Před rokem +10

    Very useful information 👍👍

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 Před rokem +8

    👌🎉 Very nice comparison Sir 🌹🇮🇳🇮🇳🌹🙏 Superb. ప్రజలకు ఒక కనువిప్పు. 🌹❤️🌈💐💐🤝🤝

  • @ArohiBaway9
    @ArohiBaway9 Před rokem +1

    Very clear explained

  • @bgsharma6779
    @bgsharma6779 Před rokem

    Good vedio,important information received

  • @subramanyavarma7163
    @subramanyavarma7163 Před rokem +9

    Very informative.Appreciate your effort.

  • @Sritellsyou
    @Sritellsyou Před rokem +3

    Ads exchange gurinchi explain sir atleast little bit

  • @srinivas9391
    @srinivas9391 Před rokem

    Thank you for information 👍

  • @harimanchester7036
    @harimanchester7036 Před rokem

    Correct ga chepparu meeru. Awesome.

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Před rokem +3

    U ANALYZED VERY WELL BROTHER, IN NEXT VIDEO UPDATE AND ADD SOME MORE POINTS, I LOVE INDIA, MY INDIA IS GREAT,

  • @sureshk12888
    @sureshk12888 Před rokem +3

    Excellent Presentation sir keep posting more videos 👏

  • @harischandrakmpll
    @harischandrakmpll Před rokem +1

    Very good explanation and clarity. Nice.

  • @shyamsundarareddy8516

    Super nice easily understandable

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 Před rokem +10

    సొంత గడ్డపై ఉంటే స్వేచ్ఛ వేరు... 💓💪

  • @masthannz
    @masthannz Před rokem +9

    There are few mistakes may be you haven't noticed.
    Permanent vs Contract basis.
    Imagine
    1. Permanent jobs ki salary US $1,00,000 annual aithe anniversary benefits untai
    2. Contractor ki same thing Per hour calculations chest it would be comes around US $2,10,000.
    Yes contractor would earn more than any permanent employee because of hourly basis track and no holiday pay and even work pressure.

    • @Prasanthi.hanuman
      @Prasanthi.hanuman Před 7 měsíci

      Howmuch we can expect per hour for contract employee with 6 years experience in india

    • @masthannz
      @masthannz Před 7 měsíci

      @@Prasanthi.hanuman India experience will count sometimes depend on organisation like Microsoft, google, infosy etc..
      Or if you have good visa condition like H1B filed, or green card holder or US citizen then you can easily earn $140 per hour for contracting..
      Ex: if you are full stack developer wanna do contracting in pvt firm or govt then you can easily charge 160$ per hour including gst, on top of that you have pay taxes of 33%..
      Don’t worry about the taxes even in India you get deducted the same percentage

    • @Prasanthi.hanuman
      @Prasanthi.hanuman Před 7 měsíci +1

      @@masthannz thank you so much for clarification. I have recently got I797B 😊. Need to go for h1b stamping soon. Hope everything goes well 😊.

  • @mohansaivelagapudi929
    @mohansaivelagapudi929 Před rokem +2

    సుత్తి లేకుండా సూటిగా చెప్పారు చాలా వివరంగా

  • @yaminyamin2414
    @yaminyamin2414 Před rokem +1

    Very nice explanation sir

  • @rchandraprakash7300
    @rchandraprakash7300 Před rokem +10

    Sir .expense rates are higher double or triple. That's ok. But here in India such comparable packages are negligible. Low salaries na

  • @ashokveluguri1910
    @ashokveluguri1910 Před rokem +4

    Tammudu, Apple lo joining bonus nuvvu cheppina amount ekkuvu vuntundi.

  • @muralikrishnacherukuri8361

    Good depth analysis information dear

  • @lalitharajeswaripargunan6767

    Very good information Sir

  • @subbaraju_
    @subbaraju_ Před rokem +14

    Ekkda 30 vachina tax more than 6 lacks egiri pothunnie

  • @Telugu766
    @Telugu766 Před rokem +3

    సూపర్ సార్ .tq.sir

  • @radhakrishnasangamreddy8175

    Neatly explained

  • @viswanadhasarma9009
    @viswanadhasarma9009 Před rokem +2

    Excellent message,and easily understandable.

  • @pranithamalkareddy3952
    @pranithamalkareddy3952 Před rokem +3

    Very useful information Sir.

  • @raghavendraraosrinivasa4466

    Thanks bro for providing light on the cost of living in the US

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 Před rokem +1

      Sir onpassive GOFOUNDERS ...pearlvine international business plan information meeda video cheyandi

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 Před rokem

    Good explaining everyone seen to understanding

  • @bhaskarpendyala5140
    @bhaskarpendyala5140 Před rokem

    Thank you for comparison.

  • @sivaprasadkotagiri3100
    @sivaprasadkotagiri3100 Před rokem +8

    Sir - your video is absolutely fine from Finance Perspective - but guy earning 32L would have lot of work pressure, they work 13-14 hours, guy earning 1Cr in US the work pressure would be much more lesser than a guy in India....this also should be taken into consideration.

    • @TeluguAssets
      @TeluguAssets  Před rokem +4

      Sir, work pressure is everywhere. Without value edition, nobody will retain any employee. I know my friends struggling in US due to pressure

    • @danieldayal2570
      @danieldayal2570 Před rokem

      Work pressure is everywhere, but the easiest way is to have a good rapport with the management n they should trust u in what ever u say. Then u will not feel the pressure

    • @hawkeyes3607
      @hawkeyes3607 Před rokem +6

      Valid point.... working in US have some work culture...in India almost work pressure is every where....that's the reason people still go to US and does not come back....

  • @kaleshashaik1612
    @kaleshashaik1612 Před rokem +3

    Anna అంత బాగానే ఉంది కానీ సేవింగ్స్ అక్కడ జాబ్ చేస్తే చాలా ఎక్కువ.. నా friend 50 Lakhs tho appartment teskunadu and brother 80 Lakhs tho house construction చేసుకున్నాడు... వాళ్ళతో compare చేసుకుంటే...,,,🙏

  • @sreeramamurthy.adapa5353

    Hi sir video chala interesting ga undi

  • @rupakulavenkat
    @rupakulavenkat Před rokem +1

    Superb analysis

  • @vijaybhaskar7251
    @vijaybhaskar7251 Před rokem +9

    కోటి రూపాయల ఉద్యోగం వచ్చిందని ఈ మధ్య బ్యానర్లు, ప్లేక్సి లు కూడా కడుతున్నారు.

  • @venkatakoteswararaovipparl8858

    You missed one point sir, childrens ki free and quality international standard education untundi.

    • @TeluguAssets
      @TeluguAssets  Před rokem +1

      Yes, education is free

    • @bhanuchinna26
      @bhanuchinna26 Před rokem +1

      ​@@TeluguAssets no andi.free kaadu

    • @kishenraol5826
      @kishenraol5826 Před rokem

      Not true., kids of high school here are not on par with high school kids in India. India’s schools teach a lot of math, science. Yes, here, they focus on practical/applied, n PE, Arts, Music., AP n honors classes., but Indian schools are a lot better., esply Math n science.

    • @phanikiranbodavula5523
      @phanikiranbodavula5523 Před rokem +1

      Ala secrets anni cheppakandi..manavalla ego hurt avutundi gaaa.. anduke america kanti india ne better antaru america lo unnavallu.

  • @lavanyavlogs1743
    @lavanyavlogs1743 Před rokem

    Super clear explanation